STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.4K subscribers
982 photos
67 videos
425 files
6.63K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్. మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన. కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం. మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా ఉద్యోగులు. గ్రామాల్లో టెక్నాలజీ ప్రమోషన్‌కు ఆస్పిరేషనల్ సెక్రటరీలు

పూర్తి సమాచారం👇🏼👇🏼
https://studybizz.com/schemes/rationalization-of-village-ward-secretariat-employees-2025/
👍8
Requesting all MPDOs & MCs kindly instruct all the WEAs&WWDS to complete the NPCI LInk action taken report 8219 records were sent back by government wrong data entry done pls instruct the WEAs & WWDS to complete this task by 21.01.2025 without fail.
1
Swachh Andhra - Swachh Divas Banner
👍11🙏2
◻️ WEA/WWDS Note :

NPCI యాక్షన్ టేకెన్ లొ తప్పుగా నమోదు చేసిన 8219 రికార్డులు మరలా వెనకకు వచ్చాయి. జనవరి 21 లోపు ఆయా రికార్డు లపై యాక్షన్ తీసుకొగలరు.
👍9
◻️ Swachh Andhra - Swachh Diwas - January Month Activities 👇🏼👇🏼

https://studybizz.com/schemes/swachh-andhra-swachh-diwas-january-month-activities/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
👍7
🔰మూడు కేటగిరీలుగా సచివాలయ ఉద్యోగుల విభజన

పూర్తి సమాచారం👇🏼👇🏼
https://studybizz.com/schemes/rationalization-of-village-ward-secretariat-employees-2025/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍7
Below Given screens enabled for Disabled pensions verification.

1. Disabled Intimation letter Generate Screen in MPDO/MC SSP logins

2. Disable Intimation letter download screen in WEA/WDS SSP logins

◻️ Path (WEA/WDS):

Reports ------- Live Pensioners Verification
Reports ------ Intimation notice for disabled pensioners -download

🧾 User Manual for Generate intimation letter for Disabled Pensioners & Intimation Notice for Disabled Pensioners👇🏼
https://studybizz.com/all-sachivalayam-user-manuals-gos

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍5
◻️స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ & Swachh Andhra - Swachh Diwas - January Month Activities 👇🏼👇🏼

https://studybizz.com/schemes/swachh-andhra-swachh-diwas-january-month-activities/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
👍3
◻️స్వచ్చ ఆంధ్ర ఆక్టివిటీల చెక్ లిస్ట్ 👇🏼👇🏼

https://studybizz.com/schemes/swachh-andhra-swachh-diwas-january-month-activities/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
👍6
🔰 కొత్త రేషన్ కార్డులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు. అలాగే "కొత్త రేషన్ కార్డులు, పుట్టిన పిల్లల మరియు ఇతర సభ్యుల జోడింపు, విభజన వంటి వాటికి హౌస్ మాపింగ్ తప్పనిసరి అని ఎక్కడ అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చెయ్యలేదు." సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని ఎవరు నమ్మవద్దు. ప్రస్తుతం "Migrant Workers & CM Assured వారికి మాత్రమే కొత్త రేషన్ వార్డుల దరఖాస్తుకు" గ్రామ / వార్డు సచివాలయంలో అవకాశం ఉంది.

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍20🥰3
🔰 రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోని 11,65,264 మంది చిన్నారుల కోసం ఈ నెల 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ

పూర్తి సమాచారం👇🏽
https://studybizz.com/schemes/january-2025-aadhar-camps-in-grama-sachivalayam/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍12
గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు

• ఆదాయ ప్రాతిపదికతతోపాటు జనాభా ప్రాతిపదికనను జోడించి కొత్త గ్రేడ్లు
• గ్రేడ్లు ఆధారంగా సిబ్బంది కేటాయింపు..
• గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందితో సమన్వయం
• అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు కమిటీ ఏర్పాటు
• ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి సమీక్షలో నిర్ణయం

పూర్తి సమాచారం👇🏼👇🏼
https://studybizz.com/schemes/rationalization-of-village-ward-secretariat-employees-2025/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍10
వాట్సాప్ గవర్నెన్స్, APCRS అమలుపై సీఎస్ సమీక్ష
* త్వరలో వాట్సాప్‌ ద్వారా జనన, మరణ ధృవీకరణ పత్రాలు
* ముందుగా తెనాలిలో ప్రయోగాత్మక పరిశీలన
* డేటా ఇంటిగ్రేషన్‌, సాంకేతిక సవాళ్లపై చర్చ
త్వరలో ఏపీ అంతటా అమలు - సీఎస్‌ విజయానంద్
👍25
నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ స్పెషల్ డ్రైవ్. చిన్న పిల్లలకు పూర్తిగా ఉచితం.

పూర్తి సమాచారం👇🏽
https://studybizz.com/schemes/january-2025-aadhar-camps-in-grama-sachivalayam/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍7
🔰 దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు, చేతులు దెబ్బతినడంతో రూ.6వేలు పెన్షన్ పొందుతున్నవారికి ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు చేసి అనర్హులను తొలగించనుంది. రాష్ట్రంలోని సుమారు 7 లక్షల మంది లబ్ధిదారుల్లో 40% అనర్హులు ఉండొచ్చని అంచనా. అవయవాలు బాగానే ఉన్నా ఫేక్ సర్టిఫికెట్లతో ఇన్నాళ్లూ డబ్బులు తీసుకున్న వారి పెన్షన్ కట్ కానుంది.

🔎 వికలాంగుల పెన్షన్ల తనిఖీ ప్రక్రియ. పూర్తి సమాచారం👇🏼👇🏼👇🏼
https://studybizz.com/schemes/andhra-pradesh-disabled-pension-verification-2025/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍12
🔔 గ్రామ వార్డు సచివాలయ పరిధిలో అన్ని డిపార్ట్మెంట్లలో వివిధ రకములైన సేవలు పొంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో పేరు నమోదు అవ్వనటువంటి వారి కోసం ప్రభుత్వం "Missing Households Citizen Mapping" ను చాలా రోజుల నుంచి గ్రామ వార్డు సచివాల సిబ్బంది ద్వారా చేస్తుంది. ఈ మ్యాపింగ్ ప్రక్రియ జనవరి నెల 31 తో ముగుస్తుంది. కావున ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకుండా ఉన్నారో వారు దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.

🟩 రోజువారి అప్డేట్ల కోసం వెంటనే 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 జాయిన్ అవ్వండి 👇🏼
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍10
New colour coding will be implemented for Geo coordinates

Death-Red
Migration-Light yellow
completed-Green
👍6
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻‍🏫 గ్రూప్-1 మెయిన్స్ డేట్స్ ఖరారు - APPSC Group 1 Mains Exam Schedule Out

👉 Check & Download Group 1 Time Table👇
🔗 https://studybizz.com/results/appsc-group-1-mains-exam-schedule/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍7
🟡 Employees Note ::

✓ సర్వీస్ రిజిస్టర్లను అప్డేట్ చేయుటకు గాను సమయం తక్కువగా ఉన్నందున ఉద్యోగుల యొక్క వినతి మేరకు జనవరి 2025 నెలకు ELs మరియు Incentives వివరాల update ను మినహాయింపు ఇవ్వడం జరిగినది.

ఫిబ్రవరి 2025 నెల శాలరీ బిల్ లో మాత్రం తప్పకుండా ELs మరియు Incentives వివరాలు అప్డేట్ చేయవలసి ఉంటుంది.
👍16
Republic Day Celebrations 2025 - Pattern.pdf
3.2 MB
రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో రిపబ్లిక్ డే 2025 వేడుకలు నిర్వహించటకు సూచనలతో తాజా ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యా శాఖ.
👍6