STUDYBIZZ - GOVT SCHEMES Updates
48.6K subscribers
1.04K photos
70 videos
428 files
7.22K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://xn--r1a.website/apgovtschemes
Download Telegram
70 లక్షల రైతులకు 'పీఎం కిసాన్' సాయం బంద్.. 22వ విడత లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!👇

https://studybizz.com/pm-kisan-scheme

ఫిబ్రవరి లేదా మార్చి లో 22వ విడత అమౌంట్ విడుదల అయ్యే అవకాశం
10🙏1
డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు!

ఆధునిక సాంకేతికత, ఆర్థిక అవగాహనతో మహిళలను స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లడమే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ‘ ఈ-నారీ (E-Nari) ’గా బాధ్యతలు అప్పగింత

అర్హతలు, దరఖాస్తు విధానం, ఎలా ఎంపిక చేస్తారు, పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/ap-e-nari-scheme-for-dwacra-women

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

📢 ఈ సమాచారం ఇతర మహిళలకు కూడా షేర్ చేయండి.
7
🔔 అసంఘటిత రంగ కార్మికులకు కేంద్రం శుభవార్త!

అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగింపు

👴60 ఏళ్ల తర్వాత నెలకు ₹1000 నుంచి ₹5000 వరకు పెన్షన్ లభిస్తుంది.

📌 పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/atal-pension-yojana-apy-5000-pension-eligibility-telugu/

📢 ఈ సమాచారం మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
6
🏠 నివాస భవనాలకు బిల్డింగ్ కోడ్ తప్పనిసరి - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇకపై 4000 చదరపు మీటర్లకు పైగా నిర్మించే నివాస భవనాలకు
ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ECBC) తప్పనిసరి.

పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/ap-ecbc-residential-buildings-eco-niwas-samhita/

📌 ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే సేవ్ & షేర్ చేయండి.
6
🔔 AP Swarna Gram – Swarna Ward Secretariats Big Update - ఆంధ్రప్రదేశ్ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో కీలక మార్పులు

సచివాలయాల్లో మూడంచెల అధికారుల వ్యవస్థను ఫిబ్రవరి 15 నుంచి అమలు

🔹 జనాభా ఆధారంగా సచివాలయాల విభజన
🔹 జిల్లా–మండల స్థాయి పర్యవేక్షణ అధికారులు
🔹 రూ.22 కోట్లతో కంప్యూటర్లు, ప్రింటర్లు, UPSల అప్‌గ్రేడ్
🔹 ప్రతి సచివాలయానికి ఇంటర్నెట్ సదుపాయం
🔹 అదనపు ఉద్యోగులకు దేవాదాయశాఖలో కొత్త అవకాశాలు

📌 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి :
👉 https://studybizz.com/schemes/ap-village-ward-secretariat-three-tier-system/

📲 Join for Updates: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

🙏 అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.
14
*జనగణన 2026 – ఇంటి నుంచి పూర్తిగా అడిగే వివరాలు*

ప్రజలందరికీ అవగాహన కోసం 👇
జనగణన సమయంలో ప్రతి ఇంటి నుంచి ఈ క్రింది వివరాలు సేకరిస్తారు. దయచేసి ముందుగా సిద్ధంగా ఉండండి.

*ఇంటి వివరాలు*
1. ఇంటి నంబర్ (మున్సిపల్ / జనగణన నంబర్)
2. జనగణన ఇంటి నంబర్
3. ఇంటి నేల నిర్మిత రకం
4. గోడలు ఏ పదార్థంతో ఉన్నాయి
5. పైకప్పు ఏ పదార్థంతో ఉంది
6. ఇల్లు ఉపయోగం (నివాసం / ఇతర)
7. ఇంటి పరిస్థితి (మంచిది / పాడైంది)
కుటుంబ వివరాలు
8. కుటుంబ నంబర్
9. ఇంట్లో సాధారణంగా ఉండే సభ్యుల సంఖ్య
10. కుటుంబ పెద్ద పేరు
11. కుటుంబ పెద్ద లింగం
12. కుటుంబ పెద్ద వర్గం (SC / ST / ఇతర)
13. ఇల్లు సొంతమా / అద్దెనా
14. కుటుంబం ఉపయోగించే గదుల సంఖ్య
15. ఇంట్లో ఉన్న వివాహిత జంటల సంఖ్య

*నీరు – సౌకర్యాలు*
16. తాగునీటి ప్రధాన వనరు
17. తాగునీరు సులభంగా లభ్యత
18. వెలుతురు సౌకర్యం (కరెంట్ మొదలైనవి)
19. టాయిలెట్ సౌకర్యం ఉందా
20. టాయిలెట్ రకం
21. మురుగు నీరు వెళ్లే అవుట్‌లెట్
22. స్నానానికి సౌకర్యం ఉందా

*వంట & ఇంధనం*
23. వంటగది / గ్యాస్ కనెక్షన్
24. వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం

*సౌకర్యాలు & వాహనాలు*
25. రేడియో / ట్రాన్సిస్టర్
26. టెలివిజన్
27. ఇంటర్నెట్ సౌకర్యం
28. ల్యాప్‌టాప్ / కంప్యూటర్
29. ఫోన్ / మొబైల్ / స్మార్ట్‌ఫోన్
30. సైకిల్ / స్కూటర్ / బైక్
31. కారు / జీప్ / వాన్

*ఇతర వివరాలు*
32. ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యం
33. జనగణన సమాచారం కోసం మాత్రమే మొబైల్ నంబర్

*గమనిక:*
సేకరించిన సమాచారం పూర్తిగా జనగణన అవసరాల కోసమే ఉపయోగించబడుతుంది.
మీ వివరాలు ఖచ్చితంగా, నిజంగా ఇవ్వడం ఎంతో ముఖ్యం.

ఈ సమాచారాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి.
24
🚗 డ్రైవింగ్ లైసెన్స్ అడ్రస్ మార్పు ఇప్పుడు ఫోన్‌లోనే! - డ్రైవింగ్ లైసెన్స్‌లో పాత చిరునామా ఉందా?

ఇక RTO కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.

👉 ఫీజు, డాక్యుమెంట్లు, స్లాట్ బుకింగ్, కావాల్సిన పత్రాలు, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి
https://studybizz.com/schemes/driving-licence-address-change-online-telugu/

📢 ఈ సమాచారం మీకు ఉపయోగపడితే షేర్ చేయండి!
4👍3
📢 AP SC కార్పొరేషన్ గుడ్ న్యూస్! - స్వయం ఉపాధి కోసం SC యువతకు రూ.20 లక్షల వరకు రుణాలు

🗓 ఏప్రిల్ 11 నుంచి మే 20 వరకు అప్లై చేయొచ్చు.

👉 అర్హతలు, యూనిట్‌ల వారీగా రుణ వివరాలు పూర్తి సమాచారం ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-sc-corporation-loans-2026/

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
6
🚨 AP LRS Last Date Extended ! - ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువును మరో మూడు నెలలు పొడిగింపు

ఓపెన్ స్పేస్ ఛార్జీలపై 50% రాయితీ
గడువు దాటితే పూర్తి ఛార్జీలు + పెనాల్టీ

👉 వెంటనే దరఖాస్తు చేసుకోండి!
https://studybizz.com/schemes/layout-regularization-scheme-eligibility-dates-application-process/

LRS అంటే ఏమిటి, అర్హతలు, పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/lrs-land-regularisation-scheme-andhra-pradesh-application-date-eligibility-complete-details/

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
10
🚨 రోడ్డు ప్రమాదంలో సాయం చేస్తే రూ.25,000 వరకు నగదు బహుమతి!

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తే
👉 మీరు అవుతారు Rah Veer (రాహ్‌వీర్)
🎖️ ప్రశంసా పత్రం
💰 రూ.5,000 నుంచి రూ.25,000 వరకు బహుమతి
🚫 పోలీస్ కేసుల భయం లేదు

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/rah-veer-scheme-road-accident-reward-andhra-pradesh/

🔁 దయచేసి ఫార్వర్డ్ చేయండి – ఇది ఒక ప్రాణాన్ని కాపాడే సమాచారం కావచ్చు.
18👍2
✈️ ఐటీఐ, డిప్లొమా చదివినవారికి గుడ్ న్యూస్! రష్యాలో ఉద్యోగ అవకాశాలు – నెలకు రూ.84,500 వరకు జీతం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ITI / Diploma అర్హతలతో రష్యాలో ఉద్యోగాలు.

మెటల్ వర్కర్, పైప్ స్ట్రెయిట్‌నర్ పోస్టులు.

👉జీతం వివరాలు, సౌకర్యాలు, దరఖాస్తు చివరి తేదీ, పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం ఇక్కడ చదవండి:
https://studybizz.com/schemes/apssdc-russia-jobs-iti-diploma-salary-84500/

📌 ఈ అవకాశం అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి!
14
👨‍🏫 AP Inter Practical Hall Tickets 2026 Released ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టికెట్లు విడుదల

🔗 AP Inter 1st & 2nd Year students can now download Practical Hall Tickets 2026 here:
👉 https://studybizz.com/jobs/ap-inter-practical-hall-tickets-2026/

🧪 Practical Exams: February 2026
📌 Mandatory Hall Ticket for exam entry

Share this with students who need it
9👍3👌1
📢 Padma Awards 2026 – పూర్తి జాబితా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన Padma Awards 2026 వివరాలు విడుదలయ్యాయి.

🏅 పద్మ విభూషణ్ – 5 మంది
🏅 పద్మ భూషణ్ – 13 మంది
🏅 పద్మశ్రీ – 113 మంది (పూర్తి లిస్ట్)

కళలు, వైద్యం, సామాజిక సేవ, శాస్త్ర–సాంకేతికం, క్రీడలు సహా అన్ని విభాగాల్లో అవార్డు గ్రహీతల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇

🔗 Read Full List:
👉 https://studybizz.com/schemes/padma-awards-2026-full-list-telugu/

📌 ఉపయోగపడే వారికి షేర్ చేయండి
📢 ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి
7
🇮🇳 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳

మన రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం… ఇవే భారతదేశ బలం.
దేశ ఐక్యతను కాపాడుతూ, అభివృద్ధి బాటలో ముందుకు సాగుదాం.

జై హింద్!
జై భారత మాత! 🇮🇳
6👏1
📢 Unified Family Survey Last Date Extended - ఏకీకృత కుటుంబ సర్వే గడువు పొడిగింపు

సాంకేతిక సమస్యల కారణంగా సర్వే పూర్తి కానీ కారణంగా ఏకీకృత కుటుంబ సమగ్ర సర్వే గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించింది.

🏠 సర్వే ప్రక్రియ, సర్వేలో నమోదు చేసే వివరాలు, సర్వే వల్ల కలిగే ప్రయోజనాలు
https://studybizz.com/schemes/unified-family-survey-2025-ap-family-benefit-card-details/

🙏 అవసరమైన వారందరికీ తప్పక షేర్ చేయండి

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes
9
📢 డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ | Computer Didi – Didika Dukan

డ్వాక్రా మహిళలకు సొంతూరిలోనే డిజిటల్ ఉపాధి కల్పించేందుకు
కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమం 👉
కంప్యూటర్ దీదీ – దీదీకా దుకాణ్

💻 ఉచిత శిక్షణ + ల్యాప్‌టాప్
💰 ₹50,000 వరకు తక్కువ వడ్డీ రుణం
🌐 గ్రామాల్లోనే ప్రభుత్వ డిజిటల్ సేవలు
🛒 ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా అదనపు ఆదాయం

👉 అర్హతలు, ఎంపిక విధానం, లాభాలు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి :
🔗 https://studybizz.com/schemes/computer-didi-didika-dukan-scheme-telugu/

గుంటూరు జిల్లా – తాడికొండ మండలంలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు

ఈ సమాచారాన్ని ఇతర డ్వాక్రా సభ్యులతో తప్పక షేర్ చేయండి.
13
🚍 APSRTCలో 7,673 ఉద్యోగాలు – నిరుద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో
డ్రైవర్, కండక్టర్, మెకానిక్ & ఇతర రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయడానికి కసరత్తు ప్రారంభమైంది.

🔹 మొత్తం ఉద్యోగాలు: 7,673
🔹 డ్రైవర్ పోస్టులు: 3,673
🔹 కండక్టర్ పోస్టులు: 1,813
🔹 వేతన పెంపు ప్రతిపాదనలు కూడా ఉన్నాయి

👩‍🦰 *స్త్రీ శక్తి పథకం* నేపథ్యంలో నియామకాలు అవసరం కావడంతో
ప్రభుత్వ అనుమతికి APSRTC ప్రతిపాదన పంపింది.

📢 పూర్తి వివరాలు, పోస్టుల బ్రేకప్, నోటిఫికేషన్ అప్‌డేట్స్ కోసం ఈ బ్లాగ్ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/apsrtc-driver-conductor-jobs-2026-7673-vacancies-andhra-pradesh/

👉 ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ & గ్రూప్స్‌లో తప్పకుండా షేర్ చేయండి
👉 తాజా ప్రభుత్వ ఉద్యోగ అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
15👍1👌1
🔔 APPSC Group II Results 2026 – PROVISIONAL LIST OUT! - ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదల

🔗Check results here 👇
https://studybizz.com/jobs/appsc-group-ii-results-2026-provisional-selection-list/

📢 Share this update with friends.
3
🔔ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త 👍

🔹జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రత పింఛన్‌ను ఒక రోజు ముందుగానే – జనవరి 31న అందించనున్నారు.

🔹ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗https://studybizz.com/schemes/ntr-bharosa-pension-february-2026-update/

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇది నిజంగా ఊరట వార్త 💙
ఈ సమాచారం అవసరమైనవారికి షేర్ చేయండి
15
📢 ఉపాధి పనులకు కేంద్రం తీపికబురు

MGNREGA పనుల కోసం కేంద్ర ప్రభుత్వం మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.740 కోట్లు విడుదల చేసింది.

👉 దీంతో సామగ్రి కొనుగోలుకు నిధులు అందుబాటులోకి వచ్చి, గ్రామీణ ప్రాంతాల్లో నరేగా పనులు మరింత వేగవంతం కానున్నాయి.

✔️ కార్మికులకు సకాలంలో వేతన చెల్లింపులు
✔️ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం

🔍𝐍𝐑𝐄𝐆𝐀 స్టేటస్ లింక్స్ -
https://studybizz.com/mgnrega-scheme

🔔 మరిన్ని తాజా అప్‌డేట్స్ కోసం మా Telegram ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://xn--r1a.website/apgovtschemes
8
🚀 జియో AI ఎడ్యుకేషన్ విప్లవం!

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు ఉచిత AI శిక్షణ & సర్టిఫికేషన్ 🎓
🤖 Google Gemini Pro ఆధారిత ట్రైనింగ్
🎁 ₹35,100 విలువైన ప్లాన్ – 18 నెలలు ఉచితం

👉 పూర్తి వివరాలు చదవండి:
🔗 https://studybizz.com/schemes/jio-ai-education-free-ai-training-telangana-andhra-pradesh/

📌 ఈ అవకాశాన్ని మిస్ కాకండి – స్టూడెంట్స్‌కు బెస్ట్ ఛాన్స్!
7🔥2👍1