అపొస్తలుల బోధ
864 subscribers
609 photos
3 videos
397 links
📖 ఆత్మీయ సందేశాలు కొరకు - ( www.cockm.in )

👤 అడ్మిన్ చాట్ బాక్స్ - ( @cocAdminChatBox_bot )

🗣️ గ్రూప్ లింక్ - ( @ApostolicDoctrineRom1616 )
Download Telegram
HAPPY LORD's DAY
*అనాదిలో ఎవరున్నారు?*👆
𝗝𝗼𝗶𝗻 : https://tttttt.me/Rom1616COC
*ఆదిలో ఎవరున్నారు?*👆
𝗝𝗼𝗶𝗻 : https://tttttt.me/Rom1616COC
❀ 𝐓𝐨𝐩𝐢𝐜 : *"ప్రేమ - అంటే నీ భావనేమోగానీ"? (LOVE)*
👇
❀ 𝐋𝐢𝐧𝐤 : https://www.cockm.in/2020/02/Love.html
🧕 𝐓𝐎𝐏𝐈𝐂 :
*"దేవుని క్రమములో స్త్రీ పాత్ర (Role of Women)"*
👇
🔗 𝙻𝙸𝙽𝙺 :
https://www.cockm.in/2017/04/roleofwomen.html

» *Note ::* క్రైస్తవ.., భక్తికలిగిన స్త్రీలు తెలుసుకోవలసిన వాక్యానుసారమైన విషయాలు 👆
■ (1 కోరింథి 14:34-35): *"స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను*; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. *ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.౹* వారు ఏమైనను నేర్చుకొనగోరినయెడల, ఇంట తమతమ భర్తల నడుగవలెను; *సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.౹"*

■ (1 తిమోతి 2
:12-14): "స్త్రీ మౌనముగా ఉండ వలసినదేగాని, ఉపదేశించుటకైనను, *పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.౹* మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?౹ మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోస పరచబడి అపరాధములో పడెను.౹"
𝗝𝗼𝗶𝗻 : https://tttttt.me/Rom1616COC
👨🏻‍🦰 𝐓𝐎𝐏𝐈𝐂 : *"దేవుని క్రమములో పురుషుని పాత్ర".(Role of Men)*
👇
🔗 𝙻𝙸𝙽𝙺 :
https://www.cockm.in/2017/05/role-of-men.html

» *Note ::* క్రైస్తవ.., భక్తికలిగిన పురుషులు తెలుసుకోవలసిన వాక్యానుసారమైన విషయాలు 👆
బైబిల్ *బోధించేవారును, వినేవారును* తమ తమ స్వంత అభిప్రాయములను, ఆలోచనలను, అనుభవాలను విడిచిపెట్టి, దేవుని యొక్క నియమములకు లోబడి వాటిని అనుసరించి బైబిల్ ను అర్ధము చేసుకొనుటకు ప్రయత్నించవలెను. ఇలా చెయ్యని యెడల దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతారు సుమా!
@ApostolicDoctrineRom1616
📖 *అంశము :: *"దేవత్వము (Godhead)"*
👇
🔗 *లింక్* :: https://www.cockm.in/2017/07/Godhead.html

🔺 ప్రతీ క్రైస్తవుడు మొట్టమొదటిగా తెలుసుకోవలసిన అంశము👆💯
🗣️ *సహోదరి/సహోదరుడా..ఈ గ్రూప్ అడ్మిన్ తో మాట్లాడలనుకొంటే మెసేజ్ చేయగలరు*👇
[ @cocAdminChatBox_bot ]
మనలో కొందరు తమ తోటి విశ్వాసుకులకు "ప్రైస్ ది లార్డ్" అని, కొందరు "మరణత" అని, మరికొందరు "వందనములు" అని చెప్పుట చూస్తూ ఉంటాము.
మన పరిశుద్ధ గ్రంథము ప్రకారం ఏమని చెప్పుకోవాలనేది ఈ క్రింది 👇 అంశమును క్లిక్ చేసి పూర్తిగా చదివి, వాక్య పరిశీలన చేసి, సత్యాన్ని స్వీకరించగలరు.

📖 *అంశము* :: వందనములు (Greet or Salute)
👇
🔗 *లింక్* : https://www.cockm.in/2017/04/greetings.html