STUDYBIZZ - GOVT SCHEMES Updates
50.5K subscribers
919 photos
65 videos
399 files
6.13K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం పల్లె పండుగ కార్యక్రమం
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (StudyBizz Admin)
ఏపీలో ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు👇

https://studybizz.com/schemes/75-attendance-is-compulsory-for-inter-students/
🔰ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు!

https://studybizz.com/schemes/te/ap-govt-decided-to-distribute-new-ration-cards/
🔛 అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబరు నెలలకు గాను దివ్యాంగులకు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం అయ్యాయి.

☛ సచివాలయాలు మరియు మీ సేవా కేంద్రాలలో స్లాట్లు బుక్ చేసుకోవచ్చు.

𝐒𝐚𝐝𝐚𝐫𝐞𝐦 𝐚𝐥𝐥 𝐥𝐢𝐧𝐤𝐬 & 𝐟𝐨𝐫𝐦𝐬
https://studybizz.com/new/sadarem-certificate-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
📊 𝐅𝐑𝐄𝐄 𝐑𝐀𝐓𝐈𝐎𝐍 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: 2028 వరకు ఉచిత బియ్యం

☛కేంద్ర పథకాల కింద 2028 వరకు ఫోర్టిఫైడ్ బియ్యం అందజేత. ఆమోద ముద్ర వేసిన కేంద్ర క్యాబినెట్.. రూ.17 వేల కోట్లతో అమలు.. వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

🔍𝐅𝐫𝐞𝐞 𝐑𝐚𝐭𝐢𝐨𝐧 𝐚𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬 👇
https://studybizz.com/national-food-security-act-nfsa-free-ration-telugu.html

🔗(మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి) https://telegram.me/apgovtschemes
🔰ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువును అక్టోబరు 11 రాత్రి 11 గంటల వరకు పొడిగింపు

⬇️ కొత్త మద్యం పాలసీ వివరాలివే👇
https://studybizz.com/schemes/te/ap-govt-released-notification-on-new-liquor-policy/

Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📲 మైన్స్ & జియాలజీ విభాగం, ప్రజల నుండి ఇసుక డెలివరీ ఫీడ్‌బ్యాక్ సేకరించడానికి "Sand Post Audit By GSWS App" మొబైల్ యాప్‌ని విడుదల చేసింది.

☛ పంచాయితీ సెక్రటరీ/వార్డ్ అడ్మిన్ సెక్రటరీ డిఫాల్ట్ యూజర్ ఐడి/పాస్‌వర్డ్‌తో లాగిన్ చేసి ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ నింపాలి.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩, User Manual & Login information ☟
https://studybizz.com/ap-free-sand-policy

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
Big Update: విశాఖపట్నంలో కంపెనీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ TCS. పదివేల మందికి ఉద్యోగాలు.
ఇప్పటికే Lulu, oberoi, Brookfield, Suzlon సంస్థలను తీసుకొచ్చిన ప్రస్తుత ప్రభుత్వం.
అక్టోబర్ 10న సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం
రాష్ట్ర వ్యాప్తంగా NTR భరోసా పెన్షన్ లొ ఇచ్చే అన్ని మెడికల్ పెన్షన్లకు మోడల్ Medical Certificate ను విడుదల చేసిన ప్రభుత్వం.

అప్లికేషన్ ఫార్మ్ కింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
👇
https://studybizz.com/application-forms

━━━━━━━༺۵༻━━━━━━━
Type studybizz apps in Google
telegram
🔗https://telegram.me/apgovtschemes
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) (Ratan Tata) కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య చికిత్స తీసుకుంటున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు #Rip #ratantata
📲 𝐒𝐚𝐧𝐝 𝐃𝐞𝐥𝐢𝐯𝐞𝐫𝐲 𝐏𝐨𝐬𝐭 𝐀𝐮𝐝𝐢𝐭 𝐐𝐧𝐒 Updated

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩, User Manual & Login information ☟
https://studybizz.com/ap-free-sand-policy

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📊 మార్చి 2025 లో గుంటూరు-కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC నియోజక వర్గాలకు పోలింగ్

☞ సెప్టెంబర్-30, 2024 to నవంబర్-6, 2024 లోపు ఓటు నమోదు చేసుకోవాలి

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే విడుదలైన జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి 👇
https://studybizz.com/mlc-voter-registration

కొత్తగా mlc ఓటు కు నమోదు చేసే పూర్తి ప్రాసెస్
https://youtu.be/l05m-xmWX0Y

ఓటర్ రిజిస్ట్రేషన్ మరియు ఇతర ఓటర్ లింక్స్👇
https://studybizz.com/voter-card-links

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
నేటి నుంచి రేషన్ కార్డు పై తక్కువ ధరకే వంట నూనెలు: పౌరసరఫరాలశాఖ మంత్రి మనోహర్
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯𝟑.𝟖 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
అందరికీ దసరా పండుగ శుభకాంక్షలు
రాష్ట్రవ్యాప్తంగా 'పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు

☞ ‘పల్లె పండుగ'కు హాజరైన డిప్యూటీ సీఎం పవన్. రూ.95.15 లక్షలతో రోడ్లు, మినీ గోకులాల నిర్మాణానికి శంకుస్థాపన.
☞ పునాదిపాడులో రూ.52 లక్షలతో 2 అంతర్గత రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
☀️🌾 ఈ నెల 5న రిలీజ్ అయిన పీఎం కిసాన్18వ విడత అమౌంట్ పడిందో? లేదో? కింది లింకు ద్వారా చెక్ చేయండి👇
https://studybizz.com/how-to-know-pm-kisan-status
Or
https://studybizz.com/schemes/pm-kisan-18th-installment-amount-released/

Join us on WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R