🗓️ రేపటి ముఖ్యమైన కార్యక్రమాల షెడ్యూల్
✓ ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది.
✓ రేపు మధ్యాహ్నం తర్వాత విజయవాడ పండిట్ నెహ్రూ సిటీ బస్ పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి ఉచిత బస్సు (స్త్రీ శక్తి ) పథకాన్ని ప్రారంభిస్తారు.
✓ ముఖ్యమంత్రి ఉచిత బస్ పథకం ప్రారంభించిన తర్వాత మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా జీరో టికెట్ జారీ చేస్తారు. కావున రేపు సాయంత్రం 5 తర్వాత నుంచి ఉచిత బస్ పథకం ప్రారంభం కానుంది.
🛡️Join us on Telegram
https://tttttt.me/APGovtSchemes

❤17
🇮🇳 #𝐒𝐭𝐮𝐝𝐲𝐛𝐢𝐳𝐳 𝐖𝐢𝐬𝐡𝐞𝐬 𝐘𝐨𝐮 𝐀𝐥𝐥 𝐇𝐚𝐩𝐩𝐲 𝐈𝐧𝐝𝐞𝐩𝐞𝐧𝐝𝐞𝐧𝐜𝐞 𝐃𝐚𝐲 - స్టడీబిజ్ తరపున అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు🇮🇳💐
👍9❤7🎉1
🚌 నేడే ఉచిత బస్సు పథకం - స్త్రీ శక్తి ప్రారంభం -సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ పోర్ట్ నుంచి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం.
🔍ముఖ్యమంత్రి ప్రారంభించిన తర్వాతనే జీరో టికెట్..పూర్తి డిటేల్స్👇
https://studybizz.com/schemes/ap-govt-launches-free-bus-travel-scheme-stree-shakti-for-all-women/
🛡️మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి👇
https://tttttt.me/APGovtSchemes
🔍ముఖ్యమంత్రి ప్రారంభించిన తర్వాతనే జీరో టికెట్..పూర్తి డిటేల్స్👇
https://studybizz.com/schemes/ap-govt-launches-free-bus-travel-scheme-stree-shakti-for-all-women/
🛡️మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి👇
https://tttttt.me/APGovtSchemes
❤9
🇮🇳 ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకాన్ని ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఈ పథకం పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/pm-viksit-bharat-rojgar-yojana-in-telugu/
- ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జన్ ధన యోజన వంటి ప్రయోజనాలపై ప్రధానమంత్రి ప్రశంశలు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు లైవ్ - https://www.youtube.com/live/erXVToqgxSA?si=7T4Qb6Io_cbSlct9

❤11
🇮🇳 గ్రూప్ సభ్యులతో మీ ఇండిపెండెన్స్ డే విషెస్ ని కింది కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి👇
❤2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🇮🇳స్వాతంత్ర దినోత్సవం కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు
❤10👍2
🚗💨 నేటి నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ అందుబాటులోకి!
📍ఒక్క చెల్లింపుతో ఏడాది పాటు నిర్దిష్ట టోల్ ప్లాజాల్లో ఉచిత ప్రయాణం.
ℹ️ Fastag పాస్ అంటే ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలి, అధికారిక వెబ్సైట్, పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/what-is-fast-tag-annual-pass/
━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)

❤10
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🚌 విజయవాడలో స్త్రీ శక్తి - ఉచిత బస్సు పథకం కార్యక్రమంలో సీఎం కీలక ప్రసంగం
❤4
🚌 స్త్రీ శక్తి - ఉచిత బస్సు ప్రయాణం లాంచనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి.
🛡️విజయవాడ పండిట్ నెహ్రూ సిటీ బస్ పోర్ట్ ఆవరణలో జెండా ఊపి ఈ పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.
🔍ఉచిత బస్సు పథకం పూర్తి గైడ్లైన్స్ మరియు ఫోటోలు👇
https://studybizz.com/schemes/ap-govt-launches-free-bus-travel-scheme-stree-shakti-for-all-women/
ఇకనుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు
🔖ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤11🔥1
🚌ఉచిత బస్ పథకం ప్రారంభమైన నేపథ్యంలో ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో కామెంట్ రూపంలో తెలియజేయండి👇
👍16❤5
🛡️ విద్యార్థులకు ముఖ్య గమనిక
2025-26 విద్యా సంవత్సరానికి గాను ఫీజ్ రియంబర్స్మెంట్ (RTF) సంబంధించి , Six Step Verification పెండింగ్ ఉన్న విద్యార్థుల జాబితాలను, గ్రామ వార్డు సచివాలయాల Jnanabhoomi v2 portal login నందు ప్రభుత్వం అప్డేట్ చేయడం జరిగింది. పెండింగ్ ఉన్న విద్యార్థుల సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పూర్తి చేయనున్నారు.
Join us on telegram: https://tttttt.me/APGovtSchemes

❤8
📊 సామాన్యులకు, చిరు వ్యాపారులకు తగ్గనున్న జీఎస్టీ (టాక్స్) భారం.. దీపావళి నుంచి అమలు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం.
🔍 అసలు GST అంటే ఏమిటి, ఎంత మేర టాక్స్ తగ్గిస్తారు, ఎన్ని స్లాబులు ఉంటాయి పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/new-gst-slabs-2025-in-telugu/
🔖Follow us on WhatsApp
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔍 అసలు GST అంటే ఏమిటి, ఎంత మేర టాక్స్ తగ్గిస్తారు, ఎన్ని స్లాబులు ఉంటాయి పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/new-gst-slabs-2025-in-telugu/
🔖Follow us on WhatsApp
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7
✅ కౌశలం సర్వే అప్డేట్
📌 ఇంటర్మీడియట్, పదవ తరగతి లేదా పదో తరగతి లోపు చదివిన వారికి కూడా ఇప్పుడు ఆప్షన్ ఇచ్చారు.
📌 ఈమెయిల్ & మొబైల్ నంబర్ కు OTP తప్పనిసరి కాదు.
🔗 పూర్తి సమాచారం & అవసరమైన సర్వే రిపోర్ట్ లింక్ ఇక్కడ చూడండి 👇🏼
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/
🔖ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📌 ఇంటర్మీడియట్, పదవ తరగతి లేదా పదో తరగతి లోపు చదివిన వారికి కూడా ఇప్పుడు ఆప్షన్ ఇచ్చారు.
📌 ఈమెయిల్ & మొబైల్ నంబర్ కు OTP తప్పనిసరి కాదు.
🔗 పూర్తి సమాచారం & అవసరమైన సర్వే రిపోర్ట్ లింక్ ఇక్కడ చూడండి 👇🏼
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/
🔖ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
🌴 ఏపీలో గీత కార్మికులకు గుడ్ న్యూస్, ఆదరణ 3 పేరుతో సరికొత్త పథకం.. త్వరలో ద్విచక్ర వాహనాల పంపిణీ
🔍ఆదరణ 3.0 పథకం పూర్తీ బెనిఫిట్స్👇
https://studybizz.com/schemes/adarana-3-scheme-for-toddy-tappers-in-andhra-pradesh-eligibility-benefits-and-more/
🔖ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔍ఆదరణ 3.0 పథకం పూర్తీ బెనిఫిట్స్👇
https://studybizz.com/schemes/adarana-3-scheme-for-toddy-tappers-in-andhra-pradesh-eligibility-benefits-and-more/
🔖ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
STUDYBIZZ
Adarana 3 scheme: గీత కార్మికులకు త్వరలో టూ వీలర్ - STUDYBIZZ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గీత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.. త్వరలో వీరి కోసం ఒక సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఆదరణ 3.0 (Adarana 3
❤1
♿ *వికలాంగ, ఆరోగ్య పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్య సూచనలు*
https://studybizz.com/schemes/important-instructions-for-disability-and-health-pensioners-in-ap/