STUDYBIZZ - GOVT SCHEMES Updates
48.6K subscribers
1.04K photos
70 videos
428 files
7.22K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://xn--r1a.website/apgovtschemes
Download Telegram
📢 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు: మొత్తం 35 ఎజెండా అంశాలకు ఆమోదం 🔥

👶 అమరావతి పరిధిలో అనాథ పిల్లలకు పింఛన్లు
👨‍👩‍👧 భూమిలేని నిరుపేద కుటుంబాలకు పింఛన్
🏗 రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు
🏥 పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ – PPP విధానం
🏅 అర్జున అవార్డు విజేత జ్యోతికి స్థలం + గ్రూప్-1 ఉద్యోగం
🌴 అల్లూరి జిల్లాలో ఫైవ్ స్టార్ రిసార్ట్, థీమ్ పార్క్

👉 పూర్తి వివరాలు చదవండి 👇
🔗https://studybizz.com/schemes/ap-cabinet-decisions-new-pensions-amaravati/

👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
9🔥1
🔔 కొత్త Aadhaar App లాంచ్!

ఇక ఆధార్ సేవలన్నీ మీ మొబైల్‌లోనే 📱
వెరిఫికేషన్, అడ్రస్ అప్డేట్, బయోమెట్రిక్ లాక్—all in one యాప్ 🔐

Step-by-step పూర్తి గైడ్
కొత్త ఫీచర్లు & భద్రత వివరాలు
ఎవరికైనా సులభంగా అర్థమయ్యే విధంగా

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/new-aadhaar-app-2026-features-how-to-use-telugu/

📌 ఈ సమాచారం అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి 🙏

👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
3
📢 ఫిబ్రవరి 3న విద్యార్థులకు ఉచిత కళ్లద్దాల పంపిణీ 👓

ఫిబ్రవరి 3 నుంచి జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 94,689 మంది విద్యార్థులకు ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు.

👉 నేత్ర సమస్యలున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం రూ.2.25 కోట్లు ఖర్చు చేస్తోంది.
👉 ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలిలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లాంఛనంగా ప్రారంభిస్తారు.

👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
11
🏠 పేదలందరికీ ఇళ్లు – క్యాబినెట్ కీలక నిర్ణయం

రాష్ట్రంలో 2029 నాటికి అర్హులైన పేదలందరికీ శాశ్వత గృహాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

🔹 7.50 లక్షల మందికి ఇళ్లు – 2029 నాటికి పూర్తి
🔹 2.50 లక్షల మందికి ఇళ్ల స్థలాల కేటాయింపు
🔹 2.61 లక్షల ఇళ్లు జూన్ నాటికి లబ్ధిదారులకు అందజేత
🔹 HUDCO నుంచి రూ.4,451 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ

👉 Follow Us For More Updates 👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
13🎉1
🚨 ఏపీ రైతులకు అలర్ట్!

మీ దగ్గర 11 అంకెల Farmer Unique ID ఉందా?
లేకపోతే PM-KISAN, పెట్టుబడి సాయం, పంటల బీమా మిస్ అయ్యే ప్రమాదం ⚠️

👉 Farmer Registry తప్పనిసరి
📍 రైతు సేవా కేంద్రంలో ఉచితంగా నమోదు
📲 Farmer ID SMS ద్వారా వస్తుంది

🔗 పూర్తి వివరాలు:
https://studybizz.com/schemes/farmer-registry-ap-complete-guide/

ఆలస్యం చేయకండి – ఈరోజే నమోదు చేసుకోండి!

👉 Follow Us For More Updates 👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
8
🧵 నేతన్నలకు శుభవార్త!
ఏప్రిల్ 1 నుంచి ఏపీలో మగ్గాలకు ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు

🔹 మగ్గాలకు – 200 యూనిట్లు ఫ్రీ కరెంట్
🔹 మర మగ్గాలకు – 500 యూనిట్లు ఫ్రీ కరెంట్
👥 4 లక్షల నేతన్నలకు లాభం
👴 50 ఏళ్లకే రూ.4,000 పెన్షన్

నేతన్నల జీవితాల్లో వెలుగు నింపే నిర్ణయం 💡

📢 మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
10
🚨 AP EMRS Notification 2026-27 Admissions Notification out - ఏపీ EMRS అడ్మిషన్స్ 2026–27 🚨

🏫 6వ తరగతి ఉచిత రెసిడెన్షియల్ విద్య
✔️ వసతి, భోజనం, పుస్తకాలు ఫ్రీ
📝 EMRS ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్

📅 దరఖాస్తు చివరి తేదీ: 28 ఫిబ్రవరి 2026

🔗 పూర్తి వివరాలు & అప్లై లింక్:
👉 https://studybizz.com/education/ap-emrs-admissions-2026-27/

📢 అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి
1
🧵 ఏపీలో టైలర్లకు శుభవార్త! - రాష్ట్ర ప్రభుత్వం ఆదరణ 3.0 పథకం అమలుకు సిద్ధమైంది.ఈ పథకం కింద టైలర్లకు ఉచితంగా ఆధునిక కుట్టు మిషన్లు అందించనున్నారు.

🔹 అన్ని సామాజికవర్గాల టైలర్లకు వర్తింపు
🔹 రూ.1000 కోట్లతో భారీ పథకం

📌 అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు వివరాలు త్వరలో విడుదల అయ్యే అవకాశం

🔍ఆదరణ 3.0 పథకం పూర్తీ బెనిఫిట్స్👇
https://studybizz.com/schemes/adarana-3-scheme-for-toddy-tappers-in-andhra-pradesh-eligibility-benefits-and-more/

🔖ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
10
🌾 ఈ-క్రాప్ నమోదులో తప్పులా?

నమోదు సమయంలో పంట పేరు, విస్తీర్ణం, సర్వే నంబర్, ఆధార్ వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే ఇప్పుడు సరిచేసుకునే అవకాశం

చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2026
తప్పులు సరిచేయకపోతే పరిహారం, ప్రభుత్వ పథకాలు నిలిచి పోయే అవకాశం

👉 తప్పులు ఎలా సరిచేయాలి?
👉 కొత్త ఈ-క్రాప్ మార్పులు ఏమిటి?
👉 రైతులు తప్పక తెలుసుకోవాల్సిన *పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
👉 https://studybizz.com/schemes/ap-e-crop-registration-correction-update/

👨‍🌾 ఈ సమాచారం రైతులకు ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి

📢 మరిన్ని ఏపీ రైతు అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
6👌1
🔰 నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 8.6, 𝐑𝐁𝐈𝐒 2.9.12,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
4👌1
🚆 రైల్వేలో 10th లేదా ఐటిఐ అర్హతతో 21,997 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - RRB Group D Recruitment 2026 –  22,000 Group D Vacancies

🎓 Qualification: 10th Pass / ITI
🎂 Age Limit: 18–33 Years
🗓 Apply Dates: 21 Jan – 20 Feb 2026

🌐 Official Notification PDF& Apply Online : https://studybizz.com/jobs/rrb-group-d-recruitment-2026-notification-22000-posts/

🔔 Don’t miss this opportunity.
📢 Share with friends preparing for Railway jobs.
👍32
📢 ఫిబ్రవరి నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు / జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు

📅 క్యాంప్ తేదీలు:
👉 2 నుండి 6 వరకు
👉 16 నుండి 20 వరకు

🔗 పూర్తి వివరాలు చదవండి 👇
👉 https://studybizz.com/schemes/ap-aadhaar-special-camp-february-2026/

🎯 15–17 ఏళ్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలి.

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

👉 అవసరమైన వారికి ఈ సమాచారం షేర్ చేయండి.
4
🟢 ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్!

📢 నేటి నుంచి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని రేషన్ దుకాణాల్లో కిలో రూ.20కే గోధుమ పిండి పంపిణీ

➡️ త్వరలోనే డివిజన్, మండల స్థాయి రేషన్ దుకాణాల్లో కూడా పంపిణీ ప్రారంభం కానుంది.

🔥 అలాగేదీపం పథకం కింద నాలుగో విడత గ్యాస్ సిలిండర్లు కూడా త్వరలో లబ్ధిదారులకు అందించనున్నారు.

👉 ఈ సమాచారం ప్రతి లబ్ధిదారునికి చేరేలా
గ్రూపుల్లో షేర్ చేయండి 🙏
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
7🙏2
📢 రైతులకు కీలక అప్‌డేట్ | మీ ఫోన్‌లోనే ఈ-పంట నమోదు 🌾📱

ఇకపై రైతులే స్వయంగా ఈ-పంట (e-Crop Registration) నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.

APAIMS 2.0 యాప్ ద్వారా
👉 Farmer Unique ID
👉 Farmer Registry
👉 పంట నమోదు
అన్నీ మొబైల్‌లోనే చేయవచ్చు.

పూర్తి వివరాలు,స్టెప్-బై-స్టెప్ గైడ్, ఎవరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి? అన్నీ ఈ వివరాలు 👇
👉https://studybizz.com/schemes/ap-e-crop-registration-farmer-unique-id-apaims-2-0/

⚠️ గమనిక:
Farmer Registry లో నమోదు లేకపోతే PM Kisan తదుపరి విడతల సాయం నిలిచిపోవచ్చు.

📌 ఈ సమాచారం రైతులకు ఉపయోగపడుతుంది – షేర్ చేయండి
14
❁❁ 𝐔𝐍𝐈𝐎𝐍 𝐁𝐔𝐃𝐆𝐄𝐓 2026-27
ముఖ్యాంశాలు 𝐋𝐈𝐕𝐄 ❁❁

బడ్జెట్ పూర్తి వివరాలు మరియు లైవ్ అప్డేట్స్ 👇
https://studybizz.com/union-budget-full-details-in-telugu-2026-2027.html

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
3
💻 కంప్యూటర్ దీదీ – దీదీకా దుకాణ్ పథకం - ఆంధ్రప్రదేశ్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో ప్రారంభం

గ్రామీణ మహిళలకు డిజిటల్ ఉపాధి, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం.

📖 కంప్యూటర్ దీదీ – దీదీకా దుకాణ్ పథకం పూర్తి వివరాలు చదవండి :
👉 https://studybizz.com/schemes/computer-didi-didika-dukan-scheme-telugu/

🔔 డ్వాక్రా మహిళలకు గొప్ప అవకాశం – తప్పక షేర్ చేయండి!
9
📅 ఫిబ్రవరి 2026 సెలవుల జాబితా

🔹 సాధారణ సెలవులు – 5
🔸 ఐచ్చిక సెలవు – 1
👌107👍4
🔔 లఖ్పతి దీదీ యోజన 2026 - డ్వాక్రా మహిళలకు ₹5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు 💰

👉అర్హతలు
✔️ అప్లై చేసే విధానం
✔️ అవసరమైన పత్రాలు
✔️ వడ్డీ పూర్తిగా మాఫీ అవుతుందా?
✔️ 2026 తాజా అప్‌డేట్స్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
🔗https://studybizz.com/schemes/lakhpati-didi-yojana-telugu/
7
🚨 రోడ్డు ప్రమాదంలో సాయం చేస్తే రూ.25,000 వరకు నగదు బహుమతి!

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తే
👉 మీరు అవుతారు Rah Veer (రాహ్‌వీర్)
🎖️ ప్రశంసా పత్రం
💰 రూ.5,000 నుంచి రూ.25,000 వరకు బహుమతి
🚫 పోలీస్ కేసుల భయం లేదు

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/rah-veer-scheme-road-accident-reward-andhra-pradesh/

🔁 దయచేసి ఫార్వర్డ్ చేయండి – ఇది ఒక ప్రాణాన్ని కాపాడే సమాచారం కావచ్చు.
13👌7🎉2🔥1
📢 ఏపీలో ప్రజలకు గుడ్‌న్యూస్! 🏡📱

ఇకపై భూమి లేదా ఇంటి వివరాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.

నక్ష (NAKSHA) ల్యాండ్ సర్వే ద్వారా జస్ట్ QR కోడ్ స్కాన్ చేస్తే చాలు యజమాని వివరాలు, ప్లాట్ విస్తీర్ణం, సర్వే నంబర్ అన్నీ మీ మొబైల్‌లోనే!

🔹 మంగళగిరి–తాడేపల్లి పైలట్ ప్రాజెక్ట్
🔹 డ్రోన్ & జియోస్పేషియల్ టెక్నాలజీ
🔹 ప్రాపర్టీ కార్డు + యూనిక్ నంబర్
🔹 ఆస్తి వివాదాలకు చెక్

👉 పూర్తి వివరాల కోసం బ్లాగ్ చదవండి:
🔗https://studybizz.com/schemes/naksha-land-survey-andhra-pradesh/

📌 ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే గ్రూప్‌లో షేర్ చేయండి 👍
11👏3
🥦🍎కేవలం రూ.39 డెలివరీ ఛార్జీతో కూరగాయలు, పండ్లు హోమ్ డెలివరీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన Digi Rythu Bazar సేవలతో రైతు బజార్ నుంచే తాజా కూరగాయలు, పండ్లు నేరుగా మీ ఇంటికే 🚚

📍 ప్రస్తుతం విశాఖపట్నంలో అమలు... త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న ప్రభుత్వం

👉 పూర్తి వివరాలు చదవండి:
🔗https://studybizz.com/schemes/digi-rythu-bazar-andhra-pradesh/

📌 ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ చేయండి 👍
14👏1