.➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - ఇండియన్ బ్యాంక్ పెన్షన్ అమౌంట్ జమ కావడానికి ఆలస్యం అయినందున, కింది జిల్లాల్లో పెన్షన్ పంపిణీని మార్చి 4వ తేది వరకు పొడిగింపు
✓ అనంతపురము
✓ తిరుపతి
✓చిత్తూరు
✓అన్నమయ్య
✓ఎన్టీఆర్
✓కర్నూలు
✓పల్నాడు
✓ పశ్చిమ గోదావరి
మార్చి నెల పెన్షన్ పంపిణీలో మార్పులు & సూచనలు👇🏼👇🏼
https://studybizz.com/schemes/march-2025-month-pension-guidelines/
➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 8.1, 𝐑𝐁𝐈𝐒 2.9.10,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

👍10❤1
🧕ఏపీ మహిళకు గుడ్ న్యూస్.... ఉచితంగా కుట్టు మిషన్లు👇👇
https://studybizz.com/schemes/free-sewing-machine-for-ap-women/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes

👍11❤3👏1🙏1
👨🏫 Work From Home సర్వే త్వరగా పూర్తి చెయ్యడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అప్డేట్ చెయ్యడం జరిగింది
వర్క్ ఫ్రం హోం సర్వే రిపోర్ట్, యాప్ మరియు సర్వే చేయు విధానం 👇👇
https://studybizz.com/schemes/ap-work-from-home-survey-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
వర్క్ ఫ్రం హోం సర్వే రిపోర్ట్, యాప్ మరియు సర్వే చేయు విధానం 👇👇
https://studybizz.com/schemes/ap-work-from-home-survey-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍11❤2
*GSWS Rationalisation లో భాగంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ / వార్డు సచివాలయ క్లస్టరింగ్ జరుగుతుంది.*
➪ క్లస్టరింగ్ అంటే ఏంటి ?
➪ సచివాలయ సంఖ్య తగ్గుతుందా ?
➪ ఏ సిబ్బందికు ఎఫెక్ట్ ఉంటుంది ?
➪ ఎలా చేస్తారు? రూల్స్ ఏంటి ?
✧✧𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 ✧✧
https://studybizz.com/schemes/clustering-of-gsws-secretariats-employees-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
➪ క్లస్టరింగ్ అంటే ఏంటి ?
➪ సచివాలయ సంఖ్య తగ్గుతుందా ?
➪ ఏ సిబ్బందికు ఎఫెక్ట్ ఉంటుంది ?
➪ ఎలా చేస్తారు? రూల్స్ ఏంటి ?
✧✧𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 ✧✧
https://studybizz.com/schemes/clustering-of-gsws-secretariats-employees-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍12
‼️ ప్రస్తుతం అవుతున్న సర్వేలు & పనులు
1. Missing Citizen in HH All categories
2. Working From Home [ All Staff ]
3. Leather Artisans [ WEA / WWDS ]
4. Village Profile Survey [ PS/WAS:
]
5. Children 0-6 Years without Aadhar
6. Death Marked Citizens Audit progress [ PS / WAS & MPDO / MC ]
7. Missing Employees in Households
8. Non AP Resident
9. Primary Agriculture Cooperative Credit Societies (PACS)
10. Capturing of House Image & Geo Coordinates of HH

👍19❤1
Aadhaar Enabled DA / WEDPS Note :
➪ The GSWS department has informed that the Transport Allowance for the Aadhaar camps held in November and December 2024 has been credited to your accounts.
➪ Those who participated in the camp for all 8 days or completed more than 200 services have received ₹1000, while those who completed more than 100 services have received ₹500.

👍7
🔰 కొత్తగా వచ్చిన యాప్ అప్డేట్ వర్క్ ఫ్రం హోమ్ సర్వే లో ఫ్యామిలీలో సర్వే చేసే పర్సన్ అందుబాటులో లేకపోతే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళతో కూడా థంబ్ చేయించి ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
వర్క్ ఫ్రం హోం సర్వే రిపోర్ట్, యాప్ మరియు సర్వే చేయు విధానం 👇👇
https://studybizz.com/schemes/ap-work-from-home-survey-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
వర్క్ ఫ్రం హోం సర్వే రిపోర్ట్, యాప్ మరియు సర్వే చేయు విధానం 👇👇
https://studybizz.com/schemes/ap-work-from-home-survey-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍10
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯6.3 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕6.3 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Update EKYC and Work From Home module improvements.
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕6.3 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Update EKYC and Work From Home module improvements.
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍11
🔴 వితంతు పింఛను [ స్పౌస్ ] ఆప్షన్ ఓపెన్ అయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు పూర్తయినందున ఎలక్షన్ కోడ్ ఎత్తివేశారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ సమయంలో & ముందు నెలలో పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు ఇచ్చే స్పాజ్ స్పెన్షన్ కు ఆప్షన్ ఓపెన్ అయింది. చనిపోయిన వారి డెత్ సర్టిఫికెట్, భార్య ఆధార్ కార్డు జిరాక్స్ తో గ్రామ వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ అధికారుల్ని కాంటాక్ట్ అవ్వగలరు. ఈనెల 15 లోపు దరఖాస్తులు MPDO/MC వారి స్థాయిలో ఆమోదం పొందినట్టు అయితే వచ్చేనెల మొదటినా ₹4000/- పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది.

👍19
మే నుంచి తల్లికి వందనం కింద 15000👇👇
https://studybizz.com/schemes/talliki-vandanam-scheme-to-be-launched-in-may-2025/
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
https://studybizz.com/schemes/talliki-vandanam-scheme-to-be-launched-in-may-2025/
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍15
🔰స్కూలు పిల్లలకు శుభవార్త...వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థిమిత్ర కిట్ల పంపిణీ👇
https://studybizz.com/schemes/school-students-vidyarthi-mithra-kits-distribution-starts-from-next-academic-year-in-ap/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/school-students-vidyarthi-mithra-kits-distribution-starts-from-next-academic-year-in-ap/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍8
P4 సర్వే : మీ ఇంట్లో TV, ఫ్రిడ్జ్, AC, వాషింగ్ మెషిన్, కారు, లాప్ టాప్ ఉన్నాయా ?
Process, Questions, Reports, and FAQs in AP 👇🏼👇🏼
https://studybizz.com/schemes/ap-p4-survey-complete-process
🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
Process, Questions, Reports, and FAQs in AP 👇🏼👇🏼
https://studybizz.com/schemes/ap-p4-survey-complete-process
🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍10🙏2🎉1
RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు
👍17🔥7👏3🙏3❤1
🔰ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న Work From Home సర్వే. నిరుద్యోగులకు మంచి అవకాశం.
మీ పేరును నమోదు చేయించుకోండి. ఈ సర్వేలో అడిగే ప్రశ్నలు, సర్వే ఎవరికి అయ్యింది? పూర్తి సమాచారం 👇🏼👇🏼👇🏼https://studybizz.com/schemes/ap-work-from-home-survey-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
మీ పేరును నమోదు చేయించుకోండి. ఈ సర్వేలో అడిగే ప్రశ్నలు, సర్వే ఎవరికి అయ్యింది? పూర్తి సమాచారం 👇🏼👇🏼👇🏼https://studybizz.com/schemes/ap-work-from-home-survey-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍4🔥1
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯6.4 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕6.4 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Improved work from home module performance.
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕6.4 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Improved work from home module performance.
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍5
ఏపీలో మహిళలకు ఉమెన్స్ డేకు మరో కానుక.....మహిళా రైడర్లకు రేపు ఆటోలు, ఈ-బైక్ల పంపిణీ👇👇
https://studybizz.com/schemes/distribution-of-autos-and-e-bikes-to-female-riders/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/distribution-of-autos-and-e-bikes-to-female-riders/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍5🔥2
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
ఏపీ రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో RTC యాజమాన్యం సిబ్బందికి పలు సూచనలు చేసింది. టెన్త్ విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా హాల్ టికెట్ చూసి పల్లె వెలుగు/ అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కించుకోవాలని ఆదేశించింది. పబ్లిక్ హాలిడే రోజుల్లోనూ పరీక్షలు ఉంటే అనుమతించాలని పేర్కొంది. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.
👉 Download Hall Tickets here👇
https://studybizz.com/results/ap-ssc-hall-ticket-2025/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

ఏపీ రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్
62 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి గ్రాట్యుటీ పెంచి చెల్లించాలని నిర్ణయించింది. అంగన్వాడీ మెయిన్, మినీ వర్కర్లకు రూ. లక్ష, హెల్పర్లకు రూ.40 వేల చొప్పున సర్వీసు ముగింపులో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే మహిళా దినోత్సవ సభలో CM చంద్రబాబు ప్రకటన చేయనున్నారు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
62 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి గ్రాట్యుటీ పెంచి చెల్లించాలని నిర్ణయించింది. అంగన్వాడీ మెయిన్, మినీ వర్కర్లకు రూ. లక్ష, హెల్పర్లకు రూ.40 వేల చొప్పున సర్వీసు ముగింపులో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే మహిళా దినోత్సవ సభలో CM చంద్రబాబు ప్రకటన చేయనున్నారు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍8
🧵 రేపటి నుంచి ప్రారంభం కానున్న మహిళలకు ఉచిత కుట్టు మెషిన్ల పంపిణి
ఉచితంగా ట్రైనింగ్, ఎవరు అర్హులు, కావలసిన డాక్యుమెంట్లు మరియు పూర్తి సమాచారం 👇🏼
https://studybizz.com/schemes/ap-free-sewing-machiine-scheme-2025-process-telugu/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
ఉచితంగా ట్రైనింగ్, ఎవరు అర్హులు, కావలసిన డాక్యుమెంట్లు మరియు పూర్తి సమాచారం 👇🏼
https://studybizz.com/schemes/ap-free-sewing-machiine-scheme-2025-process-telugu/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍12
🟡 నేటి నుండి ప్రారంభమైన P4 సర్వే 2వ విడత
➪ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేయనున్న P4 కోసం ఈనెల 8 నుంచి 18 వరకు చేపట్టనున్న సర్వే ప్రక్రియ శనివారం ప్రారంభం అవుతుంది.
➪ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ భాగస్వామ్యం (పీ4)తో ఉగాది నుంచి ఈ కార్యక్రమం చేపట్టనుంది.
➪ కుటుంబ వివరాలు, సామాజిక ఆర్థిక స్థితిగతులకు సంబంధించి మొత్తం 27 ప్రశ్నల ద్వారా సమాచారం సేక రించనున్నట్టు తెలిపారు.
➪ సర్వే పూర్తయ్యాక ఈనెల 21వ తేదీన సమాచార జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించనున్నారు .
➪ ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామి కవేత్త ఉండాలన్నదే ప్రభుత్వ ఆశయమని చెప్పారు.
✰ 𝐐𝐮𝐞𝐬𝐭𝐢𝐨𝐧𝐬 & 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 👇🏼

👍22