STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.2K subscribers
983 photos
67 videos
425 files
6.66K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
4 రోజుల్లో ముగుస్తున్న రేషన్ కార్డు eKYC గడువు. ఇంకా అవ్వని వాళ్ళు వెంటనే చెక్ చేసుకోండి, అవ్వక పోతే రేషన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అలానే కొత్త ATM సైజు రేషన్ కార్డులో పేర్లు ఉండవు. మీ ఇంట్లో వారికి eKYC అయ్యిందో ? లేదో ? మొబైల్ లోనే ఉచితంగా చెక్ చేసుకునే ప్రాసెస్ 👇🏼

https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍7
🔰నేడే మత్స్యకార సేవ పథకం అమౌంట్ విడుదల

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా అమౌంట్ విడుదల చేయనున్న సీఎం

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/matsyakara-seva-amount-released-in-ap/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍10
🔔 WEA/ WWDS Note :

➥ Death Pensioner Status "PERMT MIGRATION" అని ఉన్నచో ఇటువంటి వారికి DEATH MARK చేసే స్క్రీన్ WEA/WWDS SS PENSION పోర్టల్ నందు ఇవ్వనున్నారు.*

➥ Permanent Migration - The Death mark provision will be enabled in the WEA\WWDS SSP login this afternoon.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍131
🔰మత్స్యకార సేవ పథకం అమౌంట్ విడుదల

20 వేలు చొప్పున మొత్తం రూ.259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/matsyakara-seva-amount-released-in-ap/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍7
రాష్ట్రవ్యాప్తంగా 211 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో 'స్లాట్ బుకింగ్' విధానం అమల్లోకి వచ్చింది.

మిగిలిన 85 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 30న ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు.

IGRS వెబ్సైట్ ద్వారా స్లాట్ తీసుకుని దస్తావేజుల రిజిస్ట్రేషన్కు కార్యాలయాలకు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనివల్ల క్రయవిక్రేతలు, సాక్షులు కార్యాలయాల వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం తప్పింది.

ప్రయోగాత్మకంగా తొలుత ఈ విధానాన్ని కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రవేశపెట్టారు. సత్ఫలితాలు కనిపించడంలో మలి విడతలో జిల్లాకేంద్రాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించారు.

🌎 𝐖𝐞𝐛 𝐒𝐢𝐭𝐞 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://studybizz.com/schemes/slot-booking-process-implemented-in-sub-registrar-offices-in-ap/
👍14
వితంతు పెన్షన్ ( Spouse Category ) :

➥ New spouse pension Entry and approval will be done aadhaar OTP Only.

➥ If any user is not using the same mobile number as Aadhaar database they can revert back to non Aadhaar based OTP by using user profile updation provision. So please inform all the concerned officials.

➥ Updated in Backend Aadhaar based OTP by default for all WEA/WWDS and MPDO/MC users.

➥ If any user is not using the same mobile number as Aadhaar database they can revert back to non Aadhaar based OTP by using user profile updation provision. So please inform all the concerned officials.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍14🥰1
🔴 ఏపీ రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు ఈ నెల 30లోగా e-KYCని పూర్తి చేసుకోవాలి. లేదంటే బియ్యం పంపిణీ ఆగిపోతుంది. కార్డులోని ఐదేళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వారికి కేవైసీ అవసరం లేదు.👇

https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍10
*75 % హాజరు ఉంటేనే తల్లికి వందనం పథకం వర్తింపు*

ఏపీలో తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం రూ.15000 ఒకేసారి ఇవ్వాలా లేదా రూ. 7500 చొప్పున రెండు సార్లు జమ చేయాలా అనే దానిపై ప్రభుత్వం అధికారులతో చర్చిస్తోంది. కాగా 75 శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍23🎉1
🔴 *గమనిక*

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేని వాళ్ళు, మరియు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వుండి ekyc పూర్తి కానీ వాళ్ళకు ప్రభుత్వం ద్వారా అందే సర్వీసులు, పథకాలు పొందడానికి వీలుకాదు, ప్రజలు అందరూ ఈ విషయాన్ని గుర్తించాలి.

వెంటనే మీ సమీపంలోని సచివాలయం కి వెళ్ళి మ్యాపింగ్ చేయించుకోండి, ఒక వేళ ఆల్రెడీ మ్యాపింగ్ లో ఉన్నట్లైతే Ekyc పూర్తి చేయించుకోండి.

ఏ సచివాలయ ఉద్యోగి లాగిన్ లో అయినా అవ్తుంది.
👍25
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

16,347 పోస్టులతో DSCకి దరఖాస్తుల ప్రక్రియకొనసాగుతున్న వేళ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. SC, ST, BC, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీలో 40% మార్కులతోనే అప్లై చేసుకునేలా ఉత్తర్వులిచ్చింది. బీఈడీకి, టెట్ కు డిగ్రీలో 40% మార్కుల అర్హత ఉండగా DSCకి 45% పెట్టడంపై అభ్యర్థులు అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. జనరల్ అభ్యర్థులకు 50% మార్కులు ఉండాల్సిందే.

👉 DSC Notification, Eligibility, Online Apply Link,District Wise Vacancy Details, Press Note & Complete Details👇
🔗 https://studybizz.com/jobs/ap-dsc-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍8
2 రోజుల్లో ముగుస్తున్న రేషన్ కార్డు eKYC గడువు. ఇంకా అవ్వని వాళ్ళు వెంటనే చెక్ చేసుకోండి, అవ్వక పోతే రేషన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అలానే కొత్త ATM సైజు రేషన్ కార్డులో పేర్లు ఉండవు. మీ ఇంట్లో వారికి eKYC అయ్యిందో ? లేదో ? మొబైల్ లోనే ఉచితంగా చెక్ చేసుకునే ప్రాసెస్ 👇🏼

https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍9
🔰New Job Card [ MGNREGS ] Application Form

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం- ఆంధ్రప్రదేశ్ - నమోదు మరియు కుటుంబ ఉపాధి హామీ కార్డు కొరకు దరఖాస్తు ఫారం👇👇
https://studybizz.com/mgnrega-scheme

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍11
SOP.pdf
132.9 KB
ఆధార్ కార్డులు లేని గిరిజన జనాభా కోసం PM JANMAN కింద ఆధార్ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుకు సంబందించిన ఉత్తరువులు, SOP & పుట్టిన సర్టిఫికెట్ లేని వారికి Domicile Certificate Format
👍12
🔰కులాంతర వివాహాలు చేసుకున్న డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్ ద్వారా రూ.2.5 లక్షలు

ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, కావలసిన డాక్యుమెంట్స్, పూర్తి వివరాలు 👇👇👇
https://studybizz.com/schemes/dr-ambedkar-foundation-marriage-scheme-telugu/

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/teluguhelper
👍101
ఈరోజే లాస్ట్ డేట్.... ఇంకా అవ్వని వాళ్ళు వెంటనే చెక్ చేసుకోండి, అవ్వక పోతే రేషన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అలానే కొత్త ATM సైజు రేషన్ కార్డులో పేర్లు ఉండవు. మీ ఇంట్లో వారికి eKYC అయ్యిందో ? లేదో ? మొబైల్ లోనే ఉచితంగా చెక్ చేసుకునే ప్రాసెస్ 👇🏼

https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍15
నేటి నుండి ఇవి అమలు..

✰ పెరిగిన ATM ఛార్జీలు రూ.23 అమల్లోకొస్తాయి.

✰ కొన్ని బ్యాంకులు FD రేట్లను సవరించాయి. RBL గరిష్ఠంగా 7% వడ్డీ అందించనుంది.

✰ కమర్షియల్ సిలిండర్ ధర రూ.17 తగ్గింపు.

✰ రీజినల్ రూరల్ బ్యాంక్స్ నిర్ణయం నేపథ్యంలో 11 రాష్ట్రాల్లోని 15 గ్రామీణ బ్యాంకులు విలీనం కానున్నాయి.
👍26
పెన్షన్ దారు మొదటి లేదా రెండవ నెల పింఛను తీసుకోకపోతే పైన ఫోటోలో చూపించినట్టుగా ప్రభుత్వం APSERP ద్వారా పింఛనుదారులకు SMS రూపంలో పంపిస్తోంది.
👍202🔥1👏1
🔰ఈ నెల 5 నుంచి 8 వరకు మరియు 12 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ స్పెషల్ క్యాంపులు

➥ చిన్నపిల్లల బాల ఆధార్ పై స్పెషల్ ఫోకస్. జనన ధ్రువీకరణ పత్రం పొందిన 1.07 లక్షల మంది పిల్లలు తప్పనిసరిగా ఆధార్ చేయించుకోవాలి.

🧾 ఆధార్ క్యాంపుకు సంబంధించి పూర్తి సమాచారం - 𝐀𝐚𝐝𝐡𝐚𝐚𝐫 𝐂𝐚𝐦𝐩 𝐈𝐧𝐟𝐨 👇🏼
https://studybizz.com/schemes/may-2025-aadhar-camps-in-sachivalayam/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍16