STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.1K subscribers
985 photos
67 videos
426 files
6.68K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - రేపు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని లింక్స్ కింద ఇవ్వబడ్డాయి.
📱 𝐀𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 𝐋𝐢𝐧𝐤👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

🔖 రేపటి నుంచి కొత్తగా 1,09,155 మందికి స్పౌస్ పెన్షన్ పంపిణీ
━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
9
🔰 నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

➜ ఉదయం 6.30 గంటల నుంచి పెన్షన్ పంపిణి ప్రారంభం...కొత్తగా 1,09,155 మందికి స్పౌస్ పెన్షన్ పంపిణీ.

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 8.3.1, 𝐑𝐁𝐈𝐒 2.9.12,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
13
👮‍♂ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల - AP Police Constable Results 2025 Released

Check your results now 👇
https://studybizz.com/results/ap-police-constable-results-2025-released/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
11
🤹‍♂ ఏపీ లోని చేనేత కార్మికులకు సీఎం గుడ్ న్యూస్ - చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ సరఫరా పథకం ప్రారంభం

📍పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/free-electricity-scheme-launched-for-handlooms-in-ap/

ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
6
🔖 MEGA DSC FINAL KEY RELEASED - మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదల
👇
https://studybizz.com/results/ap-mega-dsc-final-key-2025/
2
☀️🌾 నేడే అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ అమౌంట్ విడుదల

✓ ప్రకాశం జిల్లా దర్శి నుంచి అన్నదాత సుఖీభవ తొలి విడత కింద 46.86 లక్షల మంది రైతుల ఖాతాలో 3174.43 కోట్లు జమ చేయనున్న ముఖ్యమంత్రి.. అటు దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ అమౌంట్ విడుదల చేయనున్న ప్రధాని.

🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

🔍 పిఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ చెక్ చేయండి
https://studybizz.com/pm-kisan-scheme

⏱️నేడు 1 గంటకు రైతుల ఖాతాలో 7000 జమ చేయనున్న ప్రభుత్వం.

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి.
https://tttttt.me/APGovtSchemes
9
☀️🌾 అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ అమౌంట్ విడుదల

✓ ప్రకాశం జిల్లా దర్శి నుంచి అన్నదాత సుఖీభవ తొలి విడత కింద 46.86 లక్షల మంది రైతుల ఖాతాలో 3174.43 కోట్లు జమ చేసిన ముఖ్యమంత్రి.. వారణాసి నుంచి బటన్ నొక్కి దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ అమౌంట్ విడుదల చేసిన ప్రధాని.

📍పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/pm-kisan-annadatha-sukhibhava-amount-released-check-status-august-2025/

🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

🔍 పిఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ చెక్ చేయండి
https://studybizz.com/pm-kisan-scheme

⬇️ సోమవారం లోపు అందరికీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం.

🛡 ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి.
https://tttttt.me/APGovtSchemes
15👍1