🔘📲 𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐅𝐚𝐜𝐞 𝐑𝐃 𝐀𝐩𝐩 𝐯1.2.0 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - ఆధార్ ఫేస్ ఆర్డి ఆప్ 1.2.0 రిలీజ్ అయింది.
🔰 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 1.2.0 𝐚𝐩𝐩,Face RD App, User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥, Dashboard Link ☟
https://studybizz.com/all-schemes-apps
━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes

👍5
⛽️ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునేవారికి అలర్ట్
🌐 ఉచిత గ్యాస్ బుకింగ్ లింక్, అర్హతలు, అప్లికేషన్ ప్రోసెస్, బుకింగ్ తేది మరియు దీపం పథకం పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/free-gas-booking-in-ap-starts-from-today/
వీడియో👇
https://tinyurl.com/3fvanzmd
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
`
'దీపం-2' పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ తీసుకోనివారు ఈ నెలఖారులోగా మొదటిది బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్ లు ప్రారంభమవుతాయన్నారు. 🌐 ఉచిత గ్యాస్ బుకింగ్ లింక్, అర్హతలు, అప్లికేషన్ ప్రోసెస్, బుకింగ్ తేది మరియు దీపం పథకం పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/free-gas-booking-in-ap-starts-from-today/
వీడియో👇
https://tinyurl.com/3fvanzmd
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍10❤2
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻🏫 AP EAPCET 2025 Notification Released - ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే AP EAPCET-2025 నోటిఫికేషన్ విడుదల.
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-eapcet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

👍10
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻🏫 AP Model Schools Inter Admissions 2025-26 Notification Released -ఏపీ లోని 164 మోడల్ స్కూళ్లలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-model-schools-inter-admissions-2025-26/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-model-schools-inter-admissions-2025-26/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍8
EHS ఎంప్లాయీస్ హెల్త్ స్కీం కింద నగదు రహిత వైద్యం పొందేందుకు ఉద్యోగులకు ఉన్న ఇబ్బందులను తొలగించే విషయమై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా మని మంత్రి సత్యకుమార్ చెప్పారు
👍11
ఉపాధి' సిబ్బంది బదిలీలకు పచ్చజెండా
➥ గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధి లోని ఉపాధి హామీ పథకం సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. చాలా ఏళ్లుగా వీరు బది లీలు లేకుండా ఒకేచోట పని చేస్తున్నారు.
➥ దీంతో జిల్లాల్లో అంతర్గత బదిలీలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు గురువారం మార్గదర్శకాలు విడుదల చేసింది.
➥ అధికారుల వ్యక్తిగత సామర్థ్యాలు, డ్వామా పరిపాలన అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన మార్గద ర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించి, 20 వరకు చేపడతారు.
➥ 22న కొత్తగా నియమించిన పోస్టుల్లో చేరాల్సి ఉంటుంది. అయిదేళ్ల సర్వీసు పూర్త యిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సొంత మండలంలో ఎవరూ పని చేయ కూడదని పేర్కొంది.
➥ బదిలీల్లో షెడ్యూల్/ఏజెన్సీ ప్రాంతా లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. బదిలీల నివేది కను ఈ నెల 24 నాటికి రాష్ట్ర కార్యాలయానికి సమర్పిం చాలని జిల్లాల పీడీలకు స్పష్టం చేసింది.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes

👍22❤1
🔰ఏపీ ఇంటర్ లో కీలక మార్పులు... ఏప్రిల్ నుంచే క్లాసులు ప్రారంభించాలని నిర్ణయం
ఇంటర్ లో చేసిన మార్పులు, సబ్జెక్టులపై నిర్ణయం, పేపర్లలో మార్పులు, పూర్తి సమాచారం👇👇
https://studybizz.com/schemes/ap-intermediate-education-and-changes-in-academic-year/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
ఇంటర్ లో చేసిన మార్పులు, సబ్జెక్టులపై నిర్ణయం, పేపర్లలో మార్పులు, పూర్తి సమాచారం👇👇
https://studybizz.com/schemes/ap-intermediate-education-and-changes-in-academic-year/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍8
👨🏻🏫 AP ICET 2025 Notification Released - రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్) 2025 నోటిఫికేషన్ విడుదల.
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-icet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-icet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍18
🔰 స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర ఉద్యమంలో ఊరేగింపుకు ప్రజలను చైతన్య పరచేందుకు 50 నినాదాలు👇👇👇
https://studybizz.com/schemes/swacha-andhra-swarna-andhra-50-slogans/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/swacha-andhra-swarna-andhra-50-slogans/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍10❤1👌1
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻🏫 AP ECET 2025 Notification Released - పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2025- 2026 విద్యా సంవత్సరంలో బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APECET) 2025 నోటిఫికేషన్ విడుదల
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-ecet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-ecet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍13❤1
🔰 రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు👇👇
👉 Download SSC/10th Hall Tickets here👇
https://studybizz.com/results/ap-ssc-hall-ticket-2025/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👉 Download SSC/10th Hall Tickets here👇
https://studybizz.com/results/ap-ssc-hall-ticket-2025/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍6❤1
🚨 మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ పథకానికి సంబంధించిన అప్లికేషను ఫారం అప్డేట్ చెయ్యడం జరిగింది.
🟡 అర్హతలు, కావాల్సిన డాకుమెంట్స్, ట్రైనింగ్ ప్రోసెస్ - పూర్తి సమాచారం :👇🏼
https://studybizz.com/schemes/ap-free-sewing-machiine-scheme-2025-process-telugu/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
🟡 అర్హతలు, కావాల్సిన డాకుమెంట్స్, ట్రైనింగ్ ప్రోసెస్ - పూర్తి సమాచారం :👇🏼
https://studybizz.com/schemes/ap-free-sewing-machiine-scheme-2025-process-telugu/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍14
📱💻 మీ మొబైల్/లాప్టాప్ లోనే పూర్తి ఉచితంగా BC / OC / EWS Corporation Loans కొరకు Apply చేసుకునే పూర్తి ప్రోసెస్ 👇🏼👇🏼
https://studybizz.com/schemes/ap-bc-corporation-loans-application-process/
🚨 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 : 𝟐𝟐 𝐌𝐚𝐫𝐜𝐡, 𝟐𝟎𝟐𝟓

👍9👌3
రేషన్ కార్డు లబ్ధి దారులకు గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి కంది పప్పు పంపిణీ 👇👇
https://studybizz.com/schemes/ap-toor-dal-ration-distribution-in-april-good-news-for-white-ration-card-holders/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/ap-toor-dal-ration-distribution-in-april-good-news-for-white-ration-card-holders/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍12❤3🔥1🥰1
OD పై మెప్మాలోకి 402 మంది వార్డు కార్యదర్శులు
➥ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో విధులు నిర్వహించేందుకు OD [ On Duty - Deputation ] పై 402 మంది వార్డు సచివాలయ కార్యదర్శులను నియమించనున్నారు.
➥ మెప్మాలో 279 కమ్యూ నిటీ ఆర్గనైజర్ పోస్టులను, 123 సుయోగ్ సెం టర్లలోని ఖాళీలను వార్డు కార్యదర్శులతో భర్తీ చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు.
➥ ఈ మేరకు జీవీఎంసీ, వీఎం సీతో సహా అన్ని యూఎల్బీల్లోని ప్రాజెక్టు డైరె క్టర్లు సిబ్బందిని కేటాయించాల్సిందిగా మెప్మా ఎండీ తేజ్ భరత్ ఆదేశించారు.

Deputation పై వస్తే 30% Special Allowance
➥ అమరావతి పనులు తిరిగిప్రారంభం కానున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత అభి వృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) పూర్తిస్థాయిలో సన్నద్ధ మవుతోంది. పెద్దఎత్తున నిర్మాణ పనులు, కార్యకలా పాలు ప్రారంభం కానున్న దృష్ట్యా అవసరమైన మేర మానవ వనరులు సమకూర్చుకుంటోంది.
➥ వివిధ ప్రభుత్వ సంస్థలు, శాఖల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు వేతనంతో పాటు ప్రత్యేక భత్యం ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
➥ డిప్యుటేషన్, ఓడీపై సీఆర్డీఏకు వచ్చే వారికి మూల వేతనంపై 30 శాతం భత్యంగా ఇవ్వనున్నారు.
➥ ఇటీవల సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన అథారిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు దీనిని అమలు చేయనున్నారు. ఈలోగా దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించనున్నారు.

👍32❤3
📱💻 మీ మొబైల్/లాప్టాప్ లోనే పూర్తి ఉచితంగా BC / OC / EWS Corporation Loans కొరకు Apply చేసుకునే పూర్తి ప్రోసెస్ 👇🏼👇🏼
https://studybizz.com/schemes/ap-bc-corporation-loans-application-process/
🚨 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 : 𝟐𝟐 𝐌𝐚𝐫𝐜𝐡, 𝟐𝟎𝟐𝟓
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/ap-bc-corporation-loans-application-process/
🚨 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 : 𝟐𝟐 𝐌𝐚𝐫𝐜𝐡, 𝟐𝟎𝟐𝟓
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍11
🏘 గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు లబ్ధి... ప్రభుత్వం కీలక ప్రకటన!👇🏼👇🏼
https://studybizz.com/schemes/additional-benefits-for-housing-construction-beneficiaries-in-ap/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/additional-benefits-for-housing-construction-beneficiaries-in-ap/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍8
ఏపీలో ఉగాది నుంచి పీ4 విధానం అమలు. పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తాం. 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళదాం. నియోజకవర్గాల వారీగా పీ4 అమలుకావాలి.
- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
👍16🙏6