AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
42.4K subscribers
1.12K photos
70 videos
428 files
7.48K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://xn--r1a.website/apgovtschemes
Download Telegram
🚨 ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ 2026

💰 రూ.12 లక్షల వరకు టాక్స్ లేదు
📊 కొత్త ఆదాయపు పన్ను చట్టం
🪪 PAN కార్డ్ కొత్త నిబంధనలు
🏦 ATM విత్‌డ్రా లిమిట్ తగ్గింపు
🚆 ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ మార్పు
LPG & ఫ్యూయల్ ధరల అప్‌డేట్స్

👉 ఇవన్నీ మీపై ఎలా ప్రభావం చూపుతాయో పూర్తి వివరాలు చదవండి 👇
🔗https://studybizz.com/schemes/april-1-new-rules-india-2026-telugu/

📢 ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే షేర్ చేయండి!
11👏1
🔥 సిలిండర్‌కు గుడ్‌బై! పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) పూర్తి గైడ్

ఇక గ్యాస్ సిలిండర్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు 😲
నాబ్ తిప్పితే 24/7 గ్యాస్ అందుబాటులోకి వచ్చే PNG గ్యాస్ ఇప్పుడు పట్టణాల్లో వేగంగా విస్తరిస్తోంది!

💰 LPG కంటే తక్కువ ఖర్చు
🔐 ఎక్కువ భద్రత
🌱 పర్యావరణహితం

PNG ఎలా పనిచేస్తుంది? ఖర్చు ఎంత?, కనెక్షన్ ఎలా తీసుకోవాలి? ఆంధ్రప్రదేశ్‌లో PNG నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్న సంస్థలు, అన్ని వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/piped-natural-gas-png-complete-guide-telugu-cost-benefits-andhra-pradesh/

📢 మీకు ఉపయోగపడితే షేర్ చేయండి!
13
📚 ఏపీ కోచింగ్ సెంటర్లకు స్ట్రిక్ట్ రూల్స్ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

👉 50+ స్టూడెంట్స్ ఉంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి
👉 రోజుకు 5 గంటలే క్లాసులు
👉 Wellness Cell కంపల్సరీ
👉 CCTV & భద్రతా నిబంధనలు కఠినం
👉 ఫీజు రీఫండ్ తప్పనిసరి
👉 నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు

⚠️ విద్యార్థుల భద్రతపై ఫోకస్ పెంచిన ప్రభుత్వం

📘మొత్తం రూల్స్ వివరాలు తెలుసుకోవడానికి కింది లింక్ క్లిక్ చేయండి 👇
👉 https://studybizz.com/schemes/ap-coaching-centres-new-rules/

📢 వెంటనే చదవండి | షేర్ చేయండి
7
🏠 టిడ్కో ఇళ్లు రానివారికి శుభవార్త!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించి, కానీ ఫ్లాట్లు రాని వారికి ఇప్పుడు రిఫండ్ అందిస్తోంది.

💰 మొత్తం లబ్ధిదారులు: 65,136 మంది
💸 రిఫండ్ మొత్తం: ₹106 కోట్లు
🏦 జమ విధానం: నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి (DBT)
📅 గడువు: ఈ నెల 31లోపు

ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu ఆదేశాలతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. వేలాది కుటుంబాలకు ఇది పెద్ద ఊరట.

👉 పూర్తి వివరాల కోసం బ్లాగ్ చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-tidco-houses-refund-beneficiaries/

📢 ఈ సమాచారం ఇతరులకు కూడా షేర్ చేయండి!
7
🚨 విద్యార్థులకు గుడ్ న్యూస్!

ఏపీలో దేశంలోనే తొలిసారి School Health & Wellness Program (SHWP) ప్రారంభం 🎯

👉 13–19 ఏళ్ల విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ హెల్త్ ప్రోగ్రాం
👉 మానసిక ఆరోగ్యం, పోషణ, రోడ్ సేఫ్టీ, ఫిట్నెస్ వంటి 11 కీలక అంశాలు
👉 క్విజ్‌లు పూర్తి చేస్తే సర్టిఫికెట్ కూడా లభ్యం 🏆
👉 పూర్తిగా ఉచితం!

ఈ ప్రోగ్రామ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది మరియు ఇది Ayushman Bharat లో భాగం.

📖 పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 👇
🔗 https://studybizz.com/schemes/ap-school-health-wellness-program/

👨‍👩‍👧 తల్లిదండ్రులు తప్పక చదవండి & పిల్లలకు షేర్ చేయండి!
9
🏥 రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందే అవకాశం!

పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న Ayushman Bharat (PMJAY) పథకం ద్వారా సంవత్సరానికి ₹5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు.

👉 మీకు అర్హత ఉందా? ఇప్పుడే చెక్ చేసుకోండి
👉 ఆధార్ KYCతో సులభంగా అప్లై చేయండి
👉 దేశవ్యాప్తంగా ప్రభుత్వ & ప్రైవేట్ ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్

🔗 పూర్తి వివరాలు & అప్లై చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి:
👉 https://studybizz.com/schemes/pmjay-5-lakh-free-health-insurance-eligibility-check/

📢 ఈ సమాచారం మీ కుటుంబం, స్నేహితులతో తప్పక షేర్ చేయండి!
6
🏠 మీరు కొత్త ఇంటికి మారారా?
🆔 మీ Voter IDలో అడ్రస్ అప్డేట్ చేయాలా?

5 నిమిషాల్లో ఓటర్ ఐడిలో అడ్రస్ మార్చుకోవచ్చు

👉 ఇప్పుడు Form 8 ద్వారా కేవలం 5 నిమిషాల్లో Online లో మార్చుకోవచ్చు
పూర్తిగా ఉచితం
మొబైల్ నుంచే అప్లై చేయండి
2–4 వారాల్లో కొత్త కార్డు

📌 పూర్తి స్టెప్-బై-స్టెప్ గైడ్ కింది లింకులో కలవు 👇
🔗 https://studybizz.com/schemes/voter-id-address-change-online-2026-form-8-telugu/

⚡️ ఇప్పుడే అప్లై చేసి మీ ఓటర్ కార్డు అప్డేట్ చేసుకోండి!
6
🚀 ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి బంపర్ ఆఫర్!

కేంద్ర ప్రభుత్వం PM E-Drive Scheme 2026 కింద సబ్సిడీలను పొడిగించింది

🛵 టూవీలర్లపై సబ్సిడీ 👉 జూలై 31, 2026 వరకు పొడిగింపు
🛺 ఇ-రిక్షా & కార్ట్స్ 👉 మార్చి 31, 2028 వరకు పొడిగింపు

💸 తక్కువ ధరలో EV కొనుగోలు చేసే అవకాశం
ఛార్జింగ్ ఖర్చు తక్కువ
🌱 పర్యావరణానికి మేలు

👉 ఇప్పుడు EV కొనడానికి ఇదే సరైన సమయం!

🔗 PM E-Drive Scheme అంటే ఏమిటి, ఎంత సబ్సిడీ వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/pm-e-drive-scheme-2026-subsidy-details-telugu/

📢 ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాలు & అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
12
📢 విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం భారీ అవకాశం! - పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా ఇప్పుడు ఉన్నత చదువుల కోసం రూ.16 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ పొందొచ్చు.

💡 తక్కువ వడ్డీ
💡 15 ఏళ్ల రీపేమెంట్ టైమ్
💡 సులభమైన ఆన్‌లైన్ అప్లికేషన్

📌 పూర్తి వివరాలు, అర్హతలు, ఎలా అప్లై చేయాలో ఇక్కడ చూడండి 👇
🔗 https://studybizz.com/schemes/pm-vidyalaxmi-scheme-education-loan-16-lakhs-telugu/

📤 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి — వాళ్లకు ఉపయోగపడుతుంది!
3
📢 నేడు రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల పంపిణీ

📍 నాయుడుపేటలో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం N. Chandrababu Naidu పాల్గొననున్నారు

👉 1 లక్ష TIDCO ఇళ్లు + 1.5 లక్షల పూర్తి గృహాలు
👉 అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధం
👉 21 నెలల్లో 5.5 లక్షల ఇళ్ల నిర్మాణం

పేదల కలల సాకారం – పూర్తి వివరాలు తెలుసుకోండి!

🔗 ఇక్కడ చదవండి:
https://studybizz.com/schemes/ap-2-5-lakh-housing-distribution-2026/

📲 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి!
7
🚨 రేషన్ కార్డు వినియోగదారులకు అలర్ట్!

📢 ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి!

👉 e-KYC తప్పనిసరి
👉 తప్పులు చేస్తే కార్డు రద్దు
👉 3 నెలల రేషన్ ఒకేసారి అవకాశం

⚠️ ఈ ముఖ్యమైన మార్పులు మీకు తెలియకపోతే రేషన్ నిలిపివేయబడే ప్రమాదం ఉంది!

📖 పూర్తి వివరాలు తెలుసుకోండి 👇
🔗 https://studybizz.com/schemes/ration-card-new-rules-2026-april-1/

📌 వెంటనే e-KYC పూర్తి చేసుకోండి & మీ వివరాలు అప్డేట్ చేసుకోండి!
12
📢 ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! 🚴‍♂️

₹11,000 వరకు రాయితీతో ఈ-సైకిళ్లు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! 🔋🌱
కేవలం ₹5,000 డౌన్ పేమెంట్‌తో మీ సొంత ఈ-సైకిల్ పొందే అవకాశం 🤩

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కి.మీ ప్రయాణం
3 గంటల్లో ఫుల్ ఛార్జింగ్
24 నెలల EMI సౌకర్యం
పెట్రోల్ ఖర్చు జీరో 💸

👉 ఈ పథకం ఎవరికోసం? ఎలా అప్లై చేయాలి? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
https://studybizz.com/schemes/andhra-pradesh-e-cycle-subsidy-scheme/

ఆలస్యం చేయొద్దు… పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో!

📲 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
8👌1
📢 పేదలకు గుడ్ న్యూస్ – 2029 నాటికి అందరికీ ఇళ్లు! 🏠

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం N. Chandrababu Naidu భారీ నిర్ణయం 💥
👉 ఒకేసారి 2.50 లక్షల ఇళ్ల పంపిణీ
👉 2029 నాటికి ప్రతి పేదవాడికి ఇల్లు లక్ష్యం

☀️ సోలార్ ఉచిత విద్యుత్
🔥 దీపం 2.0 గ్యాస్ సిలిండర్లు
🎣 మత్స్యకారులకు ₹20,000 సాయం

👉 పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కింది లింక్ క్లిక్ చేయండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-housing-scheme-2029-chandrababu-naidu-houses-for-all/

📲 మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి – ఈ సమాచారం అందరికీ ఉపయోగపడుతుంది!
13
📢 రేపటి నుంచి జనగణన 2027 తొలి దశ ప్రారంభం!

🏠 దేశవ్యాప్తంగా గృహగణన (House Listing) ప్రారంభంకానుంది. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తారు.

🔐 మీ వ్యక్తిగత డేటా పూర్తిగా సురక్షితం
RTI కింద కూడా ఇవ్వరు
పథకాలపై ఎలాంటి ప్రభావం లేదు

📲 మీరు స్వయంగా కూడా మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు!

👉 తెలుగు రాష్ట్రాల్లో షెడ్యూల్, పూర్తి వివరాలు, 33 ప్రశ్నలు, Self Enumeration గైడ్ తెలుసుకోండి:
🔗 ఇక్కడ క్లిక్ చేయండి:
https://studybizz.com/schemes/census-india-2027-house-listing-full-details-telugu/

📌 ఈ సమాచారం మీ కుటుంబం, స్నేహితులతో తప్పకుండా పంచుకోండి!
16
🚨 రేపటి నుంచి కొత్త రూల్స్ – తెలుసుకోకపొతే మీరే నష్ట పోతారు

కొత్త ఆర్థిక సంవత్సరం (FY 2026-27) ప్రారంభమవుతోంది. ఈసారి టాక్స్, బ్యాంకింగ్, PAN, ట్రైన్, LPG వంటి అనేక కీలక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యమైన అప్డేట్స్ ఇవే 👇

💰 ₹12 లక్షల వరకు NO TAX
✔️ సెక్షన్ 87A కింద భారీ రిబేట్
✔️ స్టాండర్డ్ డిడక్షన్ ₹75,000
👉 మొత్తం ₹12.75 లక్షల వరకు టాక్స్ ఫ్రీ

Income Tax Changes, Banking Changes, New PAN Rules, Credit Card Changes, Train Ticket Cancellation Changes, Fuel & LPG Price Changes, Labour Code Changes, Security Updates
👉 ఇవన్నీ మీపై ఎలా ప్రభావం చూపుతాయో పూర్తి వివరాలు చదవండి 👇
🔗https://studybizz.com/schemes/april-1-new-rules-india-2026-telugu/

🔁 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి!
15🙏1
🚨 సదరం స్లాట్స్ అలర్ట్ – 2026 🚨

ఏపీలో సదరం స్లాట్స్ ఓపెన్ అయ్యాయి! ప్రస్తుతం 15,000+ స్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆలస్యం చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి. 🏃‍♂️

ఈసారి ముఖ్యమైన కొత్త మార్పులు:
🔹 కొత్త డిసేబిలిటీ కేటగిరీలు చేర్చారు
🔹 మీ జిల్లాలో ఉన్న ఖాళీ స్లాట్స్‌ను మొబైల్‌లోనే చెక్ చేసే సదుపాయం
🔹 డిజిటల్ సర్టిఫికేట్ అప్‌డేట్ ఆప్షన్ అందుబాటులో ఉంది

👇 ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్లాట్స్‌ను ఇక్కడ చెక్ చేయండి:
https://studybizz.com/schemes/sadarem-slot-booking-2026-process/

⚠️ గమనిక: స్లాట్స్ చాలా వేగంగా ఫిల్ అవుతున్నాయి. అవసరమైన వారికి వెంటనే షేర్ చేయండి.
13
📢 చేనేతలకు శుభవార్త! నేటి నుంచి ఉచిత విద్యుత్తు పథకం ప్రారంభం

చేనేత మగ్గాలకు – నెలకు 200 యూనిట్లు ఉచితం
పవర్ లూమ్స్‌కు – నెలకు 500 యూనిట్లు ఉచితం

👉 పూర్తి వివరాలు చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-free-electricity-for-weavers-scheme/

📌 చేనేత కార్మికులకు భారీ ఊరట – సంప్రదాయ వృత్తికి కొత్త ఊపు!

👉 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి 🔔
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
6👏2👌1
🚨 నేటి నుంచి అమలులోకి వచ్చిన కొత్త రూల్స్ – తెలుసుకోకపొతే మీరే నష్ట పోతారు

కొత్త ఆర్థిక సంవత్సరం (FY 2026-27) ప్రారంభమవుతోంది. ఈసారి టాక్స్, బ్యాంకింగ్, PAN, ట్రైన్, LPG వంటి అనేక కీలక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యమైన అప్డేట్స్ ఇవే 👇

💰 ₹12 లక్షల వరకు NO TAX
✔️ సెక్షన్ 87A కింద భారీ రిబేట్
✔️ స్టాండర్డ్ డిడక్షన్ ₹75,000
👉 మొత్తం ₹12.75 లక్షల వరకు టాక్స్ ఫ్రీ

Income Tax Changes, Banking Changes, New PAN Rules, Credit Card Changes, Train Ticket Cancellation Changes, Fuel & LPG Price Changes, Labour Code Changes, Security Updates
👉 ఇవన్నీ మీపై ఎలా ప్రభావం చూపుతాయో పూర్తి వివరాలు చదవండి 👇
🔗https://studybizz.com/schemes/april-1-new-rules-india-2026-telugu/

🔁 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి!
10
📣 గుడ్ న్యూస్: ఆస్తి పన్ను వడ్డీ మాఫీ గడువు పెంపు! 🏠

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్ను (Property Tax) బకాయిలపై అమలు చేస్తున్న 50% వడ్డీ మాఫీ పథకం గడువును ఏప్రిల్ 30, 2026 వరకు పొడిగించింది.

🔗 **పూర్తి వివరాలు ఇక్కడ చదవండి*:*
https://studybizz.com/schemes/ap-property-tax-interest-50-percent-waiver-2026/

👉 మీరు మొబైల్ నుంచే సులువుగా AP House Tax Payment ఆన్లైన్లో చెల్లించే విధానం 👇
🔗 https://studybizz.com/schemes/ap-govt-house-tax-payment-through-swarna-panchayat-portal-process/

🔔 మరిన్ని అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
6
📢 *మీ ఊరి చెత్త సేకరణ IVRS రిపోర్ట్ చెక్ చేయండి!* 🧹

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయితీల్లో చెత్త సేకరణ ఎలా జరుగుతోంది? మీ గ్రామం పనితీరు ఎలా ఉందో ఇప్పుడు సులభంగా తెలుసుకోండి! 📊

👉 IVRS ద్వారా ప్రజల అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వం పంచాయితీల పనితీరును అంచనా వేస్తోంది.

LGD కోడ్ ద్వారా లేదా
జిల్లా → మండలం → పంచాయితీ సెలెక్ట్ చేసి

మీ GP Sanitation Report వెంటనే చెక్ చేసుకోండి 👇
🔗 *Full Details & Check Status:*

https://studybizz.com/schemes/ap-sanitation-ivrs-report-status/

📊 Positive / Negative శాతం తెలుసుకోండి
📞 IVRS ప్రశ్నలు ఏమిటో తెలుసుకోండి
📥 పూర్తి డేటా కూడా డౌన్‌లోడ్ చేసుకోండి

👉 మీ స్పందనతో మీ గ్రామం మరింత శుభ్రంగా మారుతుంది!

🔁 ఈ సమాచారం మీ గ్రామ WhatsApp గ్రూపుల్లో షేర్ చేయండి
8
📢 ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! - గ్రామ & వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై ఇక ప్రజలే తీర్పు చెప్పనున్నారు! 👇

📲 QR కోడ్ స్కాన్ చేసి
👉 సేవలపై మీ అభిప్రాయం ఇవ్వండి
👉 సచివాలయ సేవల నాణ్యతను మెరుగుపరచండి

🏢 స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలలో క్యూఆర్ కోడ్ ముద్రించిన పోస్టర్లు ఏర్పాటు చేయాలని ఏపీ స్వర్ణ గ్రామ, వార్డు శాఖ డైరెక్టర్.. అధికారులకు ఉత్తర్వులు జారీ

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-secretariat-employees-feedback-qr-code/

📌 మీ అభిప్రాయం కూడా ముఖ్యం… షేర్ చేయండి! 🔁
8🙏5