🚨 రోడ్డు ప్రమాదంలో సాయం చేస్తే రూ.25,000 వరకు నగదు బహుమతి!
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తే
👉 మీరు అవుతారు Rah Veer (రాహ్‌వీర్)
🎖️ ప్రశంసా పత్రం
💰 రూ.5,000 నుంచి రూ.25,000 వరకు బహుమతి
🚫 పోలీస్ కేసుల భయం లేదు
👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/rah-veer-scheme-road-accident-reward-andhra-pradesh/
🔁 దయచేసి ఫార్వర్డ్ చేయండి – ఇది ఒక ప్రాణాన్ని కాపాడే సమాచారం కావచ్చు.

❤17👍2
✈️ ఐటీఐ, డిప్లొమా చదివినవారికి గుడ్ న్యూస్! రష్యాలో ఉద్యోగ అవకాశాలు – నెలకు రూ.84,500 వరకు జీతం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ITI / Diploma అర్హతలతో రష్యాలో ఉద్యోగాలు.
మెటల్ వర్కర్, పైప్ స్ట్రెయిట్‌నర్ పోస్టులు.
👉జీతం వివరాలు, సౌకర్యాలు, దరఖాస్తు చివరి తేదీ, పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం ఇక్కడ చదవండి:
https://studybizz.com/schemes/apssdc-russia-jobs-iti-diploma-salary-84500/
📌 ఈ అవకాశం అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి!

❤14
👨🏫 AP Inter Practical Hall Tickets 2026 Released ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టికెట్లు విడుదల
🔗 AP Inter 1st & 2nd Year students can now download Practical Hall Tickets 2026 here:
👉 https://studybizz.com/jobs/ap-inter-practical-hall-tickets-2026/
🧪 Practical Exams: February 2026
📌 Mandatory Hall Ticket for exam entry
Share this with students who need it

❤9👍3👌1
📢 Padma Awards 2026 – పూర్తి జాబితా
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన Padma Awards 2026 వివరాలు విడుదలయ్యాయి.
🏅 పద్మ విభూషణ్ – 5 మంది
🏅 పద్మ భూషణ్ – 13 మంది
🏅 పద్మశ్రీ – 113 మంది (పూర్తి లిస్ట్)
కళలు, వైద్యం, సామాజిక సేవ, శాస్త్ర–సాంకేతికం, క్రీడలు సహా అన్ని విభాగాల్లో అవార్డు గ్రహీతల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 Read Full List:
👉 https://studybizz.com/schemes/padma-awards-2026-full-list-telugu/
📌 ఉపయోగపడే వారికి షేర్ చేయండి
📢 ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి

❤7
📢 Unified Family Survey Last Date Extended - ఏకీకృత కుటుంబ సర్వే గడువు పొడిగింపు
సాంకేతిక సమస్యల కారణంగా సర్వే పూర్తి కానీ కారణంగా ఏకీకృత కుటుంబ సమగ్ర సర్వే గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించింది.
🏠 సర్వే ప్రక్రియ, సర్వేలో నమోదు చేసే వివరాలు, సర్వే వల్ల కలిగే ప్రయోజనాలు
https://studybizz.com/schemes/unified-family-survey-2025-ap-family-benefit-card-details/
🙏 అవసరమైన వారందరికీ తప్పక షేర్ చేయండి
📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes

❤9
📢 డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ | Computer Didi – Didika Dukan
డ్వాక్రా మహిళలకు సొంతూరిలోనే డిజిటల్ ఉపాధి కల్పించేందుకు
కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమం 👉
కంప్యూటర్ దీదీ – దీదీకా దుకాణ్
💻 ఉచిత శిక్షణ + ల్యాప్‌టాప్
💰 ₹50,000 వరకు తక్కువ వడ్డీ రుణం
🌐 గ్రామాల్లోనే ప్రభుత్వ డిజిటల్ సేవలు
🛒 ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా అదనపు ఆదాయం
👉 అర్హతలు, ఎంపిక విధానం, లాభాలు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి :
🔗 https://studybizz.com/schemes/computer-didi-didika-dukan-scheme-telugu/
గుంటూరు జిల్లా – తాడికొండ మండలంలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు
ఈ సమాచారాన్ని ఇతర డ్వాక్రా సభ్యులతో తప్పక షేర్ చేయండి.

❤13
🚍 APSRTCలో 7,673 ఉద్యోగాలు – నిరుద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో
డ్రైవర్, కండక్టర్, మెకానిక్ & ఇతర రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయడానికి కసరత్తు ప్రారంభమైంది.
🔹 మొత్తం ఉద్యోగాలు: 7,673
🔹 డ్రైవర్ పోస్టులు: 3,673
🔹 కండక్టర్ పోస్టులు: 1,813
🔹 వేతన పెంపు ప్రతిపాదనలు కూడా ఉన్నాయి
👩🦰 *స్త్రీ శక్తి పథకం* నేపథ్యంలో నియామకాలు అవసరం కావడంతో
ప్రభుత్వ అనుమతికి APSRTC ప్రతిపాదన పంపింది.
📢 పూర్తి వివరాలు, పోస్టుల బ్రేకప్, నోటిఫికేషన్ అప్‌డేట్స్ కోసం ఈ బ్లాగ్ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/apsrtc-driver-conductor-jobs-2026-7673-vacancies-andhra-pradesh/
👉 ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ & గ్రూప్స్‌లో తప్పకుండా షేర్ చేయండి
👉 తాజా ప్రభుత్వ ఉద్యోగ అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి ✅
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

❤15👍1👌1
🔔 APPSC Group II Results 2026 – PROVISIONAL LIST OUT! - ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదల
🔗Check results here 👇
https://studybizz.com/jobs/appsc-group-ii-results-2026-provisional-selection-list/
📢 Share this update with friends.

❤3
🔔ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త 👍
🔹జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రత పింఛన్‌ను ఒక రోజు ముందుగానే – జనవరి 31న అందించనున్నారు.
🔹ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗https://studybizz.com/schemes/ntr-bharosa-pension-february-2026-update/
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇది నిజంగా ఊరట వార్త 💙
ఈ సమాచారం అవసరమైనవారికి షేర్ చేయండి ✅

❤15
📢 ఉపాధి పనులకు కేంద్రం తీపికబురు
MGNREGA పనుల కోసం కేంద్ర ప్రభుత్వం మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.740 కోట్లు విడుదల చేసింది.
👉 దీంతో సామగ్రి కొనుగోలుకు నిధులు అందుబాటులోకి వచ్చి, గ్రామీణ ప్రాంతాల్లో నరేగా పనులు మరింత వేగవంతం కానున్నాయి.
✔️ కార్మికులకు సకాలంలో వేతన చెల్లింపులు
✔️ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం
🔍𝐍𝐑𝐄𝐆𝐀 స్టేటస్ లింక్స్ -
https://studybizz.com/mgnrega-scheme
🔔 మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా Telegram ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://xn--r1a.website/apgovtschemes

❤8
🚀 జియో AI ఎడ్యుకేషన్ విప్లవం!
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు ఉచిత AI శిక్షణ & సర్టిఫికేషన్ 🎓
🤖 Google Gemini Pro ఆధారిత ట్రైనింగ్
🎁 ₹35,100 విలువైన ప్లాన్ – 18 నెలలు ఉచితం
👉 పూర్తి వివరాలు చదవండి:
🔗 https://studybizz.com/schemes/jio-ai-education-free-ai-training-telangana-andhra-pradesh/
📌 ఈ అవకాశాన్ని మిస్ కాకండి – స్టూడెంట్స్‌కు బెస్ట్ ఛాన్స్!

❤7🔥2👍1
📢 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు: మొత్తం 35 ఎజెండా అంశాలకు ఆమోదం 🔥
👶 అమరావతి పరిధిలో అనాథ పిల్లలకు పింఛన్లు
👨👩👧 భూమిలేని నిరుపేద కుటుంబాలకు పింఛన్
🏗 రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు
🏥 పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ – PPP విధానం
🏅 అర్జున అవార్డు విజేత జ్యోతికి స్థలం + గ్రూప్-1 ఉద్యోగం
🌴 అల్లూరి జిల్లాలో ఫైవ్ స్టార్ రిసార్ట్, థీమ్ పార్క్
👉 పూర్తి వివరాలు చదవండి 👇
🔗https://studybizz.com/schemes/ap-cabinet-decisions-new-pensions-amaravati/
👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤9🔥1
🔔 కొత్త Aadhaar App లాంచ్!
ఇక ఆధార్ సేవలన్నీ మీ మొబైల్‌లోనే 📱
వెరిఫికేషన్, అడ్రస్ అప్డేట్, బయోమెట్రిక్ లాక్—all in one యాప్ 🔐
✅ Step-by-step పూర్తి గైడ్
✅ కొత్త ఫీచర్లు & భద్రత వివరాలు
✅ ఎవరికైనా సులభంగా అర్థమయ్యే విధంగా
👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/new-aadhaar-app-2026-features-how-to-use-telugu/
📌 ఈ సమాచారం అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి 🙏

📢 ఫిబ్రవరి 3న విద్యార్థులకు ఉచిత కళ్లద్దాల పంపిణీ 👓
ఫిబ్రవరి 3 నుంచి జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 94,689 మంది విద్యార్థులకు ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు.
👉 నేత్ర సమస్యలున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం రూ.2.25 కోట్లు ఖర్చు చేస్తోంది.
👉 ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలిలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లాంఛనంగా ప్రారంభిస్తారు.

❤11
🏠 పేదలందరికీ ఇళ్లు – క్యాబినెట్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో 2029 నాటికి అర్హులైన పేదలందరికీ శాశ్వత గృహాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
🔹 7.50 లక్షల మందికి ఇళ్లు – 2029 నాటికి పూర్తి
🔹 2.50 లక్షల మందికి ఇళ్ల స్థలాల కేటాయింపు
🔹 2.61 లక్షల ఇళ్లు జూన్ నాటికి లబ్ధిదారులకు అందజేత
🔹 HUDCO నుంచి రూ.4,451 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ
👉 Follow Us For More Updates 👇

❤13🎉1
🚨 ఏపీ రైతులకు అలర్ట్!
మీ దగ్గర 11 అంకెల Farmer Unique ID ఉందా?
లేకపోతే PM-KISAN, పెట్టుబడి సాయం, పంటల బీమా మిస్ అయ్యే ప్రమాదం ⚠️
👉 Farmer Registry తప్పనిసరి
📍 రైతు సేవా కేంద్రంలో ఉచితంగా నమోదు
📲 Farmer ID SMS ద్వారా వస్తుంది
🔗 పూర్తి వివరాలు:
https://studybizz.com/schemes/farmer-registry-ap-complete-guide/
⏳ ఆలస్యం చేయకండి – ఈరోజే నమోదు చేసుకోండి!

🧵⚡ నేతన్నలకు శుభవార్త!
ఏప్రిల్ 1 నుంచి ఏపీలో మగ్గాలకు ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు
🔹 మగ్గాలకు – 200 యూనిట్లు ఫ్రీ కరెంట్
🔹 మర మగ్గాలకు – 500 యూనిట్లు ఫ్రీ కరెంట్
👥 4 లక్షల నేతన్నలకు లాభం
👴 50 ఏళ్లకే రూ.4,000 పెన్షన్
నేతన్నల జీవితాల్లో వెలుగు నింపే నిర్ణయం 💡
📢 మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి

❤10
🚨 AP EMRS Notification 2026-27 Admissions Notification out - ఏపీ EMRS అడ్మిషన్స్ 2026–27 🚨
🏫 6వ తరగతి ఉచిత రెసిడెన్షియల్ విద్య
✔️ వసతి, భోజనం, పుస్తకాలు ఫ్రీ
📝 EMRS ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్
📅 దరఖాస్తు చివరి తేదీ: 28 ఫిబ్రవరి 2026
🔗 పూర్తి వివరాలు & అప్లై లింక్:
👉 https://studybizz.com/education/ap-emrs-admissions-2026-27/
📢 అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి

❤1
🧵 ఏపీలో టైలర్లకు శుభవార్త! - రాష్ట్ర ప్రభుత్వం ఆదరణ 3.0 పథకం అమలుకు సిద్ధమైంది.ఈ పథకం కింద టైలర్లకు ఉచితంగా ఆధునిక కుట్టు మిషన్లు అందించనున్నారు.
🔹 అన్ని సామాజికవర్గాల టైలర్లకు వర్తింపు
🔹 రూ.1000 కోట్లతో భారీ పథకం
📌 అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు వివరాలు త్వరలో విడుదల అయ్యే అవకాశం
🔍ఆదరణ 3.0 పథకం పూర్తీ బెనిఫిట్స్👇
https://studybizz.com/schemes/adarana-3-scheme-for-toddy-tappers-in-andhra-pradesh-eligibility-benefits-and-more/
🔖ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔹 అన్ని సామాజికవర్గాల టైలర్లకు వర్తింపు
🔹 రూ.1000 కోట్లతో భారీ పథకం
📌 అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు వివరాలు త్వరలో విడుదల అయ్యే అవకాశం
🔍ఆదరణ 3.0 పథకం పూర్తీ బెనిఫిట్స్👇
https://studybizz.com/schemes/adarana-3-scheme-for-toddy-tappers-in-andhra-pradesh-eligibility-benefits-and-more/
🔖ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
🌾 ఈ-క్రాప్ నమోదులో తప్పులా?
నమోదు సమయంలో పంట పేరు, విస్తీర్ణం, సర్వే నంబర్, ఆధార్ వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే ఇప్పుడు సరిచేసుకునే అవకాశం
⏰ చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2026
❌ తప్పులు సరిచేయకపోతే పరిహారం, ప్రభుత్వ పథకాలు నిలిచి పోయే అవకాశం
👉 తప్పులు ఎలా సరిచేయాలి?
👉 కొత్త ఈ-క్రాప్ మార్పులు ఏమిటి?
👉 రైతులు తప్పక తెలుసుకోవాల్సిన *పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
👉 https://studybizz.com/schemes/ap-e-crop-registration-correction-update/
👨🌾 ఈ సమాచారం రైతులకు ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి
📢 మరిన్ని ఏపీ రైతు అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి

❤6👌1