అపొస్తలుల బోధ
860 subscribers
620 photos
5 videos
412 links
📖 ఆత్మీయ సందేశాలు కొరకు - ( www.cockm.in )

👤 అడ్మిన్ చాట్ బాక్స్ - ( @cocAdminChatBox_bot )

🗣️ గ్రూప్ లింక్ - ( @ApostolicDoctrineRom1616 )
Download Telegram
1️⃣ *యేసును ఆరాధించాల? (లేక) సేవించాల?*
2️⃣ *ఆరాధించుట అంటే ఏంటి?*
3️⃣ *సేవించుట అంటే ఏంటి?*
4️⃣ *సేవించడం అంటే ఆరాధించడమా
?*

పై ప్రశ్నలకు సమాధానము తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్👇🏿👇🏿 క్లిక్ చేసి పూర్తిగా చదువుము, సత్యాన్ని అంగీకరించుము. 🙏🏿

https://www.cockm.in/2024/05/serve-worship.html
1️⃣ *యేసు దేవుడు కాదు.*
2️⃣ *యేసుకు దేవత్వము లేదు.*
3️⃣ *యేసు నరుడు మాత్రమే
.*

పైన పేర్కొన్న మూడు రకాల బోధలు చేసేవారి కోసమే ఈ క్రింది👇🏿 అంశము వ్రాయడం జరిగింది.

నీవు సత్య అన్వేషవైతే క్రింది👇 లింక్ క్లిక్ చేసి చదివి, పరిశీలన చేసి, సత్యం ఏంటో తెలుసుకొనగలరు. 🙏🏿

👇🏿👇🏿
https://www.cockm.in/2024/06/The-Divinity-of-JesusChrist.html
అపోస్తలుల బోధ - www.cockm.in
అపోస్తలుల బోధ - www.cockm.in
అపోస్తలుల బోధ - www.cockm.in
* సహోదరులారా..... ఈ విధముగా *"క్రొత్త నిబంధనలో"* స్త్రీలు పరిశుద్ధుల మధ్యలో గానీ, సమాజ మందిరములో, దేవాలయములో గానీ స్త్రీ అక్కడ ఉన్నవారికి (పురుషులుకి) బోధించినట్లు ఉంటే దయచేసి రిఫరెన్స్ తో వ్రాయండి.

* పైన వచనములు దృష్టిలో మీరు క్రొత్త నిబంధనలో ఏ స్త్రీ కుడా బోధించినట్లు *"చూపలేని యెడల"* ఆమె సంఘములో మాటలాడుటకు, ఉపదేశించుటకు, పురుషునిమీద అధికారము చేయుటకైనన సెలవు లేదని వాక్యాన్ని అంగీకరించుము.

*మన వాట్సాప్ ఛానల్ లింక్*👇🏿
https://whatsapp.com/channel/0029VaVmH3pDOQIfc4wmlM2S
*యూనీయ - గొప్ప సహాయకురాలు*
*ఫీభే- గొప్ప సహాయకురాలు*
🧑‍🏫 *ఓ సహోదరీ... నీ కోసమే!!* 📖
🧑‍🎓 *సంఘములో స్త్రీ మాటలాడుట అవమానమే*
🚺 స్త్రీలు బోధించకూడదు.
🚺 స్త్రీలు *సంఘము 'లో' పురుషులు మధ్య* బోధించకూడదు.

🔔 *Whatsapp Channel Link*👇
https://whatsapp.com/channel/0029VaVmH3pDOQIfc4wmlM2S
▪️ స్త్రీకి శిరస్సు - పురుషుడు
▪️ పురుషునికి శిరస్సు ≈ స్త్రీ
అపోస్తలుల బోధ - www.cockm.in
📖 *యేసుక్రీస్తు మాటల్లో... యేసు యొక్క దేవుడు ఎవరు?*
👇🏿👇🏿
https://www.cockm.in/2024/05/who-is-the-God-of-Jesus-Christ.html
*అపోస్తలుల బోధ - www.cockm.in*
🗣️ *సహోదరి/సహోదరుడా..ఈ గ్రూప్ అడ్మిన్ తో మాట్లాడలనుకొంటే మెసేజ్ చేయగలరు*👇
[ @cocAdminChatBox_bot ]
🌀⛈️ *ఉత్తరాంధ్రపై భారీ తుఫానుల సమూహం. రానున్న 48 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ మరియు గోదావరి తీరాలకు భారీ నుండి అతి భారీ వర్షపాతం హెచ్చరిక* ⚠️🙏 ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వారైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి భారీ వర్షపాత నమోదయ్య అవకాశం ఉంది*

👆🏿👆🏿
🔴 ఆయా ప్రాంతాల క్రీస్తు సభ్యులు కాస్త జాగ్రత్తగా ఉండుటకు పోస్ట్ చేయడం జరిగింది.
🛑 *అంశము* - *డిబేట్*
👇🏿👇🏿
https://www.cockm.in/2017/08/Debate.html
⚠️ *రానున్న 24 గంటల్లో గోదావరి, వంశధార, నాగావళి నదులకు భారీగా వరద చేరనుంది. ఉత్తర తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని పరివాహక ప్రాంతాల్లో ఈరోజు(సెప్టెంబర్ 9) భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి, అప్రమత్తంగా ఉండండి*
📖 *క్రైస్తవులకు యేసు ఏమైయున్నారు?*

* *దేవుడు*
* *ప్రభువు*

* *అంశము చదువుము
*👇🏿
https://www.cockm.in/2017/06/what-was-Jesus-to-Christians.html