STUDYBIZZ - GOVT SCHEMES Updates
49K subscribers
994 photos
69 videos
426 files
6.74K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
*కౌశలం సర్వే అప్డేట్*

📌 ఇంటర్మీడియట్, పదవ తరగతి లేదా పదో తరగతి లోపు చదివిన వారికి కూడా ఇప్పుడు ఆప్షన్ ఇచ్చారు.
📌 ఈమెయిల్ & మొబైల్ నంబర్ కు OTP తప్పనిసరి కాదు.

🔗 *పూర్తి సమాచారం & అవసరమైన సర్వే రిపోర్ట్ లింక్ ఇక్కడ చూడండి* 👇🏼
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

🔖ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
10
🔖 AP RTE Admission 2025-26 - 📢 ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రులకు శుభవార్త 🎉

👉 విద్యా హక్కు చట్టం - 2009 ప్రకారం ఐదు నుండి ఆరు సంవత్సరాల వయస్సు కలిగిన అనాథ, SC, ST, ఆదాయం 1,44,000 లోపు ఉన్న బీసీ, మైనారిటీ,OC, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన పిల్లలకు ప్రైవేటు పాఠశాలలలో మొదటి తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం

📌 పూర్తి వివరాలకు & ఆన్లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ చూడండి 👇
https://studybizz.com/schemes/ap-rte-25-percent-free-seats-1st-class-admissions-2025/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
19
⏱️ రేపు ఉదయం 10 గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ నుంచి P4 పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

🔍 రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన P4 పథకం - పూర్తి వివరాలు మరియు ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/schemes/p4-scheme-bangaru-kutumbam-eligibility-survey-benefits-registration-final-list/

తొలి దశలో భాగంగా 15 లక్షల బంగారు కుటుంబాల దత్తతకు ప్రభుత్వం కార్యచరణ

🔖 ( ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి )
https://tttttt.me/APGovtSchemes
11🎉1
పెన్షన్ నోటీసుల అప్పీల్ విధానం

✔️ అనర్హుల నోటీసు అందుకున్న వికలాంగుల పింఛన్దారులు MPDO / MC వద్ద నేరుగా అప్పీల్ చేయాలి
✔️ అధికారులు వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు
✔️ PD DR&DA – GGH & DCHS తో సమన్వయం చేసి కొత్త షెడ్యూల్ ఇస్తారు
✔️రీఅసెస్మెంట్ కోసం ఆసుపత్రి, తేదీ, సమయం నోటీసు సచివాలయ సిబ్బంది అందజేస్తారు

👉 అర్హులైన పింఛన్దారులు తప్పనిసరిగా అప్పీల్ చేసుకోవాలి

🔖 ( ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి )
https://tttttt.me/APGovtSchemes
10
⬇️ అన్నదాత సుఖీభవ సంబంధించి అర్హత ఉన్నప్పటికీ కూడా అమౌంట్ జమ కాకపోతే ఈనెల 20 లోపు మీ రైతు సేవ కేంద్రంలో పిర్యాదు చేయవచ్చు.

NPCI మ్యాపింగ్ లేని వారు సంబధిత బ్యాంక్ లో సంప్రదించి పూర్తి చేసుకోవాలని అధికారులు తెలిపారు.

🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

🛡 ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
9
P4 పథకం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. మరికొద్ది సేపట్లో పథకానికి శ్రీకారం
2
⏱️ Zero Poverty - P4 పథకం ప్రారంభం..మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ నుంచి P4 పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి

🔍 రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన P4 పథకం - పూర్తి వివరాలు మరియు ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/schemes/p4-scheme-bangaru-kutumbam-eligibility-survey-benefits-registration-final-list/

తొలి దశలో భాగంగా 15 లక్షల బంగారు కుటుంబాల దత్తతకు ప్రభుత్వం కార్యచరణ

🔖(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
16👏1
🔔 *4687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి*

పదో తరగతి ఉత్తీర్ణులైన 4687 మినీ అంగన్వాడీ కార్యకర్తలు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్
నెలకు రూ.11,500 గౌరవ వేతనం
340 మినీ అంగన్వాడీ కేంద్రాల విలీనం (4 సంవత్సరాల్లో దశల వారీగా)

📌 *పూర్తి వివరాలు చదవండి* 👇
👉https://studybizz.com/schemes/ap-govt-decides-to-promote-anganwadi-workers/

🔖(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
14
🔰 ఏపీలో కౌశలం (Work From Home) సర్వే నమోదు చివరి తేదీ: ఆగస్టు 25

10వ తరగతి, ఇంటర్, డిప్లొమా నుంచి పి.జి. వరకు ఏ విద్యార్హత కలిగి ఉన్నవారు వెంటనే మీ గ్రామ/వార్డు సచివాలయంలో విద్యార్హత సర్టిఫికేట్, ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ తో సంప్రదించి పేరు నమోదు చేసుకోండి.

💼 ప్రభుత్వం నుంచి నైపుణ్య అభివృద్ధి & ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి.

🔍 AP Work From Home Survey Process 👇
🌐 https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

⚠️ ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ కౌశలం కార్యక్రమం వర్తిస్తుంది.
➡️ వెంటనే నమోదు చేసుకోండి!

🔖(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
20👏1
🏠 ఏపీలో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి కీలక సమీక్ష..

➪ ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశాలు, సంక్రాంతికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు.

🔗 పూర్తి వివరాలు:
https://studybizz.com/schemes/ap-govt-plans-9-lakh-houses-ministers-parthasarathy-and-narayana/

🔖(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
1