గ్రూప్ మెంబర్స్ కి విన్నపం: టెలిగ్రామ్ లో మీకు ఇలా కనపడే యాడ్స్ (Ad: ) పై దయచేసి క్లిక్ చేయకండి. ఈ యాడ్స్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు. టెలిగ్రామ్ వారు ప్రతి గ్రూపులో ఇలాంటి Ads చూపిస్తూ ఉంటారు. దయచేసి వీటిని క్లిక్ చేయరాదు.
ఇటువంటి యాడ్స్ తో ఇబ్బంది ఉన్నవారు దయచేసి వాట్సాప్ లో లేదా ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే ఫాలో అవ్వండి 👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
Instagram: https://www.instagram.com/apgovtschemes

❤10👍5👏3
🌾 ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ మూడో విడత నిధుల విడుదల తేదీ ఖరారు..! నేరుగా ఖాతాలోకి ₹6000
💰 పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/annadata-sukhibhava-scheme-3rd-installment-date-2026/
స్టేటస్ లింక్ & అన్నదాత సుఖీభవ అన్ని లింక్స్👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme
🛡 ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
💰 పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/annadata-sukhibhava-scheme-3rd-installment-date-2026/
స్టేటస్ లింక్ & అన్నదాత సుఖీభవ అన్ని లింక్స్👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme
🛡 ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
📢 నేటి నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు / జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు
🔗 పూర్తి వివరాలు చదవండి 👇
👉 https://studybizz.com/schemes/aadhaar-biometric-update-camp-january-2026/
🎯 15–17 ఏళ్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలి.
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👉 అవసరమైన వారికి ఈ సమాచారం షేర్ చేయండి.

❤8👍1
📢 నేడు కౌశలం – Work From Home పరీక్షలు!
ఈరోజు షెడ్యూల్ ఉన్న అభ్యర్థులకు వారి గ్రామ/వార్డు సచివాలయంలోనే పరీక్షలు జరుగుతాయి.
📝 Exam Pattern, Syllabus, Points
https://studybizz.com/schemes/ap-kaushalam-exam-schedule-syllabus-exam-pattern/
⏰ పరీక్ష టైమ్ చెక్ చేయాలంటే—పేరు / మొబైల్ నెంబర్ తో చెక్ చెయ్యండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-koushalam-new-exam-date-search/
📲 *Join for Updates:* https://xn--r1a.website/apgovtschemes
🙏 అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.

❤6
💳 PAN కార్డు లాగా ఆధార్ కార్డు PVC కార్డు ఆర్డర్ చెయ్యడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.
✅ ఆధార్ PVC కార్డు ధర ₹75. బుక్ చేసిన 5 రోజుల్లో స్పీడ్ పోస్ట్ ద్వారా dispatch చేస్తారు.
PVC ఆధార్ కార్డ్ ప్రత్యేకతలు, PVC ఆధార్ కార్డ్ ఆన్‌లైన్ అప్లై విధానం
https://studybizz.com/schemes/pvc-aadhaar-card-online-apply-process-telugu/
◈𝐀𝐥𝐥 𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐫𝐞𝐥𝐚𝐭𝐞𝐝 𝐮𝐬𝐞𝐟𝐮𝐥 𝐥𝐢𝐧𝐤𝐬
https://studybizz.com/aadhar-and-pan-card-all-links
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://xn--r1a.website/apgovtschemes

❤8
📢 ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్ – విద్యుత్ ఛార్జీల తగ్గింపు!
⚡ యూనిట్‌పై 13 పైసలు తగ్గింపు విద్యుత్ ఛార్జీల తగ్గింపు : విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
🧮 “ట్రూ డౌన్" విధానం ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గింపు
💰ఈ నిర్ణయంతో ప్రభుత్వం పై ₹4,498 కోట్లు బకాయిల భారం
ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా గృహ వినియోగదారులకు, చిన్న వ్యాపారులకు ఊరట
📲 ఈ సమాచారాన్ని షేర్ చేయండి
📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes

❤7
📢 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని అమరావతిలో జరిగిన APCRDA సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
🔹రాజధానిలో రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి శూల ఉన్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు అంగీకారం.
🔹రాజధానిలో భూమి లేని నిరుపేద కుటుంబాల్లో ఉన్న మైనర్ అనాథలకు కూడా పెన్షన్ వర్తింప చేయాలని ఆమోదం.
📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes
🔹రాజధానిలో రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి శూల ఉన్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు అంగీకారం.
🔹రాజధానిలో భూమి లేని నిరుపేద కుటుంబాల్లో ఉన్న మైనర్ అనాథలకు కూడా పెన్షన్ వర్తింప చేయాలని ఆమోదం.
📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes
❤8
📢 రైతులకు ముఖ్య సమాచారం – ఈ-పంట (e-Panta) యాప్
ఆంధ్రప్రదేశ్ రైతులు ఇప్పుడు ఈ-పంట యాప్ ద్వారా తమ పంట వివరాలను స్వయంగా ఆన్లైన్‌లో చూసుకొని, ధృవీకరించుకునే అవకాశం పొందారు. రబీ సీజన్ నుంచే ఈ సదుపాయం అందుబాటులో ఉంది.
✅ ఈ-పంట యాప్‌తో ఏమి చేయొచ్చు? రైతు మొబైల్‌కు వచ్చే 3 SMSలు,అధికారిక వెబ్‌సైట్లు, పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/e-panta-app-andhra-pradesh-crop-details-online/
🙏 ఈ సమాచారం ఇతర రైతులకు కూడా షేర్ చేయండి.
📲 Join for Updates: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

🏠 నివాస భవనాలకు బిల్డింగ్ కోడ్ తప్పనిసరి - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇకపై 4000 చదరపు మీటర్లకు పైగా నిర్మించే నివాస భవనాలకు
ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ECBC) తప్పనిసరి.
పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/ap-ecbc-residential-buildings-eco-niwas-samhita/
📌 ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే సేవ్ & షేర్ చేయండి.

🏠 వచ్చే నెలలో ఏపీలో PMAY-G 2.0 కింద అర్హులైన వారికి ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం
👉 ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు.
🤝 కేంద్ర + రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహాయం
👉 అర్హతలు, పూర్తి వివరాలు 👇
🔗https://studybizz.com/schemes/ap-pmay-g-housing-scheme-2025-apply-before-november-30/
సొంత స్థలం ఉన్న కానీ ఇల్లు లేని కుటుంబాలకు ఈ అవకాశం.
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👉 ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు.
🤝 కేంద్ర + రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహాయం
👉 అర్హతలు, పూర్తి వివరాలు 👇
🔗https://studybizz.com/schemes/ap-pmay-g-housing-scheme-2025-apply-before-november-30/
సొంత స్థలం ఉన్న కానీ ఇల్లు లేని కుటుంబాలకు ఈ అవకాశం.
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤6
🔔 పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పథకం
ఏపీ ప్రభుత్వం పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది.
📌 చనిపోయిన కుటుంబ సభ్యుడి ఆచారాలకు రూ.10 వేల వరకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
👉 మరిన్ని వివరాల కోసం👇
https://studybizz.com/schemes/garuda-scheme-ap-brahmin-welfare/

❤13
📋 AP Govt & Central Govt Schemes List 2026 | ఏపీ & కేంద్ర ప్రభుత్వ పథకాలు👇
https://studybizz.com/all-schemes
https://studybizz.com/all-schemes
❤4
📢 AP TET RESULTS DECLARED | ఏపీ టెట్ ఫలితాలు విడుదల 📢
👉 Check Result Link - అభ్యర్థులు ఇప్పుడు తమ ఫలితాలను కింది లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
https://studybizz.com/jobs/ap-tet-results-2026/

JanSamarth Portal: వ్యవసాయ, విద్య, గృహ, వ్యాపార రుణాల కోసం ఇకపై బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఒకే పోర్టల్ ద్వారా సులువుగా లోన్ పొందవచ్చు
👉 జనసమర్థ్ పోర్టల్ ద్వారా
✅ అర్హత తనిఖీ
✅ ఆన్లైన్ దరఖాస్తు
✅ డాక్యుమెంట్ల అప్లోడ్
✅ రియల్ టైమ్ ట్రాకింగ్
అన్నీ డిజిటల్‌గా ఒకే చోట పూర్తి చేయవచ్చు.
జనసమర్థ్ పోర్టల్ ద్వారా వ్యవసాయ, విద్య, గృహ, వ్యాపార రుణాలు పొందే పూర్తి విధానం https://studybizz.com/schemes/jansamarth-portal-loan-application-process-telugu/
📌 రుణం కావాలంటే – ఇదే సులువు మార్గం!
📲 Join for Updates: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👉 జనసమర్థ్ పోర్టల్ ద్వారా
✅ అర్హత తనిఖీ
✅ ఆన్లైన్ దరఖాస్తు
✅ డాక్యుమెంట్ల అప్లోడ్
✅ రియల్ టైమ్ ట్రాకింగ్
అన్నీ డిజిటల్‌గా ఒకే చోట పూర్తి చేయవచ్చు.
జనసమర్థ్ పోర్టల్ ద్వారా వ్యవసాయ, విద్య, గృహ, వ్యాపార రుణాలు పొందే పూర్తి విధానం https://studybizz.com/schemes/jansamarth-portal-loan-application-process-telugu/
📌 రుణం కావాలంటే – ఇదే సులువు మార్గం!
📲 Join for Updates: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤14
🚨 ఓపీ చీటీ అక్కర్లేదు.. వాట్సప్ టోకెన్ చాలు!
ప్రభుత్వాసుపత్రుల్లో ఇక ఓపీ కౌంటర్ దగ్గర
గంటల తరబడి లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు.
📲 వాట్సప్ గవర్నెన్స్ – మనమిత్ర సేవల ద్వారా ముందే డాక్టర్ టైమ్ స్లాట్ బుక్ చేసుకుని నేరుగా చికిత్స పొందవచ్చు.
👉 చేయాల్సింది ఎలా?
🔹 WhatsApp లో 95523 00009 కు Hi అని మెసేజ్ చేయండి
🔹 OP Services ఎంపిక చేయండి
🔹 ఆసుపత్రి, డాక్టర్, తేదీ & సమయం ఎంచుకోండి
🔹 ఆసుపత్రిలో WhatsApp Token చూపిస్తే చాలు
⏱️ నిరీక్షణ సమయం భారీగా తగ్గింపు
👨⚕️ నేరుగా డాక్టర్ సేవలు
🏥 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో ట్రయల్ రన్
📌 ప్రస్తుతం Trial Run లో ఉంది... త్వరలో అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అమలు.
👉 ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి.

❤19
📄 పాన్ కార్డు పోయిందా? కొత్త పాన్ ఇంకా రాలేదా? ఇక ఆందోళన అవసరం లేదు. ఇప్పుడు e-PAN Card PDF ను క్షణాల్లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
👉 NSDL అధికారిక వెబ్‌సైట్ ద్వారా
✔ PAN Number లేదా Acknowledgement Number తో
✔ మొబైల్ / ల్యాప్‌టాప్‌లో సులభంగా డౌన్‌లోడ్
✔ బ్యాంక్, KYC, ట్యాక్స్ పనులకు పూర్తిగా చెల్లుబాటు
🔗 పూర్తి వివరాలు & స్టెప్ బై స్టెప్ గైడ్ ఇక్కడ చదవండి 👇
https://studybizz.com/schemes/e-pan-card-download-online-telugu
ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి.
📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes
👉 NSDL అధికారిక వెబ్‌సైట్ ద్వారా
✔ PAN Number లేదా Acknowledgement Number తో
✔ మొబైల్ / ల్యాప్‌టాప్‌లో సులభంగా డౌన్‌లోడ్
✔ బ్యాంక్, KYC, ట్యాక్స్ పనులకు పూర్తిగా చెల్లుబాటు
🔗 పూర్తి వివరాలు & స్టెప్ బై స్టెప్ గైడ్ ఇక్కడ చదవండి 👇
https://studybizz.com/schemes/e-pan-card-download-online-telugu
ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి.
📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes
❤11
నేడు చేనేత సంఘాల ఖాతాల్లోకి రూ.5 కోట్లు
చేనేత సహకార సంఘాల ఖాతాల్లో సోమవారం రూ.5 కోట్ల బకాయిలు జమ చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు.
గత నెలలో రూ.2.42 కోట్ల బకాయిలు ఆప్కో ద్వారా చెల్లించినట్లు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes
చేనేత సహకార సంఘాల ఖాతాల్లో సోమవారం రూ.5 కోట్ల బకాయిలు జమ చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు.
గత నెలలో రూ.2.42 కోట్ల బకాయిలు ఆప్కో ద్వారా చెల్లించినట్లు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
📲 Join for Updates: https://xn--r1a.website/apgovtschemes
❤4
🙏 విజయవాడ దుర్గమ్మ గుడి భక్తులకు శుభవార్త!
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏపీ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గమ్మ గుడిలో ఆన్‌లైన్ సేవలను అధికారికంగా ప్రారంభించింది.
📲 ఇకపై
👉 దర్శనం టికెట్లు
👉 సేవా పూజలు
👉 ప్రసాదం
👉 వసతి గదుల బుకింగ్
అన్నీ ఆన్‌లైన్‌లోనే సులభంగా బుక్ చేసుకోవచ్చు.
⏳ క్యూలైన్లలో నిరీక్షించాల్సిన అవసరం లేదు.
💳 క్యాష్‌లెస్ చెల్లింపులను ప్రోత్సహించేలా ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు.
📞 మన మిత్ర WhatsApp గవర్నెన్స్: 9552300009
🌐 అధికారిక వెబ్‌సైట్: www.aptemples.ap.gov.in

📢 రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు! 🐄🐑🐐
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 19 నుంచి 31 వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ & పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
🐂 శిబిరాల్లో
👉 ఉచిత పశువైద్య చికిత్సలు
👉 వ్యాధి నిరోధక టీకాలు
👉 నట్టల నివారణ మందులు
👉 గర్భకోశ వ్యాధుల చికిత్స
👉 శాస్త్రీయ పశుపోషణపై అవగాహన
అందించనున్నారు.
👨🌾 రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు పైగా పశుసంవర్ధనపై ఆధారపడి జీవిస్తున్న నేపథ్యంలో ఈ శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.
📲 Join for Updates: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 19 నుంచి 31 వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ & పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
🐂 శిబిరాల్లో
👉 ఉచిత పశువైద్య చికిత్సలు
👉 వ్యాధి నిరోధక టీకాలు
👉 నట్టల నివారణ మందులు
👉 గర్భకోశ వ్యాధుల చికిత్స
👉 శాస్త్రీయ పశుపోషణపై అవగాహన
అందించనున్నారు.
👨🌾 రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు పైగా పశుసంవర్ధనపై ఆధారపడి జీవిస్తున్న నేపథ్యంలో ఈ శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.
📲 Join for Updates: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤6
ఈ భోగి మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశిస్తూ... అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు
#happybhogi
#happybhogi
❤15👏1