🧕 𝐓𝐎𝐏𝐈𝐂 :
*"దేవుని క్రమములో స్త్రీ పాత్ర (Role of Women)"*
👇
🔗 𝙻𝙸𝙽𝙺 :
https://www.cockm.in/2017/04/roleofwomen.html
» *Note ::* క్రైస్తవ.., భక్తికలిగిన స్త్రీలు తెలుసుకోవలసిన వాక్యానుసారమైన విషయాలు 👆

■ (1 కోరింథి 14:34-35): *"స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను*; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. *ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.౹* వారు ఏమైనను నేర్చుకొనగోరినయెడల, ఇంట తమతమ భర్తల నడుగవలెను; *సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.౹"*
■ (1 తిమోతి 2:12-14): "స్త్రీ మౌనముగా ఉండ వలసినదేగాని, ఉపదేశించుటకైనను, *పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.౹* మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?౹ మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోస పరచబడి అపరాధములో పడెను.౹"
𝗝𝗼𝗶𝗻 : https://tttttt.me/Rom1616COC

👨🏻🦰 𝐓𝐎𝐏𝐈𝐂 : *"దేవుని క్రమములో పురుషుని పాత్ర".(Role of Men)*
👇
🔗 𝙻𝙸𝙽𝙺 :
https://www.cockm.in/2017/05/role-of-men.html
» *Note ::* క్రైస్తవ.., భక్తికలిగిన పురుషులు తెలుసుకోవలసిన వాక్యానుసారమైన విషయాలు 👆

బైబిల్ *బోధించేవారును, వినేవారును* తమ తమ స్వంత అభిప్రాయములను, ఆలోచనలను, అనుభవాలను విడిచిపెట్టి, దేవుని యొక్క నియమములకు లోబడి వాటిని అనుసరించి బైబిల్ ను అర్ధము చేసుకొనుటకు ప్రయత్నించవలెను. ఇలా చెయ్యని యెడల దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతారు సుమా!
@ApostolicDoctrineRom1616
@ApostolicDoctrineRom1616
📖 *అంశము :: *"దేవత్వము (Godhead)"*
👇
🔗 *లింక్* :: https://www.cockm.in/2017/07/Godhead.html
🔺 ప్రతీ క్రైస్తవుడు మొట్టమొదటిగా తెలుసుకోవలసిన అంశము👆💯

🗣️ *సహోదరి/సహోదరుడా..ఈ గ్రూప్ అడ్మిన్ తో మాట్లాడలనుకొంటే మెసేజ్ చేయగలరు*👇
[ @cocAdminChatBox_bot ]
[ @cocAdminChatBox_bot ]
మనలో కొందరు తమ తోటి విశ్వాసుకులకు "ప్రైస్ ది లార్డ్" అని, కొందరు "మరణత" అని, మరికొందరు "వందనములు" అని చెప్పుట చూస్తూ ఉంటాము.
మన పరిశుద్ధ గ్రంథము ప్రకారం ఏమని చెప్పుకోవాలనేది ఈ క్రింది 👇 అంశమును క్లిక్ చేసి పూర్తిగా చదివి, వాక్య పరిశీలన చేసి, సత్యాన్ని స్వీకరించగలరు.
📖 *అంశము* :: వందనములు (Greet or Salute)
👇
🔗 *లింక్* : https://www.cockm.in/2017/04/greetings.html

*యెహోవా శరీరధారియై యేసులా వచ్చారనేది ఒక కట్టుకథ*
𝗝𝗼𝗶𝗻 : @ApostolicDoctrineRom1616
𝗝𝗼𝗶𝗻 : @ApostolicDoctrineRom1616
👤 *యెహోవా - అందరికి దేవుడు (ఎఫెసి. 4:6).*
👤 *యేసుక్రీస్తు - అందరికి ప్రభువు (అపో.కార్య. 10:36).*
👤 *పరిశుద్ధాత్ముడు - సత్యస్వరూపియైన ఆత్మ (యోహాను. 15:26)*
👆 ఈ ముగ్గురు వేరు వేరు వ్యక్తులని, వీళ్లు దైవత్వం కలిగినవారని, మనకు దేవుడు యెహోవా(తండ్రి) అని, మనకు ప్రభువు యేసుక్రీస్తు అని, మనకు ఆత్మ పరిశుద్ధాత్ముడని నీవు వాక్యానుసారముగా ఈ సత్యాన్ని విని, నేర్చుకొని, విశ్వసించకపోతే....నీవు ఎన్ని ప్రసంగాలు చేసిన, ఎన్ని బోధలు వినిన, ఎన్ని ప్రార్థనలు చేసిన...,ఇంకా నీవు దేవుని ఉగ్రతలోనే ఉన్నవని సంగతి తెలుసుకో.
■ (1 యోహాను. 2:22): "యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? *తండ్రిని కుమారుని* ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.౹"
■ (రోమా 1:18): *"దుర్నీతిచేత సత్యమును అడ్డగించు* మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దుర్నీతిమీదను *దేవుని కోపము పరలోకమునుండి* బయలుపరచబడుచున్నది.౹"

📖 మన పాపములకు ప్రాయశ్చిత్తమై
*ఎవరు* ↔️ *ఎవరిని* పంపెను..?👆
✓ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩 : @ApostolicDoctrineRom1616

2⃣. యేసు శరీరదారియై ఉన్న దినాల్లో ఎవరిని ఆరాధన చేశారు..? ఎవరిని ఆరాధన చెయ్యమని చెప్పారు..?
Anonymous Quiz
2%
తన్నుతాను - యేసుక్రీస్తుని
67%
యెహోవా - తండ్రిని
3%
పరిశుద్ధాత్ముడుని - ఆత్మ
27%
పై ముగ్గురిని (తండ్రి,కుమారుడు,ఆత్మ)
యేసు మాటల్లో👆.....
■ సమరయలు ఎవరి ఆరాధన చేసేవారో...,
■ యూదులు ఎవరి ఆరాధన చేసేవారో..,
■ యేసు ఎవరిని ఆరాధన చేసేవారో..,
■ మనం ఎవరిని ఆరాధన చెయ్యాలో..,
■ మనం ఎలా ఆరాధన చెయ్యాలో..,
■ యదార్థమైన ఆరాధికులు కావాలని ఎవరు వెతుకుచున్నారో.., అనే విశేషమైన సంగతులను యోహాను సువార్త. 4:21-24 వచనములు చదువుట ద్వారా తెలుసుకొనగలం. మీ పరిశుద్ధ గ్రంధాన్ని తెరిచి ఆ వచనములను చూడుము
✓ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩 : @ApostolicDoctrineRom1616
🔝 ఈ సత్యం తెలియకుండా తండ్రితో పాటుగా యేసును ఆరాధన చేస్తాను, పరిశుద్ధాత్ముడు ఆరాధన చేస్తాను అంటే యేసు మాటలను పాటించుట లేదని అర్ధం. వందనములు. 🙏