అపొస్తలుల బోధ
490 subscribers
447 photos
2 videos
204 links
📖 ఆత్మీయ సందేశాలు కొరకు - ( www.cockm.in )

👤 అడ్మిన్ చాట్ బాక్స్ - ( @cocAdminChatBox_bot )

🗣️ గ్రూప్ లింక్ - ( @ApostolicDoctrineRom1616 )
Download Telegram
🌈 ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో అలసటతో ఉన్నప్పుడు అమాలేకీయులు ధర్మయుద్ధం చేయకుండా వెనకకు వచ్చి ఇశ్రాయేలీయులలో బలహీనులైన వారిని హతమార్చారు.
🌈అప్పుడు పరమందున్న దేవుడు అమాలేకీయులను భూమి మీద ఉండకుండా చేస్తానని శపధం చేశాడు *(నిర్గ 17:14&16)*
🌈 మోషే నుంచి మొదటి రాజు సౌలు వరకు దాదాపు 410సం॥ పరమందున్న దేవుడు అమాలేకీయుల మీద కృప చూపుతూ వచ్చాడు. అమాలేకీయులు దిద్దుకుంటారు, మారుతారు అని దేవుడు నిరీక్షించాడు.
🌈అమాలేకీయులు దిద్దుకోలేదు.చివరికి సౌలు యొక్క ఖడ్గానికి బలైపోయారు. సౌలు వారిని తుత్తునీయులుగా చేశాడు. చిన్న పిల్లలను కూడా విడిచి పెట్టలేదు. *(1సమూ15:3)*

🌷దిద్దుబాటును ప్రేమించిన దావీదుకు, ఆహాబుకు దేవుడు తన కృపను చూపించాడు
🌷దిద్దుబాటును ప్రేమింపని అమాలేకీయులు పతనమైపోయారు.
🌷అందువలన మనకి ఎక్కడ దిద్దుబాటు అవసరమై ఉందో అక్కడ దిద్దుకొని దేవుని యొక్క కృపకు పాత్రులం కావాలని మనసారా కోరుకుంటున్నాను.
ఆలోచించుము ☝️ ఏమైనా సందేహం ఉంటే అడ్మిన్ చాట్ బాక్స్ ( @cocAdminChatBox_bot ) కి మెసేజ్ చేయగలరు.
📖 *అంశము :: *"దేవత్వము (Godhead)"*
👇
🔗 *లింక్* :: https://www.cockm.in/2017/07/Godhead.html

🔺 ప్రతీ క్రైస్తవుడు మొట్టమొదటిగా తెలుసుకోవలసిన అంశము👆💯
*యేసుకు దేవుడున్నారా? ≈ అవును*
Happy Resurrection/Lord's Day
ఎవరితో స్నేహం చేయకూడదు?👆
క్రైస్తవులు ఎవరితో సహవాసం/స్నేహం చెయ్యాలి?
☛ 𝐓𝐨𝐩𝐢𝐜 : *నీవెందుకు క్రీస్తుసంఘ సభ్యుడివవ్వాలి?* (15.06.2018)
☛ 𝐋𝐢𝐧𝐤 :
https://www.cockm.in/2018/06/why-you-become-a-member-of-the-church-of-Christ.html
Happy Resurrection/Lord's Day
దేశ భక్తికి మించిన గొప్పది దైవభక్తి
● *అంశము* - *మెల్కీసెదెకు vs యేసుక్రీస్తు*
● *లింక్* 👇
https://www.cockm.in/2017/04/melchisedec.html
Happy Resurrection/Lord's Day