STUDYBIZZ - GOVT SCHEMES Updates
49K subscribers
988 photos
67 videos
426 files
6.7K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
💳🔖 ఆగస్ట్ 25 నుంచి *కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు* QR కోడ్ తో పంపిణీ చేస్తున్న నేపథ్యంలో, మీ కార్డులలో కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే ఆలోపు చేసుకోగలరు.
༆ ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాలలో సభ్యుల తొలగింపు, జోడింపు, వివరాల సవరింపులు, కొత్త కార్డుల మంజూరు వంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది.

*రేషన్ కార్డుకు సంబంధించి వివిధ అప్లికేషన్ ఫామ్స్ 👇*
https://studybizz.com/all-application-forms

🛡️సంక్షేమ పథకాల లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
8👌1