STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.4K subscribers
982 photos
67 videos
425 files
6.63K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
ఓం నమః శివాయ
అందరికీ స్టడీ బిజ్ తరపున మహా శివరాత్రి శుభాకాంక్షలు💐💐
13👍7🙏7👏4
Lr to All RDMAs.pdf
109.7 KB
వార్డు సచివాలయ కార్యనిర్వాహకుల సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణ మరియు సీనియారిటీ జాబితాల ప్రచురణ సమాచారం.
👍2
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
📊India Post GDS Recruitment 2025 Notification Out for 21413 Posts - ఇండియా పోస్ట్ నుంచి 21,413 గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM), అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల👇

కేవలం 10 పూర్తి అయినవారికి మంచి అవకాశం
పరీక్ష, ఇంటర్వ్యూ కూడా లేవు

📔 🅝🅞🅣🅘🅕🅘🅒🅐🅣🅘🅞🅝 👇
https://studybizz.com/jobs/india-post-gds-recruitment-2025/

🔗𝐒𝐡𝐚𝐫𝐞 𝐰𝐢𝐭𝐡 𝐲𝐨𝐮𝐫 𝐟𝐫𝐢𝐞𝐧𝐝𝐬!
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍11
📊 పెన్షన్ పంపిణీ కొరకు కొత్త  యాప్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 8.0 రిలీజ్ అయింది - 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 8.0 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 8.0 𝐚𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

═════ ✥.❖.✥ ═════
Join us on Telegram:
https://tttttt.me/apgovtschemes
👍9
📲 𝐑𝐁𝐈𝐒 𝐀𝐩𝐩 𝐯2.9.10 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕2.9.10 𝐑𝐁𝐈𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍31
🔰 పెన్షన్ పంపిణీలో మార్పులు చేసిన ప్రభుత్వం

◆ చేసిన మార్పులు ఏమిటి ?
◆ మార్చి నెల పెన్షన్ పంపిణీకి అవసరమైన ఆప్ లు, మాన్యువల్ & రిపోర్టు
◆ పూర్తి సమాచారం & ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు👇🏼👇🏼
https://studybizz.com/schemes/march-2025-month-pension-guidelines/

🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐍𝐨𝐰
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍2
GSWS New Surveys

ప్రస్తుతం వివిధ సర్వేలలో భాగంగా సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి వివరాలు నమోదు చేస్తున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తగా క్రింది సర్వేలు GSWS Employee App యాడ్ చెయ్యడం జరిగింది.

☞︎︎︎ Work From Home Survey
☞︎︎︎ Village Profile Work From Home Stations Survey (PS/Admin Logins)
☞︎︎︎ Leather Artisans Survey

సచివాలయ సిబ్బంది వెళ్ళిన ప్రతి household నందు అన్నీ రకాల సర్వేలు పూర్తి చెయ్యాలి

GSWS Employee యాప్ లింక్👇
https://studybizz.com/all-schemes-apps

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍23👌1
Dear All,,

February-2025 releases pay order data enabled in mobile app for payments from March 1st 2025 at 6:45 AM (Offline payments will be commenced from 12:00 AM).

Data download provision is also given for offline locations.
👍2
GSWS_Dept_Village_Ward_Secretariat_Functionaries_priority_working.pdf
22.2 KB
GSWS Dept Village Ward Secretariat Functionaries priority working under the umberlla of GSWS follows instructions ensure District Collectors meticulously by all functionaries Request Reg.pdf
👍3
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻‍🏫 మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు.

👉 Download AP Inter 1st & 2nd Year Hall Tickets - Direct Link here👇
🔗https://studybizz.com/results/ap-inter-hall-ticket-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍6
🔰 సచివాలయంలో WEA/WWDS ఉద్యోగుల ద్వారా తోలు కళాకారుల సర్వే (Leather Artisan Survey).

◆ సర్వే ఎలా ఉంటుంది?
◆ ఏ ప్రశ్నలు ఉంటాయి?
◆ సర్వే యూజర్ మాన్యువల్, రిపోర్టు
◆ పూర్తి సమాచారం 👇🏼👇🏼
https://studybizz.com/schemes/ap-leather-artisan-survey-2025/

🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐍𝐨𝐰
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍72
🔰 𝑮𝑺𝑾𝑺 𝑺𝒖𝒓𝒗𝒆𝒚 𝑹𝒆𝒑𝒐𝒓𝒕𝒔

✓ Work From Home
✓ Leather Artisans
✓ WFH Village Profile Report
✓ Death Marked Citizen Audit Report
✓ Children Without Aadhaar Report
✓ HH Geo Location Survey
✓ Non AP Resident
👇🏼👇🏼
https://studybizz.com/all-sachivalayam-links

( మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి..𝐉𝐨𝐢𝐧 𝐮𝐬 𝐨𝐧 𝐬𝐭𝐮𝐝𝐲𝐛𝐢𝐳𝐳 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦)
https://tttttt.me/apgovtschemes
👍5🥰1
🔰నేడు అసెంబ్లీలో 2025 26 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

☞తల్లికి వందనం పథకం అమలుకు 2025-26 విద్యా సంవత్సరానికి గానూ రూ.9,407కోట్లు కేటాయిస్తూ చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో 1-12 చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుంది.

బడ్జెట్ వివరాలు మరియు బడ్జెట్ డాక్యుమెంట్👇
https://studybizz.com/schemes/ap-budget-2025-26-highlights/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍143
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻‍🏫 రేపటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు.

👉 Download AP Inter 1st & 2nd Year Hall Tickets - Direct Link here👇
🔗https://studybizz.com/results/ap-inter-hall-ticket-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍1
‼️‼️NPCI Action Taken UPDATE

NPCI inactive records:: It was observed that without activating, secretariat staff submitted that they have activated the bank Accounts.

🟢 All NPCI inactive cases verified with NPCI and repushed back to the secretariat employee logins
👍3
💥 ఈరోజు సాయంత్రం నుండి అధికారికంగా ప్రారంభమవుతున్న రేషనలైజేషన్ ప్రక్రియ

AP SEVA PORTAL MPDO / MC లాగిన్ లో సచివాలయాల గ్రూపింగ్ నిమిత్తం మాడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది.

మూడు కేటగిరీలుగా గ్రామ, వార్డు సచివాలయాలు 👇🏼
https://studybizz.com/schemes/rationalization-of-village-ward-secretariat-employees-2025/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍5
📊 పెన్షన్ పంపిణీ కొరకు కొత్త  యాప్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 8.1 రిలీజ్ అయింది - 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 8.1 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 8.1 𝐚𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

The following PDs are requested to note that mobile app new version V.8.1 shared below. Please ask all village/ward secretariat staff shall download the version.
1 ANANTHAPURAMU
2 CHITTOOR
3 TIRUPATI
4 ANNAMAYYA
5 SRI SATHYA SAI
6 NANDYAL
7 YSR
8 KURNOOL
9 SRI POTTI SRIRAMULU NELLORE
10 PRAKASAM
═════ ✥.❖.✥ ═════
Join us on Telegram:
https://tttttt.me/apgovtschemes
👍161
🔰 నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

➜ ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ పంపిణి ప్రారంభం...గత నెలలో తీసుకొని వారు రెండు నెలల పెన్షన్ తీసుకోవచ్చు.

మార్చి నెల పెన్షన్ పంపిణీలో మార్పులు & సూచనలు👇🏼👇🏼
https://studybizz.com/schemes/march-2025-month-pension-guidelines/

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 8.1, 𝐑𝐁𝐈𝐒 2.9.10,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍18👌1
హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లొ జియో లోకేషన్ తప్పుగా నమోదు చేసి ఉంటే పెన్షన్ పంపిణీ చేస్తున్న సమయంలో పెన్షన్ దారుణి ఇంటి నుండి 300 మీటర్ల లోపు పెన్షన్ పంపిణీ చేస్తున్నప్పటికీ రిమార్క్ ఆప్షన్ వచ్చినట్టయితే అప్పుడు కొత్తగా *"Wrong Coordinates captured in HH Mapping"* అనే ఆప్షన్ను ఇవ్వటం జరిగింది అందరూ పెన్షన్ పంపిణీ అధికారులు గమనించగలరు.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍11