📢 ఆగస్ట్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన AP Work From Home New Survey 2025
➜ SSC, ITI, Diploma, Graduation లాంటి విద్యార్హతలు ఉన్నవారికే అవకాశం.
✓ జాబ్‌కి అప్లై చేసే సమయంలో అడిగే అన్ని ప్రశ్నలు,
✓ Survey Process,
✓ Mobile App లింక్,
& Survey Report లింక్ – పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి👇
https://studybizz.com/schemes/ap-work-from-home-new-survey-2025/
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤21🔥1
🚎 Free Bus Travel: ఉచిత బస్సు పథకం సంబంధించి కీలక ప్రకటన చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. గతంలో జిల్లాల వరకే అని తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేస్తూ నిర్ణయం
🔖ఈ బస్సులలో రాష్ట్ర మంతట ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణించవచ్చని వెల్లడి👇
https://studybizz.com/schemes/stree-shakti-free-bus-travel-scheme-andhra-pradesh-key-points-2025/
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔖ఈ బస్సులలో రాష్ట్ర మంతట ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణించవచ్చని వెల్లడి👇
https://studybizz.com/schemes/stree-shakti-free-bus-travel-scheme-andhra-pradesh-key-points-2025/
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
🔖⛽ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత సిలిండర్ పొందుతున్న 65.40 లక్షల మంది దీపం లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రయోజనాలు కల్పించాలని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ ను కోరిన ఏపీ ఎంపీలు. ఉజ్వల యోజన కింద సిలిండర్ పై అదనంగా 300 రాయితీ అందిస్తున్న విషయం తెలిసిందే.
❤8👌1
✓ ఉచిత బస్ పథకం మొదట కేవలం జిల్లాలకే పరిమితం అని వెల్లడించినా , ప్రస్తుతం రాష్ట్రమంతటా విస్తరింప చేయడంపై మహిళల హర్షం.
-మహిళలతోపాటు ట్రాన్స్జెండర్లకు కూడా అవకాశం.

❤4
🏡 💻 రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల పరిధిలో కొనసాగుతున్న Work From Home సర్వే..
చదువుకున్న యువతకు ఇంటి వద్దనే ఉద్యోగం కల్పించేలా సర్వే..
⁉️Questions ముందే ప్రిపేర్ అవ్వండి👇
https://studybizz.com/schemes/ap-work-from-home-new-survey-2025/
🔖 టెన్త్ మరియు ఆ పైన ఇంటర్, డిప్లమా, డిగ్రీ వంటి విద్యా అర్హతలు ఉన్నవారికి అవకాశం.
(సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు పొందేందుకు కింది వాట్స్అప్ లో జాయిన్ అవ్వండి)👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
చదువుకున్న యువతకు ఇంటి వద్దనే ఉద్యోగం కల్పించేలా సర్వే..
⁉️Questions ముందే ప్రిపేర్ అవ్వండి👇
https://studybizz.com/schemes/ap-work-from-home-new-survey-2025/
🔖 టెన్త్ మరియు ఆ పైన ఇంటర్, డిప్లమా, డిగ్రీ వంటి విద్యా అర్హతలు ఉన్నవారికి అవకాశం.
(సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు పొందేందుకు కింది వాట్స్అప్ లో జాయిన్ అవ్వండి)👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯8.7 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.7 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Added Whatsapp Awareness Rally
ప్రతీ నెల 5వ తేదీన Mana Mitra - WhatsApp Governance పై అవగాహనా ర్యాలీ.* 👇👇
https://studybizz.com/schemes/rallies-on-whatsapp-governance-mana-mitra/
━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes

❤11
గ్యాస్ సబ్సిడీ జమ కాకపోతే అధికారులు వెంటనే స్పందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ
పూర్తి వివరాలు 👇🏻👇🏻
https://studybizz.com/schemes/minister-nadendla-manohar-speech-on-civil-supplies-department/
(సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు పొందేందుకు కింది వాట్స్అప్ లో జాయిన్ అవ్వండి)👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
పూర్తి వివరాలు 👇🏻👇🏻
https://studybizz.com/schemes/minister-nadendla-manohar-speech-on-civil-supplies-department/
(సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు పొందేందుకు కింది వాట్స్అప్ లో జాయిన్ అవ్వండి)👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤4👍1
🔖 Today's Important updates
✓ ఈనెల 19 నుంచి P4 పథకం ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన, బంగారు కుటుంబాల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని వెల్లడి
✓ చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు, చేనేత మగ్గాలకు 200 యూనిట్ల మేర, మర మగ్గాలకు 500 యూనిట్ల మేర ఉచిత విద్యుత్తు. ఆగస్టు 7 నుంచి ప్రారంభం
✓ *ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను* అందజేస్తున్నట్లు, రేషన్ అక్రమ తరలింపు పై నిఘా పెంచినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇)

❤17
👨💻 స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - SBI Clerk Recruitment 2025 Notification Out: 5180 Vacancies, Apply Online Now
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
https://studybizz.com/jobs/sbi-clerk-recruitment-2025/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

టెలిగ్రామ్ లో వచ్చే యాడ్స్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు...మేము ఏ విధమైన ప్రమోషన్స్ చెయ్యడం లేదు...గమనించగలరు
👍27❤6
🔖 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు!!
✓ ఏపీలో పలు జిల్లాల పేర్లు మార్చాలని నిర్ణయం, పలు నియోజకవర్గాలను పక్క జిల్లాలో కలిపే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం.. నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి.
✓ ఆగస్టు 15న స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి కి క్యాబినెట్ ఆమోదం, అంతకు ముందే ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం.
✓ ఏపీలో కొత్త బార్ పాలసీకి ఆమోదం. కల్లుగీత కార్మికులకు 10 శాతం షాపులు కేటాయింపు.
🛡️మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
✓ ఏపీలో పలు జిల్లాల పేర్లు మార్చాలని నిర్ణయం, పలు నియోజకవర్గాలను పక్క జిల్లాలో కలిపే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం.. నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి.
✓ ఆగస్టు 15న స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి కి క్యాబినెట్ ఆమోదం, అంతకు ముందే ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం.
✓ ఏపీలో కొత్త బార్ పాలసీకి ఆమోదం. కల్లుగీత కార్మికులకు 10 శాతం షాపులు కేటాయింపు.
🛡️మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
🌾📊 రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ లబ్ధిదారులలో గందరగోళం.. కొంతమందికి ఏదో ఒక పథకం డబ్బులు మాత్రమే పడిన వైనం.. రైతు సేవ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న రైతులు.. అధికారుల నుంచి దొరకని సమాధానం.
🔍అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్, (ఏ బ్యాంకు ఖాతా లో జమ అయ్యింది) స్టేటస్ ను దశలవారీగా అప్డేట్ చేస్తున్న ప్రభుత్వం👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

❤7🎉1
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండిటిలో కొంతమందికి ఒక పథకం అమౌంట్ మాత్రమే పడింది దీనిపై గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఏమంటున్నారు
Anonymous Poll
76%
అధికారులు సరిగా స్పందించడం లేదు
24%
అధికారులు గ్రీవెన్స్ తీసుకుంటున్నారు
❤3
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సంబంధించి ఎవరికైనా ఒక పథకం మాత్రమే పడిందా? మీ కామెంట్స్ తెలియజేయండి👇
❤10👌1
🎙️ ఏపీలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. నేతన్నల కోసం "నేతన్న భరోసా" పేరుతో కొత్త పథకం, ఏటా 25 వేల రూపాయలు
🔖పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/nethanna-bharosa-scheme-launched-in-andhra-pradesh/
ఏపీ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే👇
https://studybizz.com/schemes/andhra-pradesh-cabinet-meeting-key-decisions-august-6-2025/
🛡️(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)

❤8
🔖 రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులకు గుడ్ న్యూస్.. సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడి.
❤6
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯8.8 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.8 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Added authentication for Whatsapp Awareness Rally
━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.8 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Added authentication for Whatsapp Awareness Rally
━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
❤7
📊 నేడే చేనేత కార్మికులకు మూడు పథకాలు ప్రారంభం.. మంగళగిరి పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ తో కలిసి ఈ పథకాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.
పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/3-new-scams-launched-for-handloom-weavers-in-ap/
🛡️ సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి.