STUDYBIZZ - GOVT SCHEMES Updates
49K subscribers
988 photos
67 videos
426 files
6.72K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
⬇️ Important Updates 📯

ఏపీలో కొనసాగుతున్న వర్క్ ఫ్రం హోం కౌశలం సర్వే.. లబ్ధిదారుల జాబితాలను సచివాలయాలలో డౌన్లోడ్ చేసే ఆప్షన్ కల్పించిన ప్రభుత్వం.
https://studybizz.com/schemes/ap-work-from-home-new-survey-2025/

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతమున్న జిల్లాలు మరియు నియోజకవర్గాల పునర్విభజన పై నెలాఖరులో మంత్రుల జిల్లాల పర్యటన, ప్రజలతో ముఖాముఖి.
- ప్రతిపాదిత జిల్లాలు మరియు నియోజకవర్గాలు 👇
https://studybizz.com/schemes/ap-new-districts-2025/

ఏపీలో సంక్షేమ హాస్టల్స్ నిర్వహణ మరియు నూతన హాస్టల్స్ నిర్మాణాలకు 300 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ ఎండి ప్రఖర్ జైన్ కోరారు. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని ఇప్పటికే ప్రకటించడం జరిగింది.

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
10👍1
⬇️ మినిమం బ్యాలెన్స్ పై యూ టర్న్ తీసుకున్న ఐసిఐసిఐ బ్యాంక్. ఇటీవల అకౌంట్లో మినిమం 50,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లో ₹15000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ₹7,500, గ్రామీణ ప్రాంతాలలో ఎప్పటిలానే ₹2500 మినిమం బాలన్స్ మెయింటెన్ చేయాలని తెలిపింది.
👍94🙏3
🎙️ ఏపీలో నేటి నుంచి అనర్హులైన దివ్యాంగ పెన్షన్లు ఏరివేత.. అనర్హులకు నోటీసులు జారీ, అప్పీలు కు అవకాశం
పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/ap-to-remove-ineligible-pensioners-under-disabled-quota-august-2025/
6
🔖 ఏపీలో రేపు ప్రారంభం కానున్న ఉచిత బస్ పథకం.. విజయవాడ పండిట్ నెహ్రూ సిటీ బస్ పోర్ట్ నుంచి బస్సుల మళ్లింపు, కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.

🔍 ఉచిత బస్సు పథకానికి సంబంధించిన అన్ని గైడ్లైన్స్ మరియు జీవో👇
https://studybizz.com/schemes/ap-free-bus-scheme-stree-shakti-scheme-details

రేపు సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి మాత్రమే ఉచిత ప్రయాణం.

🛡️ ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి.
https://tttttt.me/APGovtSchemes
11