అపొస్తలుల బోధ
519 subscribers
464 photos
2 videos
233 links
📖 ఆత్మీయ సందేశాలు కొరకు - ( www.cockm.in )

👤 అడ్మిన్ చాట్ బాక్స్ - ( @cocAdminChatBox_bot )

🗣️ గ్రూప్ లింక్ - ( @ApostolicDoctrineRom1616 )
Download Telegram
*LINK* :
https://www.cockm.in/2019/12/Festivals.html
Apostolic Doctrine:
*TOPIC* : "పండుగలు" (Festivals)
🍒 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in
🍒 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in
🍒 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in
🍒 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in
💥 𝗜𝗻𝘀𝘁𝗮𝗴𝗿𝗮𝗺 𝗣𝗮𝗴𝗲 :
👇
[ https://www.instagram.com/manucoc1/ ]
🍒 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in
🍒 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in
ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అజ్ఞాపించిన గుడారాల పండుగ విషయమై ఎవరు?ఎందుకు? ఎప్పుడు? ఎలా? అనేది స్పష్టంగా దేవుడే తెలియపరిచినప్పుడు......

నేడు క్రిస్మస్ చేస్తున్నా విషయమై ఎందుకు తెలియజేయలేదో ఈ పండుగను అసరిస్తున్నా వారు వాక్యానుసారముగా ఆలోచన చేయవలసిందిగా నా మనవి. 🙏
🍒 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in
🍒 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in
🍒 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in
🍒 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
- మీకు ఏ వాగ్ధానం వచ్చింది బ్రదర్/సిస్టర్? నాకు ఫలానా వాగ్ధానం వచ్చింది బ్రదర్.. చాలా హ్యాపీగా ఉంది 😇😇
=============
సంవత్సమంతా అవే వాగ్ధానాలు బైబిల్ లో ఉంటుంది కానీ, వాటినే ప్రామిస్ కార్డు ద్వారా లాటరీ పద్దతిలో తీసి చదివితే మాత్రం ఎక్కడలేని ఉత్సాహం తన్నుకుంటా వచ్చేస్తుంది. వీళ్ళతో దేవుడు మాట్లాడారని ఫీలైపోతారు🤷... మరి బైబిల్ ఎందుకున్నట్టో 🤦🤦‍♂️... ఇలా అడిగితే దేవుడు ఏ పద్ధతిలోనైనా మాట్లాడుతాడని తిరిగి కబుర్లు చెప్తారు..
🍒 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in
అపొస్తలుల బోధ 【 www.cockm.in
క్రీస్తు తనను సేవించామనే కోరారు, ఆరాధించామని కాదు.
🍒 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in
● యేసు మాటల్లో.... ఎవరు ఆరాధనకు పాత్రుడు? ఎవరు ఆరాధన కోరుచున్నారు? ఎటువంటి ఆరాధన? ఎటువంటి వారిని?

● క్రిస్మస్ పేరుతో క్రీస్తునకు ఆరాధన అనేది గ్రంథము అంగీకరించని ఆరాధన.
🍒 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in