STUDYBIZZ - GOVT SCHEMES Updates
49K subscribers
988 photos
67 videos
426 files
6.71K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🚎 ఏపీలో ఉచిత బస్ పథకాన్ని ఆగస్టు 15న మంగళగిరి నుంచి ప్రారంభించనున్న సీఎం, ఈ పథకానికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు.

🔍పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/stree-shakti-free-bus-scheme-complete-guidelines-2025/

అధికారిక ప్రకటన మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశం. అంతర్రాష్ట్ర బస్సులపైన క్లారిటీ

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
15
ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే APSRTC బస్సులలో ఉచిత ప్రయాణం వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది.. దీనిపై మీ ఒపీనియన్?
Anonymous Poll
68%
ఇతర రాష్ట్రాలకు వెళ్ళే మన బస్సుల్లో కనీసం బార్డర్ వరకు ఉచిత ప్రయాణం అందిస్తే బెటర్
32%
ఇది మంచి నిర్ణయమే
17🙏2👍1
🚌 ఉచిత బస్ పథకం పై మీ కామెంట్స్👇
12
⬇️ LRS: అక్రమ లేఔట్ల లో ప్లాట్ కొన్నారా? అయితే ఈ అవకాశం మీకోసం👇🏻
https://studybizz.com/schemes/layout-regularization-scheme-eligibility-dates-application-process/

LRS అంటే ఏమిటి, అప్లికేషన్స్ ఎప్పటినుంచి, అర్హతలు, పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/lrs-land-regularisation-scheme-andhra-pradesh-application-date-eligibility-complete-details/

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
3
ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు - దరఖాస్తులు ప్రారంభం

ఈ వాహనాలు పొందడానికి అర్హతలు ఏమిటి, ఎలా అప్లై చెయ్యాలి, ఎప్పటి వరకు గడువు - పూర్తి వివరాలు👇🏻
https://studybizz.com/schemes/free-3-wheeler-vehicles-for-physically-challenged-in-ap/

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
10
*🧑‍💻 ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల ద్వారా జరుగుతున్న సర్వేలు*

🪧 *P4 Need Assesment Survey*
https://studybizz.com/schemes/p4-scheme-bangaru-kutumbam-eligibility-survey-benefits-registration-final-list/

🪧 *Kousalam Survey*
https://studybizz.com/schemes/ap-work-from-home-new-survey-2025/

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
7
🚍 స్త్రీ శక్తి పథకం – ఉచిత బస్సు ప్రయాణం పై అధికారిక జీవో విడుదల 💃🏻

🔹 ఉచిత బస్సు ప్రయాణం కోసం జీరో టికెట్ తప్పనిసరి
🔹 5 రకాల బస్సులలో ఉచిత ప్రయాణం
🔹 ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా అవకాశం
🔹 ఆగస్టు 15 నుండి ప్రారంభం

📌 పూర్తి సమాచారం:

* జీరో టికెట్ ఎక్కడ తీసుకోవాలి?
* జీరో టికెట్‌కు ఏం కావాలి?
* ఏ బస్సులలో ఉచితం, ఏ ఏ బస్సులలో కాదు?

📲 పూర్తి వివరాలు తెలుసుకోండి 👇🏼
https://studybizz.com/schemes/ap-free-bus-scheme-stree-shakti-scheme-details

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
11
స్త్రీ శక్తి పథకం – ఉచిత బస్సు ప్రయాణం పై ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన GO కాపీ అప్డేట్ చెయ్యడం జరిగింది.

డౌన్లోడ్ చేసుకోండి 👇🏻👇🏻
https://studybizz.com/schemes/ap-free-bus-scheme-stree-shakti-scheme-details
5
🛡️DSC UPDATE: ఏపి మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల👇

https://studybizz.com/results/ap-dsc-2025-results/
3
🔖 Important Updates

- స్త్రీ శక్తి పథకాన్ని విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం అదే వేదిక నుంచి ప్రారంభించనున్న సీఎం.

ఉచిత బస్సు పథకం పూర్తి గైడ్లైన్స్ డౌన్లోడ్ చేసుకోండి 👇🏻👇🏻
https://studybizz.com/schemes/ap-free-bus-scheme-stree-shakti-scheme-details

- గతంలో దివ్యాంగుల పెన్షన్ సంబంధించి పున: పరిశీలన చేసిన వారికి Saderam Reassessment Certificate/Card పేరుతో కొత్త కార్డులు జారీ చేస్తున్నారు. ఎటువంటి చార్జీలు లేకుండా సచివాలయాలలో తీసుకోవచ్చు.

- బంగాళాఖాతంలో అల్పపీడనం, వచ్చే ఐదు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి.👇
https://tttttt.me/APGovtSchemes
17
🗾 ఏపీలో జిల్లాలు, నియోజకవర్గాల పునర్విభజన పై ప్రతిపాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రతిపాదిత జిల్లాలు మరియు అందులోనీ నియోజకవర్గాలు ఇవే.. 👇🏻
https://studybizz.com/schemes/ap-new-districts-2025/

ఇది కేవలం ప్రతిపాదిత జాబితా మాత్రమే

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
4
🔖 Important Updates

- మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న ఉచిత బస్సు పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి కీలక సూచనలు. రద్దీ, భద్రత మరియు సౌకర్యాల పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. స్త్రీ శక్తి పథకం పూర్తి గైడ్లైన్స్☟︎︎︎ https://tinyurl.com/5h4ku3xe

- మత్స్యకారులకు గమనిక: కోస్తాంధ్రలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడి.

- ఏపీపీఎస్సీలో మరో మూడు జాబ్ నోటిఫికేషన్. పూర్తి వివరాలు☟︎︎︎ https://tttttt.me/AndhraPradeshJobs/10189

- ఏపీలో తొలిసారి 468 కోట్ల వ్యయంతో సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం.

🛡️ ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ పొందెందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి👇https://tttttt.me/APGovtSchemes
9
🧑🏻‍💻 ఎపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల 3 నోటిఫికేషన్లు విడుదల - APPSC Released 3 Notifications

👨🏻‍🌾 వ్యవసాయ శాఖలో 10 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల నియాకానికి నోటిఫికేషన్
https://studybizz.com/jobs/appsc-agriculture-officer--2025/

🛕 దేవాదాయ శాఖలో 7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
https://studybizz.com/jobs/appsc-executive-officer-grade-iii-recruitment-2025/

🌐 భూగర్భజల శాఖలో 4 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
https://studybizz.com/jobs/appsc-geophysics-recruitment-2025/

(Join us on WhatsApp for Job & Educational Updates)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
6
🏙 🌾 అన్నదాత సుఖీభవ అమౌంట్ పడని వారికి మరోక అవకాశం

వెబ్ ల్యాండ్ లో పట్టాదార్ ఆధార్ సీడింగ్ సమస్య ఉన్న వారికి ఆగస్టు 25 వరకు అర్జీ నమోదుకు అవకాశం .

📌 వెబ్ ల్యాండ్ పట్టాదారు ఆధార్ సీడింగ్ ప్రాసెస్ & అప్లికేషన్ - పూర్తి వివరాలు:
https://studybizz.com/schemes/annadata-sukhibava-payment-issues-complete-pattadar-aadhaar-seeding-process/

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
5
📋 ఇకపై పెన్షన్ కి సంబంధించిన గ్రీవెన్స్ అన్ని కూడా వాట్సాప్ లోనే

📍మనమిత్ర యాప్ నుంచి పెన్షన్ గ్రీవెన్స్ పెట్టుకునే సదుపాయాన్ని ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి కల్పించనుంది

పూర్తి డీటెయిల్స్
https://studybizz.com/schemes/pension-grievance-manamitra-app-starting-aug-15/

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
3