STUDYBIZZ - GOVT SCHEMES Updates
50.7K subscribers
915 photos
65 videos
399 files
6.11K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
📊 𝐂𝐇𝐄𝐃𝐎𝐃𝐔 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: జగనన్న చేదోడు పథకానికి సంబంధించి WEA వెరిఫికేషన్ సమయంలో expire అయిన Shop Establishment Certificate తో వెరిఫికేషన్ పూర్తి చెయ్యకూడదు. Validity ఉన్న లేదా రెన్యువల్ చేసుకున్న సర్టిఫికేట్ తో మాత్రమే వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి.

BOP App, చేదోడు పూర్తి టైమ్ లైన్స్, అప్లికేషన్ ఫార్మ్ & సమచారం , 𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐂𝐡𝐞𝐝𝐨𝐝𝐮 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬
https://studybizz.com/jagananna-chedodu-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on  telegram at
🔗https://telegram.me/apgovtschemes
చేదోడు పథకానికి అవసరమైన కుల, ఆదాయ మరియు labour సర్టిఫికేట్ల అప్లికేషన్ ఫార్మ్ కింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి👇

https://studybizz.com/application-forms

━━━━━━━༺۵༻━━━━━━━
Type studybizz apps in Google
telegram
🔗https://telegram.me/apgovtschemes
🩺 డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం పొందే పూర్తి ప్రాసెస్, ఆరోగ్యశ్రీ యాప్, యూజర్ మాన్యువల్
👇
https://studybizz.com/how-to-get-free-medical-treatment-under-arogyasri-scheme

(Join us on Studybizz telegram for regular updates)
https://telegram.me/apgovtschemes
🔘📲 బెనిఫిషరీ ఔట్రీచ్ ఆప్ 15.9 రిలీజ్ అయింది. - 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐯15.9ⁿᵉʷ 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 15.9 𝐚𝐩𝐩, User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ☟
https://studybizz.com/beneficiary-outreach-survey

What's new :
☞ "Vahanamitra EeKYC 2023-24 module" added.
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
🔰 YSR వాహన మిత్ర 2023-24 సంభందించి సెక్రటేరియట్ వారీగా లబ్ధిదారుల eKYC డాష్‌బోర్డ్ - YSR Vahana Mitra 2023-24 ~ Beneficiaries eKYC Dashboard Upto Secretariat wise ⇓⇓

https://studybizz.com/all-sachivalayam-links

➜ వాహనామిత్ర పథకానికి సంబంధించి ఆధార్ తో బ్యాంక్ ఖాతా [NPCI] లింక్ కానీ మరియు inactive లో ఉన్న లబ్ధిదారుల వివరాలు NBM పోర్టల్ Reports module లో అందుబాటులో ఉన్నాయి.
➜ ఎవరైతే ఇంకా ఆధార్ కి బ్యాంక్ ఖాతా NPCI లింక్ చేసుకోలేదో వారు వెంటనే లింక్ చేసుకోగలరు.మరియు inactive లో ఉన్న లబ్ధిదారులు వెంటనే Active చేసుకోగలరు.

🔍ఆధార్ NPCI mapping స్టేటస్
https://studybizz.com/Aadhar-NPCI-linking

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on  telegram at
🔗https://te.me/apgovtschemes
🔰 ఈ నెల 16న తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పర్యటనలో భాగంగా కాపు నేస్తం పథకం అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.

𝐊𝐚𝐩𝐮 𝐍𝐞𝐬𝐭𝐚𝐦 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬, Application Status☟
https://studybizz.com/ysr-kapu-nestham

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes
📨 జగనన్న చేదోడు పథకానికి సంబంధించి షాప్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ expire అయినట్లయితే తప్పనిసరిగా renewal చేయించుకోవాల్సి ఉంటుంది .
కొత్త మరియు పాత వారికి సచివాలయంలో సర్వీస్ ఛార్జి వసూలు చేసి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.

➜ న్యూ అప్లికేషన్ ఛార్జ్ - ₹ 140/-
➜ రెన్యువల్ ఛార్జ్ - ₹ 340/-

🔍 Shop Establishment లేదా లేబర్ సర్టిఫికెట్ మరియు అన్ని ఫామ్స్, 𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐂𝐡𝐞𝐝𝐨𝐝𝐮 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬
https://studybizz.com/jagananna-chedodu-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on  telegram at
🔗https://telegram.me/apgovtschemes
📊 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 𝐀𝐏𝐏 6.2.6 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄𝐃
✺ వాలంటీర్స్ అందరికీ ముఖ్య గమనిక
𝐆𝐒𝐖𝐒 6.2.6 లేటెస్ట్ యాప్ రిలీజ్ అయింది. డౌన్లోడ్ చేసుకోండి. 👇

ⓁⒾⓃⓀ :
https://studybizz.com/all-schemes-apps

What's new:
Included Jagananna arogya suraksha module

[Both Direct App & playstore] This app is only for volunteers
﹏﹏﹏﹏﹏✪✭✪﹏﹏﹏﹏﹏
🔗మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
📊 𝐂𝐇𝐄𝐃𝐎𝐃𝐔 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: జగనన్న చేదోడు పథకానికి సంబంధించి BOP యాప్ లో కొత్త అప్లికేషన్ దరఖాస్తు మరియు పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ రేపటితో CLOSE చెయ్యడం జరుగుతుంది. పెండింగ్ ఉన్న వారు వెంటనే పూర్తి చేసుకోండి.

BOP App, చేదోడు పూర్తి టైమ్ లైన్స్, అప్లికేషన్ ఫార్మ్ & సమచారం , 𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐂𝐡𝐞𝐝𝐨𝐝𝐮 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬
https://studybizz.com/jagananna-chedodu-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on  telegram at
🔗https://telegram.me/apgovtschemes
🧑‍⚕🔰𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐀𝐚𝐫𝐨𝐠𝐲𝐚 𝐒𝐮𝐫𝐚𝐤𝐬𝐡𝐚 - జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంకు సంబంధించి వాలంటీర్ తన క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని వైద్య క్యాంపు జరగడానికి ముందు రెండు సార్లు సర్వే చెయ్యాలి

➜ గ్రామీణ ప్రాంతాల్లో అయితే, క్యాంపుకు 15 రోజుల ముందు, పట్టణ ప్రాంతాల్లో అయితే, క్యాంపుకు 20 రోజుల ముందు మొదటి సారి సందర్సించాలి.

➜ క్యాంపుకు 7 రోజుల ముందు రెండవసారి సందర్శించాలి.

సర్వే సమయంలో వాలంటీర్లు అడగాల్సిన ప్రశ్నలు, సర్వే చేయు విధానము, GSWS Volunteer App, User Manual, పూర్తి సమాచారం👇
https://studybizz.com/jagananna-arogya-suraksha

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on  telegram at
🔗https://tttttt.me/apgovtschemes
🧑‍⚕️🔰𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐀𝐚𝐫𝐨𝐠𝐲𝐚 𝐒𝐮𝐫𝐚𝐤𝐬𝐡𝐚 - నేటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్.

సర్వే సమయంలో వాలంటీర్లు అడగాల్సిన ప్రశ్నలు, సర్వే చేయు విధానము, GSWS Volunteer App, User Manual, పూర్తి సమాచారం👇
https://studybizz.com/jagananna-arogya-suraksha

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on  telegram at
🔗https://tttttt.me/apgovtschemes
🔘📲 బెనిఫిషరీ ఔట్రీచ్ ఆప్ 16.0 రిలీజ్ అయింది. - 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐯16.0ⁿᵉʷ 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 16.0 𝐚𝐩𝐩, User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ☟
https://studybizz.com/beneficiary-outreach-survey

What's new :
☞ "Chedodu verification September-2023" module server issue cleared.
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
🔰𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : YSR పెన్షన్ కానుక యాప్‌లో పెన్షన్ ట్రాన్స్ఫర్ & అన్‌పెయిడ్ పెన్షనర్ రిమార్క్స్ క్యాప్చరింగ్ ఆప్షన్ ఎనేబుల్ చెయ్యడం జరిగింది.

☛ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚, 𝐑𝐁𝐈𝐒 & 𝐚𝐥𝐥 𝐝𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/new/ysr-pension-kanuka-scheme-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
🔘📲 బెనిఫిషరీ ఔట్రీచ్ ఆప్ 16.1 రిలీజ్ అయింది. - 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐯16.1ⁿᵉʷ 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 16.1 𝐚𝐩𝐩, User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ☟
https://studybizz.com/beneficiary-outreach-survey

What's new :
☞ "Chedodu verification September-2023" module server issue cleared.
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
🔰 రేపే వైయస్సార్ కాపు నేస్తం అమౌంటు విడుదల చేయనున్న ప్రభుత్వం.
https://studybizz.com/ysr-kapu-nestham
📲 సెప్టెంబర్ 17 అనగా ఈ ఆదివారం PM విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాని

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించిన అర్హతలు, రిజిస్ట్రేషన్ మరియు పూర్తి ప్రాసెస్👇
https://youtu.be/ePVDy3hPUM4

☞︎︎︎ చేతివృత్తుల వారికి మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం
☀️ నేడే వైఎస్సార్ కాపు నేస్తం.... వరుసగా నాలుగో ఏడాది అమౌంట్ విడుదల..

☛ రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది మహిళలకు 15 వేల చప్పున 536.77 కోట్ల రూపాయలను నేడు జమ చేయనున్న ముఖ్యమంత్రి.

𝐂𝐡𝐞𝐜𝐤 𝐲𝐨𝐮𝐫 𝐊𝐚𝐩𝐮 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐬𝐭𝐚𝐭𝐮𝐬☟
https://studybizz.com/ysr-kapu-nestham

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on studybizz telegram
🔗https://tttttt.me/apgovtschemes
☀️ వైఎస్సార్ కాపు నేస్తం నాలుగో ఏడాది అమౌంట్ విడుదల..

☛ రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది మహిళలకు 15 వేల చొప్పున 536.77 కోట్ల రూపాయలను జమ చేసిన ప్రభుత్వం.

𝐂𝐡𝐞𝐜𝐤 𝐲𝐨𝐮𝐫 𝐊𝐚𝐩𝐮 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐏𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐬𝐭𝐚𝐭𝐮𝐬☟
https://studybizz.com/kapu-nestham-payment-status

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on studybizz telegram
🔗https://tttttt.me/apgovtschemes
📊 𝐂𝐇𝐄𝐃𝐎𝐃𝐔 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: జగనన్న చేదోడు పథకానికి సంబంధించి BOP యాప్ లో కొత్త అప్లికేషన్ దరఖాస్తు మరియు పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ గడువు ఈ నెల 19 వరకు పొడిగింపు.

BOP App, చేదోడు పూర్తి టైమ్ లైన్స్, అప్లికేషన్ ఫార్మ్ & సమచారం , 𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐂𝐡𝐞𝐝𝐨𝐝𝐮 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬
https://studybizz.com/jagananna-chedodu-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on  telegram at
🔗https://telegram.me/apgovtschemes
☀️ వైఎస్సార్ కాపు నేస్తం నాలుగో ఏడాది అమౌంట్ బటన్ నొక్కి విడుదల చేసిన ప్రభుత్వం

𝐂𝐡𝐞𝐜𝐤 𝐲𝐨𝐮𝐫 𝐊𝐚𝐩𝐮 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐬𝐭𝐚𝐭𝐮𝐬☟
https://studybizz.com/kapu-nestham-payment-status

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on studybizz telegram
🔗https://tttttt.me/apgovtschemes