STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.3K subscribers
982 photos
67 videos
425 files
6.63K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔰సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ఉత్తర్వులు

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణపై శనివారం (25.01.25) ఉత్తర్వులు జారీ అయ్యాయి. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మల్టీ పర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజన చేస్తున్నట్లు తెలిపింది. స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://studybizz.com/schemes/rationalization-of-village-ward-secretariat-employees-2025/
👍14
🔰జనవరి 27,28,29 & 30న రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ స్పెషల్ డ్రైవ్ లు జరగనున్నాయి.

స్పెషల్ డ్రైవ్ లో అందించే సేవలు మరియు వాటి ఫీజుల వివరాలు👇🏽
https://studybizz.com/schemes/january-2025-aadhar-camps-in-grama-sachivalayam/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍8
మూడు కేటగిరీలుగా గ్రామ, వార్డు సచివాలయాలు - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://studybizz.com/schemes/rationalization-of-village-ward-secretariat-employees-2025/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍13
🏠'అందరికీ ఇళ్లు' పథకం పేరుతో ప్రభుత్వం జీవో జారీ...గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు

పూర్తి వివరాలు, అర్హతలు👇
https://studybizz.com/schemes/housing-for-all-scheme/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍93
🟡 *పెన్షన్ యాప్ సమాచారం* :

☞︎︎︎ పెన్షన్ మ్యాపింగ్ కంప్లీట్ అయిన తరువాత, WEA/WWDS లాగిన్ నందు మ్యాపింగ్ కంప్లీట్ చేసిన USERS అందరికీ APP లాగిన్ అవుతుంది

☞︎︎︎ ఈ పేమెంట్ ఆర్డర్ ఎనేబుల్ చేసినప్పుడు ACTIVE USERS అందరికీ లాగిన్ వస్తుంది

☞︎︎︎ యాప్ నందు E-PAYMENT ఆర్డర్ ఇంకా ఎనేబుల్ అవలేదు ,ఎనేబుల్ చేసేవరకు వెయిట్ చేయగలరు

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍7
📊 పెన్షన్ పంపిణీ కొరకు కొత్త  యాప్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 7.0 రిలీజ్ అయింది - 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 7.0 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 7.0 𝐚𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

═════ ✥.❖.✥ ═════
Join us on Telegram:
https://tttttt.me/apgovtschemes
👍51
🏠'అందరికీ ఇళ్లు' పథకం పేరుతో ప్రభుత్వం జీవో జారీ...గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు

Video👇
https://youtube.com/live/j2JgmFoaH0U?feature=share

Link
https://studybizz.com/schemes/housing-for-all-scheme/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍8👌1
🏠అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15వేలు....ఆదేశాలు జారీ

పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/rs-15000-for-the-funeral-of-anganwadi-workers-and-helpers/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍6
🔰RTF 2024-25: "Objection Raising 2024-25" ఆప్షన్ WEA లాగిన్ లో ఎనేబుల్ చెయ్యడం జరిగింది

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍10
సచివాలయాల వారీగా బ్యాంకులవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 2025 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదు రిపోర్టు👇👇
https://studybizz.com/all-sachivalayam-user-manuals-gos

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍10
🔰దేశంలోని టాప్ 500 కంపెనీల్లో కోటి మంది నిరుద్యోగ యువతకి ఉపాది కల్పించే ఉద్దేశంతో పీఎం ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రారంభించిన పీఎం

PM Internship Scheme - ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రాం అర్హతలు, రిజిస్ట్రేషన్ లింకు👇
https://studybizz.com/schemes/pm-internship-scheme/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍9
🚌 ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం... త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం👇👇

https://studybizz.com/schemes/free-bus-from-ugadi-in-ap/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍9🙏6
🏠 BPL కుటుంబానికి చెంది, రేషన్ కార్డు ఉన్న వారికి ఆంధ్ర లొ ఉచిత ఇంటి స్థలాలు. అర్హతలు, లబ్ది, ప్రోసెస్, రూల్స్, అధికారిక ఉత్తర్వులు👇🏼👇🏼

🧾𝐏𝐨𝐬𝐭 👇🏼
https://studybizz.com/schemes/housing-for-all-scheme/

📽️ 𝐕𝐢𝐝𝐞𝐨 👇🏼
https://youtube.com/live/j2JgmFoaH0U?feature=share

🎯 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗡𝗼𝘄 👇🏼
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍14
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కు షెడ్యూల్ విడుదల. ఏపీ, తెలంగాణలో మూడు చొప్పున స్థానాల్లో ఎన్నికలు..

✓ ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల
✓ 27న పోలింగ్
✓ మార్చి 3న ఓట్ల లెక్కింపు
✓ ఏపీలో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా - గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
✓ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది

Press Note  :👇🏼
https://studybizz.com/schemes/mlc-elections-2025-schedule/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍10
రేపు (జనవరి 30) ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB (రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) సమావేశం. ఏపీకి వచ్చిన పెట్టుబడులు, రావాల్సిన సంస్థలు, దావోస్‌ టూర్‌పై చర్చ.
👍4
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯5.6 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕𝟓.6 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
"Family Migration" and "Children Details" modules enabled.

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍7
🟡 GSWS Employee Mobile App - PACs eKYC module నందు "Death, Migrated and Not Traced" options enable చేయడం జరిగింది.
👍6
దేశంలోనే తొలిసారిగా APలో రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍23
📲 𝐑𝐁𝐈𝐒 𝐀𝐩𝐩 𝐯2.9.9 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕2.9.9 𝐑𝐁𝐈𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍3
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯5.7 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕𝟓.7 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Family Migration and Children Details module added

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍8