STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.1K subscribers
984 photos
67 videos
426 files
6.67K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
📲 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 యోగ జియో ఫేసింగ్, Yoga EMS 𝐀𝐩𝐩 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
7
🧘🏼‍♂️ఈ రోజు గ్రామ వార్డు సచివాలయ పరిధిలో జరిగే యోగ ఈవెంట్ ఫోటోలు అప్లోడ్ చెయ్యడానికి సచివాలయం ఉద్యోగుల కు కొత్తగా మొబైల్ యాప్ ప్రభుత్వం విడుదల చేసింది. పాత Venue Details App ను డిలేట్ చేసి *International Yoga Day IYD App*  ను డౌన్లోడ్ చేసుకొని వెన్యూ ఇన్చార్జి యొక్క మొబైల్ నెంబర్ ఓటిపి తో లాగిన్ అయి గతంలో ఎలా అప్లోడ్ చేశారో అదే విధంగా ఫొటోస్ మరియు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? వారి యొక్క కౌంట్ అప్డేట్ చేయవలసి ఉంటుంది  

📲 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 Yoga IYD, యోగ జియో ఫేసింగ్, Yoga EMS, Yogandra 𝐀𝐩𝐩 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
12
📲 𝐈𝐧𝐭𝐞𝐫𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐘𝐨𝐠𝐚 𝐃𝐚𝐲 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯1.2 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕1.2 𝐈𝐧𝐭𝐞𝐫𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐘𝐨𝐠𝐚 𝐃𝐚𝐲 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
13
రేషన్ పంపిణీలో వృద్ధులు, దివ్యాంగులకు 5 రోజుల ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా 1-5 తేదీల్లో ఇచ్చే రేషన్ వారికి ముందు నెలలో 26-30 తేదీల్లో ఇవ్వనున్నారు. వాహనాల ద్వారా పంపిణీ రద్దు చేసి, డీలర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా 13.14 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద ఇచ్చారు.
🙏187
🔎 మీ మొబైల్ లోనే విద్యార్థి తల్లి / గార్డియన్ ఆధార్ నెంబర్ తో తల్లికి వందనం పథకం పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం మరియు లింక్
https://studybizz.com/thalliki-vandanam-payment-status

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
13
⬇️ 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 - జూన్ నెల ఆఖరికి పీఎం కిసాన్ నిధులు విడుదల.
అదే రోజున అన్నదాత సుఖీభవ కూడా క్రెడిట్ అవుతుంది.

🔍 పిఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ జాబితాలో మీ పేరు చెక్ చేయండి👇

https://studybizz.com/pm-kisan-scheme

PM కిసాన్ ekyc పూర్తికానిచో ఆన్లైన్ లేదా మీ సేవలో పూర్తి చేసుకోవచ్చు.

🔍 అన్నదాత సుఖీభవ అన్ని అప్డేట్స్ మరియు లింక్స్👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
27👌2
Below mentioned screens are Enabled in NTR Portal Live.

1. *Additional Users Screen Online/Offline in MPDO/MC*

2. *Cluster Mapping to Secretariat Functionary in WEA/WDS*

3. *Pensioner Mapping To Secretariat Functionary WEA/WDS.*
16
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల #HRMS పోర్టల్ లొ Request #Transfers కొరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ రేపటి [ జూన్ 25] వరకు పొడిగించడం జరిగినది.
6🙏4
Media is too big
VIEW IN TELEGRAM
భవన నిర్మాణ చట్టంలో నిబంధనలు సవరిస్తూ, సులువుగా అనుమతులు వచ్చేలా చేసిన సవరణలకు కేబినెట్ ఆమోదం.
13
♻️ *AP PGECET 2025 ఏపి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2025 ఫలితాలు విడుదల - AP PGECET 2025 Results Announced*

👉 Check the Results and Download Rank Card here👇
🔗https://studybizz.com/results/ap-pgecet-result-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
10
📈 *ఐదేళ్ల తర్వాత స్వల్పంగా పెరిగిన రైల్వేచార్జిలు.. జూలై 1 నుంచి అమలు*

✿︎ మెయిల్/ ఎక్స్ ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ తరగతులపై కిలోమీటరుకు ఒక పైసా;
✿︎ ఏసీ తరగతులపై కి.మీ.కు 2 పైసల చొప్పున పెంచుతున్నట్లు సమాచారం.

సాధారణ సెకెండ్ క్లాస్ 500 కిలో మీటర్లలోపు
ప్రయాణాలకు టికెట్ రుసుము మారదు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే వారికి
కిలోమీటరుకు అరపైసా చొప్పున పెరిగే
అవకాశం.

Follow us on WhatsApp
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
16
సచివాలయ ఉద్యోగులలో భాగమైన Energy Assistant (JLM Gr-II) ఉద్యోగులు Rationalization & Categorization కిందకు రారు అని స్పష్టం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు
20🥰1
📊𝐑𝐚𝐭𝐢𝐨𝐧 𝐂𝐚𝐫𝐝 𝐞𝐊𝐘𝐂: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ కార్డులోని సభ్యులు అందరూ జూన్ 30 తేదీ లోపు eKYC పూర్తి చేసుకోవాలి. ఇంతకు ముందే ekyc చేసిన వాళ్ళు ekyc చెయ్యాల్సిన అవసరం లేదు

మీ రేషన్ కార్డులో ఈ కేవైసీ పెండింగ్ ఉందా లేదా? మీ మొబైల్ లోనే చెక్ చేసుకోండి. మీ రేషన్ కార్డులో ఉన్న చిన్న పిల్లల eKYC ను విజయవంతంగా ఎలా చేసుకోవాలో పూర్తి ప్రోసెస్ చూడండి 👇🏼
https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
13🎉1👌1
జూలై 2 నుంచి గడప గడప కు కార్యకర్తలు వెళ్లాలని మంత్రి లోకేష్ తెలిపారు.
- సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం చేయాలని నిర్ణయం
- ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవాలని ఆదేశాలు.
ఇక పై సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి రోజు 5 మంది ప్రజలు మరియు 5 మంది కార్యకర్తల తో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకొనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు.

🔖 ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం పథకం అమలు చేయనున్నట్లు మంత్రి లోకేష్ మరో సారి స్పష్టం చేశారు.

Follow us on WhatsApp
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
20🎉2
📱📈 తల్లికి వందనం సంబంధించి లబ్ధిదారుల నుంచి నగదు చెందినట్లు అక్నాలెడ్జ్మెంట్ తీసుకునేందుకుగాను గ్రామ వార్డు సచివాలయం GSWS App లేటెస్ట్ వర్షన్ లో "THANK YOU CM SIR" అనే ఆప్షన్ కల్పించడం జరిగింది

🔍 డౌన్లోడ్ 𝐆𝐒𝐖𝐒 8.5 𝐀𝐏𝐏, 𝐔𝐒𝐄𝐑 𝐌𝐀𝐍𝐔𝐀𝐋👇

https://studybizz.com/all-schemes-apps

సచివాలయం gsws లేటెస్ట్ ఆప్ మరియు *తల్లికి వందనం థాంక్యూ సీఎం సర్* యూజర్ manual పైన లింక్ లో ఇవ్వబడింది.

🔖సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల నుంచి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

Join us on WhatsApp
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
26
ఈ నెల 26న GSWS ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో సంక్షేమ మరియు విద్య సహాయకులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ , వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ మరియు వార్డు ఎమినిటీస్ సెక్రటరీస్ కి సంబంధించిన ప్రమోషన్ ఛానల్ మీద చర్చ జరగనుంది.
17
🚌 ఏపీ లో ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానున్న ఉచిత బస్ పథకం ఎవరికి వర్తిస్తుంది? ఏ బస్సులకు వర్తిస్తుంది?

పూర్తి వివరాలు👇
https://studybizz.com/free-bus-travel-scheme-ap

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
10👌5
🌉ఏపీ లో ఉప ముఖ్యమంత్రి తో కలసి అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ కి శంకుస్తాపన చేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.
సుమారు 94 కోట్ల వ్యయంతో Special assistant to states for capital investment scheme పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాజమండ్రి చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది.
23
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - 2019 నుండి నవంబర్,2023 మధ్య మరణించిన పెన్షనర్ యొక్క భార్య డీటెయిల్స్ ఎంటర్ చెయ్యడానికి సచివాలయ ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియను 3 రోజుల్లో పూర్తి చెయ్యాలి.

📱 𝐀𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 𝐋𝐢𝐧𝐤👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15