📢 గ్రామ పంచాయతీలకు LRS & BPS నిధులలో వాటా – ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో ఎల్ఆర్ఎస్ (LRS) & బీపీఎస్ (BPS) ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు పంచే విధంగా కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
🔹 గ్రామీణ ప్రాంతాలు:
✅ LRS లో గ్రామ పంచాయతీలకు 50%
✅ BPS లో గ్రామాలకు గరిష్టంగా 70%
🔹 పట్టణ ప్రాంతాలు:
📌 DTCP కు 65%
📌 పురపాలక సంస్థలకు 25%
📌 UDAలకు 10%
➡️ ఈ నిర్ణయంతో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా నిధులు అందనున్నాయి.
📥 పూర్తి GO వివరాలు తెలుసుకోవడానికి కింద లింక్ క్లిక్ చేయండి
🔗 https://studybizz.com/schemes/ap-lrs-bps-fund-allocation-grama-panchayats/
మరిన్ని తాజా ప్రభుత్వ జీవోలు & అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤12
🚨 మహిళలకు బంపర్ ఆఫర్ – LIC బీమా సఖి యోజన!
📚 10వ తరగతి పాస్ అయితే చాలు…
💰 నెలకు ₹7,000 స్టైఫండ్ + అదనపు కమీషన్ అవకాశం!
🏠 ఇంటి వద్దే పని
📘 ఉచిత శిక్షణ
📈 స్థిరమైన ఆదాయం
📖 పూర్తి వివరాలు, అర్హతలు, అప్లై విధానం తెలుసుకోవడానికి మా బ్లాగ్ చూడండి 👇
🔗 https://studybizz.com/schemes/lic-bima-sakhi-yojana-telugu/
📢 ఆసక్తి ఉన్న మహిళలకు తప్పకుండా షేర్ చేయండి!

❤7🎉1
🚨 వాట్సప్ & టెలిగ్రామ్ యూజర్లకు కీలక సమాచారం!
మార్చి 1 నుంచి కొత్త SIM బైండింగ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి
📌 ఇకపై అకౌంట్‌కు రిజిస్టర్ చేసిన SIM కార్డు ఫోన్‌లో ఉండాల్సిందే.
📌 SIM తీసేస్తే యాప్ యాక్సెస్ పరిమితం కావచ్చు.
📌 Web/Desktop లాగిన్‌లకు రీ-వెరిఫికేషన్ అవసరం.
⚠️ డెడ్‌లైన్ : ఫిబ్రవరి 28 వరకు మాత్రమే!
🔁 షేర్ చేయండి | 🔔 అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
మార్చి 1 నుంచి కొత్త SIM బైండింగ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి
📌 ఇకపై అకౌంట్‌కు రిజిస్టర్ చేసిన SIM కార్డు ఫోన్‌లో ఉండాల్సిందే.
📌 SIM తీసేస్తే యాప్ యాక్సెస్ పరిమితం కావచ్చు.
📌 Web/Desktop లాగిన్‌లకు రీ-వెరిఫికేషన్ అవసరం.
⚠️ డెడ్‌లైన్ : ఫిబ్రవరి 28 వరకు మాత్రమే!
🔁 షేర్ చేయండి | 🔔 అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
🚨 నేటి నుంచి బాలికలకు ఉచిత హెచ్పీవీ టీకా ప్రారంభం! 💉
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా 14 ఏళ్ల వయసు గల 3,45,377 మంది బాలికలకు ఉచితంగా HPV (Human Papillomavirus) టీకా అందించనుంది.
తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు, అర్హత, డోసుల షెడ్యూల్, ప్రయోజనాలు 👇
👉 https://studybizz.com/schemes/free-hpv-vaccine-for-girls-india/
⚠️ టీకా తర్వాత స్వల్ప జ్వరం లేదా ఇంజెక్షన్ ప్రాంతంలో నొప్పి రావచ్చు – ఇది సాధారణం.
📢 తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

❤9
🚆 IRCTC ఏజెంట్ బిజినెస్ – నెలకు ₹85,000 వరకు ఆదాయం! 💰
తక్కువ పెట్టుబడితో స్థిరమైన ఆదాయం పొందాలనుకుంటున్నారా?
IRCTC Agentగా మారి రైలు టిక్కెట్లు, టాట్కల్ బుకింగ్స్, ఫ్లైట్ & హోటల్ సర్వీసులతో మంచి కమిషన్ సంపాదించే అవకాశం ఉంది.
✅ రిజిస్ట్రేషన్ ప్రాసెస్
✅ అవసరమైన డాక్యుమెంట్స్
✅ కమిషన్ వివరాలు
✅ నెలకు ఎంత సంపాదించవచ్చు?
✅ Important Links & FAQs పూర్తి వివరాలు తెలుసుకోండి👇
🔗https://studybizz.com/schemes/irctc-agent-business-income-telugu/
📌 ఇంటి నుంచే ప్రారంభించగల బెస్ట్ సర్వీస్ బిజినెస్ అవకాశం!
షేర్ చేయండి 👍

❤13
📢 Microfinance Loan: జీతం తక్కువైనా ₹1.25 లక్షల వరకు రుణం ఎలా పొందాలి?
పూచీకత్తు లేకుండా రుణం కావాలా?
మైక్రోఫైనాన్స్ లోన్ ద్వారా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా సులభంగా రుణం పొందవచ్చు.
✅ పూచీకత్తు అవసరం లేదు
✅ ₹10,000 నుంచి ₹1.25 లక్షల వరకు రుణం
✅ 1–3 సంవత్సరాల EMI కాలపరిమితి
✅ EMI మొత్తం ఆదాయంలో 50% మించకూడదు
📌 ఎవరు అర్హులు?
📌 వడ్డీ రేటు ఎలా నిర్ణయిస్తారు?
📌 ఎక్కడ అప్లై చేయాలి?
📌 ముఖ్యమైన అధికారిక లింకులు
ఈ అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే 👇
🔗 పూర్తి ఆర్టికల్ చదవండి:
👉 https://studybizz.com/schemes/microfinance-loan-complete-guide-india/
⚠ రుణం తీసుకునే ముందు RBI నియమాలు తప్పనిసరిగా తెలుసుకోండి.
సరైన సమాచారం – సరైన నిర్ణయం!

❤10
🚨 మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి!
📵 సిమ్ లేకుంటే WhatsApp బంద్
🚆 UTS యాప్ నిలిపివేత – RailOneలోనే టికెట్లు
💳 UPI పెద్ద లావాదేవీలకు అదనపు భద్రత
📞 బ్యాంక్ కాల్స్ ఇకపై 1600 సిరీస్ నుంచే
🔥 LPG ధరల్లో మార్పు అవకాశం
మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చే పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
👉 https://studybizz.com/schemes/march-1-new-rules-sim-binding-uts-app-lpg-price/
ఈ సమాచారం ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి 👍

❤9👍1
🚍 ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం! (ఇంద్రధనుస్సు పథకం) కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
స్త్రీశక్తి పథకం కింద 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చింది.
పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-indradhanussu-free-bus-scheme-disabled-apsrtc
👉 తాజా ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
స్త్రీశక్తి పథకం కింద 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చింది.
పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-indradhanussu-free-bus-scheme-disabled-apsrtc
👉 తాజా ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10🔥1🙏1
📰 ఈనాడు జర్నలిజం స్కూల్ నోటిఫికేషన్ 2026 విడుదలైంది!
మీడియా రంగంలో కెరీర్ చేయాలనుకునే వారికి అద్భుత అవకాశం 🎥
🎓 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు
✔ మల్టీమీడియా జర్నలిజం
✔ టెలివిజన్ జర్నలిజం
✔ మొబైల్ జర్నలిజం
💰 భృతి: ₹15,000 – ₹16,000
📅 దరఖాస్తు గడువు: 25 మార్చి 2026
📝 ప్రవేశ పరీక్ష: 05 ఏప్రిల్ 2026
🎯 వయసు: 20–30 సంవత్సరాలు
కోర్సు పూర్తి చేసిన వారికి ట్రెయినీ అవకాశం కూడా ఉంది.
👉 పూర్తి వివరాలు & అప్లై లింక్ కోసం క్రింద క్లిక్ చేయండి:
https://studybizz.com/jobs/eenadu-journalism-school-notification-2026/

❤8👍2
📢 అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..రాష్ట్రవ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ – హోం మంత్రి అనిత వెల్లడి
👉 మినీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్
👉 పూర్తి స్థాయి వేతనాలు
👉 5,000 కొత్త అంగన్వాడీ సహాయకుల నియామకం
👉 వేతనాల పెంపు డిమాండ్‌పై సానుకూల స్పందన
మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌ను ఫాలో అవండి 🚀
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👉 మినీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్
👉 పూర్తి స్థాయి వేతనాలు
👉 5,000 కొత్త అంగన్వాడీ సహాయకుల నియామకం
👉 వేతనాల పెంపు డిమాండ్‌పై సానుకూల స్పందన
మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌ను ఫాలో అవండి 🚀
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7
📢 ఏపీ ప్రభుత్వ టీచర్లకు కొత్త అటెండెన్స్ రూల్స్ అమల్లోకి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల హాజరు నమోదుపై పాఠశాల విద్యాశాఖ కొత్త నిబంధనలు అమలు చేసింది.
🔹 ఉదయం 9:00 లోపు హాజరు తప్పనిసరి
🔹 9:00 తర్వాత వస్తే → Late In
🔹 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ (నెలలో 1–2 సార్లు మాత్రమే)
🕐 హాఫ్ డే లీవ్ నిబంధనలు
▪️ మధ్యాహ్నం 1:00 లోపు రావాలి (లేకపోతే Late In)
▪️ 12:30 కంటే ముందు ఔట్ టైం పెడితే → Early Out
🏫 సాయంత్రం ఔట్ టైం
▪️ ప్రాథమిక పాఠశాలలు – 3:30 PM ముందు → Early Out
▪️ హై స్కూల్స్ – 4:00 PM ముందు → Early Out
⚠️ ఉదయం ఇన్ టైం పెట్టి సాయంత్రం ఔట్ టైం నమోదు చేయకపోతే, వెంటనే స్కూల్ నుంచి వెళ్లినట్లుగా పరిగణిస్తారు.
📌 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.

❤17👍4
🚜⚡ ఏపీలో రైతులకు భారీ ఊరట!
పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెలాఖరులోగా అనుమతులు జారీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
📌 ముఖ్యాంశాలు:
🔹 మొత్తం పెండింగ్ దరఖాస్తులు: 46,113
🔹 ఖర్చు అంచనా: రూ.250 కోట్లు
🔹 రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ కనెక్షన్లు: 22.30 లక్షలు
🔹 కొత్తగా ఇప్పటికే ఇచ్చిన కనెక్షన్లు: 1.12 లక్షలు
🔹 పెండింగ్ క్లియర్ చేయడానికి మరో 10,000 ట్రాన్స్‌ఫార్మర్లు అవసరం
విద్యుత్ శాఖ మంత్రి రెండు నెలల్లో పెండింగ్ కనెక్షన్లు పూర్తి చేయాలని డిస్కంలకు ఆదేశించారు.
👉 ఈ నిర్ణయంతో సాగు సీజన్‌కు ముందే వేలాది రైతులకు విద్యుత్ సౌకర్యం లభించే అవకాశం ఉంది.
📢 మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి!
https://xn--r1a.website/apgovtschemes

🚨 నకిలీ రిజిస్ట్రేషన్లపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు!
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ పత్రాలతో భూముల రిజిస్ట్రేషన్ చేస్తే వెంటనే రద్దు చేసే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
📌 జిల్లా కలెక్టర్ సారథ్యంలో ప్రత్యేక కమిటీ
📌 22A, 22B, 22C భూములపై కఠిన పర్యవేక్షణ
📌 15 రోజుల్లో విచారణ
📌 7 రోజుల్లో తుది ఉత్తర్వులు
📌 అవినీతి అధికారులపై క్రిమినల్ కేసులు
ఈ కొత్త చట్టం వల్ల ఎవరికి లాభం? ఎలా ఫిర్యాదు చేయాలి? పూర్తి వివరాలు చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-fake-land-registration-cancellation-rules-2026/
📢 ఈ సమాచారాన్ని ఇతరులతో కూడా షేర్ చేయండి.

🚀 ISRO YUVIKA-2026 | 9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహిస్తున్న యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ ద్వారా 9వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్పేస్ ట్రైనింగ్ అవకాశం లభిస్తోంది.
✨ స్పేస్ ల్యాబ్ విజిట్
✨ ఉపగ్రహ & రాకెట్ టెక్నాలజీ అవగాహన
✨ ప్రయాణం, భోజనం, వసతి పూర్తిగా ఉచితం
📅 దరఖాస్తుల చివరి తేదీ మిస్ అవ్వకండి!
👉 పూర్తి వివరాలు & దరఖాస్తు లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
🔗 https://studybizz.com/schemes/isro-yuvika-2026-notification-apply-online/
ఈ సమాచారాన్ని 9వ తరగతి విద్యార్థులకు తప్పకుండా షేర్ చేయండి 🚀

🚨 ఉపాధిహామీ కూలీలకు అలర్ట్!
మార్చి 2 నుంచి ఉపాధిహామీ పనుల్లో ముఖ హాజరు (Facial Authentication) తప్పనిసరి చేశారు.
ఇకపై పని ప్రారంభం, పని ముగింపు సమయంలో ఫోటో నమోదు చేయాలి. లేకపోతే వేతనాలు జమ కావు అని అధికారులు చెబుతున్నారు.
✔ e-KYC కూడా తప్పనిసరి
✔ రెండు సార్లు ఫోటో తీసినప్పుడే హాజరు నమోదు
✔ లేకపోతే బిల్లులు నిలిచే అవకాశం
📖 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
https://studybizz.com/schemes/ap-mgnrega-facial-authentication-rules-2026/
🔔 తాజా ప్రభుత్వ పథకాలు, జాబ్ అప్‌డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి.

❤5
🚨 మహిళా దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయాలు
మహిళల భద్రత, ఉపాధి మరియు సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు ప్రకటించనుంది.
🔹 కొత్తగా 10 వన్ స్టాప్ సెంటర్లు
🔹 రంపచోడవరం, చిత్తూరులో ప్రాసెసింగ్ ప్లాంట్లు
🔹 23 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్‌కు ప్రత్యేక యాప్
🔹 కొత్తగా 30 హాస్టల్స్ ఏర్పాటు
🔹 డ్వాక్రా మహిళల కోసం ‘మన డబ్బులు – మన లెక్కలు’ యాప్
🔹 డ్వాక్రా ఉత్పత్తులకు ‘SWAYAM’ బ్రాండ్
🔹 5 తృప్తి క్యాంటీన్లు ప్రారంభం
🔹 మహిళా సాధికారతకు 40 సంస్థలతో ఒప్పందాలు
పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🌐 https://studybizz.com/schemes/ap-womens-day-chandrababu-women-empowerment-schemes/

🚨 AP WDCW Jobs 2026 – మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ Women Development & Child Welfare (WDCW) శాఖలో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది.
👩 మహిళలకు మంచి అవకాశం
❌ రాత పరీక్ష లేదు – ఇంటర్వ్యూతోనే ఎంపిక
📊 మొత్తం పోస్టులు: 13
💰 జీతం: ₹13,000 – ₹34,000
📍 ఉద్యోగ స్థలం: శ్రీకాకుళం జిల్లా
📅 చివరి తేదీ: 13 మార్చి 2026
అర్హతలు, పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం పూర్తిగా తెలుసుకోవడానికి 👇
🔗 Full Details Here:
https://studybizz.com/jobs/ap-wdcw-recruitment-2026/
📢 మీకు లేదా మీ ఫ్రెండ్స్‌కు ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి.

❤9🎉1
🚍 దివ్యాంగులకు గుడ్ న్యూస్ – మార్చి 18 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ ఇంద్రధనస్సు ” పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనుంది.
✔ 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
✔ ఎస్కార్ట్‌గా వచ్చే వ్యక్తికి 50% టికెట్ రాయితీ
✔ రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి
ఉచిత ప్రయాణం కల్పించే బస్సులు:
🚌 పల్లెవెలుగు
🚌 అల్ట్రా పల్లెవెలుగు
🚌 ఎక్స్‌ప్రెస్
🚌 సిటీ ఆర్డినరీ
🚌 మెట్రో ఎక్స్‌ప్రెస్
పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-indradhanussu-free-bus-scheme-disabled-apsrtc/

🚜 రైతులకు గుడ్‌న్యూస్! నెలకు ₹3,000 పెన్షన్ – PM కిసాన్ మాన్ ధన్ యోజన
దేశంలోని చిన్న మరియు సన్నకారు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న PM Kisan Maandhan Yojana (PM-KMY) ద్వారా 60 సంవత్సరాల తర్వాత నెలకు ₹3,000 పెన్షన్ పొందే అవకాశం ఉంది.
✅ పథకం ముఖ్య వివరాలు:
• 60 ఏళ్ల తర్వాత నెలకు ₹3,000 పెన్షన్
• సంవత్సరానికి ₹36,000 ఆదాయం
• 18–40 సంవత్సరాల మధ్య రైతులు అర్హులు
• నెలకు ₹55 – ₹200 వరకు చెల్లింపు
📄 అవసరమైన పత్రాలు, ఎలా దరఖాస్తు చేయాలి?
👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🌐 https://studybizz.com/schemes/pm-kisan-maandhan-yojana-3000-pension-for-farmers/
📢 ఈ సమాచారాన్ని రైతులకు షేర్ చేయండి!

❤8🎉2
📢 AP 10వ తరగతి హాల్ టికెట్ 2026 విడుదల!
ఏపీ SSC పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరూ వెంటనే తమ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి. పరీక్ష హాల్‌లో ప్రవేశానికి హాల్ టికెట్ తప్పనిసరి.
🔗 Download Now:
https://studybizz.com/education/ap-10th-class-hall-ticket-2026-released/
📝 హాల్ టికెట్‌లోని వివరాలు జాగ్రత్తగా పరిశీలించండి
🖨️ తప్పనిసరిగా ప్రింట్ కాపీ తీసుకెళ్లండి
⏰ పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోండి
మీ పరీక్షలకు ఆల్ ది బెస్ట్ 💐

👶 ఇద్దరు లేదా ఆపై సంతానానికి ₹25,000 ప్రోత్సాహకం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలకు కాన్పు సమయంలో ₹25,000 ప్రోత్సాహకం ఇవ్వనున్నారు.
📌 ముఖ్య ప్రయోజనాలు:
• 5 సంవత్సరాల పాటు నెలకు ₹1,000
• 18 ఏళ్ల వరకు ఉచిత విద్య
• 12 నెలల పేరెంటల్ లీవ్
• తండ్రులకు 2 నెలల పేటర్నల్ లీవ్
• ఉద్యోగులకు 15 రోజుల వెల్నెస్ లీవ్
• ఆరోగ్య నిధి కింద ₹50,000
ఈ పథకం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-two-children-25000-incentive-scheme/

❤17