STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.3K subscribers
982 photos
67 videos
425 files
6.64K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
As per department update P4 Mismatch screen has been stopped.
👍41
🧑🏻‍🎓స్కూళ్లు ప్రారంభానికి ముందే, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ ఒక్కొక్కరికి 15000 చొప్పున తల్లికి వందనం పథకం కింద అందించాలి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
👇🏼👇🏼👇🏼
https://studybizz.com/schemes/talliki-vandanam-scheme-2025-implement-date-announced/
👍10
🔰 ULB HH Addition Report Dashboard Link.
👇🏼👇🏼👇🏼
https://studybizz.com/all-sachivalayam-links

( మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి..𝐉𝐨𝐢𝐧 𝐮𝐬 𝐨𝐧 𝐬𝐭𝐮𝐝𝐲𝐛𝐢𝐳𝐳 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦)
https://tttttt.me/apgovtschemes
👍5
దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

➥ ఏప్రిల్ 1 నుంచి సదరమ్‌ స్లాట్లు పునః ప్రారంభం
➥ అర్హులైన వారికి సర్టిఫికెట్లు జారీ
➥ ఎంపిక చేసిన ఏరియా, జిల్లా, టీచింగ్‌ ఆస్పత్రులు..
➥ జీజీహెచ్‌లలో ప్రతి మంగళవారం అందుబాటులో స్లాట్‌లు

𝐒𝐚𝐝𝐚𝐫𝐞𝐦 𝐚𝐥𝐥 𝐥𝐢𝐧𝐤𝐬 & 𝐟𝐨𝐫𝐦𝐬
https://studybizz.com/new/sadarem-certificate-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
👍26
GOMs No 46 dt 25 3 2025.pdf
1 MB
Property Tax Waiver off interest on arrears of Property Tax upto the year 2024-2025 as one time measure in Municipalities and Municipal Corporations

*ఆస్తి పన్నులో 50% వడ్డీ రాయితీ ప్రకటించిన ఏపీ మున్సిపల్ శాఖ*

▪️మున్సిపల్ ఆస్తి పన్నుల బకాయిదారులకు ఊరట.
▪️ఆస్తి పన్నుపై వడ్డీలో 50% రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ నిర్ణయం.
▪️ఈ నెలాఖరు వరకూ పెండింగ్ ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇస్తూ జీవో జారీ.
▪️ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పేరుకుపోయిన కోట్లాది రూపాయిల ఆస్తి పన్ను వసూలు కోసం రాయితీ నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.
👍22
𝐒𝐚𝐝𝐚𝐫𝐞𝐦 𝐀𝐩𝐩𝐥𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐅𝐨𝐫𝐦 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐝 𝐢𝐧 𝐛𝐞𝐥𝐨𝐰 𝐥𝐢𝐧𝐤 👇🏼👇🏼👇🏼
https://studybizz.com/new/sadarem-certificate-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
👍81
🔰వైకల్య ధ్రువపత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారం నుంచి పునఃప్రారంభిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వచ్చే నెల 4 నుంచి స్లాట్ బుకింగ్, 8వ తేదీ నుంచి వైద్య పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

https://studybizz.com/schemes/saderam-slot-booking-resumes-from-april-4-in-ap/
👍7👏1
🔰ఫ్రీ గ్యాస్ సిలిండర్ మార్చి 31 లోగా బుక్ చేసుకోండి.

➥ ఏపి లో ఏడాదికి 3 ఫ్రీ సిలిండర్ల పథకంలో ఫస్ట్ సిలిండర్ కోసం ఈ నెల 31 వరకు గడువు ఉందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మనోహర్ సూచించారు.

➥ ఇప్పటికే 98 లక్షల మంది సిలిండర్ అందుకున్నారని తెలిపారు.

➥ ఏప్రిల్ ↪️జూలై , ఆగస్ట్↩️ నవంబర్, డిసెంబర్ 🔄 మార్చి నెలల మధ్య బుకింగ్ కి అవకాశం ఉంటుందన్నారు.

➥ రేషన్ కార్డు ఉన్నవారంతా ఉచిత సిలిండర్ కు అర్హులని పేర్కొన్నారు.

🌐 ఉచిత గ్యాస్ బుకింగ్ లింక్, అర్హతలు, అప్లికేషన్ ప్రోసెస్, బుకింగ్ తేది మరియు దీపం పథకం పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/free-gas-booking-in-ap-starts-from-today/

వీడియో👇
https://tinyurl.com/3fvanzmd

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍271
🔰4 రోజుల్లో ముగుస్తున్న రేషన్ కార్డ్ eKYC.


మీ రేషన్ కార్డులో ఈ కేవైసీ పెండింగ్ ఉందా లేదా? మీ మొబైల్ లోనే చెక్ చేసుకోండి. రేషన్ డీలర్లతో పాటు మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో ఈ కేవైసీ కోసం ఆప్షన్. 👇🏼👇🏼
https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍92
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯6.7 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕6.7 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
కొత్తగా Children Without Aadhar module లో మార్పులు చేసారు & Work From Survey లో Migration / Death ఆప్షన్ ఇచ్చారు.

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍8
go.pdf
75 KB
మద్యం అక్రమాలపై భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే 5 లక్షలు జరిమానా విధిస్తామని తెలిపింది. మరోసారి అదే తప్పు చేస్తే దుకాణం లైసెన్స్‌ రద్దు చేస్తామని నోటిఫికేషన్‌లో వివరించింది. అదే విధంగా మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించినా ఐదు లక్షల జరిమానా విధిస్తామని పేర్కొంది. ఏపీ ఎక్సైజ్‌ చట్టం 47-1 ప్రకారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. బార్‌ లైసెన్సులకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో తెలిపింది.
👍9
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్సు (DA) 2 శాతం మేర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డీఏ సవరణ తర్వాత డీఏ 53 శాతం నుంచి 55 శాతానికి పెరగనుంది.
👍5
👨🏻‍🏫 AP POLYCET 2025 Notification & Online Application - పాలిటెక్నిక్ కళాశాలలలో 2025-26 విద్యా. సం. ప్రవేశాల కొరకు పాలీసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల... ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-polycet-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍12
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
ఈనెల 31న జరగాల్సిన టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ ఎగ్జాము ఏప్రిల్ 1న (మంగళవారం) నిర్వహిస్తామని విద్యా శాఖ అధికారులు ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఈ నెల 31న స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్ను తీసుకెళ్లొద్దని సిబ్బందికి స్పష్టం చేశారు. కాగా పరీక్షల షెడ్యూల్ విడుదల సమయంలోనే చివరి ఎగ్జామ్ తేదీ విషయంలో మార్పు ఉండొచ్చని పేర్కొన్న విషయం తెలిసిందే.
👍191🎉1
🔔 📊𝐋𝐀𝐒𝐓 𝐃𝐀𝐓𝐄 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃: రేషన్ కార్డు ekyc గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగింపు

మీ రేషన్ కార్డులో ఈ కేవైసీ పెండింగ్ ఉందా లేదా? మీ మొబైల్ లోనే చెక్ చేసుకోండి. మీ రేషన్ కార్డులో ఉన్న చిన్న పిల్లల eKYC ను విజయవంతంగా ఎలా చేసుకోవాలో పూర్తి ప్రోసెస్ చూడండి 👇🏼
https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍293🎉1
〽️రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజును పబ్లిక్ హాలీడేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఏప్రిల్ 14న ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా పాటించాలని నోటిఫికేషన్ విడుదల చేసింది.
👍182
STUDYBIZZ - GOVT SCHEMES Updates pinned «🔔 📊𝐋𝐀𝐒𝐓 𝐃𝐀𝐓𝐄 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃: రేషన్ కార్డు ekyc గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగింపు మీ రేషన్ కార్డులో ఈ కేవైసీ పెండింగ్ ఉందా లేదా? మీ మొబైల్ లోనే చెక్ చేసుకోండి. మీ రేషన్ కార్డులో ఉన్న చిన్న పిల్లల eKYC ను విజయవంతంగా ఎలా చేసుకోవాలో పూర్తి ప్రోసెస్ చూడండి 👇🏼 ht…»
📲 𝐑𝐁𝐈𝐒 𝐀𝐩𝐩 𝐯2.9.11 & పెన్షన్ పంపిణీ కొరకు కొత్త  యాప్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 8.1.1 రిలీజ్ అయింది - 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 8.1.1 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 8.1.1, 𝐕2.9.11 𝐑𝐁𝐈𝐒 𝐀𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍11
ఏపీలో రహదారుల మరమ్మతులకు రూ.600 కోట్ల నిధులు విడుదల

▪️86 జిల్లా రహదారులకు గాను 200 కోట్లు, 139 రాష్ట్ర రహదారులకు మరమ్మత్తులకు గాను 400 కోట్లు విడుదల.
▪️రోడ్లకు సంబంధించిన 225 పనులు చేపట్టేందుకు వీలుగా నిధులు విడుదల.
▪️ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టనున్న రహదారులు, భవనాలశాఖ.
▪️రాష్ట్ర, జిల్లా రహదారుల మరమ్మతులకు రూ.600 కోట్లు విడుదల.
▪️నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
👍24