STUDYBIZZ - GOVT SCHEMES Updates
48.9K subscribers
992 photos
69 videos
426 files
6.73K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🚌 ఉచిత బస్సు పథకం అప్డేట్, ఆధార్ కార్డ్ జిరాక్స్ చూపించినా కూడా ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు.

🔖 ఘాట్ రూట్లలో కూడా ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం అనుమతించింది.
🔍ఉచిత బస్సు పథకం కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్డేట్స్
https://studybizz.com/schemes/ap-govt-launches-free-bus-travel-scheme-stree-shakti-for-all-women/

అయితే మొబైల్ లో సాఫ్ట్ కాపీని అనుమతించే విషయాన్ని ప్రభుత్వం ఇంకా పరిశీలిస్తుంది.

(Join us on Telegram)
https://tttttt.me/APGovtSchemes
10
📢 అన్నదాత సుఖీభవ పేమెంట్ అప్డేట్ 🌾

➡️ 10 సెంట్లు పైగా భూమి కలిగి, పట్టాదార్ ఆధార్ సీడింగ్ సమస్య వలన లేదా అప్లికేషన్ పెండింగ్ లో ఉన్న రైతులు వెంటనే రైతు సేవా కేంద్రం (RBK) వద్ద అర్జీ నమోదు చేసుకోవాలి.

📅 చివరి తేదీ : ఆగస్టు 25

పేమెంట్ ప్రాసెసింగ్ లో ఉన్నవారు అర్జీ నమోదు చేయాల్సిన అవసరం లేదు. వారికి నేరుగా అమౌంట్ క్రెడిట్ అవుతుంది.

✔️ రైతు ఆధార్–బ్యాంక్ ఖాతా లింక్ తప్పనిసరి
✔️ రైతు KYC అప్‌డేట్ ఉండాలి
✔️ భూమి వివరాల్లో తప్పులు ఉంటే రెవెన్యూ సిబ్బందిని సంప్రదించి క్లియర్ చేసుకోవాలి

👉 ఈ అప్‌డేట్‌ తర్వాత మాత్రమే రైతులకు అన్నదాత సుఖీభవ నగదు క్రెడిట్ అవుతుంది.

🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి 👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

🛡 ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
8👌1