STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.1K subscribers
986 photos
67 videos
426 files
6.69K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
📊 తల్లికి వందనం అమౌంట్ పడలేదా అయితే ఇలా చేయండి. తల్లికి వందనం పథకం డబ్బులు పడకపోవడానికి గల ముఖ్యమైన 20 కారణాలు? వాటికి ఎం చేయాలి? .. పిల్లల పేర్లు అర్హుల మరియు అనర్హుల జాబితాలో లేకపోతే ఏం చేయాలి ?👇
https://studybizz.com/schemes/is-thalliki-vandanam-amount-credited/

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
10
📊𝐇𝐨𝐮𝐬𝐢𝐧𝐠 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: ఏపీ టిడ్కో ఇళ్లు PMAY - NTR నగర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు 2025 - 26 బడ్జెట్ నుండి అదనపు నిధులు 103 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.👇

𝐓𝐢𝐝𝐜𝐨 𝐇𝐨𝐮𝐬𝐞𝐬 Amount Release GO & 𝐚𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬👇
http://studybizz.com/ap-tidco-houses-updates

( Join us on telegram for more updates)
https://telegram.me/apgovtschemes
10
🔔 𝐓𝐡𝐚𝐥𝐥𝐢𝐤𝐢 𝐕𝐚𝐧𝐝𝐚𝐧𝐚𝐦 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: తల్లికి వందనం ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉండి ఇంకా అమౌంట్ క్రెడిట్ కాకపోతే అలాంటివారు లిస్టులో పేరు ఉంది కానీ అమౌంట్ పడలేదు అనీ పేమెంట్ ఆప్షన్ తీసుకుని గ్రివియయాన్స్ రైస్ చేయమని సచివాలయం వాళ్ళకు చెప్పండి

కంప్లైంట్ చేయడానికి రేపే(జూన్ 20) చివరి తేదీ

👩‍👧 తల్లికి వందనం Grievance Application Form మరియు ముఖ్యమైన లింకులు 👇🏼
https://studybizz.com/talliki-vandanam-scheme

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
12
👨🏻‍🏫 AP LAWCET 2025 Results Announced - న్యాయ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే లా సెట్ 2025 ఫలితాలు విడుదల.

👉 Check Results and Download Rank Card here 👇
🔗 https://studybizz.com/results/ap-lawcet-2025-result/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
11👍1🎉1
*యోగా జీవితంలో భాగం కావాలి.. యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం.. పెట్టుకున్న అన్ని టార్గెట్లు చేరుకున్నాం.. ప్రజల్లో యోగాపై ఇంట్రెస్ట్ వచ్చింది.. 1,29,249 ప్రాంతాల్లో ఏపీలో యోగా చేయబోతున్నారు.. దేశమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగా చేయబోతున్నారు.. ఇది చరిత్రలో జరగలేదు* -సీఎం చంద్రబాబు
9
*ఆర్కే బీచ్‌ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్ల మేర యోగా కార్యక్రమం జరుగుతుంది.. ఇక్కడ మూడున్నర లక్షల మంది పాల్గొంటారు.. వంద మందికి ఒక టాయిలెట్‌ ఏర్పాటు చేస్తున్నాం.. ఐదు లక్షల మందికి టీషర్టులు ఇస్తున్నాం.. ఒక్కో కంపార్ట్‌మెంట్‌కు ఒక టీమ్‌ను పెట్టాం.. చాలా స్టార్టప్స్‌ వస్తున్నాయి.. AIతో కొత్త యాప్స్‌ వస్తున్నాయి* -సీఎం చంద్రబాబు
15
🔔 తల్లికి వందనం పథకం అమౌంట్ పేమెంట్ స్టేటస్ NBM పోర్టల్ లో అప్డేట్ చెయ్యడం జరిగింది

🔎 మీ మొబైల్ లోనే విద్యార్థి తల్లి / గార్డియన్ ఆధార్ నెంబర్ తో పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం మరియు లింక్
https://studybizz.com/thalliki-vandanam-payment-status

👩‍👧 తల్లికి వందనం పథకానికి సంబంధించిన ముఖ్యమైన లింకులు 👇🏼
https://studybizz.com/talliki-vandanam-scheme

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
19
తల్లికి వందనం పథకమునకు అర్జీ నమోదు చేయుటకు రేపు చివరి తేదీ కాదు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. చివరి తేదీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ముందుగా మీకు తెలియజేయడం జరుగును.
👌143
అంగన్వాడీ కేంద్రాల్లో వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆహార పంపిణీ సమయంలో లబ్ధిదారుల ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్)ను కేంద్రం తప్పనిసరి చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో 3-6 ఏళ్ల బాలల్లో ఎంతమంది ఆహారం తీసుకుంటున్నారన్నది నమోదు చేయాలని స్పష్టం చేసింది. అదే విధంగా ఆగస్టు 1వ తేదీ నుంచి గర్భిణులు, పిల్లల నమోదులోనూ ముఖ గుర్తింపు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది.

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
14
🟡 *తల్లికి వందనం తాజా సమచారం*

1. SC స్టూడెంట్ సంబంధించి పేమెంట్స్ అనేది మొత్తం క్రెడిట్ అవ్వలేదు దానికి కారణం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 40% క్రెడిట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ క్రెడిట్ చేయడం జరుగుతుంది

2. RTE స్కూల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అందరివీ పేమెంట్స్ అనేది హోల్డ్ చేయడం జరిగినది గవర్నమెంట్ దీనిమీద నిర్ణయం తీసుకోవలసి ఉంది

3. గ్రీవెన్స్ అనేది సిక్స్ స్టెప్ వాలిడేషన్ కొరకు government employees, income tax ,land, electricity, four wheeler, urban property వీటిని create greviance raise చేసిన తరువాత *Create grievance service request* చేయవలసి ఉంటుంది.

4. మిగతా grievance సంబంధించి డైరెక్ట్ గా గ్రీవెన్స్ అనేవి రిజిస్టర్ అవడం జరుగుతుంది

5. రీసర్వే జరిగిన విలేజెస్ లో ల్యాండ్ సంబంధించి అప్డేట్ చేస్తాం అని చెప్పి ఉన్నారు,ఇష్యూ వున వారు ల్యాండ్ గ్రీవెన్స్ రిక్వెస్ట్ రైస్ చేస్తే పోర్టల్ నందు అప్డేట్ చేయడం జరుగుతుంది.

🔎 మీ మొబైల్ లోనే విద్యార్థి తల్లి / గార్డియన్ ఆధార్ నెంబర్ తో పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం మరియు లింక్
https://studybizz.com/thalliki-vandanam-payment-status

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
27🙏1
⬇️ PM కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ నేడు క్రెడిట్ అవుతుందని భావించినప్పటికీ జూన్ నెల ఆఖరికి POSTPONE అయింది. ఖచ్చితమైన తేదీ త్వరలో ప్రకటించబడుతుంది.
అదే రోజున అన్నదాత సుఖీభవ కూడా క్రెడిట్ అవుతుంది.👇

https://studybizz.com/annadatha-sukhibhava-scheme

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
12🙏6
🔔 𝐓𝐡𝐚𝐥𝐥𝐢𝐤𝐢 𝐕𝐚𝐧𝐝𝐚𝐧𝐚𝐦 𝐔𝐩𝐝𝐚𝐭𝐞:
ఇంటర్ 1st year చదువుతున్న SC విద్యార్థులు సచివాలయంలో ekyc కి వెళ్ళే ముందే తమ ఆధార్ తో బ్యాంకు అకౌంట్ ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి.

ఇంటర్ మొదటి సంవత్సరం SC విద్యార్థుల ఆధార్ తో లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లో మాత్రమే తల్లికి వందనం అమౌంట్ జమ అవుతుంది.

👩‍👧 తల్లికి వందనం స్టేటస్ చెక్ మరియు ముఖ్యమైన లింకులు 👇🏼
https://studybizz.com/talliki-vandanam-scheme

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
10👍1
📲 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 యోగ జియో ఫేసింగ్, Yoga EMS 𝐀𝐩𝐩 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
7
🧘🏼‍♂️ఈ రోజు గ్రామ వార్డు సచివాలయ పరిధిలో జరిగే యోగ ఈవెంట్ ఫోటోలు అప్లోడ్ చెయ్యడానికి సచివాలయం ఉద్యోగుల కు కొత్తగా మొబైల్ యాప్ ప్రభుత్వం విడుదల చేసింది. పాత Venue Details App ను డిలేట్ చేసి *International Yoga Day IYD App*  ను డౌన్లోడ్ చేసుకొని వెన్యూ ఇన్చార్జి యొక్క మొబైల్ నెంబర్ ఓటిపి తో లాగిన్ అయి గతంలో ఎలా అప్లోడ్ చేశారో అదే విధంగా ఫొటోస్ మరియు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? వారి యొక్క కౌంట్ అప్డేట్ చేయవలసి ఉంటుంది  

📲 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 Yoga IYD, యోగ జియో ఫేసింగ్, Yoga EMS, Yogandra 𝐀𝐩𝐩 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
12
📲 𝐈𝐧𝐭𝐞𝐫𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐘𝐨𝐠𝐚 𝐃𝐚𝐲 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯1.2 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕1.2 𝐈𝐧𝐭𝐞𝐫𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐘𝐨𝐠𝐚 𝐃𝐚𝐲 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
13
రేషన్ పంపిణీలో వృద్ధులు, దివ్యాంగులకు 5 రోజుల ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా 1-5 తేదీల్లో ఇచ్చే రేషన్ వారికి ముందు నెలలో 26-30 తేదీల్లో ఇవ్వనున్నారు. వాహనాల ద్వారా పంపిణీ రద్దు చేసి, డీలర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా 13.14 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద ఇచ్చారు.
🙏187
🔎 మీ మొబైల్ లోనే విద్యార్థి తల్లి / గార్డియన్ ఆధార్ నెంబర్ తో తల్లికి వందనం పథకం పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం మరియు లింక్
https://studybizz.com/thalliki-vandanam-payment-status

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
13
⬇️ 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 - జూన్ నెల ఆఖరికి పీఎం కిసాన్ నిధులు విడుదల.
అదే రోజున అన్నదాత సుఖీభవ కూడా క్రెడిట్ అవుతుంది.

🔍 పిఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ జాబితాలో మీ పేరు చెక్ చేయండి👇

https://studybizz.com/pm-kisan-scheme

PM కిసాన్ ekyc పూర్తికానిచో ఆన్లైన్ లేదా మీ సేవలో పూర్తి చేసుకోవచ్చు.

🔍 అన్నదాత సుఖీభవ అన్ని అప్డేట్స్ మరియు లింక్స్👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
27👌2
Below mentioned screens are Enabled in NTR Portal Live.

1. *Additional Users Screen Online/Offline in MPDO/MC*

2. *Cluster Mapping to Secretariat Functionary in WEA/WDS*

3. *Pensioner Mapping To Secretariat Functionary WEA/WDS.*
16