🏠 నివాస భవనాలకు బిల్డింగ్ కోడ్ తప్పనిసరి - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇకపై 4000 చదరపు మీటర్లకు పైగా నిర్మించే నివాస భవనాలకు
ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ECBC) తప్పనిసరి.
పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/ap-ecbc-residential-buildings-eco-niwas-samhita/
📌 ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే సేవ్ & షేర్ చేయండి.

❤6
🏠 వచ్చే నెలలో ఏపీలో PMAY-G 2.0 కింద అర్హులైన వారికి ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం
👉 ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు.
🤝 కేంద్ర + రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహాయం
👉 అర్హతలు, పూర్తి వివరాలు 👇
🔗https://studybizz.com/schemes/ap-pmay-g-housing-scheme-2025-apply-before-november-30/
సొంత స్థలం ఉన్న కానీ ఇల్లు లేని కుటుంబాలకు ఈ అవకాశం.
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

🔔 పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పథకం
ఏపీ ప్రభుత్వం పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది.
📌 చనిపోయిన కుటుంబ సభ్యుడి ఆచారాలకు రూ.10 వేల వరకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
👉 మరిన్ని వివరాల కోసం👇
https://studybizz.com/schemes/garuda-scheme-ap-brahmin-welfare/

❤13
📋 AP Govt & Central Govt Schemes List 2026 | ఏపీ & కేంద్ర ప్రభుత్వ పథకాలు👇
https://studybizz.com/all-schemes
https://studybizz.com/all-schemes
❤4
📢 AP TET RESULTS DECLARED | ఏపీ టెట్ ఫలితాలు విడుదల 📢
👉 Check Result Link - అభ్యర్థులు ఇప్పుడు తమ ఫలితాలను కింది లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
https://studybizz.com/jobs/ap-tet-results-2026/

❤7
JanSamarth Portal: వ్యవసాయ, విద్య, గృహ, వ్యాపార రుణాల కోసం ఇకపై బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఒకే పోర్టల్ ద్వారా సులువుగా లోన్ పొందవచ్చు
👉 జనసమర్థ్ పోర్టల్ ద్వారా
✅ అర్హత తనిఖీ
✅ ఆన్లైన్ దరఖాస్తు
✅ డాక్యుమెంట్ల అప్లోడ్
✅ రియల్ టైమ్ ట్రాకింగ్
అన్నీ డిజిటల్‌గా ఒకే చోట పూర్తి చేయవచ్చు.
జనసమర్థ్ పోర్టల్ ద్వారా వ్యవసాయ, విద్య, గృహ, వ్యాపార రుణాలు పొందే పూర్తి విధానం https://studybizz.com/schemes/jansamarth-portal-loan-application-process-telugu/
📌 రుణం కావాలంటే – ఇదే సులువు మార్గం!
📲 Join for Updates: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤14
🚨 ఓపీ చీటీ అక్కర్లేదు.. వాట్సప్ టోకెన్ చాలు!
ప్రభుత్వాసుపత్రుల్లో ఇక ఓపీ కౌంటర్ దగ్గర
గంటల తరబడి లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు.
📲 వాట్సప్ గవర్నెన్స్ – మనమిత్ర సేవల ద్వారా ముందే డాక్టర్ టైమ్ స్లాట్ బుక్ చేసుకుని నేరుగా చికిత్స పొందవచ్చు.
👉 చేయాల్సింది ఎలా?
🔹 WhatsApp లో 95523 00009 కు Hi అని మెసేజ్ చేయండి
🔹 OP Services ఎంపిక చేయండి
🔹 ఆసుపత్రి, డాక్టర్, తేదీ & సమయం ఎంచుకోండి
🔹 ఆసుపత్రిలో WhatsApp Token చూపిస్తే చాలు
⏱️ నిరీక్షణ సమయం భారీగా తగ్గింపు
👨⚕️ నేరుగా డాక్టర్ సేవలు
🏥 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో ట్రయల్ రన్
📌 ప్రస్తుతం Trial Run లో ఉంది... త్వరలో అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అమలు.
👉 ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి.
📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes

❤19
📄 పాన్ కార్డు పోయిందా? కొత్త పాన్ ఇంకా రాలేదా? ఇక ఆందోళన అవసరం లేదు. ఇప్పుడు e-PAN Card PDF ను క్షణాల్లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
👉 NSDL అధికారిక వెబ్‌సైట్ ద్వారా
✔ PAN Number లేదా Acknowledgement Number తో
✔ మొబైల్ / ల్యాప్‌టాప్‌లో సులభంగా డౌన్‌లోడ్
✔ బ్యాంక్, KYC, ట్యాక్స్ పనులకు పూర్తిగా చెల్లుబాటు
🔗 పూర్తి వివరాలు & స్టెప్ బై స్టెప్ గైడ్ ఇక్కడ చదవండి 👇
https://studybizz.com/schemes/e-pan-card-download-online-telugu
ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి.
📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes
👉 NSDL అధికారిక వెబ్‌సైట్ ద్వారా
✔ PAN Number లేదా Acknowledgement Number తో
✔ మొబైల్ / ల్యాప్‌టాప్‌లో సులభంగా డౌన్‌లోడ్
✔ బ్యాంక్, KYC, ట్యాక్స్ పనులకు పూర్తిగా చెల్లుబాటు
🔗 పూర్తి వివరాలు & స్టెప్ బై స్టెప్ గైడ్ ఇక్కడ చదవండి 👇
https://studybizz.com/schemes/e-pan-card-download-online-telugu
ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి.
📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes
❤11
నేడు చేనేత సంఘాల ఖాతాల్లోకి రూ.5 కోట్లు
చేనేత సహకార సంఘాల ఖాతాల్లో సోమవారం రూ.5 కోట్ల బకాయిలు జమ చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు.
గత నెలలో రూ.2.42 కోట్ల బకాయిలు ఆప్కో ద్వారా చెల్లించినట్లు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes
చేనేత సహకార సంఘాల ఖాతాల్లో సోమవారం రూ.5 కోట్ల బకాయిలు జమ చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు.
గత నెలలో రూ.2.42 కోట్ల బకాయిలు ఆప్కో ద్వారా చెల్లించినట్లు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes
❤4
🙏 విజయవాడ దుర్గమ్మ గుడి భక్తులకు శుభవార్త!
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏపీ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గమ్మ గుడిలో ఆన్‌లైన్ సేవలను అధికారికంగా ప్రారంభించింది.
📲 ఇకపై
👉 దర్శనం టికెట్లు
👉 సేవా పూజలు
👉 ప్రసాదం
👉 వసతి గదుల బుకింగ్
అన్నీ ఆన్‌లైన్‌లోనే సులభంగా బుక్ చేసుకోవచ్చు.
⏳ క్యూలైన్లలో నిరీక్షించాల్సిన అవసరం లేదు.
💳 క్యాష్‌లెస్ చెల్లింపులను ప్రోత్సహించేలా ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు.
📞 మన మిత్ర WhatsApp గవర్నెన్స్: 9552300009
🌐 అధికారిక వెబ్‌సైట్: www.aptemples.ap.gov.in

❤8
📢 రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు! 🐄🐑🐐
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 19 నుంచి 31 వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ & పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
🐂 శిబిరాల్లో
👉 ఉచిత పశువైద్య చికిత్సలు
👉 వ్యాధి నిరోధక టీకాలు
👉 నట్టల నివారణ మందులు
👉 గర్భకోశ వ్యాధుల చికిత్స
👉 శాస్త్రీయ పశుపోషణపై అవగాహన
అందించనున్నారు.
👨🌾 రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు పైగా పశుసంవర్ధనపై ఆధారపడి జీవిస్తున్న నేపథ్యంలో ఈ శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.
📲 Join for Updates: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 19 నుంచి 31 వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ & పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
🐂 శిబిరాల్లో
👉 ఉచిత పశువైద్య చికిత్సలు
👉 వ్యాధి నిరోధక టీకాలు
👉 నట్టల నివారణ మందులు
👉 గర్భకోశ వ్యాధుల చికిత్స
👉 శాస్త్రీయ పశుపోషణపై అవగాహన
అందించనున్నారు.
👨🌾 రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు పైగా పశుసంవర్ధనపై ఆధారపడి జీవిస్తున్న నేపథ్యంలో ఈ శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.
📲 Join for Updates: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤6
ఈ భోగి మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశిస్తూ... అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు
#happybhogi
#happybhogi
❤15👏1
📢 గ్రామ / వార్డు సచివాలయాల పేరు మార్పు – కీలక అప్డేట్
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పుపై న్యాయశాఖ అధికారికంగా ఆర్డినెన్స్ జారీ చేసింది.
👉 ఇక నుంచి
🏡 గ్రామ సచివాలయాలు → స్వర్ణ గ్రామ సచివాలయాలు
🏙️ వార్డు సచివాలయాలు → స్వర్ణ వార్డు సచివాలయాలు
✔️ ఈ పేరు మార్పుకు సంబంధించిన చట్ట సవరణకు మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది.
✔️ గవర్నర్ ఆమోదంతో న్యాయశాఖ ఆర్డినెన్స్‌ను అధికారికంగా విడుదల చేసింది.
✔️ పేరు మార్పు అమలుకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ℹ️ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ మార్పు అమలులోకి రానుంది.
📌 Join for Updates: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤10🙏1
🌾 ఏపీ రైతులకు శుభవార్త 🌾
ధాన్యం కొనుగోలు కొనుగోలు, నగదు జమ ప్రక్రియ మరో వారం రోజులు కొనసాగుతుందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
📌 ముఖ్యాంశాలు :
▪️ రాష్ట్రవ్యాప్తంగా 3572 ధాన్యం కొనుగోలు కౌంటర్లు
▪️ 6,76,848 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ
▪️ మొత్తం 41.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
▪️ ₹10,000 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ
▪️ 78% రైతులకు 4 గంటల్లోనే డబ్బులు జమ
▪️ తొలిసారిగా రైళ్ల ద్వారా ధాన్యం తరలింపు
వాట్సాప్ లో ధాన్యం స్లాట్ బుకింగ్ పూర్తి విధానం 👇
https://studybizz.com/schemes/ap-paddy-procurement-whatsapp-slot-booking-service/
ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://xn--r1a.website/apgovtschemes

❤12
🚜 ఏపీ రైతులకు బంపరాఫర్ ఆఫర్! - ఇకపై ఖరీదైన వ్యవసాయ యంత్రాలు కొనాల్సిన అవసరం లేదు.
ట్రాక్టర్లు, డ్రోన్లు, మినీ ట్రక్కులు సహా అనేక ఆధునిక పరికరాలు కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా తక్కువ అద్దెకు లభించనున్నాయి.
మరింత సమాచారం కొరకు కింది లింక్ క్లిక్ చేయండి 👇
https://studybizz.com/schemes/ap-govt-farming-equipment-on-rent-custom-hiring-centers/
📢 రైతులకు ఉపయోగపడే ఈ సమాచారాన్ని తప్పక షేర్ చేయండి.
📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes

❤5
🌾 రైతులూ...APAIMS 2.0 యాప్ గురించి మీకు తెలుసా?
APAIMS 2.0 యాప్ ద్వారా
✅ ఈ-క్రాప్ నమోదు
✅ విత్తనాలు, ఎరువుల సమాచారం
✅ సబ్సిడీ స్టేటస్
అన్నీ ఒకే యాప్‌లో!
👉 పూర్తి వివరాలు చదవండి
https://studybizz.com/schemes/apaims-2-0-app-telugu/

🚜 రైతులకు శుభవార్త – AP Pashu Bima Scheme - నేరుగా ఖాతాలో రూ.30 వేలు జమ 🐄🐃
👉 పశు బీమా పథకం ప్రీమియంలో 85% రాయితీ.
📍జనవరి 19 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉచిత పశువైద్య శిబిరాల్లో నమోదు
✅ పశువు మరణిస్తే డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో (DBT) జమ
🐄 అర్హత గల పశువులు, బీమా వివరాలు, ఎలా నమోదు చేసుకోవాలి, పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/ap-pashu-bima-scheme-85-percent-subsidy/
👉 ఇప్పటివరకు నమోదు చేయని రైతులు తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
📌 Join for Updates: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📢 ఈ సమాచారం ఇతర రైతులకు కూడా షేర్ చేయండి.

❤10
🚨 కౌశలం పరీక్షలకు కొత్త షెడ్యూల్ విడుదల
📢 జనవరి 17 – జనవరి 23 మధ్య జరగనున్న కౌశలం ఎగ్జామ్‌లకు తాజా తేదీలు ప్రకటించారు.
🔍 మీ పేరు టైప్ చేస్తే వెంటనే
ఎగ్జామ్ తేదీ – టైమ్ – సచివాలయం – మండలం – జిల్లా
వివరాలు సులభంగా తెలుస్తాయి!
👇 ఇక్కడ చూడండి 👇
👉 https://studybizz.com/schemes/ap-koushalam-new-exam-date-search/
📘 ఈ సమాచారం అధికారిక పోర్టల్ ప్రకారం అప్డేట్ చేయబడింది.
📢 తాజా అప్డేట్స్ కోసం మా WhatsApp ఛానల్ జాయిన్ అవ్వండి 👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📢 జనవరి 17 – జనవరి 23 మధ్య జరగనున్న కౌశలం ఎగ్జామ్‌లకు తాజా తేదీలు ప్రకటించారు.
🔍 మీ పేరు టైప్ చేస్తే వెంటనే
ఎగ్జామ్ తేదీ – టైమ్ – సచివాలయం – మండలం – జిల్లా
వివరాలు సులభంగా తెలుస్తాయి!
👇 ఇక్కడ చూడండి 👇
👉 https://studybizz.com/schemes/ap-koushalam-new-exam-date-search/
📘 ఈ సమాచారం అధికారిక పోర్టల్ ప్రకారం అప్డేట్ చేయబడింది.
📢 తాజా అప్డేట్స్ కోసం మా WhatsApp ఛానల్ జాయిన్ అవ్వండి 👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9👍2👌1
📢 ఏపీ ప్రజలకు ఉగాది కానుక! సీఎం కీలక ప్రకటన🌸
🏠 ఉగాది రోజున 5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు
అలాగే మరో 700 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
📌 ముఖ్యాంశాలు :
✔️ ఇప్పటివరకు 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి
✔️ 5 ఏళ్లలో 15 లక్షల ఇళ్లు లక్ష్యం
✔️ ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహప్రవేశాలు
✔️ పేదలకు తక్కువ ధరకే భోజనం అందించే అన్న క్యాంటీన్లు
👉 ఈ శుభవార్తను అందరికీ షేర్ చేయండి