AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
41.9K subscribers
1.17K photos
70 videos
428 files
7.55K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://xn--r1a.website/apgovtschemes
Download Telegram
🗳 ఏపీ, తెలంగాణ ఓటర్లకు కీలక అప్డేట్!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) 2026 షెడ్యూల్ విడుదలైంది.
ఇంటింటికీ BLOల సర్వే, ఎన్యుమరేషన్ ఫారం, Form-6, Form-7, Form-8 వివరాలు, ముఖ్య తేదీలు అన్నీ ఒకే చోట తెలుసుకోండి.

ముసాయిదా జాబితా తేదీలు
తుది ఓటర్ల జాబితా విడుదల
కొత్త ఓటరు నమోదు విధానం
ఫోటో & డాక్యుమెంట్స్ వివరాలు
AP & Telangana పూర్తి షెడ్యూల్

👇 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://studybizz.com/schemes/ap-telangana-sir-2026-schedule/

📢 ఈ సమాచారం ప్రతి ఓటరికి షేర్ చేయండి!
6🎉1
📢 NEET-UG 2026 పరీక్ష జూన్ 21న నిర్వహణ

మెడికల్ ప్రవేశ పరీక్ష NEET-UG 2026ను జూన్ 21 (ఆదివారం) నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది.

ఈ నెల 3న జరిగిన పరీక్షను పేపర్ లీక్ కారణంగా రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే అప్లై చేసిన విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు
మరోసారి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
పాత అప్లికేషన్ వివరాలే చెల్లుబాటు అవుతాయి

📌 అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
3
📢 ఏపీ యూనివర్సిటీల్లో మొత్తం 1,523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల 🎓

19 యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ

🧑‍🏫 పోస్టులు:
Professor
Associate Professor
Assistant Professor
Lecturer
Assistant Librarian తదితర పోస్టులు

👉 పూర్తి వివరాలు & అప్లై లింక్ కోసం:
🔗 https://studybizz.com/jobs/ap-universities-faculty-recruitment-2026-1523-posts/

📌 ఉద్యోగ సమాచారం కోసం మన ఛానెల్‌ను ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
5
🚨 ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్..! బీసీ వర్గాలకు ఉచిత విద్యుత్ పథకం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

💡 నెలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్
✂️ నాయీ బ్రాహ్మణులు
🧺 రజకులు
💍 స్వర్ణకారులు
🏠 బీపీఎల్ కుటుంబాలకు ప్రయోజనం

📄 అవసరమైన డాక్యుమెంట్స్, అర్హతలు, పూర్తి వివరాలు ఇక్కడ 👇
🔗 https://studybizz.com/schemes/ap-bc-free-power-scheme-2026/

📢 ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి!
6👍1
📢 ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు 2026 విడుదల!

ఇంటర్ 1st & 2nd ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పుడు తమ Hall Tickets ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Previous Hall Ticket Number లేదా Aadhaar Number & DOB తో డౌన్‌లోడ్ అవకాశం

🔗 హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ & పూర్తి వివరాలు 👇
https://studybizz.com/education/ap-inter-advanced-supplementary-hall-tickets-2026/
7
⚡️ AP విద్యుత్ శాఖలో 629 AEE పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ⚡️

🏢 APTRANSCO, APGENCO, APSPDCL, APEPDCLలో నియామకాలు
🎓 B.E / B.Tech అభ్యర్థులకు భారీ అవకాశం
💼 రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాలు
💰 ఆకర్షణీయమైన జీతభత్యాలు

📌 పూర్తి వివరాలు, పోస్టుల విభజన, అర్హతలు, ఎంపిక విధానం తెలుసుకోండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-electricity-department-aee-recruitment-2026-629-posts/

📲 ఈ సమాచారం మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.
7
🎓 AP ICET 2026 ఫలితాలు విడుదల

ఎంబీఏ & ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించిన AP ICET 2026 ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు.

📊 మొత్తం 21,205 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

🏆 కాకినాడకు చెందిన వైష్ణవి 166.094 మార్కులతో రాష్ట్రంలో తొలి ర్యాంక్ సాధించారు.

📥 ఫలితాలు & ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్ 👇
https://studybizz.com/education/ap-icet-2026-results/

📲 మరిన్ని ఎడ్యుకేషన్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి 👇
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
5👍1
🏥 ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ‘104 ఆరోగ్య రథం’ సేవలు

ఇకపై ఇంటి దగ్గరే 41 రకాల వైద్య పరీక్షలు.. సాయంత్రానికే మొబైల్‌లో ఫలితాలు 📱

80 రకాల మందులు
డిజిటల్ హెల్త్ రికార్డులు
గ్రామీణ ప్రజలకు భారీ ఊరట

ప్రభుత్వం రూ.162.72 కోట్లతో ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుంది.

పూర్తి వివరాలు ఇక్కడ 👇
🔗 https://studybizz.com/schemes/ap-104-aarogya-ratham-mobile-medical-services-41-tests-same-day-results-telugu/
5
🔥 ఏపీ మహిళలకు భారీ శుభవార్త.. జూన్ 12 నుంచి కొత్త వితంతు పెన్షన్లు మంజూరు!

నెలకు ₹4,000 పెన్షన్
1.53 లక్షల మందికి లబ్ధి
కొత్త దరఖాస్తుల క్లియరెన్స్
పూర్తి అర్హతలు & అవసరమైన పత్రాలు

📌 AP NTR Bharosa Widow Pension Scheme 2026 పూర్తి వివరాలు ఇక్కడ 👇
🔗https://studybizz.com/schemes/ap-ntr-bharosa-widow-pension-scheme-2026-eligibility-apply-online/

📢 ఈ సమాచారాన్ని అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.

మరిన్ని ప్రభుత్వ పథకాలు, పెన్షన్ అప్‌డేట్స్, జాబ్ నోటిఫికేషన్స్ & బ్రేకింగ్ న్యూస్ కోసం మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి 👇
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
12
💥 ఏపీలో కొత్త కళ్యాణలక్ష్మి పథకం 2026 💥

డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహానికి పావలా వడ్డీకే రూ.1 లక్ష వరకు రుణం ..! 👰💰

అర్హతలు
దరఖాస్తు విధానం
అవసరమైన పత్రాలు
డ్వాక్రా మహిళలకు భారీ ఊరట

పూర్తి వివరాలు ఇక్కడ 👇
https://studybizz.com/schemes/ap-kalyana-lakshmi-scheme-marriage-loan-details-eligibility-application-process/

📢 మీ కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల వారికి తప్పకుండా షేర్ చేయండి.
12
🚨🔥 భారీ రైల్వే జాబ్స్ నోటిఫికేషన్ విడుదల - 10th + ITI వాళ్లకు భారీ అవకాశం🔥🚨

🚆 Railway RRB Technician Recruitment 2026

💥 మొత్తం 6565 పోస్టులు

Diploma / B.Sc. అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు

💰 జీతం ₹29,200 వరకు
📅 Apply Start: 30 June 2026
Last Date: 29 July 2026

📢 Railway Jobs కోసం ఎదురు చూస్తున్న వాళ్లు ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వొద్దు!

👉 పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, Apply Link కోసం వెంటనే చూడండి 👇
🔗 https://studybizz.com/jobs/railway-rrb-technician-recruitment-2026/

⚡️ ఇప్పుడే Apply Details చెక్ చేయండి
📤 మీ ఫ్రెండ్స్ & జాబ్ గ్రూప్స్‌లో వెంటనే షేర్ చేయండి!
5
🎓 AP OAMDC Degree Admissions 2026 ప్రారంభం!

ఇక డిగ్రీ అడ్మిషన్ కోసం కాలేజీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు 😍
ఒకే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మీకు నచ్చిన కాలేజీ & కోర్సులో అడ్మిషన్ పొందండి

📌 BA, B.Com, B.Sc, BBA, BCA కోర్సులకు అడ్మిషన్లు
📌 Single Registration System
📌 Aadhaar Based Verification
📌 Online Web Options & Seat Allotment
📌 Govt & Private Colleges Available

🗓️ 2026-27 విద్యా సంవత్సరానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల

👉 పూర్తి వివరాలు & అప్లై లింక్:
https://yourbloglink.com/ap-oamdc-degree-admissions-2026

📲 ఈ సమాచారం మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి!
10
🎨 కళారంగంలో ప్రతిభ ఉన్న చిన్నారులకు కేంద్ర ప్రభుత్వ భారీ అవకాశం..సంవత్సరానికి రూ.12,600 వరకు ఆర్థిక సహాయం!

CCRT Scholarship 2026-27 నోటిఫికేషన్ విడుదల

👦👧 10-14 ఏళ్ల పిల్లలకు అవకాశం

🎭 సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, సాహిత్య రంగాల్లో స్కాలర్‌షిప్

📅 చివరి తేదీ: మే 31, 2026

పూర్తి అర్హతలు, అప్లికేషన్ విధానం, డైరెక్ట్ లింక్ కోసం👇
🔗 https://studybizz.com/schemes/ccrt-scholarship-2026-cultural-talent-search-scholarship-scheme-telugu/
7
🚨 ఏపీ మత్స్యకారులకు భారీ శుభవార్త.. రేపే అకౌంట్లోకి రూ.20,000 జమ..! 🐟💰

‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద లక్షలాది మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. అయితే డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈ-KYC పూర్తి చేయాలి.

ఎవరికీ డబ్బులు వస్తాయి?
ఈ-KYC ఎలా చేయాలి?
లబ్ధిదారుల జాబితా ఎలా చెక్ చేయాలి?
ఎప్పుడు అకౌంట్లో పడతాయి?

పూర్తి వివరాలు ఇక్కడ 👇
🔗 https://studybizz.com/schemes/ap-matsyakarula-sevalo-scheme-release/

📢 ఈ సమాచారం ప్రతి మత్స్యకార కుటుంబానికి షేర్ చేయండి.
5👏1
📢 AP 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్..!

🎓 AP SSC అడ్వాన్స్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు 2026 అధికారికంగా విడుదలయ్యాయి.

📥 విద్యార్థులు స్కూల్ పేరు & పుట్టిన తేదీతో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
📲 వాట్సాప్ ద్వారా కూడా సేవలు అందుబాటులో ఉన్నాయి

హాల్ టికెట్ డౌన్‌లోడ్ డైరెక్ట్ లింక్ 👇
https://studybizz.com/education/ap-10th-advanced-supplementary-hall-tickets-2026/

పరీక్షకు వెళ్లే ముందు హాల్ టికెట్‌లోని వివరాలు తప్పకుండా చెక్ చేసుకోండి.
3
🏡 గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్‌పై AP ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఇకపై ఇంటిపన్ను / ఖాళీ స్థల పన్ను రశీదులతోనే రిజిస్ట్రేషన్
లింక్ డాక్యుమెంట్లు తప్పనిసరి కాదు
22Aలో ఉన్నా గ్రామకంఠం అయితే రిజిస్ట్రేషన్‌కు అవకాశం
పాత ఇళ్ల స్థలాలు, వారసత్వ ఆస్తులకు భారీ ఊరట

పూర్తి వివరాలు ఇక్కడ చదవండి👇
🔗 https://studybizz.com/schemes/gramakantham-land-registration-ap-2026/
10
📊 ఆంధ్రప్రదేశ్ కులగణన రిపోర్ట్ 2024 విడుదల!

👉 రాష్ట్ర జనాభాలో 50% పైగా బీసీలు
👉 జిల్లాల వారీ పూర్తి డేటా
👉 ఎస్సీలు, ఎస్టీలు, ఓసీల గణాంకాలు
👉 మహిళలు పురుషుల కంటే ఎక్కువ!

📌 ఏ జిల్లాలో ఏ వర్గం ఎక్కువగా ఉందో పూర్తి వివరాలు👇
🔗 https://studybizz.com/schemes/ap-caste-census-report-2024-bc-sc-st-oc-population-district-wise-data/
1
🔥 బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5000 అప్రెంటిస్ ఉద్యోగాలు!

🎓 ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

💰 నెలకు ₹15,000 స్టైపెండ్
📅 అప్లై చివరి తేదీ: 08 జూన్ 2026
📝 ఆన్‌లైన్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక
ట్రైనింగ్ వ్యవధి: 12 నెలలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా భారీ నియామకాలు 🔥

పూర్తి వివరాలు & అప్లై లింక్👇
👉 https://studybizz.com/jobs/bank-of-baroda-apprentice-recruitment-2026/

📢 బ్యాంక్ జాబ్స్ కోసం రెడీ అవుతున్న ఫ్రెండ్స్‌కు తప్పక షేర్ చేయండి!
15
🐟 అకౌంట్లలోకి రూ.20,000 జమ కాలేదా? ఇలా చెక్ చేసుకోండి!

ఏపీ ప్రభుత్వం ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద 1.30 లక్షల కుటుంబాలకు రూ.20,000 చొప్పున జమ చేసింది.

మీ అకౌంట్‌లో డబ్బులు పడకపోతే ఏం చేయాలి? ఏ డాక్యుమెంట్లు అవసరం? హెల్ప్‌లైన్ నంబర్లు ఏమిటి? పూర్తి వివరాలు ఇక్కడ 👇
🔗https://studybizz.com/schemes/matsyakarula-sevalo-rs-20000-not-credited-what-to-do/

మీ NPCI Mapping యాక్టివ్ లో ఉందో లేదో చెక్ చేయండి 👇
https://studybizz.com/Aadhar-NPCI-linking
4
🏅 క్రీడల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులకు గుడ్ న్యూస్..!రాష్ట్ర క్రీడా పాఠశాలలో అడ్మిషన్లు 2026-27

వైఎస్సార్ కడప జిల్లా పుట్లంపల్లిలోని AP State Sports School లో 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం.

📌 4-6 తరగతులు: జిల్లా & రాష్ట్ర స్థాయి ఎంపికలు
📌 7-9 తరగతులు: రాష్ట్ర స్థాయి ఎంపికలు మాత్రమే
📌 హాస్టల్ + ప్రొఫెషనల్ క్రీడా శిక్షణ
📅 దరఖాస్తుల చివరి తేదీ: వచ్చే నెల 2

👉 పూర్తి వివరాలు & అప్లై లింక్:
https://studybizz.com/schemes/ap-state-sports-school-admissions-2026-27/

📢 ఈ సమాచారం క్రీడల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు తప్పకుండా షేర్ చేయండి.
9
🚨 10వ తరగతి / ఇంటర్ / ITI Border Roads Organisation (BRO) నుంచి 899 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ విడుదల

BRO Recruitment 2026

🎓 అర్హత: డ్రైవింగ్ లైసెన్స్ (పోస్ట్ ఆధారంగా)
👨‍💼 వయస్సు: 18–27 సంవత్సరాలు
💰 అప్లికేషన్ ఫీజు: ₹50 (SC/ST వారికి ఫీజు లేదు)
🔴 చివరి తేదీ: 4 జూలై 2026

🏛 రక్షణ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే వారికి మంచి అవకాశం.

🔗 పూర్తి వివరాలు & అప్లికేషన్ ఫారం:
https://studybizz.com/jobs/bro-recruitment-2026/
14