AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
41.9K subscribers
1.17K photos
70 videos
428 files
7.55K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://xn--r1a.website/apgovtschemes
Download Telegram
📢 రేపటి నుంచి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ క్యాంపులు

📅 మే 12-15 & మే 19-22 వరకు
📍 అంగన్వాడీ కేంద్రాలు, స్వర్ణ గ్రామాలు, వార్డు సచివాలయాల్లో సేవలు

🎓 సుమారు 11.99 లక్షల మంది విద్యార్థులు ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు.

📌 ఎవరు అప్డేట్ చేయాలి?
📌 అవసరమైన డాక్యుమెంట్లు ఏవి ?
📌 పూర్తి వివరాలు 👇

🔗https://studybizz.com/schemes/ap-free-aadhaar-biometric-update-camps-may-2026/

📲 వెంటనే చెక్ చేసుకోండి & ఇతరులకు షేర్ చేయండి.
5
📢 నేటి నుంచి AP EAPCET 2026

నిమిషం ఆలస్యమైన అనుమతి లేదు 🚫

🎓 పరీక్ష తేదీలు:
🧮 Engineering: మే 12–15 & 18, 2026
🌿 Agri & Pharmacy: మే 19–20, 2026

🔗 పూర్తి వివరాలు & హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్👇
👉 https://studybizz.com/education/ap-eapcet-2026-hall-ticket-download/

⚠️ ఆలస్యం చేయకుండా ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోండి...all the best
10👍1
📢 లాస్ట్ డేట్ అలర్ట్! ముస్లిం విద్యార్థులకు భారీ అవకాశం

తాలీం-ఏ-హునర్ (Waqf Education Mission) Talent Test 2026 దరఖాస్తులకు ఈరోజే చివరి తేదీ (12 మే 2026)

ఉచిత కార్పొరేట్ ఇంటర్ రెసిడెన్షియల్ విద్య
IIT-JEE / NEET / EAMCET ఫ్రీ కోచింగ్
హాస్టల్ 🏠 + భోజనం 🍽 + పుస్తకాలు 📚 ఉచితం
అమ్మాయిలకు 33% రిజర్వేషన్

📅 పరీక్ష తేదీ: 17 మే 2026

👉 వెంటనే అప్లై చేయండి:
🔗 https://studybizz.com/schemes/taleem-e-hunar-scheme-ap-free-corporate-education-muslim-students/

🚀 ఈ అవకాశాన్ని మిస్ కావొద్దు… మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి వెంటనే షేర్ చేయండి!
7🙏1
🚨 రైతులకు ముఖ్య గమనిక.. ఏపీలో ఎరువుల కార్డులు జారీ..!

ఖరీఫ్ సీజన్ నుంచే కొత్త విధానం అమలు 📢
పంట నమోదు చేసిన రైతులకే ఎరువులు అందించనున్న ప్రభుత్వం.

ఒక్కో రైతుకు ఒక్కో కార్డు
యూరియా బ్లాక్ మార్కెట్‌కు చెక్
RBKల ద్వారా ఎరువుల పంపిణీ
AIMS యాప్‌లో నమోదు తప్పనిసరి

ఎవరు అర్హులు? ఎలా పొందాలి? పూర్తి వివరాలు ఇక్కడ 👇
🔗 https://studybizz.com/schemes/ap-fertilizer-cards-for-farmers/
3🔥1
🎓 ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు గుడ్‌న్యూస్..! పూచీకత్తు లేకుండా రూ.10 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్..!💥

ఉన్నత విద్య కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ పొందే అవకాశం! 🏦📚
అదీ ఎలాంటి పూచీకత్తు లేకుండానే..!

PM విద్యాలక్ష్మి స్కీమ్ ముఖ్యాంశాలు:
రూ.10 లక్షల వరకు విద్యా రుణం
3% వరకు వడ్డీ రాయితీ
డిగ్రీ, B.Tech, MBBS, PG కోర్సులకు వర్తింపు
గ్యారంటీ అవసరం లేదు
మొబైల్ ద్వారానే ఆన్‌లైన్ అప్లై అవకాశం
37+ బ్యాంకుల ద్వారా లోన్ సౌకర్యం

📄 అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు, అప్లై విధానం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి 👇
https://studybizz.com/schemes/pm-vidya-lakshmi-scheme-2026/
6
📢 ఉపాధి హామీ కూలీలకు కీలక అప్డేట్! - ఇకపై MGNREGA ఉపాధి పనులకు రోజుకు రెండుసార్లు హాజరు తప్పనిసరి

ఉదయం ఫోటో హాజరు, సాయంత్రం గ్రూప్ ఫోటో నమోదు చేసినప్పుడే వేతనం మంజూరు చేయనున్నారు.

కొత్త నిబంధనలు
హాజరు విధానం
రూ.307 గరిష్ఠ వేతనం
అక్రమాలపై కేంద్రం కఠిన చర్యలు
పూర్తి వివరాలు & FAQs

👉 పూర్తి వివరాలు చదవండి:
https://studybizz.com/schemes/new-mgnrega-double-attendance-rules-for-workers/

📌 మీ గ్రామంలోని ఉపాధి కూలీలకు తప్పక షేర్ చేయండి!
8
🎓 ఏపీ నిరుద్యోగులకు భారీ శుభవార్త..!

📢 రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మొత్తం *1,523 బోధన పోస్టుల భర్తీకి* ప్రభుత్వం సిద్ధం అయింది.

RGUKTలో 311 పోస్టులు
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 246 పోస్టులు
APPSC ద్వారా స్క్రీనింగ్ పరీక్ష
కాంట్రాక్ట్ అధ్యాపకులకు వెయిటేజీ
మే 15న నోటిఫికేషన్

📋 పూర్తి ఖాళీల జాబితా, అర్హతలు, ఎంపిక విధానం, ముఖ్యమైన లింకులు తెలుసుకోండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-university-teaching-posts-recruitment-2026-1523-vacancies-notification/

📌 ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి తప్పకుండా షేర్ చేయండి!
8
📢 CBSE క్లాస్ 12 ఫలితాలు విడుదల!

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. 🎓

🔗 పూర్తి వివరాలు & రిజల్ట్ చెక్ లింక్:
https://studybizz.com/education/cbse-class-12-results-2026/

📌 మీ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి!
4
🔥 ఎటువంటి రాత పరీక్ష & ఇంటర్వ్యూ లేకుండా HAL హైదరాబాద్‌లో 205 ITI ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు

HAL Hyderabad Trade Apprentice Recruitment 2026 Walkin
10th + ITI మార్కుల ఆధారంగా ఎంపిక

🎯 మొత్తం 15 ట్రేడ్స్‌లో నియామకాలు
🎯 పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక

📌 Full Details, Eligibility, Age Limit & Apply Link
https://studybizz.com/jobs/hal-hyderabad-trade-apprentice-recruitment-2026/
6
🚨 తల్లికి వందనం డబ్బుల జమకు తేదీ ఫిక్స్!

📅 జూన్ 19న లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనున్న ఏపీ ప్రభుత్వం.

⚠️ మీ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ & NPCI లింక్ అయ్యిందో లేదో వెంటనే చెక్ చేసుకోండి. లేదంటే డబ్బులు జమ కాకపోవచ్చు.

ఆధార్ బ్యాంక్ లింక్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
NPCI మ్యాపింగ్ ఎలా చేయాలి?
డబ్బులు రాకపోతే ఏమి చేయాలి?

పూర్తి వివరాలు ఇక్కడ 👇
🔗https://studybizz.com/schemes/thalliki-vandanam-money-credit-date-aadhaar-bank-link-status/

📢 తాజా ప్రభుత్వ పథకాలు & ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
4
🎓 విద్యార్థులకు శుభవార్త.. నెలకు ₹1,000 స్కాలర్‌షిప్!

📢 JM Sethia Merit Scholarship 2026 కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.
9వ తరగతి నుండి PG వరకు చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.

నెలకు ₹1,000 వరకు ఆర్థిక సహాయం
Online & Offline దరఖాస్తు అవకాశం
మెరిట్ ఆధారంగా ఎంపిక
చివరి తేదీ: *31-07-2026*

📌 పూర్తి వివరాలు & అప్లై లింక్👇
https://studybizz.com/schemes/jm-sethia-merit-scholarship-2026-apply-online-telugu/

📚 మీ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి!
3
🚜 రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్..! 🌾

2026-27 ఖరీఫ్ పంటల MSPలను కేంద్ర ప్రభుత్వం పెంచింది 💰

వరి MSP – ₹2,441
కందులు – ₹8,450
పొద్దుతిరుగుడు – ₹8,343
పత్తికి భారీ పెంపు
14 పంటలకు కొత్త MSPలు ప్రకటింపు

ఏ పంటకు ఎంత MSP పెరిగింది? పూర్తి వివరాలు ఇక్కడ👇
🔗https://studybizz.com/schemes/2026-27-kharif-msp-rates-announced/

📢 రైతులకు ఉపయోగపడే సమాచారం కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి!
3
🚨 *ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు* - వారానికి ఒక రోజు *“నో వెహికల్ డే”*

⚡️ మంత్రుల విదేశీ పర్యటనలకు బ్రేక్
⚡️ ప్రజా రవాణా, EV వాహనాలకు ప్రోత్సాహం
⚡️ ప్రభుత్వ ఖర్చుల నియంత్రణపై కీలక నిర్ణయాలు

ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కోసం సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాల పూర్తి వివరాలు చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-cabinet-key-decisions-no-vehicle-day-fuel-saving-policy-2026-telugu/
2
🎓 APPGECET 2026 ఫలితాలు విడుదల

📢 ఈసారి 93.29% మంది విద్యార్థులు అర్హత సాధించారు.

మొత్తం హాజరు: 9,990 మంది
🏆 అర్హత సాధించిన వారు: 9,320 మంది

📥 మీ Rank Card ను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి.

📚 పూర్తి వివరాలు, Rank Card Download విధానం, Counselling సమాచారం కోసం కింద ఉన్న లింక్ ఓపెన్ చేయండి 👇
🔗 https://studybizz.com/education/appgecet-2026-results-rank-card-download/

📲 ఈ సమాచారం మీ ఫ్రెండ్స్‌కు కూడా షేర్ చేయండి!
7
🚨 ఏపీలో 895 కొత్త పింఛన్‌లు మంజూరు..

💥 కిడ్నీ, లివర్, గుండె సంబంధిత తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న పేదలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

నెలకు ₹10,000 వరకు ఆర్థిక సాయం
డయాలసిస్ రోగులు కూడా అర్హులు
ఇంటికే పింఛన్ పంపిణీ

📌 పూర్తి వివరాలు, అర్హతలు, పింఛన్ అమౌంట్స్, అధికారిక లింక్స్ ఇక్కడ 👇
🔗 https://studybizz.com/schemes/ap-new-pensions-2026-chronic-disease-patients-ntr-bharosa-andhra-pradesh/

📲 ఈ సమాచారం అందరికీ ఉపయోగపడుతుంది.. వెంటనే షేర్ చేయండి.
2👏1
🗳 ఏపీ, తెలంగాణ ఓటర్లకు కీలక అప్డేట్!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) 2026 షెడ్యూల్ విడుదలైంది.
ఇంటింటికీ BLOల సర్వే, ఎన్యుమరేషన్ ఫారం, Form-6, Form-7, Form-8 వివరాలు, ముఖ్య తేదీలు అన్నీ ఒకే చోట తెలుసుకోండి.

ముసాయిదా జాబితా తేదీలు
తుది ఓటర్ల జాబితా విడుదల
కొత్త ఓటరు నమోదు విధానం
ఫోటో & డాక్యుమెంట్స్ వివరాలు
AP & Telangana పూర్తి షెడ్యూల్

👇 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://studybizz.com/schemes/ap-telangana-sir-2026-schedule/

📢 ఈ సమాచారం ప్రతి ఓటరికి షేర్ చేయండి!
6🎉1
📢 NEET-UG 2026 పరీక్ష జూన్ 21న నిర్వహణ

మెడికల్ ప్రవేశ పరీక్ష NEET-UG 2026ను జూన్ 21 (ఆదివారం) నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది.

ఈ నెల 3న జరిగిన పరీక్షను పేపర్ లీక్ కారణంగా రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే అప్లై చేసిన విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు
మరోసారి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
పాత అప్లికేషన్ వివరాలే చెల్లుబాటు అవుతాయి

📌 అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
3
📢 ఏపీ యూనివర్సిటీల్లో మొత్తం 1,523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల 🎓

19 యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ

🧑‍🏫 పోస్టులు:
Professor
Associate Professor
Assistant Professor
Lecturer
Assistant Librarian తదితర పోస్టులు

👉 పూర్తి వివరాలు & అప్లై లింక్ కోసం:
🔗 https://studybizz.com/jobs/ap-universities-faculty-recruitment-2026-1523-posts/

📌 ఉద్యోగ సమాచారం కోసం మన ఛానెల్‌ను ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
5
🚨 ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్..! బీసీ వర్గాలకు ఉచిత విద్యుత్ పథకం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

💡 నెలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్
✂️ నాయీ బ్రాహ్మణులు
🧺 రజకులు
💍 స్వర్ణకారులు
🏠 బీపీఎల్ కుటుంబాలకు ప్రయోజనం

📄 అవసరమైన డాక్యుమెంట్స్, అర్హతలు, పూర్తి వివరాలు ఇక్కడ 👇
🔗 https://studybizz.com/schemes/ap-bc-free-power-scheme-2026/

📢 ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి!
6👍1
📢 ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు 2026 విడుదల!

ఇంటర్ 1st & 2nd ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పుడు తమ Hall Tickets ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Previous Hall Ticket Number లేదా Aadhaar Number & DOB తో డౌన్‌లోడ్ అవకాశం

🔗 హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ & పూర్తి వివరాలు 👇
https://studybizz.com/education/ap-inter-advanced-supplementary-hall-tickets-2026/
7
⚡️ AP విద్యుత్ శాఖలో 629 AEE పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ⚡️

🏢 APTRANSCO, APGENCO, APSPDCL, APEPDCLలో నియామకాలు
🎓 B.E / B.Tech అభ్యర్థులకు భారీ అవకాశం
💼 రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాలు
💰 ఆకర్షణీయమైన జీతభత్యాలు

📌 పూర్తి వివరాలు, పోస్టుల విభజన, అర్హతలు, ఎంపిక విధానం తెలుసుకోండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-electricity-department-aee-recruitment-2026-629-posts/

📲 ఈ సమాచారం మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.
7