STUDYBIZZ - GOVT SCHEMES Updates
48.6K subscribers
1.04K photos
70 videos
428 files
7.22K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://xn--r1a.website/apgovtschemes
Download Telegram
💻 కంప్యూటర్ దీదీ – దీదీకా దుకాణ్ పథకం - ఆంధ్రప్రదేశ్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో ప్రారంభం

గ్రామీణ మహిళలకు డిజిటల్ ఉపాధి, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం.

📖 కంప్యూటర్ దీదీ – దీదీకా దుకాణ్ పథకం పూర్తి వివరాలు చదవండి :
👉 https://studybizz.com/schemes/computer-didi-didika-dukan-scheme-telugu/

🔔 డ్వాక్రా మహిళలకు గొప్ప అవకాశం – తప్పక షేర్ చేయండి!
9
📅 ఫిబ్రవరి 2026 సెలవుల జాబితా

🔹 సాధారణ సెలవులు – 5
🔸 ఐచ్చిక సెలవు – 1
👌107👍4
🔔 లఖ్పతి దీదీ యోజన 2026 - డ్వాక్రా మహిళలకు ₹5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు 💰

👉అర్హతలు
✔️ అప్లై చేసే విధానం
✔️ అవసరమైన పత్రాలు
✔️ వడ్డీ పూర్తిగా మాఫీ అవుతుందా?
✔️ 2026 తాజా అప్‌డేట్స్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
🔗https://studybizz.com/schemes/lakhpati-didi-yojana-telugu/
7
🚨 రోడ్డు ప్రమాదంలో సాయం చేస్తే రూ.25,000 వరకు నగదు బహుమతి!

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తే
👉 మీరు అవుతారు Rah Veer (రాహ్‌వీర్)
🎖️ ప్రశంసా పత్రం
💰 రూ.5,000 నుంచి రూ.25,000 వరకు బహుమతి
🚫 పోలీస్ కేసుల భయం లేదు

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/rah-veer-scheme-road-accident-reward-andhra-pradesh/

🔁 దయచేసి ఫార్వర్డ్ చేయండి – ఇది ఒక ప్రాణాన్ని కాపాడే సమాచారం కావచ్చు.
13👌7🎉2🔥1
📢 ఏపీలో ప్రజలకు గుడ్‌న్యూస్! 🏡📱

ఇకపై భూమి లేదా ఇంటి వివరాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.

నక్ష (NAKSHA) ల్యాండ్ సర్వే ద్వారా జస్ట్ QR కోడ్ స్కాన్ చేస్తే చాలు యజమాని వివరాలు, ప్లాట్ విస్తీర్ణం, సర్వే నంబర్ అన్నీ మీ మొబైల్‌లోనే!

🔹 మంగళగిరి–తాడేపల్లి పైలట్ ప్రాజెక్ట్
🔹 డ్రోన్ & జియోస్పేషియల్ టెక్నాలజీ
🔹 ప్రాపర్టీ కార్డు + యూనిక్ నంబర్
🔹 ఆస్తి వివాదాలకు చెక్

👉 పూర్తి వివరాల కోసం బ్లాగ్ చదవండి:
🔗https://studybizz.com/schemes/naksha-land-survey-andhra-pradesh/

📌 ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే గ్రూప్‌లో షేర్ చేయండి 👍
11👏3
🥦🍎కేవలం రూ.39 డెలివరీ ఛార్జీతో కూరగాయలు, పండ్లు హోమ్ డెలివరీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన Digi Rythu Bazar సేవలతో రైతు బజార్ నుంచే తాజా కూరగాయలు, పండ్లు నేరుగా మీ ఇంటికే 🚚

📍 ప్రస్తుతం విశాఖపట్నంలో అమలు... త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న ప్రభుత్వం

👉 పూర్తి వివరాలు చదవండి:
🔗https://studybizz.com/schemes/digi-rythu-bazar-andhra-pradesh/

📌 ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ చేయండి 👍
14👏1
📢 కార్మికులు, చిరు వ్యాపారులకు శుభవార్త!

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM Shram Yogi Maandhan, PM Laghu Vyapari Maandhan పథకాల ద్వారా
👉 60 ఏళ్ల తర్వాత నెలకు ₹3000 పింఛన్ పొందే అవకాశం ఉంది.

👥 ఎవరు అర్హులు?, ప్రీమియం ఎంత?, నమోదు ఎలా చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇🏻
https://studybizz.com/schemes/pm-shram-yogi-laghu-vyapari-maandhan-pension/

📌 ఈ సమాచారం ఉపయోగకరమైతే ఇతర కార్మికులు, చిరు వ్యాపారులకు షేర్ చేయండి 👍
4
📢 AP Municipal Portal – ఇంటి నుంచే 25 పౌరసేవలు

ఇక మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన AP Municipal Portal ద్వారా
🏠 ఆస్తి పన్ను
🏪 ట్రేడ్ లైసెన్స్
💍 మ్యారేజ్ సర్టిఫికెట్
🔁 మ్యూటేషన్ సహా 25 మున్సిపల్ సేవలు అన్నీ ఆన్లైన్‌లో పొందొచ్చు!

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-municipal-portal-online-services/
7
🔔 ఫార్మసీ చదివిన వారికి శుభవార్త - ఫార్మసీ (B.Pharmacy /D.Pharmacy) చదివిన యువతకు ఏపీ ప్రభుత్వం భారీ అవకాశం కల్పించింది.

ఇక ఉద్యోగాల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంతూరిలోనే పశు ఔషధి విక్రయ కేంద్రం ఏర్పాటు చేసుకుని స్థిర ఆదాయం పొందవచ్చు.

20% ఆపరేటివ్ ఇన్సెంటివ్

🔗 ఎవరు అర్హులు?, దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి
👉 https://studybizz.com/schemes/pashu-aushadhi-vikray-kendram-pharmacy-ap/

📢 ఫార్మసీ చదివిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సమాచారం – తప్పకుండా షేర్ చేయండి!
5
👨🏻‍🏫📢 Big news for UPSC aspirants!

UPSC CSE (Civil Services Examination) 2026 Notification Released - యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీస్ 2026 నోటిఫికేషన్ విడుదల

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗https://studybizz.com/jobs/upsc-cse-2026-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
4
🔔 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల (స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు) ఉద్యోగులకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

ప్రమోషన్లు
➡️ అన్ని సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు చర్యలు
➡️ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, మూడంచెల వ్యవస్థ అమలు

పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతం
➡️ ప్రతి మండలానికి ఒక అధికారి
➡️ ప్రతి జిల్లాకు ఒక ఆఫీసర్ నియామకం

ప్రజాభిప్రాయం కీలకం
➡️ సచివాలయ సిబ్బంది పనితీరుపై ప్రజల ఫీడ్‌బ్యాక్
➡️ సేవల నాణ్యత పెంచడమే లక్ష్యం

దివ్యాంగుల కోసం
➡️ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ
➡️ UDID కార్డులు
➡️ ఉచిత త్రీవీలర్ మోటార్ బైకులు

👵 వయోవృద్ధులు & ఇతర వర్గాలు
➡️ వయో వందన ఆయుష్మాన్ భారత్ కార్డులు
➡️ సహాయ పరికరాల పంపిణీ
➡️ ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు, నైపుణ్య శిక్షణ

🔄 ఈ సమాచారం మీ స్నేహితులు, సచివాలయ ఉద్యోగులకు తప్పకుండా షేర్ చేయండి

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
19
డ్వాక్రా మహిళలకు శుభవార్త 🌸

డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ‘స్వయం’ అనే బ్రాండ్‌ను ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

అమరావతి సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో బ్రాండింగ్‌కు సంబంధించిన పలు పేర్లు, లోగోలను పరిశీలించిన సీఎం,
👉 డ్వాక్రా మహిళల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని
👉 మెజారిటీ అభిప్రాయం మేరకే లోగో ఖరారు చేయాలని సూచించారు.

‘స్వయం’ బ్రాండ్ లక్ష్యం:
▪️ స్థానిక మార్కెట్లతో పాటు
▪️ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డ్వాక్రా ఉత్పత్తులకు గుర్తింపు
▪️ మహిళా స్వయం ఉపాధి, ఆదాయ వృద్ధి
7
🎓 AP EAPCET 2026 Notification Released | ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే AP EAPCET-2026 నోటిఫికేషన్ విడుదల.

The Andhra Pradesh Engineering, Agriculture & Pharmacy Common Entrance Test (AP EAPCET 2026) official notification has been released.

🔹 Last Date (No Late Fee): 07 Mar 2026
🧪 Engineering Exam Dates: 12 May – 18 May 2026
🌾 Agriculture & Pharmacy Exams: 19 & 20 May 2026

👉 Complete Details, Apply Link & Syllabus:
🔗 https://studybizz.com/education/ap-eapcet-2026-notification/

📢 Share with students | 🔔 Follow for EAPCET & Inter updates
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
8👌2
🔥 ఏపీలో మహిళలకు బిగ్ గుడ్ న్యూస్! 🔥

💥 ఇక వ్యాపారం చేయాలంటే డబ్బు అడ్డంకి కాదు!
👉 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు రూ.50,000 విలువైన ఎగ్‌మార్ట్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.

ఎగ్ కార్ట్ (బండి)
గుడ్లు + వంట సామాగ్రి
వ్యాపారంపై ఉచిత శిక్షణ
పెట్టుబడి అవసరం లేదు

👩‍👩‍👧 డ్వాక్రా మహిళలు, ఒంటరి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం

📌 పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం ఇక్కడ చదవండి 👇
👉 https://studybizz.com/schemes/ap-women-free-egg-cart-scheme/

📲 ఈ సమాచారం అవసరమైన మహిళలకు తప్పకుండా షేర్ చేయండి 🙏
5🔥3🙏1
🚨 ఏపీలో గర్భిణీలకు సర్కార్ శుభవార్త! 🤰💉

ఆంధ్రప్రదేశ్‌లో రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు ఇక నుంచి ఉచితంగా FCM Injection అందించనుంది ప్రభుత్వం.

🔗 ఎవరికి ఇస్తారు, FCM Injection లాభాలు, ఎక్కడ ఇస్తారు, పూర్తి వివరాల కోసం బ్లాగ్ చదవండి:
👉 https://studybizz.com/schemes/ap-pregnant-women-free-fcm-injection/

❤️ ఈ సమాచారం ప్రతి గర్భిణీకి చేరేలా షేర్ చేయండి 🙏
4
🚁 క్యాబ్ తరహాలో కిసాన్ డ్రోన్ బుకింగ్ – రైతులకు శుభవార్త! 🌾

రైతన్నలకు ఉపయోగపడే ఆధునిక సేవ అందుబాటులోకి వచ్చింది. ఇకపై పంటలపై మందుల పిచికారీ డ్రోన్లతో – వేగంగా, సులభంగా, సమర్థంగా చేయవచ్చు.

📱 మొబైల్ యాప్ ద్వారా డ్రోన్ బుకింగ్
🏢 రైతు సేవా కేంద్రాల్లో QR కోడ్ స్కాన్ చేసి సేవలు - ప్రస్తుతం NTR జిల్లాలో మాత్రమే అందుబాటులో ఉంది
⏱️ కేవలం 10 నిమిషాల్లో 1 ఎకరం పిచికారీ

📢 ఈ సమాచారం ఇతర రైతులకు కూడా షేర్ చేయండి 🙏

👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
8
🏗️ భవన, ఇతర నిర్మాణ కార్మికులకు శుభవార్త!

ఏపీ ప్రభుత్వం కార్మికుల కోసం కీలక సంక్షేమ పథకాలను పునరుద్ధరించనుంది 👏

💰 ఆర్థిక సాయం
▪️ ప్రసూతికి ₹20,000
▪️ పిల్లల వివాహానికి ₹40,000
▪️ సహజ మరణానికి ₹60,000
▪️ అంత్యక్రియలకు ₹20,000

🏥 ఆరోగ్య భద్రత
▪️ ఉచిత ఆరోగ్య పరీక్షలు
▪️ ₹2.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స

🛠️ నైపుణ్య శిక్షణ & ఉపాధి
▪️ 20 లక్షల మందికి స్కిల్ ట్రైనింగ్
▪️ దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు

📢 ఈ సమాచారం కార్మికులకు ఉపయోగపడుతుంది – షేర్ చేయండి 🙏

👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
11
🚨 PM Kisan Alert – పీఎం కిసాన్ 22వ విడత రావాలంటే ఈ పని తప్పనిసరి! 🌾

e-KYC పూర్తి చేయాలి
ఆధార్‌తో లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ఉండాలి
భూమి వివరాలు అప్‌డేట్ చేయాలి
కొన్ని రాష్ట్రాల్లో కొత్త రైతులకు Farmer ID తప్పనిసరి

📅 22వ విడత ఎప్పుడు?
👉 ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారం 2026లో విడుదలయ్యే అవకాశం

🔎 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
👉 https://studybizz.com/schemes/pm-kisan-22nd-installment-farmer-id-ekyc-ap-telangana-2026/

📢 ఈ సమాచారం రైతులకు తప్పకుండా షేర్ చేయండి 🙏
8
📊 India Post GDS Recruitment 2026 Notification Out for 30000+ Posts - ఇండియా పోస్ట్ నుంచి 30000+  గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM), అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 👇

✺ కేవలం 10 పూర్తి అయినవారికి మంచి అవకాశం ✺
✺ పరీక్ష, ఇంటర్వ్యూ కూడా లేవు ✺

📔 🅝🅞🅣🅘🅕🅘🅒🅐🅣🅘🅞🅝 👇
https://studybizz.com/jobs/india-post-gds-recruitment-2026/

🔗𝐒𝐡𝐚𝐫𝐞 𝐰𝐢𝐭𝐡 𝐲𝐨𝐮𝐫 𝐟𝐫𝐢𝐞𝐧𝐝𝐬!
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
7
🚨 ఇంట్లో నుంచే LPG గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ e-KYC పూర్తి చేయండి..!

గ్యాస్ సబ్సిడీ కొనసాగాలంటే e-KYC తప్పనిసరి ⚠️

📱 స్మార్ట్‌ఫోన్‌తోనే
పూర్తిగా ఉచితం
ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేదు

📝 e-KYC అధికారిక వెబ్‌సైట్, పూర్తి వివరాల కోసం
https://studybizz.com/schemes/lpg-kyc-update-2025/

👉 ఇంకా చేయకపోతే ఇప్పుడే పూర్తి చేయండి
📢 ఈ ముఖ్య సమాచారం మీ కుటుంబం, మిత్రులతో షేర్ చేయండి.

👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
7🙏1