📢 తితిదే జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం!
🎓 ఇంటర్ (1వ సంవత్సరం) ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం
🏫 Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలోని ప్రముఖ కాలేజీలు
🔥 మొత్తం 2000+ సీట్లు అందుబాటులో!
👉 పూర్తి వివరాలు & అప్లై విధానం కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి:
🔗 https://studybizz.com/schemes/ttd-junior-colleges-admissions-2026-tirupati/
📌 ఈ సమాచారం మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి!

❤5
📢 AP POLYCET 2026 Results Released! - ఏపీ పాలిసెట్ 2026 ఫలితాలు విడుదల 🎉
మీ Rank & Marks ఇప్పుడు సులభంగా చెక్ చేసుకోండి
🚀 డైరెక్ట్ లింక్ & ఫలితాలు కింది లింక్ క్లిక్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు 👇
👉 https://studybizz.com/education/ap-polycet-2026-results

❤10
🚆 ఉత్తరాంధ్రకు శుభవార్త! - Visakhapatnam కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ (SCoR) ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ
📅 జూన్ 1, 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభం
📌 ముఖ్య వివరాలు:
✅ గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు జోన్‌లోకి
✅ ఆరిలోవలో ప్రధాన కార్యాలయం
✅ సుమారు 17,000 ఉద్యోగాలు
✅ కీలక అధికారుల నియామకం పూర్తి
🔔 తాజా ఉద్యోగాలు & ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను జాయిన్ అవ్వండి
📢 మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి
https://xn--r1a.website/apgovtschemes

❤15
✈️ పదో తరగతి అర్హతతో IAF Civilian ఉద్యోగాలు!
భారత వైమానిక దళం (Indian Air Force) నుంచి Group C సివిలియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 47 పోస్టులు భర్తీ చేయనున్నారు.
📌 పోస్టులు: LDC, Hindi Typist, Driver
🎓 అర్హత: 10th / Inter
💰 జీతం: ₹19,900 – ₹63,200
👉 పూర్తి వివరాలు & అప్లై చేయడానికి:
🔗 https://studybizz.com/jobs/iaf-civilian-recruitment-2026/
🚀 మంచి అవకాశం – వెంటనే అప్లై చేయండి!

❤6
📢 ముస్లిం విద్యార్థులకు గుడ్ న్యూస్! - నేటి నుంచి తాలీం-ఏ-హునర్ (Waqf Education Mission) Talent Test 2026 దరఖాస్తులు ప్రారంభం
✅ ఉచిత కార్పొరేట్ ఇంటర్ రెసిడెన్షియల్ విద్య
✅ IIT-JEE / NEET / EAMCET ఫ్రీ కోచింగ్
✅ హాస్టల్ 🏠 + భోజనం 🍽 + పుస్తకాలు 📚 ఉచితం
✅ అమ్మాయిలకు 33% రిజర్వేషన్
📅 పరీక్ష తేదీ: 17 మే 2026
⏰ లాస్ట్ డేట్: 12 మే 2026
👉 పూర్తి వివరాలు & అప్లై చేయడానికి:
🔗 https://studybizz.com/schemes/taleem-e-hunar-scheme-ap-free-corporate-education-muslim-students/
🚀 ఈ అవకాశం మిస్ కాకండి! మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి!

❤13
📢 RTE Admissions 2nd Phase Lottery Results Released
సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూళ్లలో 25% ఉచిత ప్రవేశాల కోసం నిర్వహించిన RTE 2వ విడత లాటరీ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి.
🎯 మొత్తం 10,453 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
📅 Joining Dates: మే 6 నుంచి మే 17 వరకు సంబంధిత పాఠశాలల్లో చేరాలి.
📰 ఫలితాలు చెక్ చేయండి: 👉
https://studybizz.com/schemes/ap-rte-admissions-2026-27-25-percent-free-seats/

❤7
🔥 పదో తరగతి పాసైన వారికి టీటీడీ అద్భుత అవకాశం!
🏛 టీటీడీ శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాలలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి.
✅ ఉచిత విద్య
✅ ఫ్రీ హాస్టల్ & భోజనం
✅ కలంకారి & శిల్పకళ కోర్సులు
✅ స్టైపెండ్ సదుపాయం
✅ భవిష్యత్‌లో మంచి ఉద్యోగ అవకాశాలు
📅 దరఖాస్తుల చివరి తేదీ: జూన్ 20, 2026
👉 పూర్తి వివరాలు & Application Link:
https://studybizz.com/schemes/ttd-sculpture-college-admissions-2026/
🔔 తాజా ఉద్యోగాలు & ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను జాయిన్ అవ్వండి
📢 మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి
https://xn--r1a.website/apgovtschemes
🏛 టీటీడీ శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాలలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి.
✅ ఉచిత విద్య
✅ ఫ్రీ హాస్టల్ & భోజనం
✅ కలంకారి & శిల్పకళ కోర్సులు
✅ స్టైపెండ్ సదుపాయం
✅ భవిష్యత్‌లో మంచి ఉద్యోగ అవకాశాలు
📅 దరఖాస్తుల చివరి తేదీ: జూన్ 20, 2026
👉 పూర్తి వివరాలు & Application Link:
https://studybizz.com/schemes/ttd-sculpture-college-admissions-2026/
🔔 తాజా ఉద్యోగాలు & ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను జాయిన్ అవ్వండి
📢 మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి
https://xn--r1a.website/apgovtschemes
❤10
📢 UGC NET Notification 2026 విడుదలైంది!
🎓 అసిస్టెంట్ ప్రొఫెసర్, JRF & PhD అడ్మిషన్ల కోసం నిర్వహించే UGC NET జూన్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది.
🗓 అప్లికేషన్ చివరి తేదీ: మే 20, 2026
📝 పరీక్ష తేదీలు: జూన్ 22 – 30, 2026
💻 CBT విధానంలో పరీక్ష
❌ Negative Marking లేదు
💰 JRF ద్వారా నెలకు ₹37,000 వరకు ఫెలోషిప్ పొందే అవకాశం!
✅ అర్హతలు, వయోపరిమితి, ఫీజులు, పూర్తి వివరాలు ఇక్కడ 👇
🔗 https://studybizz.com/education/ugc-net-june-2026-notification/
📣 ఇలాంటి Government Job Updates కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి!
https://xn--r1a.website/AndhraPradeshJobs

🚨 10th / ITI / Diploma అర్హతతో దేశవ్యాప్తంగా CSC కేంద్రాల్లో 344 ఆధార్ Supervisor / Operator పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
✅ UIDAI సర్టిఫికెట్ తప్పనిసరి
✅ కనీస వయస్సు: 18 సంవత్సరాలు
📅 దరఖాస్తు చివరి తేదీ: 20-05-2026
💼 CSC సెంటర్లలో ఉద్యోగం పొందేందుకు మంచి అవకాశం!
👉 పూర్తి వివరాలు & Apply Link:
https://studybizz.com/jobs/csc-aadhaar-recruitment-2026/
📢 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వెంటనే షేర్ చేయండి.

💥 డ్వాక్రా మహిళల కుమార్తెలకు శుభవార్త..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా “కల్యాణలక్ష్మి” పథకం ప్రారంభించనుంది 👏
📅 మే 23, 2026న సీఎం N. Chandrababu Naidu చేతుల మీదుగా ప్రారంభం
💰 రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణం
📉 కేవలం 4% (పావలా) వడ్డీ
⚡️ 48 గంటల్లో రుణ ప్రాసెసింగ్
🗓 గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లింపు
డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహాలకు ఈ పథకం పెద్ద ఊరట కానుంది ❤️
👉 పూర్తి వివరాలు ఇక్కడ👇
https://studybizz.com/schemes/ap-kalyana-lakshmi-scheme-dwacra-women-daughters-marriage-loan-2026/
🔔 తాజా ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను జాయిన్ అవ్వండి
📢 మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి
https://xn--r1a.website/apgovtschemes
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా “కల్యాణలక్ష్మి” పథకం ప్రారంభించనుంది 👏
📅 మే 23, 2026న సీఎం N. Chandrababu Naidu చేతుల మీదుగా ప్రారంభం
💰 రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణం
📉 కేవలం 4% (పావలా) వడ్డీ
⚡️ 48 గంటల్లో రుణ ప్రాసెసింగ్
🗓 గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లింపు
డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహాలకు ఈ పథకం పెద్ద ఊరట కానుంది ❤️
👉 పూర్తి వివరాలు ఇక్కడ👇
https://studybizz.com/schemes/ap-kalyana-lakshmi-scheme-dwacra-women-daughters-marriage-loan-2026/
🔔 తాజా ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను జాయిన్ అవ్వండి
📢 మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి
https://xn--r1a.website/apgovtschemes
❤14
🔥 ఏపీలో ముస్లిం మహిళలకు బంపరాఫర్!
🧵 ఉచితంగా కుట్టు శిక్షణ
🪡 ఫ్రీ కుట్టు మిషన్లు
👩🎓 18 కేంద్రాల్లో ట్రైనింగ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం మహిళల కోసం తీసుకొచ్చిన ఈ ప్రత్యేక పథకం పూర్తి వివరాలు, అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోండి👇
👉 https://studybizz.com/schemes/ap-free-sewing-machine-scheme-muslim-women-andhra-pradesh-2026/
📢 మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి!

❤12
🌍 ఆంధ్రప్రదేశ్ టూరిజంలో భారీ అవకాశం..!
🎉 “ఎక్స్‌పీరియన్స్ హోస్ట్” ప్రోగ్రామ్‌తో యువతకు కొత్త అవకాశాలు
📌 ఇప్పుడు మీరు కూడా అధికారికంగా టూర్లు నిర్వహించొచ్చు
📌 గ్రామీణ జీవనం, కళలు, ఆహారం, హెరిటేజ్ టూర్లకు డిమాండ్
📌 ప్రభుత్వ గుర్తింపు & ప్రత్యేక శిక్షణ
📌 దేశ విదేశీ పర్యాటకులతో పనిచేసే అవకాశం
✅ ఎవరు అప్లై చేయొచ్చు?
✅ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
✅ ఏ ప్రాంతాలు ఎంపికయ్యాయి?
✅ Experience Tourism అంటే ఏమిటి?
పూర్తి వివరాలు ఇక్కడ 👇
🔗 https://studybizz.com/schemes/ap-tourism-experience-host-program-2026-telugu/

❤9
🏠 ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీఆర్ 2.0 కింద రెండేళ్లలో 8 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ
✅ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు
✅ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు
✅ 2 లక్షల మందికి స్థలాల పంపిణీ
✅ ఈ నెలాఖరుకు 1 లక్ష ఇళ్లు మంజూరు
పూర్తి వివరాలు ఇక్కడ చదవండి👇
🔗https://studybizz.com/schemes/pmay-ntr-2-0-8-lakh-houses-ap-chandrababu/

❤3
🚨 AP ECET 2026 ఫలితాలు విడుదల
మంత్రి నారా లోకేశ్ గారు AP ECET 2026 Results విడుదల చేశారు.
ఈసారి మొత్తం 32,434 మంది పరీక్ష రాయగా, 29,750 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ✅
📌 పూర్తి వివరాలు, రిజల్ట్ లింక్, ర్యాంక్ కార్డ్ & కౌన్సెలింగ్ సమాచారం కోసం👇
🔗 https://studybizz.com/education/ap-ecet-2026-results/

🚨 ఏపీ మత్స్యకారులకు భారీ శుభవార్త!
🎣 ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 సాయం
📅 *మే 19న* నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ
💰 మొత్తం రూ.286 కోట్లు విడుదల
సీఎం చంద్రబాబు ప్రకటించిన కొత్త సంక్షేమ పథకం పూర్తి వివరాలు, అర్హతలు, ఇతర కీలక ప్రకటనలు ఇక్కడ చదవండి 👇
https://studybizz.com/schemes/ap-matsyakarula-sevalo-scheme-release-date/
📢 తాజా ఏపీ ప్రభుత్వ పథకాలు & ఉద్యోగాల అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

🎓 10వ తరగతి పాసైన విద్యార్థులకు శుభవార్త! - విద్యాదాన్ స్కాలర్షిప్ 2026 దరఖాస్తులు ప్రారంభం
💰 సంవత్సరానికి రూ.10,000 నుంచి రూ.75,000 వరకు స్కాలర్షిప్ అవకాశం
✅ కుటుంబ ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి
📅 చివరి తేదీ: జూన్ 20, 2026
📖 పూర్తి వివరాలు & Apply Link👇
https://studybizz.com/schemes/vidyadhan-scholarship-2026-apply-online-telugu/
🔔 ఈ సమాచారం అవసరమైన విద్యార్థులకు తప్పకుండా షేర్ చేయండి!

❤10👍2
🚨 కేవలం రూ.43 చెల్లిస్తే 👉 రూ.7 లక్షల బీమా - కొబ్బరి కార్మికులకు భారీ గుడ్‌న్యూస్!
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న Kera Suraksha Insurance Scheme ద్వారా కొబ్బరి చెట్లు ఎక్కేవారు, కాయలు కోసేవారు, పీచు తీసేవారు భారీ బీమా పొందొచ్చు.
✅ ప్రమాద మరణానికి రూ.7 లక్షలు
✅ తీవ్ర గాయాలకు రూ.2 లక్షలు
✅ చికిత్స సమయంలో వారానికి భృతి
✅ అంత్యక్రియల ఖర్చు కూడా అందుబాటులో
అర్హులు వెంటనే నమోదు చేసుకోండి.
👉 పూర్తి వివరాలు & దరఖాస్తు విధానం 👇:
https://studybizz.com/schemes/ap-kera-suraksha-insurance-scheme-coconut-workers-7-lakh-insurance/
📢 ఈ సమాచారాన్ని ఇతర కార్మికులకు షేర్ చేయండి.

📢 CTET September 2026 Notification Released
✍ CBSE సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) సెప్టెంబర్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది.
🔹 ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 11-05-2026
🔹 దరఖాస్తుకు చివరి తేది: 10-06-2026
🔹 పరీక్ష తేదీ: 06-09-2026
📚 Paper-I: 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధనకు
📚 Paper-II: 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధనకు
✅ నెగటివ్ మార్కింగ్ లేదు
✅ సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుతుంది
👉 Apply Online & పూర్తి వివరాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి.
https://studybizz.com/education/ctet-notification-2026-september-session-apply-online/

🚨 జులై 1, 2026 నుంచి కొత్తగా ‘VB G RAM G’ పథకం అమలు
ప్రస్తుతం ఉన్న MGNREGA స్థానంలో ఈ కొత్త స్కీమ్.
✅ సంవత్సరానికి 125 రోజుల ఉపాధి
✅ వారం / 15 రోజులకు వేతనాలు
✅ పాత జాబ్ కార్డులే కొనసాగింపు
✅ గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భరోసా
వీబీ–జీ రామ్ జీ బిల్ 2025 అంటే ఏమిటి?,కూలీలకు, రైతులకు కలిగే లాభాలు ఏమిటి?ఈ చట్టం కింద చేపట్టే ప్రధాన పనులు, పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/vb-g-ram-g-scheme-2026-telugu-details/
📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes
📢 ఈ సమాచారాన్ని మీ గ్రామంలోని వారితో తప్పకుండా షేర్ చేయండి!

📢 India Post GDS Recruitment 2026 – 3rd Merit List Released
📮 India Post గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) నియామకాలకు సంబంధించిన 3rd Merit List విడుదల చేసింది.
10వ తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక
🔎 Check Your Result Here:
https://studybizz.com/jobs/india-post-gds-recruitment-2026/

❤8
📢 రేపటి నుంచి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ క్యాంపులు ✅
📅 మే 12-15 & మే 19-22 వరకు
📍 అంగన్వాడీ కేంద్రాలు, స్వర్ణ గ్రామాలు, వార్డు సచివాలయాల్లో సేవలు
🎓 సుమారు 11.99 లక్షల మంది విద్యార్థులు ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు.
📌 ఎవరు అప్డేట్ చేయాలి?
📌 అవసరమైన డాక్యుమెంట్లు ఏవి ?
📌 పూర్తి వివరాలు 👇
🔗https://studybizz.com/schemes/ap-free-aadhaar-biometric-update-camps-may-2026/
📲 వెంటనే చెక్ చేసుకోండి & ఇతరులకు షేర్ చేయండి.