STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.4K subscribers
982 photos
67 videos
425 files
6.62K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔰పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అమౌంట్ నేరుగా కాలేజీలకే చెల్లించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/post-metric-scholarship-registrations-opened/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍11
👨🏻‍🏫 One Nation One Student APAAR Card Registration : అపార్ కార్డు అంటే ఏమిటి? ప్రయోజనాలు మరియు రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం

👉 Detailed Process Here👇
🔗https://studybizz.com/schemes/apaar-card-registration-process/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍7👌1
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯4.5 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍5
చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. బిల్లు సభలో ప్రతిపాదించిన మంత్రి నారాయణ
👏14👍4
ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులు ఆమోదం

➜ వస్తు సేవల పన్ను సవరణ బిల్లుకు ఆమోదం
➜ దేవదాయశాఖ సవరణ బిల్లుకు ఆమోదం
➜ వ్యాట్ సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
👍6
🔰3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు.. ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల

పూర్తి వివరాలు
👇
https://studybizz.com/schemes/ap-govt-issues-new-guidelines-for-pension-distribution/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍22🎉1👌1
Cluster/Pensioner mapping screens are enabled in SS Pensions WEA login.
👍12
GSWS అటెండెన్స్ యాప్ లో వాలంటీర్లు పేరులు కనపడటం లేదు. కారణం అధికారికంగా తెలియనుంది
🙏49👍7🔥5
🔰జనవరిలో కొత్త రేషన్ కార్డులు...డిసెంబర్ 2 నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/new-ration-cards-distribution-from-january-in-ap/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍20🔥2
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - డిసెంబర్ 1వ తేది ఆదివారం కనుక డిసెంబర్ నెల పెన్షన్ ఒకరోజు ముందుగానే అంటే నవంబర్ 30న పంపిణీ చెయ్యడం జరుగుతుంది.

⬇️ పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍14🎉3
📊 కృష్ణ, గుంటూరు మరియు ఉభయ గోదావరి జిల్లాల MLC ఓటర్ జాబితా విడుదల..

🔍పోలింగ్ స్టేషన్ల వారీగా MLC ఓటర్ జాబితా డౌన్లోడ్ లింక్
https://studybizz.com/mlc-voter-registration

(Join us on telegram at )
https://telegram.me/apgovtschemes
👍282
🔰ఈ నెల 30న అనంతపురం జిల్లాకు సీఎం చంద్రబాబు.. బొమ్మనహల్‌ మండలంలో ఎన్టీఆర్‌ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
🔥13🙏9👍4🎉31
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
MEGA_DSC_2024_Suggestive_Syllabus-27-11-2024.pdf
7.3 MB
మెగా డీఎస్సీ సిలబస్ విడుదల... DSC ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు
👍18
విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ (RTF) 2024-25 సంవత్సరానికి సంబంధించి జాయింట్ అకౌంట్ వివరాలు అప్డేట్ చెయ్యడానికి గాను జ్ఞానభూమి పోర్టల్ WEA/WWDS అధికార లాగిన్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍17
ధాన్యాన్ని తొందరపడి దళారులకు విక్రయించవద్దని, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయనున్నట్టు మంత్రి నాదెండ్ల తెలిపారు. ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ.
👍20
గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని AP ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది: మంత్రి లోకేశ్
👍29👌12👏4
📲 సచివాలయ ఉద్యోగుల ఫేషియల్ అటెండెన్స్ యాప్ 2.2.0 ను రిలీజ్ చెయ్యడం జరిగింది - 𝐆𝐒𝐖𝐒 𝐅𝐚𝐜𝐢𝐚𝐥 𝐚𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 𝐯2.2.0 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 2.2.0 𝐚𝐩𝐩 ☟
https://studybizz.com/attendance-salary-details

━━━━━━━༺۵༻━━━━━━━
☛This app is for secretariat employees
🔗https://tttttt.me/apgovtschemes
👍13🎉1👌1
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯4.6 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍4
నవంబరులో పెన్షన్ అమౌంట్ తీసుకొని వారి పెన్షన్ అమౌంట్ డిసెంబరు నెలలో పంపిణీ చెయ్యడానికి అమౌంట్ విడుదల చేసిన ప్రభుత్వం
👍37👌12
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯4.7 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍4