🔖 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు!!
✓ ఏపీలో పలు జిల్లాల పేర్లు మార్చాలని నిర్ణయం, పలు నియోజకవర్గాలను పక్క జిల్లాలో కలిపే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం.. నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి.
✓ ఆగస్టు 15న స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి కి క్యాబినెట్ ఆమోదం, అంతకు ముందే ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం.
✓ ఏపీలో కొత్త బార్ పాలసీకి ఆమోదం. కల్లుగీత కార్మికులకు 10 శాతం షాపులు కేటాయింపు.
🛡️మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤8
🌾📊 రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ లబ్ధిదారులలో గందరగోళం.. కొంతమందికి ఏదో ఒక పథకం డబ్బులు మాత్రమే పడిన వైనం.. రైతు సేవ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న రైతులు.. అధికారుల నుంచి దొరకని సమాధానం.
🔍అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్, (ఏ బ్యాంకు ఖాతా లో జమ అయ్యింది) స్టేటస్ ను దశలవారీగా అప్డేట్ చేస్తున్న ప్రభుత్వం👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

❤7🎉1
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండిటిలో కొంతమందికి ఒక పథకం అమౌంట్ మాత్రమే పడింది దీనిపై గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఏమంటున్నారు
Anonymous Poll
76%
అధికారులు సరిగా స్పందించడం లేదు
24%
అధికారులు గ్రీవెన్స్ తీసుకుంటున్నారు
❤3
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సంబంధించి ఎవరికైనా ఒక పథకం మాత్రమే పడిందా? మీ కామెంట్స్ తెలియజేయండి👇
❤8👌1
🎙️ ఏపీలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. నేతన్నల కోసం "నేతన్న భరోసా" పేరుతో కొత్త పథకం, ఏటా 25 వేల రూపాయలు
🔖పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/nethanna-bharosa-scheme-launched-in-andhra-pradesh/
ఏపీ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే👇
https://studybizz.com/schemes/andhra-pradesh-cabinet-meeting-key-decisions-august-6-2025/
🛡️(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://tttttt.me/apgovtschemes

❤7
🔖 రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులకు గుడ్ న్యూస్.. సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడి.
❤6
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯8.8 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.8 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Added authentication for Whatsapp Awareness Rally
━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.8 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Added authentication for Whatsapp Awareness Rally
━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
❤7
📊 నేడే చేనేత కార్మికులకు మూడు పథకాలు ప్రారంభం.. మంగళగిరి పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ తో కలిసి ఈ పథకాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.
పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/3-new-scams-launched-for-handloom-weavers-in-ap/
🛡️ సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/3-new-scams-launched-for-handloom-weavers-in-ap/
🛡️ సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7
🎙️జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు మూడు పథకాలను ప్రారంభించిన సీఎం..
పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/3-new-schemes-launched-for-handloom-weavers-in-ap/
చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు ముఖ్యమంత్రి వెల్లడి, త్వరలో అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటన.
🔖Join us on telegram at
https://tttttt.me/APGovtSchemes

❤4
🏡 💻 రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల పరిధిలో కొనసాగుతున్న Work From Home సర్వే..
చదువుకున్న యువతకు ఇంటి వద్దనే ఉద్యోగం కల్పించేలా సర్వే..
⁉️Questions ముందే ప్రిపేర్ అవ్వండి👇
https://studybizz.com/schemes/ap-work-from-home-new-survey-2025/
🔖 టెన్త్ మరియు ఆ పైన ఇంటర్, డిప్లమా, డిగ్రీ వంటి విద్యా అర్హతలు ఉన్నవారికి అవకాశం.
(సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు పొందేందుకు కింది వాట్స్అప్ లో జాయిన్ అవ్వండి)👇