STUDYBIZZ - GOVT SCHEMES Updates
49K subscribers
988 photos
67 videos
426 files
6.7K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🌾🔖 అన్నదాత సుఖీభవ అప్డేట్ :

🗒️ఈ నెల 3 నుంచి 8 వరకు గ్రీవెన్స్ పెట్టుకున్న రైతులకు, వారి అర్హతలను చెక్ చేసి అమౌంట్ జమ చేయనున్నట్టు అధికారులు వెల్లడి

అమౌంట్ పడిందో లేదో, ఏ బ్యాంకు కి జమ అయింది స్టేటస్ చెక్ చెయ్యండి👇🏻
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
12
దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ సంచలన నిర్ణయం.. ఖాతాదారులు తప్పనిసరిగా 50వేల రూపాయలు మినిమం బ్యాలెన్స్ మైంటైన్ చేయాలని ప్రకటన, దీనిపై మీ అభిప్రాయం[ఒకటికంటే ఎక్కువ ఆప్షన్స్ సెలెక్ట్ చేయవచ్చు]
Anonymous Poll
46%
బ్యాంకుల దోపిడీకి హద్దు లేకుండా పోతుంది
35%
చాలా దారుణం
59%
ఆర్బిఐ వెంటనే చర్యలు తీసుకోవాలి
4%
ఏమీ చెప్పలేను
7
బ్యాంకుల దోపిడీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి
👨🏻‍🏫 AP SLPRB Assistant Public Prosecutor Recruitment 2025 — Apply Online for 42 posts - ఏపీ పోలీస్ శాఖలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. సోమవారం నుంచి అప్లికేషన్స్

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗https://studybizz.com/jobs/ap-slprb-assistant-public-prosecutor-recruitment-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
1