అపొస్తలుల బోధ
854 subscribers
637 photos
5 videos
433 links
📖 ఆత్మీయ సందేశాలు కొరకు - ( www.cockm.in )

👤 అడ్మిన్ చాట్ బాక్స్ - ( @cocAdminChatBox_bot )

🗣️ గ్రూప్ లింక్ - ( @ApostolicDoctrineRom1616 )
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🌲 క్రిస్మస్ బోధ మనుషులు బోధ కానీ బైబిల్ బోధ కాదు 🔥
🗣️ *దేవుడు చెప్పింది చేయడం మానేసి, దేవుడు చెప్పని వాటిని ఎందుకు చేస్తున్నావు.*

నీకు వివేకం ఉంది, జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది ఐన కూడా ఎందుకు మూఢనమ్మకములో, లోక ఆచారాలలో బ్రతుకుతున్నావు, నీ సేవకుడి కోసం దేవున్ని నమ్ముతున్నవా? ఎంత దౌర్భాగ్యం మూర్ఖుడా బైబిల్ తెరచి చూడు, దేవుడు చెప్పింది చెయ్ దేవుడు ఆనందిస్తాడు. ఒక్క క్షణం ఆగి👇🏿 బైబిల్ తీసి ఆలోచన చేయు..

1️⃣. క్రిస్మస్ పండుగ దేవుడు చెయ్యమని చెప్పాడా?

2️⃣. క్రిస్మస్ పండుగ చెయ్యమని యేసుక్రీస్తు వారు చెప్పారా?

3️⃣. క్రిస్మస్ పండుగ చేసేలా పరిశుద్ధాత్ముడు ప్రేరేపించేనా?

4️⃣.అది అపోస్తులలు ఏటేటా క్రిస్మస్ పండుగ చేసారా?

5️⃣. క్రిస్మస్ గురించి బైబిల్ బోధించిదా?

6️⃣ .కేవలం ఒక్కటంటే ఒక్కటే క్రిస్మస్ చెయ్యచ్చు అనే రిఫరెన్సు చూపించగలరా?

7️⃣. క్రీస్తు పుట్టుక అంటే క్రిస్మస్ అని ఏ వాక్యం సెలవు ఇస్తుంది.? (*ఉదా* : యేసు అనగా రక్షకుడు అని అర్థం మత్తయి 1:21).

8️⃣. అబ్బే... క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక కాదు.. క్రీస్తునకు ఆరాధన అంటావు ఏమో. సరే... క్రీస్తునకు ఆరాధన అని ఏ బైబిల్ లో(వివిధ భాషల్లో...) క్రిస్మస్ అనే పదం చూడగలం?

9️⃣. క్రిస్మస్ ట్రీ, స్టార్, కరోల్, డ్యాన్స్ లు నీవు చేసే ప్రతిదీ... ఆదిమా సంఘము ఇలా చేసిందా?

📖 *ఈ క్రింది అంశము చదువు*👇🏿
https://www.cockm.in/2022/12/AreYouCelebratingChristmas.html


🔥 *ఆలోచించు క్రైస్తవ...*
నీలో వచ్చే సందేహం గురించి అడుగు, ప్రశ్నించు, ఇతరులకు తెలుపు, నీవు వాస్తవం గ్రహించకపోతే నీవు మోసపోతున్నావు అబద్దబోధకులు నిన్ను మోసం చేస్తున్నారు. అన్యుల రక్షణ కోసం ఏదో గొప్పగా చేయాలని ఆవేశంతో దైవ దృష్టికి నీవు రక్షణ కోల్పోయి, పాపం చేస్తున్నావ్ అని తెలుసుకో.

*మార్కు సువార్త 7: 7*
వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే.

🔴 ఇప్పటికైనా మారుమనస్సు పొందుకో, దేవుడు క్షమిస్తాడు వాస్తవం గ్రహించుకో ఇక నీ ఇష్టం చివరిగా

*యాకోబు 4: 17*
*కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.*

🌲 *క్రిస్మస్ చరిత్ర*👇🏿
https://www.cockm.in/2017/11/christmas.html

🎉 *పుట్టినరోజు వేడుకలు*👇🏿
https://www.cockm.in/2024/10/can-christians-celebrate-birthday.html

✍🏿 *సహో. మనోహర్ బాబు గుడివాడ*

🔰 *వాట్సాప్ ఛానల్ లింక్*👇🏿
https://whatsapp.com/channel/0029VaVmH3pDOQIfc4wmlM2S
*అపోస్తలుల బోధ - www.cockm.in*
*క్రిస్మస్ అయ్యిపోయిందా?* అనే అంశము మరికొద్ది సేపట్లో షేర్ చేయబడును.
🗣️ *అంశము* - *క్రిస్మస్ అయిపోయిందా!? (26.12.24)* 📖


🔗 *లింక్* 👇🏿

https://www.cockm.in/2024/12/is-christmas-done.html?m=1

https://www.cockm.in/2024/12/is-christmas-done.html?m=1

🔥 *క్రిస్మస్ చేసే ప్రతి ఒక్కరూ* ఈ అంశము యొక్క లింక్ 👆🏿 క్లిక్ చేసి చదివి చివరిగా ఆలోచన చేయవలసిందిగా ప్రభువు పేరట కోరుచున్నాను 🙏🏿
అపొస్తలుల బోధ
🗣️ *అంశము* - *క్రిస్మస్ అయిపోయిందా!? (26.12.24)* 📖 🔗 *లింక్* 👇🏿 https://www.cockm.in/2024/12/is-christmas-done.html?m=1 https://www.cockm.in/2024/12/is-christmas-done.html?m=1 🔥 *క్రిస్మస్ చేసే ప్రతి ఒక్కరూ* ఈ అంశము యొక్క లింక్ 👆🏿 క్లిక్ చేసి చదివి…
*క్రిస్మస్ అయిపోయిందా?* అనే అంశము ఇంకా చదవని వారు ఉంటే.. చదివి ఆలోచన చేయమని మనవి🙏🏿 మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ తోటి వారికి అంశము - లింక్ షేర్ చెయ్యగలరు
📖 *అంశము :- వాగ్ధానములు - 2025 (ప్రామిస్ కార్డులు)*

1️⃣. ఎవరికి ఇవ్వబడ్డాయి?
2️⃣. ఎందుకు ఇవ్వబడ్డాయి?
3️⃣. పాత నిబంధనలో వాగ్ధానాలు?
4️⃣. క్రొత్త నిబంధనలో వాగ్ధానాలు?
5️⃣. క్రైస్తవులందరికి ఇవ్వబడిన వాగ్దానములు ఎంటి?
6️⃣. ప్రతి సంఘాల్లో ప్రామిస్ కార్డులను పాస్టర్లు ఎందుకు ఇస్తున్నారు?
7️⃣. నీవు ఏటేటా ప్రతి సంవత్సర వాగ్ధాన కార్డులు తీసుకోవచ్చా?
👇

🔗 *Link :-*
[ https://www.cockm.in/2019/12/Promises.html ]

[ https://www.cockm.in/2019/12/Promises.html ]

👆
🔥 *Note :- దయచేసి పై లింక్ క్లిక్ చేసి ఓపికతో, సహనంతో దృష్టి పెట్టి వాక్య పరిశీలన చేసి చదువుము.*
*అపోస్తలుల బోధ - www.cockm.in*
📖 *అంశము :- వాగ్ధానములు - 2025 (ప్రామిస్ కార్డులు)*
👇
🔗 *Link :-*
[ https://www.cockm.in/2019/12/Promises.html ]
*అపోస్తలుల బోధ - www.cockm.in*
*అపోస్తలుల బోధ - www.cockm.in*
*అపోస్తలుల బోధ - www.cockm.in*
*అపోస్తలుల బోధ - www.cockm.in*
*అపోస్తలుల బోధ - www.cockm.in*
*అపోస్తలుల బోధ - www.cockm.in*
*అపోస్తలుల బోధ - www.cockm.in*
*అపోస్తలుల బోధ - www.cockm.in*
*అపోస్తలుల బోధ - www.cockm.in*