🏠 నిషేధిత జాబితాలో ఉన్నా.. ఎసైన్డ్ ఇంటి స్థలాలు అమ్ముకోవచ్చు!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 10 సంవత్సరాలు పూర్తైన ఎసైన్డ్ ఇంటి స్థలాలను 22-ఎ నిషేధిత జాబితాలో ఉన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
✅ పట్టా ఉంటే సరిపోతుంది
✅ ఇంటిపన్ను రసీదు అవసరం
✅ అదనపు NOCలు అవసరం లేదు
✅ OTS ఇళ్లకూ వర్తింపు
✅ పేదలకు పూర్తి హక్కులు
పూర్తి వివరాలు ఇక్కడ 👇
🔗 https://studybizz.com/schemes/ap-assigned-house-sites-registration-news/

❤5
🏙 రేపటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ‘క్లీన్ స్వీప్’ కార్యక్రమం ప్రారంభం..! 🧹♻️
పట్టణాల పరిశుభ్రత కోసం ప్రభుత్వం మే 23, 2026 నుంచి జూన్ 20 వరకు భారీ శుభ్రత డ్రైవ్ నిర్వహించనుంది. నాలుగు వారాల పాటు చెత్త తొలగింపు, కాలువల శుభ్రత, వ్యర్థాల వర్గీకరణ, ప్రజా మరుగుదొడ్ల పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు చేపడతారు.
📌 పూర్తి వివరాలు, వారాల వారీ కార్యాచరణ, FAQs, ముఖ్య లింకులు కోసం మా బ్లాగ్ చదవండి👇
🔗 https://studybizz.com/schemes/clean-sweep-urban-cleanliness-drive-ap-may-2026/
📢 మరిన్ని తాజా వార్తలు, ఉద్యోగ సమాచారం, ప్రభుత్వ పథకాలు, వైరల్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి 👇
👉 Join Now: https://xn--r1a.website/apgovtschemes
🔥 మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి!

❤7
🚨 ఏపీ రేషన్ కార్డుదారులకు భారీ గుడ్ న్యూస్..!
ఇకపై సబ్సిడీ డబ్బులు నేరుగా డిజిటల్ వాలెట్‌లోకి జమ కానున్నాయి. 🏦💸
📌 CBDC డిజిటల్ రూపాయి ద్వారా రేషన్ పేమెంట్స్
📌 ప్రతి కుటుంబానికి డిజిటల్ వాలెట్
📌 బయోమెట్రిక్ అవసరం తగ్గే అవకాశం
📌 విజయవాడ, విశాఖలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
రేషన్ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త మార్పులపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-ration-card-digital-wallet-cbdc-subsidy/
📲 తాజా ప్రభుత్వ పథకాలు & ఉద్యోగ వార్తల కోసం మా ఛానెల్‌ను జాయిన్ అవ్వండి!
https://xn--r1a.website/apgovtschemes

🔥 SC/ST అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్! - DGE NCSC ద్వారా ఉచిత కంప్యూటర్ కోర్సులు & కోచింగ్ 2026 ప్రారంభం 💻🎓
✅ Free Computer Training
✅ AI & Cyber Security Courses
✅ ₹1000 నెల స్టైపెండ్
✅ 12వ తరగతి పాస్ అర్హులు
✅ SC/ST అభ్యర్థులకు మాత్రమే
📅 దరఖాస్తు చివరి తేదీ: 31 మే 2026
👉 పూర్తి వివరాలు & Apply Link కోసం క్రింద క్లిక్ చేయండి 👇
🔗https://studybizz.com/jobs/dge-ncsc-sc-st-free-coaching-computer-course-2026-apply-online/
📢 మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి!

❤9
📢 తల్లికి వందనం స్టేటస్ చెక్ 2026-27
తల్లికి వందనం పథకంలో మీకు అర్హత ఉందా లేదా ఇప్పుడు ఆధార్ నెంబర్‌తో ఒకే క్లిక్‌లో చెక్ చేసుకోవచ్చు ✅
కింది వెబ్ లింక్‌లో పూర్తి అర్హత వివరాలు, స్టేటస్ చెక్ చేసే విధానం, అధికారిక డైరెక్ట్ లింక్ అందుబాటులో ఉన్నాయి 👇
🔗 https://studybizz.com/schemes/talliki-vandanam-status-check-2026-eligibility-check-ap/
💰 ప్రతి విద్యార్థికి ₹15,000 ఆర్థిక సహాయం
🏫 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు వర్తింపు
📲 Aadhaar OTP ద్వారా సులభంగా Eligibility Check
🔔 తాజా ప్రభుత్వ పథకాలు, స్కాలర్‌షిప్స్ & ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤12👌1
📢 ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్! - ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు పొడిగింపు
ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును UIDAI జూన్ 14, 2027 వరకు పొడిగించింది.
✅ myAadhaar పోర్టల్ ద్వారా ఆన్లైన్‌లో పూర్తిగా FREE
✅ గుర్తింపు & చిరునామా పత్రాల అప్‌డేట్
⚠️ ఆధార్ కేంద్రాల్లో అయితే ఫీజు వర్తిస్తుంది
పూర్తి వివరాలు, అప్‌డేట్ విధానం, అవసరమైన పత్రాలు తెలుసుకోండి👇
🔗https://studybizz.com/schemes/aadhaar-free-update-deadline-extended-telugu/

❤8
🚨 ఉపాధి హామీ స్థానంలో కొత్త చట్టం.. ఇక 125 రోజుల పని హామీ..! 🔥
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త VT-GIRAMEG Scheme 2026 ద్వారా గ్రామీణ కూలీలకు భారీ ప్రయోజనాలు 👇
✅ ఏడాదికి 125 రోజుల ఉపాధి
✅ 15 రోజుల్లో పని కల్పన
✅ పని ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి
✅ AI & GPS ఆధారిత పర్యవేక్షణ
✅ గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి
MGNREGA స్థానంలో రాబోతున్న ఈ కొత్త చట్టం పూర్తి వివరాలు, అర్హతలు, ముఖ్య నిబంధనలు ఇప్పుడు తెలుసుకోండి 👇
https://studybizz.com/schemes/vt-girameg-scheme-2026-telugu/
📢 ఈ సమాచారాన్ని మీ గ్రామంలోని వారితో తప్పకుండా షేర్ చేయండి!

🔥 డిజిటల్ ఇండియాలో ఇంటర్న్‌షిప్ ఛాన్స్.. విద్యార్థులకు గోల్డెన్ ఆఫర్!
📢 NeGD Internship 2026 నోటిఫికేషన్ విడుదలైంది.
AI, Data Analytics, NLP, Blockchain వంటి రంగాల్లో పని చేసే అవకాశం!
💰 స్టైఫండ్ కూడా అందిస్తారు
🎓 ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్
📅 చివరి తేదీ: జూన్ 7, 2026
✅ పూర్తి వివరాలు, అర్హతలు, Apply Process కోసం👇
🌐 https://studybizz.com/schemes/negd-internship-2026-apply-online/
📌 వెంటనే Apply చేయండి & మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి!
👉 Join Telegram: https://xn--r1a.website/apgovtschemes

❤6
🚨ఎలాంటి పూచీకత్తు లేకుండా డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు రుణం
ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు ఇప్పుడు రూ.10 లక్షల వరకు వ్యక్తిగత రుణం పొందే అవకాశం 🔥
✅ దీనదయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం కింద రుణాలు
✅ కొత్త వ్యాపారాలకు కూడా అవకాశం
✅ ఫుడ్ ప్రాసెసింగ్, నర్సరీలు, తేనె ఉత్పత్తి, మునగ, పుట్టగొడుగుల సాగు తదితర యూనిట్లకు రుణం
పూర్తి వివరాలు ఇక్కడ 👇
https://studybizz.com/schemes/dwcra-women-loan-scheme-2026/
📲 తాజా ప్రభుత్వ పథకాలు & ఉద్యోగ సమాచారం కోసం జాయిన్ అవ్వండి

🙏 తిరుమల తరహా విధానం ఇప్పుడు మరో 7 ప్రధాన ఆలయాల్లో అమలు!
భక్తులకు ఉచిత దర్శనం, వసతి, భోజనం కల్పిస్తూ వాలంటీర్‌గా సేవ చేసే అవకాశం కల్పిస్తోంది ఏపీ దేవాదాయశాఖ.
📌 శ్రీశైలం, అన్నవరం, దుర్గమ్మ, శ్రీకాళహస్తి, సింహాచలం సహా ప్రముఖ ఆలయాల్లో సేవ చేసే ఛాన్స్!
✅ ఎలా నమోదు చేసుకోవాలి?
✅ వాలంటీర్లకు లభించే సౌకర్యాలు
పూర్తి వివరాలు ఇక్కడ 👇
https://studybizz.com/schemes/ap-temple-volunteer-registration-free-darshan-accommodation/

📢 AP EAPCET 2026 ప్రిలిమినరీ కీ విడుదల
ఏపీ ఈఏపీసెట్-2026 ప్రిలిమినరీ ఆన్సర్ కీ & రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. 📄
✅ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ చెక్ చేసుకోండి
✅ అభ్యంతరాలు ఆన్లైన్‌లో నమోదు చేసే అవకాశం
⏰ చివరి గడువు: ఎల్లుండి ఉదయం 11 గంటల వరకు
📊 మొత్తం 3.29 లక్షల మంది పరీక్షకు హాజరు
👉 పూర్తి వివరాలు & డైరెక్ట్ లింక్:
https://studybizz.com/education/ap-eapcet-2026-answer-key-results-rank-card-counselling-dates
📌 తాజా ఉద్యోగాలు & ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

🔥 ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్.. జిల్లాల వారీగా ఉద్యోగాల భర్తీ - ఏపీ కేజీబీవీ టీచింగ్ జాబ్స్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల
📢 మొత్తం 299 పోస్టులు
✅ Principal, PGT, CRT, PET పోస్టులు
👩 మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం
📝 ఎలాంటి రాత పరీక్ష లేదు
🎯 మెరిట్ ఆధారంగా ఎంపిక
💰 జీతం: ₹26,759 నుంచి ₹34,139 వరకు
🌐 పూర్తి వివరాలు & అప్లై లింక్:
https://studybizz.com/jobs/ap-kgbv-teaching-jobs-recruitment-2026/
📌 ఉద్యోగాల కోసం ఈ సమాచారం తప్పకుండా షేర్ చేయండి.

❤12
🔥 PM Internship Scheme 2026 కి మే 31 చివరి తేదీ!
యువతకు టాప్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే భారీ అవకాశం 👨💼👩💼
✅ నెలకు ₹9,000 స్టైపెండ్
✅ ₹6,000 జాయినింగ్ గ్రాంట్
✅ 18-25 ఏళ్ల వారికి అవకాశం
✅ Online Apply ప్రారంభం
ఫుల్ టైమ్ ఉద్యోగాల్లో ఉన్నవారు, ₹8 లక్షలకు పైగా కుటుంబ ఆదాయం ఉన్నవారు అర్హులు కారు.
👉 పూర్తి వివరాలు & Apply Link:
https://studybizz.com/schemes/pm-internship-scheme-2026-apply-online-telugu/
📅 Last Date: May 31, 2026
📢 వెంటనే అప్లై చేసుకోండి & మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి!

❤4
🚨 అమ్మల ఖాతాల్లో ₹13,000 పడాలంటే వెంటనే ఇది చెక్ చేయండి!
Thalliki Vandanam పథకం డబ్బులు రావాలంటే NPCI Aadhaar Seeding తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
❌ NPCI Status Inactive లో ఉంటే డబ్బులు ఖాతాలో పడకపోవచ్చు.
✅ మొబైల్‌లోనే Aadhaar Seeding, NPCI Mapping, Bank Change పూర్తి చేసుకోవచ్చు.
📌 మీ NPCI Status ఎలా చెక్ చేయాలి?
📌 Active / Mapped అంటే ఏమిటి?
📌 Online లోనే బ్యాంక్ అకౌంట్ ఎలా మార్చాలి?
📌 పూర్తి Step-by-Step Process ఇక్కడ 👇
🔗https://studybizz.com/schemes/thalliki-vandanam-npci-aadhaar-seeding-online-process-2026/
🔥 సచివాలయ ఉద్యోగుల జ్ఞానభూమి పోర్టల్ లాగిన్ లో NPCI లింక్ లేని 2026-27 ఇంటర్ 1వ సంవత్సరం విద్యార్థుల వివరాలు అందుబాటులో ఉన్నాయి.
⚡ వెంటనే NPCI లింక్ పూర్తి చేసుకుని పథకం ప్రయోజనం పొందండి.

❤19🎉1
🚨 నిరుద్యోగులకు సూపర్ ఛాన్స్..!
📮 ఇండియా పోస్ట్ ఫ్రాంచైజీ 2.0 నోటిఫికేషన్‌తో ఇంటి నుంచే ఆదాయం పొందే అవకాశం!
🔥 ఫోన్ ఉంటే చాలు..
🔥 తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించండి..
🔥 ప్రభుత్వ సంస్థతో కలిసి పని చేసే అవకాశం..
🔥 విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు అందరూ అర్హులే..
✅ స్పీడ్ పోస్ట్ బుకింగ్
✅ పార్సిల్ సేవలు
✅ ఇంటి వద్ద నుంచే పిక్-అప్
✅ క్యాష్ ఆన్ డెలివరీ సేవలు
💰 ₹5,000 డిపాజిట్‌తో ప్రారంభించే అవకాశం!
📈 వ్యాపారం పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది!
👉 అర్హతలు ఏమిటి?
👉 ఎంత కమీషన్ వస్తుంది?
👉 ఎలా దరఖాస్తు చేయాలి?
👉 పూర్తి వివరాలు ఇక్కడ చూడండి👇
https://studybizz.com/schemes/india-post-franchise-2-0-telugu/
⚡ ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు వెంటనే షేర్ చేయండి!

❤21👍1👌1
🚨 మీ ఇంట్లో, మీ బంధువుల్లో, మీ స్కూల్‌లో ప్రతిభావంతమైన పిల్లలు ఉన్నారా?
🏆 వారికి దేశ అత్యున్నత బాలల పురస్కారాల్లో ఒకటైన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (PMRBP) 2027 అందుకునే అవకాశం వచ్చింది!
🇮🇳 భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలను గుర్తించి సత్కరించనుంది.
✅ ధైర్యం
✅ క్రీడలు
✅ సామాజిక సేవ
✅ పర్యావరణం
✅ కళలు & సంస్కృతి
✅ విజ్ఞానం & సాంకేతికత
ఈ 6 విభాగాల్లో ప్రతిభ చూపిన 5 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు.
⏰ చివరి తేదీ: 31 జూలై 2026
⚠️ చాలా మంది ఈ అవకాశాన్ని మిస్ అవుతున్నారు. మీ పిల్లల ప్రతిభ దేశానికి తెలియాలంటే ఇప్పుడే దరఖాస్తు చేయండి!
📖 పూర్తి అర్హతలు, దరఖాస్తు విధానం, అధికారిక లింక్ కోసం ఈ కథనాన్ని చదవండి👇
🔗 https://studybizz.com/schemes/pm-rashtriya-bal-puraskar-2027-telugu/
📢 ఈ మెసేజ్‌ను కనీసం ఒక తల్లిదండ్రికి, ఒక టీచర్‌కు, ఒక విద్యార్థికి షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఒక బాలుడి భవిష్యత్తును మార్చవచ్చు!
🔥 జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాన్ని వదులుకోకండి!

❤14👌1
🎓 JEE Advanced 2026 ఫలితాలు విడుదల!
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది.
మీ ర్యాంక్, స్కోర్, కౌన్సెలింగ్ ప్రక్రియ గురించి పూర్తి సమాచారం కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి 👇
🔗https://studybizz.com/education/jee-advanced-2026-results-declared-direct-link-toppers-cutoff-counselling-details
📢 మీ ఫ్రెండ్స్ & JEE అభ్యర్థులతో తప్పకుండా షేర్ చేయండి.

❤5👍1
🧘♂️ వాట్సాప్‌లో "Hi" మెసేజ్ చేస్తే చాలు.. యోగా వీడియోలు మీ మొబైల్‌లోకి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఉచితంగా యోగా వీడియోలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
📱 WhatsAppలో "Hi" అని మెసేజ్ పంపితే:
✅ 90 యోగా వీడియోలు
✅ 21 వ్యాధులకు ప్రత్యేక యోగా మార్గదర్శకాలు
✅ యోగాపై అపోహలను తొలగించే వీడియోలు
జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
👉 వాట్సాప్ నెంబర్ & పూర్తి వివరాల కోసం:
🔗https://studybizz.com/schemes/whatsapp-yoga-videos-ap-government-yoga-day-2026/
📢 ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.

❤3
🚨 రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్!
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘సార్థక్ PDS’ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై రేషన్ పంపిణీ వ్యవస్థను రియల్ టైమ్‌లో పర్యవేక్షించనున్నారు.
✅ రూ.25,530 కోట్ల నిధులు
✅ 5 సంవత్సరాల అమలు
✅ బయోమెట్రిక్ ధృవీకరణ
✅ రియల్ టైమ్ రేషన్ ట్రాకింగ్
✅ అక్రమాలకు చెక్
దేశంలోని 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది.
👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/saarthak-pds-scheme-ration-card/
📢 తాజా ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, విద్యా & టెక్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.

🚨 తల్లికి వందనం డబ్బులు వస్తాయా? రాదా? ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలకు సిద్ధమవుతోంది. మీకు అర్హత ఉందో లేదో ఇప్పుడు ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. 📱✅
🔹 ఆధార్ నంబర్‌తో స్టేటస్ చెక్
🔹 OTP ద్వారా వెరిఫికేషన్
🔹 రూ.15,000 ఆర్థిక సహాయం వివరాలు
🔹 పూర్తి అర్హత ప్రమాణాలు
🔹 స్టెప్ బై స్టెప్ గైడ్
👉 పూర్తి వివరాలు ఇక్కడ:
🌐 https://studybizz.com/schemes/talliki-vandanam-eligibility-status-check-online-ap/
📢 ఈ సమాచారాన్ని ఇతర తల్లిదండ్రులతో కూడా షేర్ చేయండి!