STUDYBIZZ - GOVT SCHEMES Updates
50.7K subscribers
915 photos
65 videos
399 files
6.11K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
అమ్మ ఒడి 2023 అమౌంట్ మీకు జమ అయిందా ? కింది కామెంట్ రూపంలో తెలియచేయండి.
🔘📲 ఆయుష్మాన్ భారత్ ఆప్ 3.1.84 కి అప్డేట్ అయింది - 𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 𝐀𝐩𝐩 𝐯3.1.84 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

🔰 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 3.1.84 𝐚𝐩𝐩, Face RD App, User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥, Dashboard Link ☟
https://studybizz.com/ayushman-bharat-registration-process-through-volunteers

What's new:
☛ Bug fixes.
☛ Operator user functionality
☛ Self User
☛ Card Delivery
☛ Card Delivery with Aadhar OTP

This app is for volunteers
━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes
𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐒𝐮𝐫𝐚𝐤𝐬𝐡𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : జగనన్న సురక్ష ప్రోగ్రాంకి సంబంధించి ఆన్ని లింకులు

GSWS వాలంటీర్ యాప్, యూజర్ manual, FAQ's, వాలంటీర్లు & సచివాలయ సిబ్బంది విధులు, అన్ని సర్వీస్లకు కావాల్సిన డాక్యుమెంట్లు, అప్లికేషన్ ఫార్మ్స్, పూర్తి సమాచారం👇
https://studybizz.com/jagananna-suraksha-programme

☞︎︎︎ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, బర్త్, ఇన్కమ్, మ్యారేజ్ సర్టిఫికెట్, కొత్త రేషన్ కార్డ్, రేషన్ కార్డు విభజన, ఆధార్ లో మొబైల్ అప్డేట్ వంటి సేవలు పూర్తిగా ఉచితం

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://telegram.me/apgovtschemes
➡️ 𝐀𝐥𝐥 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐒𝐜𝐡𝐞𝐦𝐞𝐬 𝐀𝐩𝐩𝐬: 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 14.2, 𝐂𝐨𝐧𝐬𝐢𝐬𝐭𝐞𝐧𝐭 𝐑𝐲𝐭𝐡𝐦𝐬 𝐚𝐩𝐩 9.2.5, వాలంటీర్ యాప్ 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐚𝐩𝐩 6.2.2, 𝐘𝐒𝐑 𝐁𝐢𝐦𝐚 𝐀𝐩𝐩 𝐯6.4, 𝐘𝐒𝐑 𝐁𝐢𝐦𝐚 𝐨𝐟𝐟𝐥𝐢𝐧𝐞 𝐀𝐩𝐩 𝐯5.2, 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 app 2.7.3, సిటిజన్ ఔట్రీచ్ -  Citizen Outreach 3.1,  𝐑𝐁𝐈𝐒 2.9.5, Facial 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 2.1.4, , ఆయుష్మాన్ భారత్ 3.1.84 𝐚𝐩𝐩, process, 𝐚𝐩𝐩𝐬, 𝐆𝐒𝐖𝐒 𝐅𝐚𝐜𝐢𝐚𝐥 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 𝐚𝐩𝐩 2.1.2, 𝐀𝐏𝐅𝐑𝐒 1.0.7 𝐚𝐩𝐩, 𝐏𝐚𝐝𝐝𝐲 𝐏𝐫𝐨𝐜𝐮𝐫𝐞𝐦𝐞𝐧𝐭 యాప్ 2.1, 𝐅𝐚𝐜𝐞 𝐑𝐃 𝐚𝐩𝐩 0.7.39, 𝐌𝐚𝐧𝐮𝐚𝐥𝐬, Dashboard, 𝐈𝐑𝐈𝐒 1.0.1, 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐑𝐃 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐀𝐩𝐩𝐬, 𝐌𝐚𝐧𝐮𝐚𝐥, 𝐝𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬, etc....

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐀𝐩𝐩𝐬, 𝐌𝐚𝐧𝐮𝐚𝐥𝐬, 𝐥𝐢𝐧𝐤𝐬⇓⇓
https://studybizz.com/all-schemes-apps

🌐 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 - 𝐒𝐚𝐥𝐚𝐫𝐲 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 & 𝐀𝐩𝐩𝐬
https://studybizz.com/attendance-salary-details
━━━━━━━༺۵༻━━━━━━━
Type studybizz apps in Google
telegram
🔗https://telegram.me/apgovtschemes
🧑‍🌾 ఉచిత పంటల భీమా అప్డేట్: గత ఏడాది ఖరీఫ్ 2022 సీజన్ లో పంట నష్టపోయినటువంటి రైతుల జాబితా కి సంబంధించి అభ్యంతరాలను ఈరోజులోగా తెలపాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు

జూలై 8 న అమౌంట్ విడుదల చేయనున్న సీఎం

🔎ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి స్టేటస్ ను కింది లింకు ద్వారా చెక్ చేయండి
https://studybizz.com/ysr-uchita-pantala-bheema-scheme.html

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://telegram.me/apgovtschemes
📊🌾 అర్హత ఉన్న కౌలు రైతులు ఈ ఏడాది తొలివిడత వైయస్సార్ రైతు భరోసా సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ కమిషనర్ తెలిపారు.
అర్హత ఉన్న వారు మీ రైతు భరోసా కేంద్రం లో లేదా మీ గ్రామ వ్యవసాయ సహాయకుల ను సంప్రదించవచ్చు.

🔍రైతు భరోసా 2023 సంబంధించి స్టేటస్ మరియు ఇతర లింక్స్
https://studybizz.com/ysr-rythu-bharosa-scheme

Rythu bharosa Updates - studybizz
🔗https://telegram.me/apgovtschemes
🔛🌾 ఈ నెల 8న అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం పర్యటన లో భాగంగా ఇన్పుట్ సబ్సిడీ మరియు ఉచిత పంటల బీమా నిధులను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

🔍𝐈𝐧𝐩𝐮𝐭 𝐬𝐮𝐛𝐬𝐢𝐝𝐲 𝐚𝐥𝐥 𝐥𝐢𝐧𝐤𝐬⇓
https://studybizz.com/input-subsidy-scheme-andhra-pradesh

🔎ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి స్టేటస్ ను కింది లింకు ద్వారా చెక్ చేయండి
https://studybizz.com/ysr-uchita-pantala-bheema-scheme.html

Share with your friends and family
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://telegram.me/apgovtschemes
🔛 నేటి నుంచి జూలై, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలకు గాను దివ్యాంగులకు సదరం స్లాట్ బుకింగ్ మొదలు కానున్నాయి.

☛ ఉదయం 10 గంటల తరువాత సచివాలయాలు మరియు మీ సేవా కేంద్రాలలో స్లాట్లు బుక్ చేసుకోవచ్చు.

𝐒𝐚𝐝𝐚𝐫𝐞𝐦 𝐚𝐥𝐥 𝐥𝐢𝐧𝐤𝐬 & 𝐟𝐨𝐫𝐦𝐬
https://studybizz.com/new/sadarem-certificate-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
📊𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐒𝐮𝐫𝐚𝐤𝐬𝐡𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా ఇప్పటి వరకు 10.86 లక్షల వినతుల పరిష్కారం. నెలాఖరు వరకు కార్యక్రమం

🔍 క్యాంప్ డేట్, అన్ని సర్వీస్లకు కావాల్సిన డాక్యుమెంట్లు, అప్లికేషన్ ఫార్మ్స్, వాలంటీర్ యాప్ మరియు పూర్తి సమాచారం👇
https://studybizz.com/jagananna-suraksha-programme

☞ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, బర్త్, ఇన్కమ్, మ్యారేజ్ సర్టిఫికెట్, కొత్త రేషన్ కార్డ్, రేషన్ కార్డు విభజన, ఆధార్ లో మొబైల్ అప్డేట్ వంటి సేవలు పూర్తిగా ఉచితం

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://telegram.me/apgovtschemes
జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా మీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయా?
Anonymous Poll
49%
అవుతున్నాయి
51%
లేదు
🏞 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: 14వ విడత పిఎం కిసాన్ కు ఈ కేవైసీ తప్పనిసరి, రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 6.47 లక్షల రికార్డులకు ఈ కేవైసీ పెండింగ్. నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు

♂️ రైతులు మీ ఆధార్ ఓటిపి ఉపయోగించి మొబైల్ లోనే 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 EKYC పూర్తి చేయండి 👇
https://studybizz.com/pm-kisan-scheme

ఆధార్ కి మొబైల్ లింక్ కాని వారు సచివాలయం లేదా మీ సేవ కేంద్రాలలో పూర్తి చేయవచ్చు. వృద్ధులకు ఫేషియల్ అథెంటికేషన్
studybizz pm kisan updates
━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes
🔘📲 జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి సంబంధించి సచివాలయ ఉద్యోగులకు JKC యాప్ 1.0.0 రిలీజ్ అయింది - 𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚𝐤𝐮 𝐂𝐡𝐞𝐛𝐮𝐝𝐚𝐦 𝐯1.0.0ⁿᵉʷ 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 1.0.0 𝐚𝐩𝐩, 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥, Grevience Status Link☟
https://studybizz.com/jagananku-chebudam-program

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
📊 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 𝐀𝐏𝐏 6.2.3 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄𝐃
✺ వాలంటీర్స్ అందరికీ ముఖ్య గమనిక
𝐆𝐒𝐖𝐒 6.2.3 లేటెస్ట్ యాప్ రిలీజ్ అయింది. డౌన్లోడ్ చేసుకోండి. 👇

ⓁⒾⓃⓀ :
https://studybizz.com/all-schemes-apps

What's new:
Jaganana Suraksha Program Offline module was added

[Both Direct App & playstore] This app is only for volunteers
﹏﹏﹏﹏﹏✪✭✪﹏﹏﹏﹏﹏
🔗మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
🔛🌾 రేపు అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం పర్యటన లో భాగంగా ఇన్పుట్ సబ్సిడీ మరియు ఉచిత పంటల బీమా నిధులను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

🔍𝐈𝐧𝐩𝐮𝐭 𝐬𝐮𝐛𝐬𝐢𝐝𝐲 𝐚𝐥𝐥 𝐥𝐢𝐧𝐤𝐬⇓
https://studybizz.com/input-subsidy-scheme-andhra-pradesh

🔎 ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి స్టేటస్ ను కింది లింకు ద్వారా చెక్ చేయండి
https://studybizz.com/ysr-uchita-pantala-bheema-scheme.html

Share with your friends and family
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://telegram.me/apgovtschemes
🔰 𝐂𝐨𝐧𝐬𝐢𝐬𝐭𝐞𝐧𝐭 𝐑𝐡𝐲𝐭𝐡𝐦𝐬 𝐀𝐩𝐩 : కన్సిస్టెంట్ రిథమ్స్ యాప్ 9.2.6 వెర్షన్ కి అప్డేట్ అయింది. డౌన్లోడ్ చేసుకోండి.

What's new
☛ MDM survey changes

🔽 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 9.2.6 𝐚𝐩𝐩, 𝐦𝐚𝐧𝐮𝐚𝐥 & 𝐚𝐥𝐥 𝐥𝐢𝐧𝐤𝐬☟
https://studybizz.com/consistent-rhythms-app

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://telegram.me/apgovtschemes
☀️🌾నేడే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం నిధులు విడుదల..
➥ 2022 ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన 10.2 లక్షల మంది రైతుల ఖాతాలో 1,117.21 కోట్ల పరిహారాన్ని ఈరోజు కళ్యాణదుర్గం పర్యటనలో భాగంగా జమ చేయనున్న ప్రభుత్వం.

🔍ఉచిత పంటల భీమా స్టేటస్ మరియు అప్డేట్స్👇
https://studybizz.com/ysr-uchita-pantala-bheema-scheme

━━━━━━━༺۵༻━━━━━━
Join us on telegram at
🔗https://tttttt.me/apgovtschemes
🏘 ఏపీలో వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయిన వారికి ఆర్థిక సహాయం అందించేందుకు 20వేల రూపాయల అడ్వాన్స్ , పూర్తి వివరాలు 👇

https://studybizz.com/schemes/twenty-thousand-advance-for-housing-beneficiaries/

━━━━━━━༺۵༻━━━━━━
Join us on telegram at
🔗https://tttttt.me/apgovtschemes
Media is too big
VIEW IN TELEGRAM
☀️🌾 వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమౌంట్ విడుదల..

➥ 2022 ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన 10.2 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,117.21 కోట్ల పరిహారాన్ని జమ చేసిన ప్రభుత్వం.

🔍 ఉచిత పంటల భీమా స్టేటస్ మరియు అప్డేట్స్👇
https://studybizz.com/ysr-uchita-pantala-bheema-scheme

━━━━━━━༺۵༻━━━━━━
Join us on telegram at
🔗https://tttttt.me/apgovtschemes
📊𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐒𝐮𝐫𝐚𝐤𝐬𝐡𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా ఇప్పటి వరకు 19.61 లక్షల వినతుల పరిష్కారం. నెలాఖరు వరకు కార్యక్రమం

🔍 క్యాంప్ డేట్, అన్ని సర్వీస్లకు కావాల్సిన డాక్యుమెంట్లు, అప్లికేషన్ ఫార్మ్స్, వాలంటీర్ యాప్ మరియు పూర్తి సమాచారం👇
https://studybizz.com/jagananna-suraksha-programme

ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, బర్త్, ఇన్కమ్, మ్యారేజ్ సర్టిఫికెట్, కొత్త రేషన్ కార్డ్, రేషన్ కార్డు విభజన, ఆధార్ లో మొబైల్ అప్డేట్ వంటి సేవలు పూర్తిగా ఉచితం

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://telegram.me/apgovtschemes
🔰 అమ్మ ఒడి అమౌంట్ ఇంకా జమ కాలేదు అని చాలామంది రిపోర్ట్ చేస్తున్నారు. మీకు అమ్మ ఒడి అమౌంట్ జమ అయిందా లేదా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.