STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.3K subscribers
982 photos
67 videos
425 files
6.63K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
❁❁ 𝐔𝐍𝐈𝐎𝐍 𝐁𝐔𝐃𝐆𝐄𝐓 2025-26
ముఖ్యాంశాలు 𝐋𝐈𝐕𝐄 ❁❁

బడ్జెట్ పూర్తి వివరాలు మరియు లైవ్ అప్డేట్స్ 👇
https://studybizz.com/union-budget-full-details-in-telugu-2025-2026

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍5👏2
🔰బడ్జెట్లో కీలక ప్రకటనలు ఇవే..

➜ ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్
➜ కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను సున్నా వృద్ధులకు వడ్డీపై టీసీఎస్ ఊరట
➜ 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
➜ బీమా రంగంలో ఎఫ్ఐ 100 శాతానికి పెంపు
➜ వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు
➜ గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా
➜ కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు

బడ్జెట్ పూర్తి వివరాలు మరియు లైవ్ అప్డేట్స్ 👇
https://studybizz.com/union-budget-full-details-in-telugu-2025-2026

━━━━━━━༺۵༻━━━━━━━
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://tttttt.me/apgovtschemes
👍18🙏2
🏡 గతంలో హౌస్ సైట్ పొంది ఉండి ఇల్లు కట్టకపోయిన వారి పరిస్థితి ఏమిటి?

➜ ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి కోర్టు కేసులలో ఉంటే వారికి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట జారీ
➜ గతంలో కేటాయించిన లే అవుట్ నగరానికి దూరంగా ఉండడం, స్మశానాలకు దగ్గరగా ఉండడం, ముంపు ప్రాంతంలో ఉండడం వంటి సమస్యలు ఉంటే మొత్తం లే అవుట్ రద్దు చేసి వేరే చోట కేటాయించాలని నిర్ణయించారు.
➜ ఇప్పటికే ఇంటి స్థలం పొందినప్పటికీ, ఇల్లు నిర్మించిన వారికి ఆ స్థలం రద్దు చేసి వేరే చోట స్థలం కేటాయిస్తారు.

🧾𝐏𝐨𝐬𝐭 👇🏼
https://studybizz.com/schemes/housing-for-all-scheme/

📽️ 𝐕𝐢𝐝𝐞𝐨 👇🏼
https://youtube.com/live/j2JgmFoaH0U?feature=share

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://tttttt.me/apgovtschemes
👍26
*NIDHI DDO log in - Pre Paybill Activities notification.*

*ఫిబ్రవరి 2025 regular bill చేయడానికి ముందుగానే*

*1.Each employee EL balance*
*2. Advance Increments*
*3. EX servicemen details.*

*పూర్తి చేయాలని ఈ విధంగా DDO లకు వాళ్ల Login లో Alerts ఇవ్వడం జరిగింది.*
👍13
🔴 గ్రామ/ వార్డు సచివాలయం సిబ్బందికి శాలరీలు క్రెడిట్ అవ్వటం స్టార్ట్ అయ్యాయి.
👍22
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯5.8 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕𝟓.8 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Issue fixes and Improvements

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍12
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ 2025 విడుదల.. పట్టభద్రులు మరియు టీచర్ల స్థానాలకు నోటిఫికేషన్..

Press Note & Notification :👇🏼
https://studybizz.com/schemes/mlc-elections-2025-schedule/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍8
🔰Missing Employees dash Board enabled.
You can now drill down upto DDO level and pending employee level.

Dashboard link :
https://studybizz.com/all-sachivalayam-links

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍5
📰 NTR Bharosa Pension Scheme Latest News :

☛ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పంపిణీ నిన్నటితో ముగిసింది.

☛ నేటి నుండి రెండు రోజుల లోపు పింఛను తీసుకొని వారికి ఎందుకు తీసుకోలేదు రిమార్కులను సంబంధిత అధికారులు వారి యొక్క మొబైల్ యాప్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది.

☛ పించను తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు ఇచ్చే పెన్షన్ కు దరఖాస్తుకు ఎటువంటి ఆటంకం ఉండదు, ఎందుకంటే ఈ పథకం గతం నుండి నడుస్తూ ఉన్నది కాబట్టి. సాంక్షన్ ఆర్డర్ మాత్రం ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ రీత్యా ఇవ్వటానికి లేదు.

☛ కొత్త పింఛన్లు సంవత్సరం క్రితం దరఖాస్తు చేసిన కొత్త పింఛన్లపై ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ లేదు.

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍181
నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్‌ లెవెల్‌ బ్యాంకర్ల కమిటీ సమావేశం.. రైతులకు రుణాలు, బ్యాంకర్ల పాత్రపై చర్చ.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు ప్రభుత్వ కసరత్తు
12👍9
WEA / WWDS Note :

NTRBPS -Death update and spouse entry issue resolved.
👍9
Spouce Pension Update :

MCC అమలులో ఉన్న కారణంగా కొత్త పెన్షన్లు ఇవ్వటం కానీ, కొత్తపెన్షన్లు apply చెయ్యటం కానీ నిలుపుదల చెయ్యటమైనది. కావున unpaid pensions లో death అయినవారికి Death remark capture చేసిన తరువాత do you want to apply for spouce pension అని వస్తె"NO" అని update చేయ్యండి. MCC ముగిసిన తరువాత SSPensions portal లో apply చెయ్యటానికి అవకాశం ఇస్తారు
👍10
✴️NTR BHAROSA PENSIONS UPDATE

🟡ప్రస్తుతం MCC ( Model code of Conduct) ఎలక్షన్ కోడ్ ఉన్నందున కొన్ని డిస్ట్రిక్ట్స్ వారు SPOUSE PENSION కొత్తగా ఎంట్రీ చేయడానికి లేదు, ఎలక్షన్ కోడ్ లేని డిస్ట్రిక్ట్స్ లో కొత్తగా SPOUSE PENSION ఎంట్రీ చేయుటకు ఉన్నది

🟥NOTE:: ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత DEATH అయినటువంటి వారివి NEW SPOUSE PENSION అప్లై చేయుటకు స్క్రీన్ ఓపెన్ చేయటం జరుగుతుంది
👍151
Dear All,
Please Complete all the works by 13.02.2025 EOD.

1. Unpaid Remarks Capture.
2. Death pensioners Verification(PS/WAS Login)
3. Aadhar change request.
4. Transfers, Roll Backs.
5. DBT for Students.( *Disabled students studying outside AP* )
6. If any Court Cases Pending
7. Any Other Grievances.

All Screens will be closed (MPDO&MC logins @5:00 PM and APO/ PD Logins @5:30 PM) on 13.02.2025. Please complete before 13th EOD.

🔴 *_Note_*
✓ Any Bank accounts Changes by 10.02.25 EOD
✓ Spouse Application entry screen will be Disabled on 15.02.2025 EOD
👍17
🔔 అందరికి ఇల్లు - ఉచిత ఇంటి స్థలం పట్టా పొందు పథకం :

🟡 పథకం పూర్తి వివరాలు 👇🏼

https://studybizz.com/schemes/housing-for-all-scheme/

🟡 ప్రశ్నలు - సమాదానాలు 👇🏼
https://studybizz.com/schemes/housing-for-all-scheme/

🟡 ఎలా Apply చేసుకోవాలి ? 👇🏼

https://studybizz.com/schemes/housing-for-all-scheme/

🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍101
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి పీయుష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://studybizz.com/all-sachivalayam-user-manuals-gos
👍4
రాష్ట్రంలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగింపు.. ఈ నెల 8వ తేదీ వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వం. 9న దరఖాస్తుల పరిశీలన.. 10న షాపుల కేటాయింపు సంబంధించి డ్రా.. అదే రోజు షాపుల కేటాయింపు..
👍9
🔴 రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రారంభం అయిన Children Without Aadhaar సర్వే.

ఈ సర్వేలో ఏ ప్రశ్నలు ఉంటాయి?,
◆సులువుగా డేటా ఎలా పొందాలి?
◆సర్వే ఎలా చేయాలి?
◆సర్వే రిపోర్ట్ ఎలా తెలుస్తుంది?
◆ఏ యాప్లో చేయాలి?


పూర్తి సమాచారం కోసం కింద లింక్ ఓపెన్ చేసి చదవండి 👇🏼👇🏼
https://studybizz.com/schemes/children-without-aadhaar-verification-by-gsws-employees/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍20
అందరికీ నమస్కారం.

ప్రభుత్వము నుండి మ్యూటేషన్ కట్టిన రైతులకు IVRS కాల్స్ వస్తున్నాయి.

అందులో ముఖ్యం గా రైతులను రైతులను ఈ క్రింది ప్రశ్నలు అడుగుతున్నారని సమాచారం

1. మీ భూమి వద్దకు VRO పరిశీలనకు వచ్చాడా?
2. ఫారం 8 సచివాలయం లో అంటించాడా?
3. మ్యూటేషన్ కొరకు మిమ్మల్ని డబ్బులు అడిగారా లాంటివి అడుగుతున్నారని సమాచారం

ప్రక్రియ నిన్నటి నుండి మొదలయిందని సమాచారం.
👍372🔥1👏1
👨🏻‍🏫 AP Inter Practical Hall Ticket 2025 out

👉 Download Hall Ticket - Direct Link here👇
🔗https://studybizz.com/results/ap-inter-hall-ticket-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍5👌1