STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.2K subscribers
983 photos
67 videos
426 files
6.67K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔥 AP DSC Hall Ticket 2025 OUT 👇

👉 Download Halltickets👇
🔗 https://studybizz.com/jobs/ap-dsc-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
7👌1
Lr_to_all_Collectors_on_yoga.pdf
93.4 KB
🧘🏼‍♂️ *గ్రామ మరియు వార్డు సచివాలయాలలో ఉదయం 6 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు ప్రతిరోజూ యోగా నిర్వహించటకు సంబంధించి ఉత్తరువులు - Everyday Yoga Circular
15
రేపు (మే 31) రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణి.

పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
25
ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ ఒకటి నుంచి సన్న బియ్యంతో మద్యాహ్న భోజనం అందించనున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు వెల్లడించారు.
25
🔥 AP DSC Hall Ticket 2025 OUT 👇

👉 Download Halltickets👇
🔗 https://studybizz.com/jobs/ap-dsc-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
10👍1
🌾 ఏపీ రేషన్ అప్డేట్ :

➥ దివ్యాంగులు, వృద్ధులకు ఇంటివద్దకే రేషన్ పంపిస్తారు.

➥ రేషన్ సరకులు వద్దనుకుంటే DBT పద్ధతిలో నగదు ఇస్తామని ప్రకటన ప్రభుత్వం చేసింది .

➥ రేషన్ షాపులు జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజూ 8am-12pm, 4pm-8 మధ్య పనిచేస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
🙏1412👍5🔥4
*పెన్షన్ పంపిణీకు నేడ చివరి తేదీ*.

➜ *పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్* 👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
10👌1
📊ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునేందుకు చివరి తేదీ జూన్ 14,2025 వరకు అవకాశం.

🔍ఆన్లైన్లో డాక్యుమెంట్ అప్డేట్ చేసే పూర్తి విధానం👇
https://studybizz.com/schemes/aadhar-document-update-process-telugu/

Video - https://youtu.be/xbYRyQQlF6M

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి )
http://telegram.me/apgovtschemes
16👌1
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద చేసే అన్ని దరఖాస్తుల ఈ-మెయిల్ ధ్రువీకరణను జూన్ 16 నుంచి వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) ద్వారా అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం అధికారిక వెబ్సైట్లో వ్యక్తి గత, శిక్షణా విభాగం కింద సోమవారం ప్రచురితమైన ఓ సందేశంలో పేర్కొంది. దరఖాస్తుదారుల వివరాలను గోప్యంగా ఉంచడం, సమాచార భద్రతను మెరుగుపరచడంతో పాటు పోర్టల్ సైబర్ సెక్యూరిటీ ప్రేమ ర్క్ ను బలోపేతం చేయడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
15👍4
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯8.2 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.2 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Implemented Yoga daily attendance module.

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
16👌1
🎉5531🔥14👍13🙏5
సచివాలయ ఉద్యోగులకి రేషన్ డోర్ డెలివరీ విధులు.. ఉన్నత విద్యావంతులు అయిన సచివాలయ ఉద్యోగులకు బియ్యం మూటలు డోర్ డెలివరీ బాధ్యతలు అప్పగించిన ప్రకాశం జిల్లా తహసీల్దార్..
👌9933👏19👍7🙏2
📊 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

☛వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్ ఆమోదం.👇
https://studybizz.com/schemes/ap-cabinet-key-decisions-may-2025/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
19
revenue-day.pdf
158.3 KB
జూన్ 20న 'రెవెన్యూ డే' గా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు
11👍2
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯8.3 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.3 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Update EKYC and MBU module changes.

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
13
ఉద్యోగుల మెడికల్ రీయంబర్స్ స్కీమ్ను EHSతో సమాంతరంగా పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. 1-4-2025 నుండి 31-04-2026 వరకు ఈ స్కీమ్ వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది.
13👌1
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ - పిల్లల చదువు కోసం కొత్త పథకం - డ్వాక్రా మహిళలకు భరోసా👇👇👇👇

https://studybizz.com/schemes/loans-for-dwakra-women-for-children-education-in-ap/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
7
💁‍♂️ 𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 : ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ 2025 ఫలితాలు విడుదల.

👉 ఫలితాలు చెక్ చేసుకునే లింక్స్👇
https://studybizz.com/ap-intermediate-exam-time-table-and-updates

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/AndhraPradeshJobs
9
రాష్ట్రంలోని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ పేరిట ప్రతిభా పురస్కారం....

ఎవరు అర్హులు, ఎంత నగదు అందజేయనున్నారు?👇👇
https://studybizz.com/schemes/shining-stars-awards-for-10th-and-inter-students/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
10