STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.2K subscribers
983 photos
67 videos
425 files
6.66K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.... ఏడాదిలో మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించారు.

➥ పీఎం కిసాన్ యోజనతో కలిసి అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి మూడు విడతల్లో రూ.20 వేలు రైతులకు అందిస్తామని ప్రకటించారు.

➥ ఈ ఏడాదికి సంబంధించి పీఎం కిసాన్ యోజన తొలి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే.. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటాను కూడా అప్పుడు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

🔴 *మీ పేరు ఉందొ? లేదో? సొంతంగా చెక్ చేసుకోండి* 👇🏼
https://studybizz.com/schemes/annadatha-sukhibhava-scheme/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍246
📲 𝐉𝐧𝐚𝐧𝐚𝐛𝐡𝐮𝐦𝐢 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯2.1 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕2.1 𝐉𝐧𝐚𝐧𝐚𝐛𝐡𝐮𝐦𝐢 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

*విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు సర్వే పూర్తి ప్రాసెస్* 👇🏼👇🏼
https://studybizz.com/schemes/ap-fees-reimbursement-arrear-survey-2025/

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍65
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯8.0 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.0 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Changes implemented in yoga module.

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍82🥰1👏1
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - జూన్ నెలకి సంబందించి పంపిణీ చెయ్యవలసిన పింఛనుదారుల వివరాలు మరియు Pension Amount యాప్ లో అప్డేట్ చేయడం జరిగింది.

పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍65
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ అందజేత..ఎన్టీఆర్ భరోసా పింఛన్ను ప్రభుత్వం ఒకరోజు ముందుగానే ఇవ్వనుంది. జూన్ 1న ఆదివారం కావడంతో మే 31న ఉ.7 గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు అందజేస్తారు.

పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
17👍3
📲 𝐉𝐧𝐚𝐧𝐚𝐛𝐡𝐮𝐦𝐢 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯2.2 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕2.2 𝐉𝐧𝐚𝐧𝐚𝐛𝐡𝐮𝐦𝐢 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

*విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు సర్వే పూర్తి ప్రాసెస్* 👇🏼👇🏼
https://studybizz.com/schemes/ap-fees-reimbursement-arrear-survey-2025/

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
11
ఏపీ మహిళలకు గుడ్ న్యూస్...త్వరలో కొత్త పథకం.. మహిళలకు రూ.15 వేలు👇👇

https://studybizz.com/schemes/ap-government-to-launch-gruhini-scheme-for-kapu-women/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
10👍2
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯8.1 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.1 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Implemented yoga module with family authentication.

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
14
🔥 AP DSC Hall Ticket 2025 OUT 👇

👉 Download Halltickets👇
🔗 https://studybizz.com/jobs/ap-dsc-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
7👌1
Lr_to_all_Collectors_on_yoga.pdf
93.4 KB
🧘🏼‍♂️ *గ్రామ మరియు వార్డు సచివాలయాలలో ఉదయం 6 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు ప్రతిరోజూ యోగా నిర్వహించటకు సంబంధించి ఉత్తరువులు - Everyday Yoga Circular
15
రేపు (మే 31) రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణి.

పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
25
ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ ఒకటి నుంచి సన్న బియ్యంతో మద్యాహ్న భోజనం అందించనున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు వెల్లడించారు.
25
🔥 AP DSC Hall Ticket 2025 OUT 👇

👉 Download Halltickets👇
🔗 https://studybizz.com/jobs/ap-dsc-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
10👍1
🌾 ఏపీ రేషన్ అప్డేట్ :

➥ దివ్యాంగులు, వృద్ధులకు ఇంటివద్దకే రేషన్ పంపిస్తారు.

➥ రేషన్ సరకులు వద్దనుకుంటే DBT పద్ధతిలో నగదు ఇస్తామని ప్రకటన ప్రభుత్వం చేసింది .

➥ రేషన్ షాపులు జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజూ 8am-12pm, 4pm-8 మధ్య పనిచేస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
🙏1412👍5🔥4
*పెన్షన్ పంపిణీకు నేడ చివరి తేదీ*.

➜ *పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్* 👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
10👌1
📊ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునేందుకు చివరి తేదీ జూన్ 14,2025 వరకు అవకాశం.

🔍ఆన్లైన్లో డాక్యుమెంట్ అప్డేట్ చేసే పూర్తి విధానం👇
https://studybizz.com/schemes/aadhar-document-update-process-telugu/

Video - https://youtu.be/xbYRyQQlF6M

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి )
http://telegram.me/apgovtschemes
16👌1
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద చేసే అన్ని దరఖాస్తుల ఈ-మెయిల్ ధ్రువీకరణను జూన్ 16 నుంచి వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) ద్వారా అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం అధికారిక వెబ్సైట్లో వ్యక్తి గత, శిక్షణా విభాగం కింద సోమవారం ప్రచురితమైన ఓ సందేశంలో పేర్కొంది. దరఖాస్తుదారుల వివరాలను గోప్యంగా ఉంచడం, సమాచార భద్రతను మెరుగుపరచడంతో పాటు పోర్టల్ సైబర్ సెక్యూరిటీ ప్రేమ ర్క్ ను బలోపేతం చేయడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
15👍4
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯8.2 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.2 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Implemented Yoga daily attendance module.

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
16👌1
🎉5531🔥14👍13🙏5
సచివాలయ ఉద్యోగులకి రేషన్ డోర్ డెలివరీ విధులు.. ఉన్నత విద్యావంతులు అయిన సచివాలయ ఉద్యోగులకు బియ్యం మూటలు డోర్ డెలివరీ బాధ్యతలు అప్పగించిన ప్రకాశం జిల్లా తహసీల్దార్..
👌9933👏19👍7🙏2