STUDYBIZZ - GOVT SCHEMES Updates
50.7K subscribers
915 photos
65 videos
399 files
6.11K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🛺 వైఎస్సార్ వాహన మిత్ర ఐదో విడత అమౌంట్ విడుదల

🚕 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,75,931 మంది ఆటో, టాక్సీ, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లకు 10 వేల రూపాయల చొప్పున 275.93 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ.

🔍 వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ చెక్ చేయు విధానం👇
https://studybizz.com/vahana-mitra-payment-status

Process Video
https://youtu.be/87p53dcJdQ0

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
🔰 నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అరోగ్య సురక్ష హెల్త్ క్యాంపులు

☛ నిన్న క్యాంపు కార్యాలయం నుండి లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి.
☛ 45 రోజుల పాటు 1.67 కోట్ల కుటుంబాలను కవర్ చేస్తూ 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, 542 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ క్యాంపులు

Dashboard, సర్వే సమయంలో వాలంటీర్లు అడగాల్సిన ప్రశ్నలు, సర్వే చేయు విధానము, GSWS Volunteer App, User Manual, పూర్తి సమాచారం👇
https://studybizz.com/jagananna-arogya-suraksha

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on  telegram at
🔗https://tttttt.me/apgovtschemes
✺ 𝐀𝐥𝐥 𝐔𝐬𝐞𝐟𝐮𝐥 𝐀𝐏𝐏𝐋𝐈𝐂𝐀𝐓𝐈𝐎𝐍 𝐅𝐎𝐑𝐌𝐒 - అన్ని పథకాలకు మరియు సచివాలయానికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్స్👇

https://studybizz.com/application-forms

మీకు కావలసిన అప్లికేషన్ ఫార్మ్స్ పేరును సెర్చ్ చేసి సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
➔ 𝐘𝐒𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - పెన్షన్ కానుక పథకానికి సంబంధించి SSPension WEA/WWDs లాగిన్ లో "Unmapped Pensioners Map To Volunteers" ఆప్షన్ ని ఎనేబుల్ చెయ్యడం జరిగింది.

𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.7, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/new/ysr-pension-kanuka-scheme-andhra-pradesh

🔗𝐰𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩 𝐥𝐢𝐧𝐤𝐬 - https://bit.ly/2YWiTw6
₹2000 నోట్ల మార్పిడికి అక్టోబర్ 7 వరకు అవకాశాన్ని పొడిగింపు
🔰 నేటి నుంచి ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. పెన్షన్ పంపిణీ చేస్తున్న వాలంటీర్స్

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐚𝐩𝐩 2.7, 𝐑𝐁𝐈𝐒 2.9.5,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/new/ysr-pension-kanuka-scheme-andhra-pradesh

☞︎︎︎ కొత్తగా పెన్షన్ మంజూరు అయిన వారికి కూడా eKYC తరువాత పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది.

studybizz pension updates
﹏﹏﹏﹏﹏✪✭✪﹏﹏﹏﹏﹏
🔗 మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
➔ 𝐘𝐒𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్ లో WEA/వాలంటీర్లు Facial Authentication ద్వారా login అవ్వడానికి వీలుగా "Aadhar Facial Authentication option" ని రేపు enable చేయడం జరుగుతుంది.

𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.7, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/new/ysr-pension-kanuka-scheme-andhra-pradesh

🔗𝐰𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩 𝐥𝐢𝐧𝐤𝐬 - https://bit.ly/2YWiTw6
🔰 ➜ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: మొదటి రోజు 78.09% పెన్షన్ పంపిణీ పూర్తి. మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్న పెన్షన్ పంపిణీ.

➔ వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్ లో WEA/వాలంటీర్లు Facial Authentication ద్వారా login అవ్వడానికి వీలుగా "Aadhar Facial Authentication option" ని enable చేయడం జరిగింది.

👉 పెన్షన్ పంపిణీకి సంబంధించి 👇
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐚𝐩𝐩 2.7, 𝐑𝐁𝐈𝐒 2.9.5,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/new/ysr-pension-kanuka-scheme-andhra-pradesh

﹏﹏﹏﹏﹏✪✭✪﹏﹏﹏﹏﹏
🔗 మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
➡️ 𝐀𝐥𝐥 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐒𝐜𝐡𝐞𝐦𝐞𝐬 𝐀𝐩𝐩𝐬:

► 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 16.4
► 𝐆𝐒𝐖𝐒 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐚𝐩𝐩 6.2.9
► 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐚𝐩𝐩 2.7
► 𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 3.2
► 𝐑𝐁𝐈𝐒 2.9.5
► 𝐅𝐚𝐜𝐢𝐚𝐥 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 2.1.4
► 𝐂𝐨𝐧𝐬𝐢𝐬𝐭𝐞𝐧𝐭 𝐑𝐲𝐭𝐡𝐦𝐬 𝐚𝐩𝐩 9.2.9
► 𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 𝐚𝐩𝐩 3.1.89
► 𝐆𝐒𝐖𝐒 𝐅𝐚𝐜𝐢𝐚𝐥 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 𝐚𝐩𝐩 2.1.2
► 𝐅𝐚𝐜𝐞 𝐑𝐃 𝐚𝐩𝐩 0.7.39
► 𝐈𝐑𝐈𝐒 1.0.1
𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐑𝐃 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐀𝐩𝐩𝐬, 𝐌𝐚𝐧𝐮𝐚𝐥𝐬, 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝𝐬 etc....

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐀𝐩𝐩𝐬, 𝐌𝐚𝐧𝐮𝐚𝐥𝐬, 𝐥𝐢𝐧𝐤𝐬⇓⇓
https://studybizz.com/all-schemes-apps

𝐀𝐥𝐥 𝐮𝐬𝐞𝐟𝐮𝐥 𝐥𝐢𝐧𝐤𝐬⇓⇓
https://studybizz.com/all-sachivalayam-links

🌐 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 - 𝐒𝐚𝐥𝐚𝐫𝐲 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 & 𝐀𝐩𝐩𝐬
https://studybizz.com/attendance-salary-details

━━━━━━━༺۵༻━━━━━━━
Type studybizz apps in Google
telegram
🔗https://telegram.me/apgovtschemes
📊 ఆధార్ కార్డు సంబంధించి ముఖ్యమైన లింక్స్

🔰2 నిమిషాల్లో మీ మొబైల్ లోనే......ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం
https://studybizz.com/schemes/how-to-download-e-aadhaar-in-telugu/

🔍ఆధార్ NPCI mapping స్టేటస్
https://studybizz.com/Aadhar-NPCI-linking

🔍 ఆధార్ పొంది పదేళ్లు దాటిన వారికి డాక్యుమెంట్ అప్డేట్ ప్రాసెస్
https://studybizz.com/schemes/aadhar-document-update-process-telugu/

🔍 ఆధార్ లో పేరు అప్డేట్ చేసుకునే పూర్తి ప్రాసెస్
https://studybizz.com/schemes/aadhaar-name-change-process-online/

🔍మీ ఆధార్ లో అడ్రస్ మరియు కొత్త జిల్లా మార్చుకునే పూర్తి ప్రాసెస్ 👇
https://studybizz.com/schemes/aadhar-address-update-new-district-ap-ts/

ఇతర అన్నీ 𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐥𝐢𝐧𝐤𝐬 👇
https://studybizz.com/aadhar-card-all-useful-links

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
🇳 🇪 🇼 🇸 🇵 🇦 🇵 🇪 🇷  
🗞 నేటి వార్తా పత్రికలు
అన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ వార్త పత్రికలు ఒకే పేజీ లో...
⬇️
https://studybizz.com/daily-news-papers-telugu
🔰 జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే Dashboard, సర్వే సమయంలో వాలంటీర్లు అడగాల్సిన ప్రశ్నలు, సర్వే చేయు విధానము, GSWS Volunteer App, User Manual, పూర్తి సమాచారం👇
https://studybizz.com/jagananna-arogya-suraksha

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on  telegram at
🔗https://tttttt.me/apgovtschemes
📊 𝐉𝐎𝐁 𝐕𝐀𝐂𝐀𝐍𝐂𝐈𝐄𝐒 OCTOBER 2023
అక్టోబర్ 2023 నెల అన్ని ఉద్యోగ అవకాశాలు
✻ 𝐌𝐨𝐧𝐭𝐡𝐥𝐲 𝐉𝐨𝐛𝐬 𝐕𝐢𝐝𝐞𝐨 ❊

🎥 【 𝐕𝐢𝐝𝐞𝐨 𝐥𝐢𝐧𝐤 】👇
https://youtu.be/Mzu4ZYmGHvA

*Download all job notifications at* 👇
https://studybizz.com/jobs/

🔗𝐒𝐡𝐚𝐫𝐞 𝐰𝐢𝐭𝐡 𝐲𝐨𝐮𝐫 𝐟𝐫𝐢𝐞𝐧𝐝𝐬!
http://telegram.me/andhrapradeshjobs
Tagging of Urban Property & Electricity: అన్ని పథకాల లబ్ధిదారులకు Urban property మరియు electricity Tagging తప్పనిసరి..1000sqft రెంట్ లేదా సొంత Urban property కలిగిన వారు మరియు విద్యుత్ వినియోగం 300 యూనిట్స్ దాటిన వారు పథకాలకు అనర్హులు.

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on  telegram at
🔗https://tttttt.me/apgovtschemes
📊 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 𝐀𝐏𝐏 6.3.0 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄𝐃
✺ వాలంటీర్స్ అందరికీ ముఖ్య గమనిక
𝐆𝐒𝐖𝐒 6.3.0 లేటెస్ట్ యాప్ రిలీజ్ అయింది. డౌన్లోడ్ చేసుకోండి. 👇

ⓁⒾⓃⓀ :
https://studybizz.com/all-schemes-apps

What's new:
Provided Mark Attendance option in Jagananna Arogya Suraksha module

[Both Direct App & playstore] This app is only for volunteers
﹏﹏﹏﹏﹏✪✭✪﹏﹏﹏﹏﹏
🔗మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
🛺 వైఎస్సార్ వాహన మిత్ర ఐదో విడత అమౌంట్ పేమెంట్ స్టేటస్ NBM పోర్టల్ లో అప్డేట్ అయ్యింది

🔍 వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి👇
https://studybizz.com/vahana-mitra-payment-status

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
JAS Volunteer - Citizen attendance Manual.pdf
898.1 KB
User Manual for volunteers to mark the attendance of citizens on the camp day.

Please inform volunteers to update the attendance mandatorily with out fail
📊 𝐂𝐇𝐄𝐃𝐎𝐃𝐔 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: రేపు సాయంత్రం 5 గంటల వరకు టాగింగ్ విద్యుత్ మీటర్, అర్బన్ ప్రాపర్టీ మరియు Grievances raise చెయ్యడానికి అవకాశం కలదు. పూర్తి కానీ వారు వెంటనే పూర్తి చెయ్యండి.

BOP App, చేదోడు పూర్తి టైమ్ లైన్స్, అప్లికేషన్ ఫార్మ్ & సమచారం , 𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐂𝐡𝐞𝐝𝐨𝐝𝐮 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬
https://studybizz.com/jagananna-chedodu-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on  telegram at
🔗https://telegram.me/apgovtschemes
📊 𝐂𝐇𝐄𝐃𝐎𝐃𝐔 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ మీటర్, అర్బన్ ప్రాపర్టీ tagging మరియు Grievances raise చెయ్యడానికి అవకాశం కలదు. పూర్తి కానీ వారు వెంటనే పూర్తి చెయ్యండి.

BOP App, చేదోడు పూర్తి టైమ్ లైన్స్, అప్లికేషన్ ఫార్మ్ & సమచారం , 𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐂𝐡𝐞𝐝𝐨𝐝𝐮 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬
https://studybizz.com/jagananna-chedodu-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on  telegram at
🔗https://telegram.me/apgovtschemes
🏞🌾 𝐄 𝐂𝐑𝐎𝐏 𝐁𝐎𝐎𝐊𝐈𝐍𝐆 :  ఈ నెల 10 లోపు ఈ క్రాప్ బుకింగ్ & eKYC పూర్తి చేయాలని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. ఈ నెల 20న తుది జాబితా విడుదల.

పూర్తి చెయ్యని వారు మీ సంభందిత రైతు భరోసా కేంద్రాలను సందర్శించి పూర్తి చేసుకోగలరు

🔍 మీ ఈ క్రాప్ స్టేటస్ మరియు అప్డేట్స్ 👇
https://studybizz.com/e-crop-andhra-pradesh

studybizz ecrop updates
━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes