రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాలలోనూ, మీ-సేవా కేంద్రాల్లోనూ వివిధ రకాల పౌర సేవల కోసం ఉపయోగించే దరఖాస్తు ఫారాల్లో ఏ రాజకీయ పార్టీ నేతల ఫొటో గానీ, లోగో గానీ ఉన్న ఫారాలను వినియోగించవద్దని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కొన్నిచోట్ల ఇలాంటి దరఖాస్తు ఫారాలు వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఎక్కడైనా ఈ తరహా దరఖాస్తులు వినియోగించినట్లు గుర్తించినా, లేదంటే ఫిర్యాదులందినా.. సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు
👍12❤1
💯 𝐍𝐑𝐄𝐆𝐀 : ఉపాధి హామీ పథకం సంబంధించి Payment Status, Attendance, Job Card Members వివరాలు అన్ని మీ మొబైల్ లోనే తెలుసుకోవచ్చు.
🔍𝐍𝐑𝐄𝐆𝐀 Step by Step ప్రాసెస్, స్టేటస్ లింక్స్
https://studybizz.com/mgnrega-scheme
🅥🅘🅓🅔🅞
https://youtu.be/PjSjKtGDX04
𝐍𝐑𝐄𝐆𝐀 𝐚𝐥𝐥 𝐥𝐢𝐧𝐤𝐬 👇
https://tinyurl.com/mvvp9jk6
🔹MGNREGA scheme payment status & job card details for AP & TS
⊰᯽⊱┈───╌❊╌───┈⊰᯽⊱
Share with your friends
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes

👍17🎉1
ఇక జిల్లాకో ప్రత్యేక అధికారి👇👇
https://studybizz.com/schemes/list-of-zonal-and-district-in-charge-officers/

👍3
🔰ఉపాధి హామీ పథకం కింద పని చేసే వారి
✓ Payment Status
✓ Job Card Status
✓ Know Job Card Number
✓ Know Bank Details
✓ Know Work Details
✓ Know Family Details
👇🏼👇🏼👇🏼
https://studybizz.com/mgnrega-scheme
🅥🅘🅓🅔🅞
https://youtu.be/PjSjKtGDX04
🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

👍11👌1
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్లును ప్రయోగాత్మకంగా ప్రారంభం
➥ కృష్ణా జిల్లా కంకిపాడు సబజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం నుంచి ప్రయోగాత్మకంగా 'స్లాట్ బుకింగ్' అమలుకు శ్రీకారం చుట్టారు.
➥ గంటకు ఆరుగురికి స్లాట్ బుకింగ్ అవకాశం కల్పిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ను సులభతరం చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెడతామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది.
➥ ఈ మేరకు రద్దీ ఎక్కువగా ఉండే కంకిపాడు కార్యాలయంలో ప్రారంభించినట్లు రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ హరినారాయణన్ తెలిపారు.
➥ పరిశీలించి తగిన మార్పులతో ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని మిగిలిన సబజిస్ట్రార్ కార్యాల యాల్లోనూ ప్రారంభించాలన్న యోచనలో ఉన్నామన్నారు.
➥ కంకిపాడు కార్యాలయంలో ఈ విధానంతో పాటు నేరుగా వచ్చినవారికి యథావిధిగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి.

👍16❤1
🔰2 రోజుల్లో ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల పేమెంట్ 👍🏼
➥ ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన పెండింగ్ వేతనాలు మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
➥ మెటీరియల్ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులూ మరో వారం నుంచి పది రోజుల్లో విడుదల అయ్యే అవకాశం ఉందని చెప్పింది.
✰ 𝐊𝐧𝐨𝐰 𝐏𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐒𝐭𝐚𝐭𝐮𝐬, 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐦𝐜𝐞 𝐖𝐨𝐫𝐤 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬
🧾 𝐖𝐞𝐛𝐢𝐬𝐭𝐞 👇🏼
https://studybizz.com/mgnrega-scheme
📽️ 𝐕𝐢𝐝𝐞𝐨 𝐏𝐫𝐨𝐜𝐞𝐬𝐬 👇🏼
https://youtu.be/PjSjKtGDX04
𝐍𝐨𝐭𝐞 :
➪ రాష్ట్రంలో వేతనాల బకాయిలు జనవరి నుంచి, మెటీరియల్ బిల్లులు రెండు నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి.
➪ వీటి మొత్తం విలువ రూ.2 వేల కోట్లపైనే ఉంటుందని అంచనా.
➪ కేంద్రం నుంచి నిధులు విడుదల కావడంలో జాప్యం చోటుచే సుకోవడంతో బిల్లులు పెండింగులో పడ్డాయి.

👍16❤1🔥1🥰1
👨🏻🎓స్కూల్ విద్యార్థులకు అందించే ఉచిత స్కూల్ కిట్ లో మార్పులు చేసిన ప్రభుత్వం.
ఒక్కో విద్యార్థికి ఉచితంగా రూ.1800+ విలువగల స్కూల్ కిట్. మారిన యూనిఫారం, బ్యాగ్, బ్యాడ్జ్, బుక్స్ రూపు రేఖలు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి కిట్ ఫోటోలు, పూర్తి సమాచారం 👇🏼
https://studybizz.com/student-kit-scheme-andhra-pradesh
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
ఒక్కో విద్యార్థికి ఉచితంగా రూ.1800+ విలువగల స్కూల్ కిట్. మారిన యూనిఫారం, బ్యాగ్, బ్యాడ్జ్, బుక్స్ రూపు రేఖలు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి కిట్ ఫోటోలు, పూర్తి సమాచారం 👇🏼
https://studybizz.com/student-kit-scheme-andhra-pradesh
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍20
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻🏫 AP POLYCET 2025 Online Application, Notification Released - పాలిటెక్నిక్ లో ప్రవేశాలకు పోలీసెట్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-polycet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

👍11
🔘📲 𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐅𝐚𝐜𝐞 𝐑𝐃 𝐀𝐩𝐩 𝐯1.2.0 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - ఆధార్ ఫేస్ ఆర్డి ఆప్ 1.2.0 రిలీజ్ అయింది.
🔰 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 1.2.0 𝐚𝐩𝐩,Face RD App, User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥, Dashboard Link ☟
https://studybizz.com/all-schemes-apps
━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes

👍5
⛽️ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునేవారికి అలర్ట్
🌐 ఉచిత గ్యాస్ బుకింగ్ లింక్, అర్హతలు, అప్లికేషన్ ప్రోసెస్, బుకింగ్ తేది మరియు దీపం పథకం పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/free-gas-booking-in-ap-starts-from-today/
వీడియో👇
https://tinyurl.com/3fvanzmd
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
`
'దీపం-2' పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ తీసుకోనివారు ఈ నెలఖారులోగా మొదటిది బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్ లు ప్రారంభమవుతాయన్నారు. 🌐 ఉచిత గ్యాస్ బుకింగ్ లింక్, అర్హతలు, అప్లికేషన్ ప్రోసెస్, బుకింగ్ తేది మరియు దీపం పథకం పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/free-gas-booking-in-ap-starts-from-today/
వీడియో👇
https://tinyurl.com/3fvanzmd
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍10❤2
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻🏫 AP EAPCET 2025 Notification Released - ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే AP EAPCET-2025 నోటిఫికేషన్ విడుదల.
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-eapcet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-eapcet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍10
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻🏫 AP Model Schools Inter Admissions 2025-26 Notification Released -ఏపీ లోని 164 మోడల్ స్కూళ్లలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-model-schools-inter-admissions-2025-26/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-model-schools-inter-admissions-2025-26/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍8
EHS ఎంప్లాయీస్ హెల్త్ స్కీం కింద నగదు రహిత వైద్యం పొందేందుకు ఉద్యోగులకు ఉన్న ఇబ్బందులను తొలగించే విషయమై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా మని మంత్రి సత్యకుమార్ చెప్పారు
👍11
ఉపాధి' సిబ్బంది బదిలీలకు పచ్చజెండా
➥ గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధి లోని ఉపాధి హామీ పథకం సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. చాలా ఏళ్లుగా వీరు బది లీలు లేకుండా ఒకేచోట పని చేస్తున్నారు.
➥ దీంతో జిల్లాల్లో అంతర్గత బదిలీలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు గురువారం మార్గదర్శకాలు విడుదల చేసింది.
➥ అధికారుల వ్యక్తిగత సామర్థ్యాలు, డ్వామా పరిపాలన అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన మార్గద ర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించి, 20 వరకు చేపడతారు.
➥ 22న కొత్తగా నియమించిన పోస్టుల్లో చేరాల్సి ఉంటుంది. అయిదేళ్ల సర్వీసు పూర్త యిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సొంత మండలంలో ఎవరూ పని చేయ కూడదని పేర్కొంది.
➥ బదిలీల్లో షెడ్యూల్/ఏజెన్సీ ప్రాంతా లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. బదిలీల నివేది కను ఈ నెల 24 నాటికి రాష్ట్ర కార్యాలయానికి సమర్పిం చాలని జిల్లాల పీడీలకు స్పష్టం చేసింది.

👍22❤1
🔰ఏపీ ఇంటర్ లో కీలక మార్పులు... ఏప్రిల్ నుంచే క్లాసులు ప్రారంభించాలని నిర్ణయం
ఇంటర్ లో చేసిన మార్పులు, సబ్జెక్టులపై నిర్ణయం, పేపర్లలో మార్పులు, పూర్తి సమాచారం👇👇
https://studybizz.com/schemes/ap-intermediate-education-and-changes-in-academic-year/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
ఇంటర్ లో చేసిన మార్పులు, సబ్జెక్టులపై నిర్ణయం, పేపర్లలో మార్పులు, పూర్తి సమాచారం👇👇
https://studybizz.com/schemes/ap-intermediate-education-and-changes-in-academic-year/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍8
👨🏻🏫 AP ICET 2025 Notification Released - రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్) 2025 నోటిఫికేషన్ విడుదల.
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-icet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-icet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍18
🔰 స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర ఉద్యమంలో ఊరేగింపుకు ప్రజలను చైతన్య పరచేందుకు 50 నినాదాలు👇👇👇
https://studybizz.com/schemes/swacha-andhra-swarna-andhra-50-slogans/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/swacha-andhra-swarna-andhra-50-slogans/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍10❤1👌1
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻🏫 AP ECET 2025 Notification Released - పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2025- 2026 విద్యా సంవత్సరంలో బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APECET) 2025 నోటిఫికేషన్ విడుదల
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-ecet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-ecet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍13❤1
🔰 రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు👇👇
👉 Download SSC/10th Hall Tickets here👇
https://studybizz.com/results/ap-ssc-hall-ticket-2025/

👍6❤1