STUDYBIZZ - GOVT SCHEMES Updates
48.9K subscribers
992 photos
69 videos
426 files
6.72K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔰 వైఎస్ఆర్ కాపు నేస్తం 2023-24 పథకానికి సంబంధించి దరఖాస్తుదారుడి వయస్సు 01.08.1963 నుండి 31.07.1978 మధ్య ఉండాలి.

కాపు నేస్తం 2023 పథకానికి కొత్త మరియు పాత లబ్ధిదారులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
https://studybizz.com/schemes/ysr-kapu-nestham-2023-application-process/

➥ WEA లు కేవలం System Generated Field Verification Form మాత్రమే ఫీల్డ్ వెరిఫికేషన్ లో ఉపయోగించాలి.

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on studybizz telegram 
🔗https://tttttt.me/apgovtschemes
👍9
🛒🔰 జగనన్న తోడు పథకం నాలుగో ఏడాది మొదటి విడత అమౌంట్ విడుదల.

➤ రాష్ట్రవ్యాప్తంగా 5.10 లక్షల మంది చిరు వ్యాపారులకు 10 వేల చొప్పున రూ. 549.70 కోట్ల వడ్డీ లేని రుణం మరియు రూ. 11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ జమ చేసిన ప్రభుత్వం.

➥ 𝐘𝐒𝐑 𝐓𝐡𝐨𝐝𝐮 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬
https://studybizz.com/jagananna-thodu-scheme-andhra-pradesh

Jagananna thodu (svanidhi) updates
━━━━━━━༺۵༻━━━━━━━
🔗studybizz
https://telegram.me/apgovtschemes
👍25
🔰 అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఇంకా అమౌంట్ పడని లబ్ధిదారులకు ఈ వారంలోగా అమౌంట్ ప్రాసెస్ చేసే అవకాశం ఉంది.

🔍అమ్మ ఒడి సంబంధించి పేమెంట్ స్టేటస్ కోసం కింది లింక్ ని క్లిక్ చేయండి👇
https://studybizz.com/amma-vodi-payment-status

Note: ప్రతిరోజు కొంతమందికి చొప్పున గత వారం రోజులుగా ప్రభుత్వం అమౌంట్ జమ చేస్తున్న విషయం తెలిసిందే.
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన Telegram లో జాయిన్ అవ్వండి👇)
https://telegram.me/apgovtschemes
👍355
జూలై 8 న విడుదల చేసిన ఉచిత పంటల బీమా అమౌంట్ మీ ఖాతాలో జమ అయిందా?
Anonymous Poll
21%
అయింది
79%
కాలేదు
👍47
🔰 వైఎస్ఆర్ కాపు నేస్తం 2023-24 పథకానికి సంబంధించిన పూర్తి షెడ్యుల్ విడుదల.

➥ దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 22

కాపు నేస్తం 2023 పథకం షెడ్యూల్
https://studybizz.com/schemes/ysr-kapu-nestham-2023-application-process/

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on studybizz telegram 
🔗https://tttttt.me/apgovtschemes
👍169
📊𝐇𝐨𝐮𝐬𝐢𝐧𝐠 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: ఆగస్టులో 8 మున్సిపాలిటీలలో భారీగా tidco ఇళ్ల పంపిణీ, పూర్తి లిస్ట్👇

𝐓𝐢𝐝𝐜𝐨 𝐇𝐨𝐮𝐬𝐞𝐬 𝐜𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞 𝐒𝐜𝐡𝐞𝐝𝐮𝐥𝐞 & 𝐚𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬👇
http://studybizz.com/ap-tidco-houses-updates

𝐇𝐨𝐮𝐬𝐢𝐧𝐠 𝐬𝐜𝐡𝐞𝐦𝐞 సంబంధించి అన్ని లింక్స్👇    
https://studybizz.com/new/pedalandarikiillu-scheme-andhra-pradesh

( Join us on telegram for more updates)
https://telegram.me/apgovtschemes
👍18
📊𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐒𝐮𝐫𝐚𝐤𝐬𝐡𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : జగనన్న సురక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1.63 లక్షల రైస్ కార్డులు, త్వరలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ.

🔍 క్యాంప్ డేట్, అన్ని సర్వీస్లకు కావాల్సిన డాక్యుమెంట్లు, అప్లికేషన్ ఫార్మ్స్, వాలంటీర్ యాప్ మరియు పూర్తి సమాచారం👇
https://studybizz.com/jagananna-suraksha-programme

☞ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, బర్త్, ఇన్కమ్, మ్యారేజ్ సర్టిఫికెట్, కొత్త రేషన్ కార్డ్, రేషన్ కార్డు విభజన, ఆధార్ లో మొబైల్ అప్డేట్ వంటి సేవలు పూర్తిగా ఉచితం

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://telegram.me/apgovtschemes
👍346
🚛 𝐯𝐚𝐡𝐚𝐧𝐚𝐦𝐢𝐭𝐫𝐚 𝐮𝐩𝐝𝐚𝐭𝐞 :
వాహన మిత్ర పథకం 2023 సంవత్సరానికి గాను దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 25.

🔍 వైయస్సార్ వాహన మిత్ర పూర్తి అప్డేట్స్ 👇
https://studybizz.com/ysr-vahana-mitra

🔗(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
👍15
🔰 వైఎస్ఆర్ కాపు నేస్తం 2023-24 పథకానికి సంబంధించిన కొత్త అప్లికేషన్ల డేటా NBM పోర్టల్ WEA లాగిన్లో ఇవ్వడం జరిగింది.

➥ దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 22

కాపు నేస్తం 2023 పథకం షెడ్యూల్ & అప్లై చేయడం ఎలా?
https://studybizz.com/schemes/ysr-kapu-nestham-2023-application-process/

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on studybizz telegram 
🔗https://tttttt.me/apgovtschemes
👍15
🏞 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: ఈ నెల 27న 14వ విడత పిఎం కిసాన్ అమౌంట్ విడుదల

☛ eKYC పూర్తి చేసిన వారికి మాత్రమే అమౌంట్. దేశ వ్యాప్తంగా 8.5 కోట్ల మందికి లబ్ది

♂️ రైతులు మీ ఆధార్ ఓటిపి ఉపయోగించి మొబైల్ లోనే 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 EKYC పూర్తి చేయండి 👇
https://studybizz.com/pm-kisan-scheme

☛ ఆధార్ కి మొబైల్ లింక్ కాని వారు సచివాలయం లేదా మీ సేవ కేంద్రాలలో పూర్తి చేయవచ్చు. వృద్ధులకు ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా పూర్తి చెయ్యవచ్చు

studybizz pm kisan updates
━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes
👍304🎉1
🔰 అమ్మ ఒడి పథకం 2023 సంవత్సరానికి గాను కొంత మందికి ₹13,000 బదులుగా ₹5000, ₹9000 వేలు మాత్రమే పడ్డాయి మరియు కొంత మందికి పూర్తిగా పడలేదు. ఇటువంటి వారికి త్వరలోనే ఆయా కార్పొరేషన్స్ ద్వారా అమౌంట్ విడుదల చేస్తామని అధికారులు తెలిపారు

🔍అమ్మ ఒడి సంబంధించి పేమెంట్ స్టేటస్ కోసం కింది లింక్ ని క్లిక్ చేయండి👇
https://studybizz.com/amma-vodi-payment-status

Note: ప్రతిరోజు కొంతమందికి చొప్పున గత వారం రోజులుగా ప్రభుత్వం అమౌంట్ జమ చేస్తున్న విషయం తెలిసిందే.

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన Telegram లో జాయిన్ అవ్వండి👇)
https://telegram.me/apgovtschemes
👍316
🔰𝐘𝐒𝐑 𝐍𝐄𝐓𝐇𝐀𝐍𝐍𝐀 𝐍𝐄𝐒𝐓𝐇𝐀𝐌 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - రేపే వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమౌంట్ విడుదల. మొత్తం 80,686 మంది ఖాతాల్లో ₹24,000 చొప్పున జమ చేయనున్న ప్రభుత్వం.

🔎 పూర్తి వివరాలు & 𝐍𝐞𝐭𝐡𝐚𝐧𝐧𝐚 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 & 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬👇
https://studybizz.com/ysr-nethanna-nestham-scheme
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
👍163
అమ్మ ఒడి అమౌంట్ కొంతమందికి పాక్షికంగా పడటం జరిగింది. మీకు అమ్మ ఒడి అమౌంట్ జమ అయిందా?
Anonymous Poll
24%
పూర్తి గా పడింది
20%
పాక్షికంగా జమ అయింది
56%
అసలు పడలేదు
👍8223
If you have any comments on Amma Vodi pls post in below comment box
👍13
🔰 వాలంటీర్లకు గుడ్ న్యూస్....

☛ ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల కంటే ముందుగానే వాలంటీర్లకు జీతాలు...
☛ ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు జమ అయ్యేలా apcfss.in లో మార్పులు. అదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
👍5220
🔰𝐘𝐒𝐑 𝐍𝐄𝐓𝐇𝐀𝐍𝐍𝐀 𝐍𝐄𝐒𝐓𝐇𝐀𝐌 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - వైఎస్ఆర్ నేతన్న నేస్తం 2023 పథకానికి సంబంధించి తుది అర్హుల మరియు అనర్హుల జాబితా (Final Eligible & ineligible) సచివాలయం NBM పోర్టల్ లో ఎనేబుల్ చెయ్యడం జరిగింది.

☛ YSR రైతు భరోసా పథకం కింద లబ్ది పొందుతున్నారు అన్న కారణంతో ineligible అయిన లబ్ధిదారులను అర్హులుగా గుర్తించడం జరిగింది.

🔎 పూర్తి వివరాలు & 𝐍𝐞𝐭𝐡𝐚𝐧𝐧𝐚 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 & 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬👇
https://studybizz.com/ysr-nethanna-nestham-scheme

➥ అర్హులైన వారికి రేపు అమౌంట్ జమ అవుతుంది
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
👍29
📊 రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయిన ఓట్ల పరిశీలన , జూలై 21 నుంచి ఆగస్ట్ 21 వరకు సర్వే

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/door-to-door-voter-verification-survey-begins-in-ap/

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
👍18
☀️𑁍 నేడే నేతన్న నేస్తం వరుసగా ఐదో ఏడాది అమౌంట్ విడుదల..

➪ రాష్ట్రవ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు, 24 వేల చొప్పున 193.64 కోట్లను, ఈరోజు తిరుపతి జిల్లా వెంకటగిరి పర్యటనలో భాగంగా విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.

🔍𝐂𝐡𝐞𝐜𝐤 𝐍𝐞𝐭𝐡𝐚𝐧𝐧𝐚 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 - నేతన్న నేస్తం అప్లికేషన్ స్టేటస్👇
https://studybizz.com/ysr-nethanna-nestham-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
👍216
🔘📲 𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐅𝐚𝐜𝐞 𝐑𝐃 𝐀𝐩𝐩 𝐯0.7.43 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - ఆధార్ పేస్ ఆర్డి ఆప్ 0.7.43 రిలీజ్ అయింది.

🔰 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 0.7.43 𝐚𝐩𝐩,Face RD App, User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥, Dashboard Link ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes
👍19
☀️𑁍 ఐదో ఏడాది నేతన్న నేస్తం అమౌంట్ విడుదల..

➪ రాష్ట్రవ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు, 24 వేల చొప్పున 193.64 కోట్లను బటన్ నొక్కి జమ చేసిన ముఖ్యమంత్రి.

🔍ఈ కింది లింక్ ద్వారా నేతన్న నేస్తం పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి👇
https://studybizz.com/nethanna-nestham-payment-status

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
👍324