STUDYBIZZ - GOVT SCHEMES Updates
49K subscribers
988 photos
67 videos
426 files
6.72K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🪪 గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకునే సీనియర్ సిటిజన్ కార్డు దరఖాస్తు ఫీజును మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం

👴 ఇకపై సీనియర్ సిటిజన్ కార్డు ఫ్రీ గా అప్లై చేసుకోవచ్చు

Senior Citizen Card ను ఎలా Apply చేయాలి ? ఏ డాక్యుమెంట్స్ కావాలి ? మరియు ఈ కార్డు వలన ఉపయోగాలు ఏంటి ? పూర్తి సమాచారం 👇🏼👇🏼
https://studybizz.com/schemes/how-to-apply-senior-citizen-card-in-ap/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి )
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
13
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - రేపు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని లింక్స్ కింద ఇవ్వబడ్డాయి.
📱 𝐀𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 𝐋𝐢𝐧𝐤👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

🔖 రేపటి నుంచి కొత్తగా 1,09,155 మందికి స్పౌస్ పెన్షన్ పంపిణీ
━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
9
🔰 నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

➜ ఉదయం 6.30 గంటల నుంచి పెన్షన్ పంపిణి ప్రారంభం...కొత్తగా 1,09,155 మందికి స్పౌస్ పెన్షన్ పంపిణీ.

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 8.3.1, 𝐑𝐁𝐈𝐒 2.9.12,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15
👮‍♂ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల - AP Police Constable Results 2025 Released

Check your results now 👇
https://studybizz.com/results/ap-police-constable-results-2025-released/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
14
🤹‍♂ ఏపీ లోని చేనేత కార్మికులకు సీఎం గుడ్ న్యూస్ - చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ సరఫరా పథకం ప్రారంభం

📍పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/free-electricity-scheme-launched-for-handlooms-in-ap/

ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
7
🔖 MEGA DSC FINAL KEY RELEASED - మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదల
👇
https://studybizz.com/results/ap-mega-dsc-final-key-2025/
3
☀️🌾 నేడే అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ అమౌంట్ విడుదల

✓ ప్రకాశం జిల్లా దర్శి నుంచి అన్నదాత సుఖీభవ తొలి విడత కింద 46.86 లక్షల మంది రైతుల ఖాతాలో 3174.43 కోట్లు జమ చేయనున్న ముఖ్యమంత్రి.. అటు దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ అమౌంట్ విడుదల చేయనున్న ప్రధాని.

🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

🔍 పిఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ చెక్ చేయండి
https://studybizz.com/pm-kisan-scheme

⏱️నేడు 1 గంటకు రైతుల ఖాతాలో 7000 జమ చేయనున్న ప్రభుత్వం.

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి.
https://tttttt.me/APGovtSchemes
15👏1
☀️🌾 అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ అమౌంట్ విడుదల

✓ ప్రకాశం జిల్లా దర్శి నుంచి అన్నదాత సుఖీభవ తొలి విడత కింద 46.86 లక్షల మంది రైతుల ఖాతాలో 3174.43 కోట్లు జమ చేసిన ముఖ్యమంత్రి.. వారణాసి నుంచి బటన్ నొక్కి దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ అమౌంట్ విడుదల చేసిన ప్రధాని.

📍పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/pm-kisan-annadatha-sukhibhava-amount-released-check-status-august-2025/

🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

🔍 పిఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ చెక్ చేయండి
https://studybizz.com/pm-kisan-scheme

⬇️ సోమవారం లోపు అందరికీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం.

🛡 ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి.
https://tttttt.me/APGovtSchemes
32👍3🥰1🎉1
📊అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ అమౌంట్ జమ అయ్యాయా (సోమవారం లోపు అందరికీ జమ అయ్యే అవకాశం)
Anonymous Poll
40%
పీఎం కిసాన్ మాత్రమే జమ అయింది
11%
అన్నదాత సుఖీభవ మాత్రమే జమ అయ్యింది
19%
పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండు జమ అయ్యాయి
31%
ఇంతవరకు ఏదీ పడలేదు
10
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - పెన్షన్ పంపిణీ చివరి తేదీ ఆగస్టు 4 వరకు పొడిగింపు

పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని లింక్స్ కింద ఇవ్వబడ్డాయి.
📱 𝐀𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 𝐋𝐢𝐧𝐤👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
11👍1
✓ త్వరలో ఏపీలో పంచాయతీ సెక్రెటరీల ప్రమోషన్స్.. మెమో విడుదల, సీనియారిటీ జాబితా తయారీకి ఆదేశాలు.

షెడ్యూల్:
సమాచారం సేకరణ: 05-08-2025, తాత్కాలిక జాబితా: 07-08-2025, అభ్యంతరాల పరిష్కారం: 24-08-2025, ఫైనల్ జాబితా: 27-08-2025, ప్యానెల్ సిద్ధం: 29-08-2025, ప్రమోషన్ల జారీ: 31-08-2025
9👍7
🌾🔖 అన్నదాత సుఖీభవ అమౌంట్ పడలేదా?ఈ వివరాలు చెక్ చేసుకుని నేటి నుంచి అర్జీ పెట్టాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ముఖ్య ప్రకటన

🗒️99.98% మందికి అమౌంట్ విడుదల చేసినట్లు వెల్లడి

🔍అమౌంట్ ఎందుకు పడలేదు, ఏం చేయాలి, అర్జీ ఎక్కడ పెట్టాలి, పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/annadata-sukhibava-not-credited-reasons-grievance-option-enabled/

స్టేటస్ లింక్
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
14
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - ఏపీ లో నేడు కూడా కొనసాగనున్న ఆగస్టు నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం.. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని లింక్స్ కింద ఇవ్వబడ్డాయి.
📱 𝐀𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 𝐋𝐢𝐧𝐤👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
18
ఒకప్పటి రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రస్తుతం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం సరఫరా కు వినియోగిస్తున్న ప్రభుత్వం. తొలుత YSR కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు.
👏3014👍5
📢 ఆగస్ట్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన AP Work From Home New Survey 2025

➜ SSC, ITI, Diploma, Graduation లాంటి విద్యార్హతలు ఉన్నవారికే అవకాశం.

జాబ్‌కి అప్లై చేసే సమయంలో అడిగే అన్ని ప్రశ్నలు,
✓ Survey Process,
✓ Mobile App లింక్,
& Survey Report లింక్ – పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి
👇
https://studybizz.com/schemes/ap-work-from-home-new-survey-2025/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
24🔥1
🚎 Free Bus Travel: ఉచిత బస్సు పథకం సంబంధించి కీలక ప్రకటన చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. గతంలో జిల్లాల వరకే అని తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేస్తూ నిర్ణయం

🔖ఈ బస్సులలో రాష్ట్ర మంతట ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణించవచ్చని వెల్లడి👇
https://studybizz.com/schemes/stree-shakti-free-bus-travel-scheme-andhra-pradesh-key-points-2025/

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
14
🔖 ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత సిలిండర్ పొందుతున్న 65.40 లక్షల మంది దీపం లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రయోజనాలు కల్పించాలని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ ను కోరిన ఏపీ ఎంపీలు. ఉజ్వల యోజన కింద సిలిండర్ పై అదనంగా 300 రాయితీ అందిస్తున్న విషయం తెలిసిందే.
9👌1
ఉచిత బస్ పథకం మొదట కేవలం జిల్లాలకే పరిమితం అని వెల్లడించినా , ప్రస్తుతం రాష్ట్రమంతటా విస్తరింప చేయడంపై మహిళల హర్షం.
-మహిళలతోపాటు ట్రాన్స్జెండర్లకు కూడా అవకాశం.
6
🏡 💻 రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల పరిధిలో కొనసాగుతున్న Work From Home సర్వే..
చదువుకున్న యువతకు ఇంటి వద్దనే ఉద్యోగం కల్పించేలా సర్వే..

⁉️Questions ముందే ప్రిపేర్ అవ్వండి👇
https://studybizz.com/schemes/ap-work-from-home-new-survey-2025/

🔖 టెన్త్ మరియు ఆ పైన ఇంటర్, డిప్లమా, డిగ్రీ వంటి విద్యా అర్హతలు ఉన్నవారికి అవకాశం.

(సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు పొందేందుకు కింది వాట్స్అప్ లో జాయిన్ అవ్వండి)👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
11
ప్రతినెల 5వ తేదీన (నేడు) గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మనమిత్ర వాట్సాప్ సేవలపై అవగాహన ర్యాలీ
7