🔰*గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంపు*
వంట గ్యాస్ సిలిండర్ రేటును ₹50 పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడించారు. ఉజ్వల పథక లబ్ధిదారులకూ ఈ పెంపు వర్తిస్తుందని, రేపటి నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఈ పెంపుతో గ్యాస్ రేటు ₹803 నుంచి ₹853కు, 'ఉజ్వల్' సిలిండర్ ₹500 నుంచి ₹550కు చేరనుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్పై లీటర్కు ₹2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచగా, ఆ భారాన్ని చమురు కంపెనీలే భరించనున్నాయి.
━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes

👍18🙏4❤2👌1
వ్యాధుల నివారణ కోసం నియంత్రిత ఆహారపు అలవాట్లు పాటించాల్సిందే: చంద్రబాబు
నలుగురు సభ్యులు కలిగిన సాధారణ కుటుంబం రోజుకు 4 గ్రాముల ఉప్పు చొప్పున నెలకు 600 గ్రాములే వాడాలి
వంటనూనె కూడా రోజుకు 15 గ్రాములు చొప్పున నెలకు 2 లీటర్ల మాత్రమే వినియోగించాలి
రోజుకు 25 గ్రాముల చొప్పున చక్కెర కూడా నెలకు 3 కేజీలు వాడితే సరిపోతుంది
ఇది సమతుల్యమైన డైట్‌గా గుర్తించి నియంత్రిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి
- సీఎం చంద్రబాబు

👍43❤1🔥1
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
🔰 రాష్ట్రంలోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ
➥ 6, 11వ తరగతుల్లో ప్రవేశాలు, 7,8,9,10,12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.
➥ ఆన్లైన్లో ఈనెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
➥ అనాథలు, బడి బయట పిల్లలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗https://studybizz.com/education/ap-kgbv-admissions-2025-26/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

👍16
🔴 వాలంటీర్ల నియామకంపై పవన్ కీలక వ్యాఖ్యలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కురిడిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. పలువురు గ్రామ వాలంటీర్లు తమకు న్యాయం చేయాలని కోరగా.. 'గత ప్రభుత్వం ఒక జిఓ అంటూ లేకుండా నియామకాలు చేపట్టిందన్నారు. అవి ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. ఏం చేయాలన్నది అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

👍40🔥4
రాష్ట్రంలోని గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సప్తగిరి, ఆంధ్ర ప్రగతి, చైతన్య గోదావరి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేర్లతో వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్రామీణ బ్యాంకులను విలీనం చేశారు. ఇవన్నీ ఇకపై... 'ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్' పేరుతో పని చేస్తాయి. ఇది అమరావతి ప్రధాన కార్యాలయంగా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పని చేస్తుంది. మే 1 నుంచే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేరుతో లావాదేవీలను నిర్వహిస్తారు.
🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

👍23
Rationalization of Village /Ward Secretariats and Functionaries for effective implementation of Real Time Governance at Village / Ward level and achievement of Swarna Andhra Vision @ 2047-Certain instructions on 02-04-2025
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍9
🔰ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి మన మిత్ర - ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాట్సప్ గవర్నెన్స్ పై అవగాహన సర్వే..ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు 👇👇
https://studybizz.com/schemes/door-to-door-mana-mithra-survey-in-ap/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/door-to-door-mana-mithra-survey-in-ap/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍6
దివ్యాంగ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు ప్రత్యేక సెలవులను మంజూరు చేసింది. ప్రస్తుతం సాధారణ ఉద్యోగుల పురుషులకు 15, మహిళా ఉద్యోగులకు 20 సెలవులు వర్తిస్తున్నాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం దివ్యాంగ ఉద్యోగులకు వీటికి అదనంగా మరో 7 ప్రత్యేక సెలవులు మంజూరు కానున్నాయి.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍11
♻️ AP EdCET 2025 Notification Released - బీఈడీ, ప్రత్యేక బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదల
✓ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ: 08.04.2025 to 14.05.2025
👉 Download Notification, Schedule, Instruction Booklet, Syllabus, Fee Payment, Online Application available at👇
🔗https://studybizz.com/education/ap-edcet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
✓ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ: 08.04.2025 to 14.05.2025
👉 Download Notification, Schedule, Instruction Booklet, Syllabus, Fee Payment, Online Application available at👇
🔗https://studybizz.com/education/ap-edcet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍18❤1
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కార్యదర్శులకు హోంమంత్రి అనిత శుభవార్త చెప్పారు. 'వారిలో కొందరు పోలీస్ శాఖలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. మరికొందరు లేరు. దీనికి సంబంధించిన వివరాలు తీసుకున్నాక, వారిని ఎలా వినియోగించాలనే దానిపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. 10-15 రోజుల్లో వారి అర్హతకు తగ్గ హోదాల్లో ఉంచుతాం' అని హోంమంత్రి అనిత వెల్లడించారు.
👍23❤1
ఏపీలో వచ్చే జూన్ నుంచి రేషన్ షాపుల్లో రాగులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యానికి బదులుగా రాగులను ఉచితంగా అందించనుంది. ప్రతి నెలా 20 కేజీల బియ్యం తీసుకునే కుటుంబం 2 కేజీల రాగులు కావాలంటే ఆ మేరకు బియ్యాన్ని మినహాయిస్తారు. ఇందుకు ఏటా 25వేల మెట్రిక్ టన్నుల రాగులు అవసరమవుతాయని అంచనా. ఆ మేరకు రాగుల సేకరణకు టెండర్ జారీ చేసింది.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍11
*మీ WhatsApp ద్వారా ఇక 250 సేవలు. ఏప్రిల్ 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ప్రచారం. ఈ మన మిత్ర - WhatsApp Governance కోసం అన్ని విషయాలు* 👇🏼👇🏼
https://studybizz.com/schemes/door-to-door-mana-mithra-survey-in-ap/
[ WhatsApp No : 9552300009 ]
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/door-to-door-mana-mithra-survey-in-ap/
[ WhatsApp No : 9552300009 ]
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍7❤3
2025GWS_MS3_E.pdf
64.8 KB
Department of GSWS – Village /Ward Secretariats - Rationalisation & Categorisation of Functionaries & Secretariats – Fixing of positions to the General purpose Functionaries based on the category of Village /Ward Secretariats - Orders – Issued.
----------------------------------------------------------------------------------------------------------------
https://studybizz.com/schemes/rationalization-of-village-ward-secretariat-employees-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
----------------------------------------------------------------------------------------------------------------
https://studybizz.com/schemes/rationalization-of-village-ward-secretariat-employees-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍12
🧑🏼💻 ఇంటర్ ఈనెల 15వ తేదీలోపు ఫలితాలు!
ఇంటర్ ఫలితాలపై బోర్డు మరో అప్‌డేట్ ఇచ్చింది. 10 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయగా, మార్చి 17 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం అయింది. తాజాగా మూల్యాంకన ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కంప్యూటరీకరణ ప్రక్రియను చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 15వ తేదీలోపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈసారి మన మిత్ర వాట్సాప్ ద్వారా ఫలితాలను అందుబాటులోకి రానున్నాయి.
ఏప్రిల్ 22 న పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడించే అవకాశం

👍17❤3🎉3
PM Mudra Yojana: పీఎం ముద్రా యోజనలో ఎవరికి ఎంత లోన్ వస్తుంది?
https://studybizz.com/schemes/mudra-yojana-loan-complete-details-in-telugu/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/mudra-yojana-loan-complete-details-in-telugu/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍6❤1
🔰 అందరికి ఉపయోగపడే ముఖ్యమైన లింక్స్
▪️రేషన్ కార్డు కేవైసీ స్టేటస్ : https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/
▪️Sc Corporation Loans :: https://studybizz.com/schemes/ap-sc-corporation-loans-complete-process/
▪️లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు :: https://studybizz.com/jobs/
▪️మీ WhatsApp ద్వారా ఇక 250 సేవలు. ఏప్రిల్ 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ప్రచారం. ఈ మన మిత్ర - WhatsApp Governance కోసం అన్ని విషయాలు :: https://studybizz.com/schemes/door-to-door-mana-mithra-survey-in-ap/

👍14
💁♂️ 𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 : ఏపిలో రేపే ఇంటర్ ఫలితాలు
➥ ఏపి ఇంటర్మీడియట్ 2025 ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు రేపు (12.04.2025) విడుదల.
➥ ఫలితాలు ప్రదర్శించు వెబ్సైట్ లింక్స్ తో ఇంటర్ బోర్డ్ ప్రెస్ నోట్ విడుదల.
👉 ఫలితాలు చెక్ చేసుకునే లింక్స్ మరియు అఫీషియల్ ప్రెస్ నోట్ 👇
https://studybizz.com/results/ap-inter-results-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
➥ ఏపి ఇంటర్మీడియట్ 2025 ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు రేపు (12.04.2025) విడుదల.
➥ ఫలితాలు ప్రదర్శించు వెబ్సైట్ లింక్స్ తో ఇంటర్ బోర్డ్ ప్రెస్ నోట్ విడుదల.
👉 ఫలితాలు చెక్ చేసుకునే లింక్స్ మరియు అఫీషియల్ ప్రెస్ నోట్ 👇
https://studybizz.com/results/ap-inter-results-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍16🔥1👌1
Senior Citizen Card అప్లికేషన్ ఫారం అప్డేట్ చెయ్యడం జరిగింది. సచివాలయంలో కొత్తగా ఇచ్చిన వృద్దులకు ఎంతో ఉపయోగపడే Senior Citizen Card ఎలా Apply చేయాలో తెలుసుకోండి. 👇🏼
https://studybizz.com/schemes/how-to-apply-senior-citizen-card-in-ap/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/how-to-apply-senior-citizen-card-in-ap/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍10
🔰 అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల పిల్లల కోసం మధ్యాహ్న భోజనంలో మార్పులు .....వారానికి రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్‌తో పాటుగా అదే రోజు ఉదయం ఉడికించిన శనగలు... పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/ap-government-decided-to-make-changes-in-anganwadi-schools-food-menu/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/ap-government-decided-to-make-changes-in-anganwadi-schools-food-menu/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍12
💁♂️ 𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 : ఏపిలో ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదల
👉 ఫలితాలు చెక్ చేసుకునే లింక్స్ 👇
https://studybizz.com/results/ap-inter-results-2025/
Or
https://studybizz.com/ap-intermediate-exam-time-table-and-updates

👍17👌2❤1