STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.4K subscribers
982 photos
67 videos
425 files
6.63K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔰 నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

➜ ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణి ప్రారంభం...డిసెంబర్ నెలలో తీసుకొని వారు రెండు నెలల పెన్షన్ తీసుకోవచ్చు.

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 6.0, 𝐑𝐁𝐈𝐒 2.9.8,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

ఈరోజే 100% పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు. ఏదైనా అనివార్య కారణాలతో పెండింగ్ ఉంటే జనవరి 2న పూర్తి చెయ్యాలి.
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍17
పెన్షన్ పంపిణీ చేస్తున్న సమయంలో Attempted User Is Invalid అని పై ఫోటోలో చూపిస్తున్నట్టుగా సమస్య వచ్చినట్టయితే వెంటనే పాత యాప్ను డిలీట్ [ Uninstall ] చేసి కింద లింక్ ద్వారా డైరెక్ట్ ఆప్ ను Install చేసుకుని రేపురీ ప్రాసెస్ చేసుకోగలరు. 👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍142
GSWS Staff Note : నేడే ఈ సంవత్సరానికి చివరి వర్కింగ్ డే. డిసెంబర్ 23 నుండి ఉద్యోగులు ఎవరైనా Casual Leave / Optional Holiday & ఇతర సెలవులు పెట్టినట్లయితే వాటిని మీ యొక్క HRMS లాగిన్ లో ఈ రోజే దరఖాస్తు చేసి, మీ DDO వారి లాగిన్ లో ఆమోదం పొందగలరు.
👍4🙏31
గ్రామ / వార్డు సచివాలయ పరిధిలో ఉన్న అన్ని పెన్షన్లు అందరూ పెన్షన్ పంపిణీ అధికారుల లాగిన్ లో పేమెంట్ కొరకు ఇవ్వటం జరిగినది. అందరూ ఉద్యోగులు విషయాన్ని గమనించి పేమెంట్లను పూర్తి చేయగలరు.
👍6
Social Audit on SC Caste Survey Revised Timelines.pdf
502.4 KB
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న షెడ్యూల్ కులాల [SC] కుల గణన సోషల్ ఆడిట్ రీ వైస్ షెడ్యూల్ కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల.
👍7
2⃣0⃣2⃣5️⃣ Studybizz wishes you and your family health, happiness, and prosperity in the new year.
🄷🄰🄿🄿🅈 🄽🄴🅆 🅈🄴🄰🅁 2025💐

మీకు, మీ కుటుంబసభ్యులకు స్టడీబిజ్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.🎊🎊
24👍17🎉1
నేడు పెన్షన్ పంపిణి కు చివరి రోజు
👍7
♻️ PSDA / WEDPS (ఆధార్ ) Note :

డిసెంబర్ 2024 - ఆధార్ ప్రత్యేక క్యాంపులకు హాజరు కావడానికి మరియు నిర్వహించడానికి హార్డ్‌వేర్ పరికరాల రవాణా [TA] కోసం ఏదైనా ఖర్చు చేస్తే, రూ. మొత్తం 7 రోజుల క్యాంపింగ్ వ్యవధికి హాజరయ్యే ఆధార్ కలిగిన PSDA/WEPDS అధికారులకు 1000/- విడుదల చేయబడును.
👍22
📊 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

☛ మత్స్యకారులకు ఏప్రిల్లో రూ.20వేలు ఇవ్వాలని మంత్రివర్గం
నిర్ణయం..👇
https://studybizz.com/schemes/ap-cabinet-key-decisions-january-2025/
👍15
🔔 డిసెంబర్ 2024 పెన్షన్ పంపిణి అప్డేట్ :

☛ పెన్షన్ పంపిణి నిన్నటితో ముగిసింది.

☛ పెన్షన్ తీసుకొని తారికి ఎందుకు తీసుకోలేదో తెలిపేందుకు ఆప్షన్ ను NTR Bharosa App లొ ఇవ్వటం జరిగింది.

☛ Remarks, Transfer / Migration ఆప్షన్ లు చూపిస్తాయి. అందులో ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి.

🟡 Remakes :
BIOMETRIC MISMATCH
DIED
DOOR LOCKED
HOSPITALISED
OUT OF STATE
NOT BELONGS TO THIS SECRETARIAT
TEMPORARY MIGRATION

🟡 Transfer / Migration :
Transfer
Migration
Change address
Mobile number update

☛ పెన్షన్ దారుని అనుగుణంగా ఆప్షన్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందరూ గమనించగలరు.
👍25🎉2
🔰 ఈ నెల 17న మరోసారి క్యాబినెట్ భేటీ

ఈ నెల 17న మరోసారి సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
👍15
ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..ఇకపై ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనూ ఉత్తర్వులు విడుదల చేయాలని నిర్ణయం.
👌31👍11
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯5.1 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍11
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯5.2 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - కొత్తగా "Non AP Resident" & "Community Assets" సర్వే లలో అప్డేట్ లు ఇచ్చారు. Non AP Resident సర్వే క్లస్టర్ల వారీగా ఇవ్వటం జరిగింది. అందరు కొత్త యాప్ ను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐕𝟓.2 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍7
Pension Verification Note :

వెరిఫికేషన్ యాప్ లో ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అన్ని ఎర్రర్ వస్తుంటే వెరికేషన్ చేస్తున్న మొబైల్ లో గూగుల్ మ్యాప్స్ ఒకసారి అప్డేట్ చేసుకొని మొబైల్ రీస్టార్ట్ చేసి మరల లాగిన్ అయి వెరిఫికేషన్ చేయవలెను.
👍7
🔰2025 𝐯𝐨𝐭𝐞𝐫 𝐥𝐢𝐬𝐭 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 : ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల - ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,40,447గా ఉందని ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో 46,397 పోలింగ్ కేంద్రాలు

ఫైనల్ ఓటర్ జాబితాలో మీ పేరు వుందో లేదో ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేసి తెలుసుకోగలరు.👇
https://studybizz.com/voter-card-links

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us our WhatsApp channel
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍13👌2
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెడికల్ మరియు వికలాంగుల పెన్షన్ల తనిఖీలకు సంబంధించి సదరం సర్టిఫికెట్ మరియు మెడికల్ కండిషన్ ఆధారంగా మాత్రమే తనిఖీ లేదా పునః పరిశీలన ఉంటుంది. వారికి 6 దశల దృవీకరణ ( 6 Step Validation ) ఉండదు.
👍142
రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈనెల 10 (శుక్రవారం) నుంచి హాలిడేస్ ప్రారంభం అవుతాయని తెలిపింది.

సెలవులు 19న ముగిసి, 20 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పేర్కొంది.

క్రిస్టియన్ స్కూళ్లకు మాత్రం 11 నుంచి 15 వరకు హాలిడేస్ ఉంటాయని వెల్లడించింది.
👍111👏1
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకూ EHS ద్వారా వైద్య సేవలు పొందే అవకాశాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
👍4
ఏపీ లో ఈ రోజు నుంచి OP, EHS సేవలు బంద్🩺

ఏపీలో ఈ రోజు నుంచి ఎన్టీఆర్ వైద్యసేవ నెట్ వర్క్ ఆస్పత్రుల్లో OP, EHS సేవలు నిలిపేస్తున్నట్లు ఏపీ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ తెలిపింది.

🏥 రూ.3వేల కోట్ల ప్రభుత్వ బకాయిలతో ఆస్పత్రుల నిర్వహణ కష్టతరమైందని చెప్పింది.

🏥 ప్రభుత్వం మీద గౌరవంతో కేవలం 2 సేవలే నిలిపేస్తున్నట్లు పేర్కొంది. 25 వరకూ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లు, అప్పటికి రూ. 1500 కోట్లు బకాయిలు విడుదల చేయకపోతే సేవలు పూర్తిగా నిలిపేస్తామని హెచ్చరించింది.

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us our WhatsApp channel
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍17